Sreenivas14C (@Sreenivas14C) profile picture

|| @ncbn Devotee || #TDPTwitter ||

Amaravati
Joined May 2022
Photo by Sreenivas14C (@Sreenivas14C)Photo by Sreenivas14C (@Sreenivas14C)Photo by Sreenivas14C (@Sreenivas14C)Photo by Sreenivas14C (@Sreenivas14C)Photo by Sreenivas14C (@Sreenivas14C)Photo by Sreenivas14C (@Sreenivas14C)Photo by Sreenivas14C (@Sreenivas14C)Photo by Sreenivas14C (@Sreenivas14C)Photo by Sreenivas14C (@Sreenivas14C)Photo by Sreenivas14C (@Sreenivas14C)
యువత కలలను చంద్రబాబు గారు,లోకేశ్ గారు నిజం చేశారు..వాళ్లు ఇప్పుడు మేం అనుకున్న లక్ష్యాలను అందుకున్నాం అని గర్వంగా చెప్పుకోవచ్చు.🙏🙏 #APWelcomesNewTeachers #NaraLokesh #ChandrababuNaidu
7
14
3
51
11,749
జస్ట్ మిస్డ్ జగన్ ఎంబీఏ డిగ్రీ గురించి ఏమైనా మీకు తెలుసా? ఒకే మనిషి, ఒకే జీవితం, కానీ డిగ్రీ మాత్రం "లొకేషన్ బేస్డ్". అఫిడవిట్ దగ్గరకు వెళితే B.Com, సండూర్ పవర్ ఫైల్ దగ్గరకు వెళితే "యంగ్ ఎనర్జెటిక్ MBA గ్రాడ్యుయేట్". ఇది చదువు కాదు, ఓలా క్యాబ్: లొకేషన్ బట్టి మారుతుంది! ఆ రోజుల్లో ఫ్యాన్స్ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పేవారు: "మా అన్న లండన్ MBA, గొప్ప బిజినెస్‌మ్యాన్! తన తెలివితో వేలకోట్లు సంపాయించాడు". లండన్‌లో ఒక్క క్లాస్‌మేట్ లేడు, ఒక్క గ్రూప్ ఫోటో లేదు, కనీసం ఒక్క "ఫిష్ & చిప్స్" బిల్లు కూడా లేదు. కానీ MBA మాత్రం ఉంది! ఇదే కదా అసలైన "రిమోట్ లెర్నింగ్"! పైగా, డిగ్రీ చదువు కోసం అమెరికా పంపితే ఇంటి బెంగతో వెంటనే తిరిగి వచ్చేశాడని నాన్నగారే అసెంబ్లీలో ఆక్రోశిస్తూ, "ఇది తప్పా అధ్యక్షా" అని రికార్డ్స్ ఎక్కారు. అంటే లండన్‌కు అస్సలు పోలేదు. వెళ్లింది అమెరికా, ఉన్నది నెల రోజులు, కానీ MBA పట్టా మాత్రం రెండు దశాబ్దాలు బ్యాగులో! అమ్మ పుస్తకంలో కూడా రాసింది. బెంగ వచ్చి తిరిగొస్తే ఇంట్లో అమ్మ ఉప్మా పెడుతుంది, కానీ కంపెనీ ప్రొఫైల్‌లో మాత్రం "MBA డిగ్రీ" అని పెట్టేశారు. ఇదేం ఉప్మా మ్యాజిక్! అసెంబ్లీలో "ఎస్ ఎస్ నేను ఫస్ట్ క్లాస్ B.Com గ్రాడ్యుయేట్" అని ఆక్రోశించి రికార్డులకెక్కాడు జగన్. చిన్నపాటి అంకెలు తెలియకపోయినా ఫస్ట్ క్లాస్ B.Com సరే. మరి MBA ఎక్కడ? B.Com నిజమైతే MBA మాయ, MBA నిజమైతే ఎలక్షన్ అఫిడవిట్‌లో ఎందుకు మాయమైంది? అంతా జగన్ మాయ. రెండూ నిజమవ్వాలంటే ఈయన "మల్టీవర్స్ గ్రాడ్యుయేట్" అయి ఉండాలి. ఒక యూనివర్స్‌లో లండన్ MBA, ఇంకో యూనివర్స్‌లో భాగ్యనగరంలో B.Com, మన యూనివర్స్‌లో మాత్రం ఫ్యాన్స్ ఫార్వర్డ్ మెసేజ్! సండూర్ ఫైల్ రాసినవాడు కూడా తక్కువ కాదు. "యంగ్ ఎనర్జెటిక్ MBA గ్రాడ్యుయేట్" అని రాసేసి చేతులు దులుపుకున్నాడు. ఇంకొంచెం ఉత్సాహం వస్తే "హార్వర్డ్ గోల్డ్ మెడలిస్ట్" అని కూడా రాసేవాడేమో. పాపం కాగితం, ఎంత సహనంతో భరించిందో కదా! అన్నా, నీ అసలు డిగ్రీ ఏది? అఫిడవిట్‌దా, ఆఫీసు ఫైల్‌దా, లేక వాట్సాప్ యూనివర్సిటీ పట్టానా? ఏదైనా చెప్పు, కానీ ఈసారి ఒకే డిగ్రీ చెప్పు. ఎన్నికలకు ఒక డిగ్రీ, కంపెనీకి ఒక డిగ్రీ అంటే లెక్క కుదరదు. క్లాస్‌మేట్స్‌ని మేమే వెతుక్కుంటాం, నువ్వు కాలేజీ పేరు చెప్పు చాలు! #FekuJagan
2
3
90
ग्रामे ग्रामे सभा कार्या, ग्रामे ग्रामे कथा शुभा। ग्रामे ग्रामे समृद्धिः स्यात्, तदा राष्ट्रं विवर्धते॥ When every village becomes a centre of enterprise, dialogue and prosperity, the entire nation truly rises. 🇮🇳 This age-old wisdom is the foundation of a Viksit Bharat, built by our Grampreneurs, one village at a time. #ViksitBharat #Grampreneurs #RuralEntrepreneurship #BYST #ChintakayalaVijay
6
1
17
386
Sreenivas14C retweeted
#Tirumala #WaterSupply project #CBN initiative ✅ . @larsentoubro
Replying to @eclector1419857
@JaiTDP / @ncbn Government ⚡First of its kind in India 👍 ⚡#Tirumala - #Tirupathi #Water #Supply #Project ⚡Completed in a record time ⚡Remarkable #Engineering work by @larsentoubro ⚡What might have taken almost 1 Year was expedited in #77 days ! ✌️ teapawt.net/eclector1419857/status…
9
29
530
Sreenivas14C retweeted
యువరాణి సింప్లిసిటీకి నెటిజన్ల ఫిదా! భారత పర్యటనలో ఉన్న ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (బ్రిటన్) కేథరిన్ సింప్లిసిటీపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. ఇవాళ ముంబైలోని నౌరోస్జీ వాడియా మెటర్నిటీ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న తల్లులను ఆప్యాయంగా పలకరించారు. ఈ క్రమంలోనే ఆమె కూర్చున్న కుర్చీ కింద ఓ మహిళ ఫోన్ పడిపోగా ప్రిన్సెస్ స్వయంగా తీసి ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. కాగా ప్రిన్స్ విలియం, కేథరిన్ భారత పర్యటన నేటితో ముగిసింది. #CatherinePrincessofWales #Mumbai
1
2
16
1,405
Sreenivas14C retweeted
అమరావతి ORR టెండర్లు: హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే ఎంత పెద్దది? NHAI టెండర్ల ప్రకారం అమరావతి ORR మొత్తం పొడవు 195.13 కి.మీ.(ప్యాకేజీ-I 87.63 + ప్యాకేజీ-II 107.50, గుంటూరు–నారాకోడూరు 4-లేన్ స్పర్ సహా). అంచనా వ్యయం ₹15,116 కోట్లు. పొడవులో పోటీ - అమరావతి ORR (ప్రతిపాదిత): 195 కి.మీ, 6 లేన్లు - హైదరాబాద్ ORR: 158 కి.మీ, 8 లేన్ల రింగ్ రోడ్ ఎక్స్‌ప్రెస్‌వే - చెన్నై పెరిఫెరల్ రింగ్ రోడ్: 133 కి.మీ (ప్రణాళికలో) - బెంగళూరు బిజినెస్ కారిడార్ (పాత PRR): సుమారు 73.5 కి.మీ - బెంగళూరు శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ (STRR): సుమారు 280 కి.మీ హైదరాబాద్ ORR కంటే అమరావతి రింగ్ దాదాపు 37 కి.మీ. పొడవు ఎక్కువ. బెంగళూరు నగర రింగ్ (BBC) కంటే రెండున్నర రెట్లు పెద్దది. ఇక్కడ ఒక తేడా ఉంది. బెంగళూరులో నగరం చుట్టూ చిన్న రింగ్ (BBC), దూరంగా పెద్ద శాటిలైట్ రింగ్ (STRR) అని రెండుగా విభజించారు. అమరావతికి ఒకే రోడ్డు ఆ రెండు పనులూ చేసేలా ప్లాన్ చేశారు. రాజధానిలోకి, బయటికి ఎలా? ఒక రాజధానికి రింగ్ రోడ్ ఉంటే రెండు లాభాలు ఉంటాయి: బైపాస్: నగరంలోకి రావాల్సిన అవసరం లేని లారీలు, దూర ప్రయాణ వాహనాలు రింగ్ మీదుగా వెళ్లిపోతాయి. హైదరాబాద్ ORR 11 ప్రధాన రేడియల్ హైవేలను కలుపుతుంది. అదే మోడల్ అమరావతికి ఆశ. ఎంట్రీ గేట్లు: రింగ్ నుంచి రేడియల్ రోడ్ల ద్వారా నగరంలోకి వెళ్లొచ్చు. హైదరాబాద్‌లో 158 కి.మీ ORRను 339 కి.మీ రీజినల్ రింగ్ రోడ్‌తో 50కి పైగా రేడియల్ రోడ్లతో కలపాలని HMDA ప్లాన్ చేసింది. అమరావతిలో గుంటూరు–నారాకోడూరు స్పర్ ఈ పనికి తొలి అడుగు. నిర్మాణ వేగమే అసలు పాఠం - హైదరాబాద్ ORR ఆలోచన 2001లో అప్పటి చంద్రబాబు హయాంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. దశలవారీగా 2008–2018 మధ్య పూర్తయింది, అంటే సుమారు 10 ఏళ్లు. - బెంగళూరు PRR ఆలోచన 2007లో వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల ఆలస్యం తర్వాత ఇప్పుడే పనులు కదులుతున్నాయి. మొదటి 21 కి.మీ. ప్యాకేజీకి ఇప్పుడే అంగీకార లేఖ ఇచ్చారు. ఖర్చు కూడా పెరిగింది: మొదటి దశ అంచనా ₹6,800–7,000 కోట్ల నుంచి సుమారు ₹10,500 కోట్లకు చేరింది. - అమరావతి ORR నోటీసు నవంబర్ 2026లో వచ్చింది. ఒక్కసారే రెండు ప్యాకేజీలుగా, దాదాపు 195 కి.మీ. బిడ్డింగ్‌కు పెట్టడం పెద్ద అడుగు. భూసేకరణ, నిర్మాణ వేగం, టోల్/యాన్యుటీ నమూనా విజయవంతం అయితే ఆంధ్ర రాజధానికి ఇది దేశంలోనే పెద్ద ఆధునిక రింగ్ అవుతుంది. ఒక్క మాటలో హైదరాబాద్ ORR 158 కి.మీ.ను 10 ఏళ్లలో పూర్తి చేసింది. బెంగళూరు 73 కి.మీ. కోసం 19 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. అమరావతి 195 కి.మీ. రింగ్‌ను ఎంత వేగంగా పూర్తి చేస్తుందో చూడాలి. #Amaravati #AndhraPradesh
5
14
1,030
Sreenivas14C retweeted
మణిపాల్ ఆస్పత్రి వైద్యులతో మంత్రి లోకేష్ వీడియో కాన్ఫరెన్స్. రాప్తాడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి లోకేష్ ఆరా. త్వరలోనే బాలిక డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్న వైద్యులు. బాలిక ప్రాణాలు కాపాడిన వైద్యులకు లోకేష్ కృతజ్ఞతలు. రాప్తాడు బాలిక ఒక ఫైటర్. మానసికంగా, శారీరకంగా కోలుకునే వరకు అండగా ఉంటా : మంత్రి నారా లోకేష్ #NaraLokesh #AndhraPradesh
1
5
161
India’s largest employer is not the glass towers of Mumbai, Bengaluru, Hyderabad or Amaravati. It is the small village workshop that nobody writes headlines about. 🇮🇳 Our MSMEs give work to 38.9 crore people and contribute 31% of India’s GDP and 48% of our exports. A one-lakh-rupee workshop in a village adds to our GDP just as proudly as any corporate giant. Today our villages have entrepreneurs who understand technology, AI and algorithms, and they deserve our full support. If the test of political democracy is the right to vote, the test of economic democracy is the right to work. #Grampreneurs #MSME #ViksitBharat #BYST #ChintakayalaVijay
1
16
1
43
1,248
Sreenivas14C retweeted
కర్నాటక సీఎం డీకే శివకుమార్‌కు చంద్రబాబు లేఖ కర్నాటక ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు. తుఫాన్ల తర్వాత విద్యుత్ పునరుద్ధరణకు కర్ణాటకసహకారం. ఏపీకి 592 మంది సిబ్బందితో 68 బృందాల పంపిణీ. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో కర్ణాటక బృందాల సహకారం. కష్ట సమయంలో అందించిన సహకారం మరువలేనిదన్న సీఎం చంద్రబాబు. #ChandrababuNaidu #DKShivakumar #Karnataka #AndhraPradesh
2
10
201
‘సాయం కోసం.. తల్లుల వందనం’ పేరుతో ఒక పత్రికలో ఐదుగురు విద్యార్థులకు తల్లికి వందనం పథకం అందలేదని వచ్చిన వార్తలో నిజం లేదు. రికార్డుల ప్రకారం అసలు వాస్తవాలు ఇవి: 1. టి. వైష్ణవి – చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం టి.కె.ఎం.పేటలో 8వ తరగతి చదువుతున్న వైష్ణవికి తల్లికి వందనం కింద రూ.13,000 జమ అయ్యింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వైష్ణవి తల్లి హేమలత 2023లో మరణించారు. తల్లి మరణించిన తర్వాత పోర్టల్‌లో సంరక్షకుల వివరాలు మార్చకపోవడంతో నగదు ఆమె పాత బ్యాంకు ఖాతాకే జమ అయింది. 2. డి. రేశ్వంత్ – చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని కోదండరామాపురం ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న రేశ్వంత్ విషయంలోనూ ఆ పత్రిక పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఆ కుటుంబ సగటు విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించి ఉండటంతో విద్యార్థిని అనర్హుడిగా గుర్తించారు. అయితే ఈ అంశాన్ని విద్యుత్ శాఖ పరిశీలనకు పంపారు. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. 3, 4. పులివర్తి సాన్వి, పులివర్తి సాత్విక – కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డకు చెందిన ఈ ఇద్దరు విద్యార్థినుల కుటుంబంలో నెలకు రూ.10 వేలకు మించి వేతనం పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు నమోదైంది. ఈ కారణంతో ఇద్దరినీ ప్రస్తుత నిబంధనల ప్రకారం అనర్హులుగా గుర్తించారు. 5. టి. హన్విక సాయి – గుంటూరు జిల్లా హన్విక సాయికి రూ.13,000 విజయవంతంగా జమ అయింది. ఆమె గతంలో చదివిన నంద్యాలలోని భాష్యం పాఠశాల వివరాలు కొనసాగుతుండగా, ప్రస్తుతం ఆమె గుంటూరులోని నెహ్రూనగర్ విశ్వవిజేత పాఠశాలలో చదువుతోంది. పాఠశాల వివరాలు నవీకరించాల్సి ఉన్నప్పటికీ, తల్లికి వందనం నగదు జమ చేశారు. ఈ కీలక వాస్తవాలను వెల్లడించకుండా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, కల్పిత కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సబబు కాదు. #FactCheck #AndhraPradesh
2
28
71
2,568
సాక్షి క్రియేటివ్ రైటింగ్ : అబద్ధాల కన్నీటి ధారలు! రోజువారీ వార్తల్లో నిజాల కంటే కల్పిత కథలకే పెద్ద పీఠ వేసే మన సాక్షి పత్రిక గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆ పత్రికలో ప్రచురితమైన "సాయం కోసం... తల్లుల వందనం" శీర్షికను చూస్తే, రిపోర్టింగ్ అంటే ఎలా వక్రీకరించాలో ఇట్టే అర్థమవుతుంది. అసలు వాస్తవాలు, పోర్టల్ రికార్డులు ఏం చెబుతున్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం. టీ. వైష్ణవి (చిత్తూరు జిల్లా): ఈ చిన్నారికి రూపాయి కూడా రాలేదంటూ పెద్ద ఎత్తున కన్నీటి పర్యంతమయ్యారు. కానీ పోర్టల్ రికార్డుల ప్రకారం ఈ విద్యార్థినికి ₹13,000 జమ అయ్యాయి. అయితే 2023లోనే తల్లి మరణించినా, గైర్హాజరులో వివరాలు మార్చకపోవడం వల్ల ఆ డబ్బు దివంగత తల్లి ఖాతాలోకి వెళ్ళింది. కానీ సాక్షి మాత్రం రూపాయి కూడా రాలేదంటూ రంగులద్దింది. టీ. హన్విక సాయి (గుంటూరు జిల్లా): ఈ పాప విషయంలోనూ అలాగే రాశారు. కానీ రికార్డుల ప్రకారం ఈమెకూ ₹13,000 విజయవంతంగా జమ అయ్యాయి. పులివర్తి సాన్వి & సాత్విక (కృష్ణా జిల్లా): ప్రభుత్వ కక్షసాధింపులంటూ వీళ్ళను ఉదాహరణగా చూపించారు. కానీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉండి, ఆదాయం పరిమితి దాటడంతో వీరు అనర్హుల జాబితాలో ఉన్నారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు కూడా చేయలేదు. డి. రేవంత్ (చిత్తూరు జిల్లా): అధికారులు పట్టించుకోలేదని గోల చేశారు. వాస్తవానికి వీరి ఇంట్లో విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటడంతో నిబంధనల ప్రకారం అనర్హులయ్యారు. దీనిపై గ్రీవెన్స్ పెట్టినా విద్యుత్ శాఖ వద్ద పరిశీలనలో ఉంది. అధికారిక సాంకేతిక అంశాలను, విజయవంతంగా జమ అయిన నగదును కూడా కన్నీటి కథలుగా మార్చడంలో సాక్షి శైలే వేరు. సర్వర్ లాగ్‌లు, వాస్తవాలు ఎందుకులే అనుకుంటూ కేవలం పార్టీ ప్రచారానికి తగినట్లు వార్తలు వండడంలో వీరు సిద్ధహస్తులు. రేపు ఉదయం పేపర్ తిరగేసే ముందు ఇవి వార్తలు కావు, ఒక రకమైన కల్పిత నవలలు అని గుర్తుంచుకోవడం మంచిది! అన్యాయం ఎక్కడో వెతకడానికి భూతద్దం కాదు, పోర్టల్ లాగిన్ కావాలి. అబద్ధాలు వండడానికి అవేమీ అవసరం లేదు. #FakeSakshi #BlueMedia #PsychoFekuJagan
4
9
101
🏏 MSK Prasad International Cricket Academy 🏟️ #Apcrda #Amaravati #AndhraPradesh #ShaikNayeemPasha #AmaravatiCapitalUpdates @prajarajadhani
24
213
2,375
Sreenivas14C retweeted
ఆశీర్వాదాలతో మొదలైన ప్రయాణం... కోట్లాది గుండెలను తాకిన యువగళం! ❤️🙏 #NaraLokesh #NaraBrahmani #ChandrababuNaidu
3
38
1
361
4,539
Sreenivas14C retweeted
పంచాయతీ ఎన్నికల్లో యువత, సమర్థవంతులని గుర్తించి కూటమి అభ్యర్థులుగా నిలబెడుతోంది. స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే కూటమిని ఆశీర్వదించారో, అదే స్పూర్తితో పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమిని ఆశీర్వదించాలి. #CheppaamChestunnaam #APLocalBodyElections #AndhraPradesh
4
18
79
2,861
తిరుపతి నూతన మేయర్‌గా ఎన్నికైన టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. #NaraLokesh #JBSrinivas #Tirupati #JaiTDP #APDevelopment
1
2
14
Sreenivas14C retweeted
I reviewed her recovery of the child with the doctors at @ManipalHealth Bengaluru today. She is now breathing on her own without ventilator support, eating again, and taking her first steps with assistance. Most heartening of all, she has started smiling again. I have directed officials to arrange a local mental health professional and a dedicated rehabilitation therapist with GGH Anantapur so that her care continues after discharge. Heartfelt thanks to the Manipal team and the Anantapur doctors for saving her life. I will stand by her until she fully recovers.
60
340
15
3,367
112,777
చంద్రబాబు గారి ముందు చూపు అంటే ఇట్టా ఉంటది.. అమరావతి లో ఎప్పటికి నీటి కష్టాలు రాకుండా నిర్మించిన మూడు రిజర్వాయర్లలో ఒకటి నీరుకొండ రిజర్వాయర్ 🔥🔥🔥🔥🔥 #Amaravati #ChandrababuNaidu #NeerukondaReservoir #AndhraPradesh
3
23
218
6,131
Sreenivas14C retweeted
.@ysjagan garu, I wasn't expecting much from someone who still can't tell DSC from APPSC, so the difference between a payment quarter and an academic year was clearly asking too much. Let me explain: the quarter in which a payment is released is not the same as the academic year those dues belong to. That is why the figures look different to you. We reiterate what we told the Assembly: around ₹3,000 crore has been released towards the entire AY 2024-25 dues. The attached table shows exactly when each amount was released. Budget estimates are revised and adjusted as payments are made, something you never cared to understand in five years. Under your government, payments were always delayed, and by the time they arrived, students had already been forced to pay from their own pockets. We changed that. Fees are now paid directly to colleges so that students are relieved of the burden, and we are clearing ₹200-300 crore every month on a recurring basis. We are committed to clearing every pending dues as early as possible. Please stop playing politics with students' futures. Let our students be kept away from political shortcuts.
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ మీ రికార్డులను సైతం బ్రేక్‌ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా? ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు? ▪️ 2024-25 విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు. కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్‌ నిర్ధారించింది. ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్‌ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్‌ లెక్కలే. ▪️2025-26 విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు? 2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు. కానీ రాష్ట్ర బడ్జెట్‌ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు. బడ్జెట్‌ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి. అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి. మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు. మీరు సవరించిన బడ్జెట్‌ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి. ▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్‌ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు. ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్‌ నెల కూడా రాలేదు. అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు? ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు? వారికి చెల్లింపులు ఎలా చేశారు? ▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్‌ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి. 4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్‌ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి. అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం. మరి 2019లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి? మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది. మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా? 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్‌ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది. ▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు? ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం. మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు? పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి? గతంలో మా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు? ▪️వాస్తవాలు చూస్తే.. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్‌ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి), 2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, 2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు. దీనికి అదనంగా 2024 ఏప్రిల్‌, 2025 ఏప్రిల్‌, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం. కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్‌ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే. అంటే రూ.2,800 కోట్లు. ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు. ▪️బకాయిలు వెంటనే చెల్లించండి చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి. ఇదిగో ఆధారాలు…
78
281
20
1,071
175,790
అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేసి ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తున్నావా జగన్ రెడ్డి. ఫీజులు చెల్లించకపోవడంతో హాల్ టికెట్లు రాక, సర్టిఫికెట్లు రాక ఎంతో మంది సూసైడ్ లు చేసుకున్నది మరిచిపోయావా..? నాడు ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని భ్రష్టు పట్టించి, నేడు నీతులు చెబుతున్నావా..? #FeeReimbursement #PsychoFekuJagan #AndhraPradesh
6
18
272
Sreenivas14C retweeted
Thank you, Shri Chandrababu Naidu avare, for your kind words. Neighbours stand by each other, especially in times of adversity. Karnataka was glad to extend a helping hand to Andhra Pradesh during the power restoration efforts following Cyclones Arnab and Murasu. For us, this was never just about extending assistance; it was about standing together for people. We will always be there for our neighbours, just as we know they would be there for us. @ncbn @AndhraPradeshCM
24
321
7
2,921
134,477
Sreenivas14C retweeted
రాజకీయ స్వార్థం కోసం సొంత బాబాయ్ ని లేపేసిన అబ్బాయిగా... ఆస్తి కోసం సొంత తల్లిని, చెల్లిని బయటకు గెటేసిన స్వార్థపరుడిగా @ysjagan గురించి జనం మాట్లాడుకుంటారు. కానీ అంతకన్నా దిగజారాడు జగన్. కూతురి పెళ్ళికి చంద్రబాబుగారిని ఆహ్వానించినందుకు చెల్లెలు షర్మిల గురించి తన సొంత పత్రికలో దారుణంగా రాయించాడు. #PsychoFekuJagan #AndhraPradesh
8
31
1
87
3,864