Pinned Tweet
జగన్ గురించి ఈ విషయం మర్చిపోవద్దు
జగన్ మారడు..
మంచి-చెడు ఆలోచించడు
ఆయనకి అనిపించింది మాత్రమే చేస్తాడు...
→ అది రాజధాని మార్చేయటం అయినా
→ అన్న కాంటీన్లు మూసెయ్యటం అయినా
→ బాబాయ్ ని చంపి ఇంకోపార్టీ మీద తోసేయటం అయినా
→ దళితుల్ని చంపిన వాళ్ళని పక్కన తిప్పుకోవటం అయినా
→ అమరరాజా లాంటి కంపెనీలను ని తరిమేయటం అయినా
ఆయన ఎన్ని కొత్త వాగ్దానాలు చేసినా....
ఆయన మనస్తత్వం మారదు...ఎప్పటికీ మారదు
Srivalli retweeted
పాపం మాగ్జిమమ్ ట్రై చేసాడు 😆🤣
Thank you @grok మావ ఇలాగే నిజాలు చెబుతుండు పార్టీలకు అతీతంగా 😆
Srivalli retweeted
44 ఏళ్ల నుంచీ పార్టీలో ఉన్నాడు ఈయన
కాంగ్రెస్ లో చేరమని ఒత్తిడి చేశారు
32 కేసులు పెట్టారు నీచుడు YSR (కాంగ్రెస్ ) టైంలో
జైలుకి కూడా వెళ్ళాడు
గతంలో MLA ticket కూడా వచ్చినట్టే వచ్చి పోయింది అంట
అయినా పార్టీ వదల్లేదు
andhrajyothy.com/2026/andhra…
Good selection @ncbn garu 👌
+
2nd person in the pic : Vice Chairperson
Shaik Sadika ..just 22 years old MBBS 👍
----
కొన్ని కుటుంబాలకు ప్యాకేజీ పదవులు కావాలి ... ఇవ్వకపోతే మళ్ళీ అలుగుతారు , బుజ్జగింపు కావాలి
కొంత మందికి ముఖ్యమైన మంత్రి పదవులు ఇవ్వకపోతే కోపం, బుజ్జగింపు కావాలి
ఇంకొంత మంది ఉంటారు...అధికారం పోతే అడ్రెస్ లేకుండా పోతారు ..మళ్ళీ అధికారం రాగానే వచ్చేస్తారు
కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్‌గా చూడి ఉలిగయ్య బాధ్యతలు స్వీకరించడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
జిల్లా చరిత్రలో తొలిసారిగా వాల్మీకి సామాజిక వర్గానికి ఈ పదవి దక్కడం పట్ల ఆ వర్గంలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
#Kurnool #ZPChairman #Valmiki #AndhraPradesh #APPolitics
Srivalli retweeted
పాలుపోసి పెంచినంత మాత్రనా పాము కాటెయ్యకుండా ఉంటుందా?
పెనిమిటి ఇంటికి దూరంగా ఎందుకు ఉంచమన్నాడో అర్ధం అయ్యిందా వై.యస్ విజయగారు?
Srivalli retweeted
"పోలవరం మార్చికి పూర్తి చేస్తాం" - సీఎం చంద్రబాబు నాయుడు @ncbn
పోలవరం నీళ్లు విశాఖపట్నం, కృష్ణా వరకు వస్తాయని, ఎంత నీరు రావాలన్నా సమస్య లేదని తెలుగుదేశం @JaiTDP అధ్యక్షుడిగా చెప్పారు.
కుటుంబానికి ఇల్లు, చిరునామా ఎంత అవసరమో జాతికి రాజధాని అంతే అవసరమని, అమరావతిని వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్‌గా నిర్మిస్తామన్నారు.
#Polavaram #Amaravati #AndhraPradesh #TV5News
Srivalli retweeted
మన గురించి మనం కాదు చెప్పుకోవలసింది... మన విలువ తెలిసిన పక్కోడు చెప్పాల !
పుట్టిన ప్రాంతం, సొంత రాష్ట్రం నాశనమైపోవాలని కోరుకునే రాక్షస జాతి ఏదైనా భూమి మీద ఉంది అంటే... అది ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది !!
Srivalli retweeted
Swamiye Saranam Ayyappa! 🙏
The carrying of sacred Irumudi Kettu by Sabrimala pilgrims is a centuries-old tradition that has deep faith and devotion.
Respecting the sentiments, I am happy to share that the permission for devotees to carry their Irumudi Kettu in the aircraft cabin has been continued for the third consecutive year.
It has been ensured that the necessary instructions are issued to all concerned authorities, including BCAS, CISF and airport operators, so that our Ayyappa devotees can undertake their pilgrimage with ease and without any inconvenience.
May Lord Ayyappa's blessings be with everyone undertaking this sacred journey.
స్వామియే శరణం అయ్యప్ప
శబరిమలై అయ్యప్ప స్వామి భక్తులు పవిత్రమైన ఇరుముడిని తమ వెంట తీసుకెళ్లడం శతాబ్దాలుగా కొనసాగుతున్న భక్తి సంప్రదాయం.
భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, విమానాల్లో ఇరుముడిను క్యాబిన్‌లో తీసుకెళ్లేందుకు అనుమతులను వరుసగా మూడో ఏడాది కూడా కొనసాగిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
అయ్యప్ప భక్తులు తమ పవిత్ర యాత్రను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనసాగించేందుకు బీసీఏఎస్, సీఐఎస్ఎఫ్, విమానాశ్రయ నిర్వాహకులతో సహా సంబంధిత అధికారులందరికీ అవసరమైన సూచనలు జారీ చేయడం జరిగింది.
పవిత్రమైన ఈ యాత్రను చేపడుతున్న ప్రతి ఒక్కరిపై ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Srivalli retweeted
మొత్తానికి .. జగన్ మామ గారు ఈసీ గంగిరెడ్డి , పులివెందులలో రూపాయికి వైద్యం చేసి, వెయ్యి కోట్ల బెంగుళూర్ పాలెస్ కొన్నారన్నమాట ! అదే 10 రూపాయలు తీసుకున్నట్టైతే, సగం బెంగుళూరు కొనుండేవారేమో ! మరి రూపాయి డాక్టరనేది నిజమో .. హాస్పిటల్ మీద వేల కోట్ల సంపాదన అనేది నిజమో వారే చెప్పాలి !
సరే ఇది నిజమే అనుకుందాం.. పులివెందుల లాంటి చిన్న టౌన్లో పిల్లల డాక్టరే , వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి తన కూతురుకి ఇస్తే .. శ్రీమంతుడు అన్న నందమూరి తారక రామారావు గారు నాడు తన కూతురుకి ఎంత ఇచ్చుండొచ్చు ? మరి వైఎస్ ఎంత వెకిలిగా 2వేల కోట్లు అని బాబు గారిని మాటాడేవాడు ?!
వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ వేధించింది, అందుకే మేము కాంగ్రెస్ కి దూరం అని కొందరు చెప్పేటోళ్లు .. జగన్ అరెష్ట్ తప్ప, కాంగ్రెస్ వల్ల వైఎస్ కుటుంబం అన్ని రకాలుగా ఎదిగింది .. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ముగ్గురు వుంటే, అందులో ఇద్దరు.. వైఎస్ భార్య & కూతురు .. జగన్ మమ్మల్ని వేధిస్తున్నాడని చెబుతున్నారు , ఇక వైఎస్ తమ్ముడు అతని కూతురుది తెలిసిందే ! ఈరకంగా చూస్తే, వైఎస్ కుటుంబాన్ని ఎక్కువ వేదించింది జగనే !
మళ్లీ ఇదంతా జనం డబ్బే .. అసలు జాలి పడాల్సింది జనం మీద !
Srivalli retweeted
ప్రశాంతం గా కూతురి పెళ్లి కూడా చేసుకోనివ్వట్లేదు @realyssharmila
తల్లి చెల్లి ని ఇద్దరిని రోడ్లో పడేశాడు 💔
Srivalli retweeted
🛑🛑Big Breaking News🛑🛑
*కన్నీరు పెట్టుకున్న Ys విజయమ్మ*
తమ ఇంటివద్దకు వెళ్ళటానికి పర్మిషన్ ఏమిటి? అంటూ పోలీసులను ప్రశ్నించిన ys విజయమ్మ. ఇది రాజశేఖర్ రెడ్డి గారి కష్టం, ఆడబిడ్డకి ఇచ్చిన ఇంటిలోకి వెళ్లకుండా జగన్ అడ్డుకుంటున్నాడు. పెళ్లి అని కనికరం లేకుండా, పెళ్లికి కావలసిన నగలు అన్ని అదే ఇంట్లో ఉన్నాయి అని తెల్సిన భారతి కోర్టులో కేసులు వేయటం ఏమిటి ? వారికి ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. మా ఇంటికి వెళ్లడానికి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు ? జగన్ చెప్తే మీరు ఏదైనా చేస్తారా ? రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తున్నాడు జగన్ అంటూ బోరున విలపించిన విజయమ్మ.
#YSSharmila #PsychoFekuJagan
Srivalli retweeted
మనవరాలి పెళ్లి. . అమ్మమ్మ ముఖంలో ఈ పరిస్థితి . . పగవాళ్ళకి కూడా రాకూడదు
. . .
కోకాపేట లో తన స్థలం అమ్మి .. తోడబుట్టినవాళ్లు అడగకపోయినా . . కొన్ని కోట్లు ఇచ్చిన చిరంజీవి .. ఈ విషయంలో నచ్చుతాడు
Srivalli retweeted
This is our track record, @ysjagan. The best brands across sectors have invested in AP and have already created thousands of jobs for our people. And that's your track record, which is an empty map and a tube of Burnol.
While we worked to bring jobs for our youth, you were busy filing PILs to try and stall projects, and then lining up to claim credit for them. Enough is enough. I challenge you to a debate on investment, jobs and development. Ready to accept, or shall I deliver the burnol?
#CreditChorJagan
Srivalli retweeted
No one can break the Chandrababu–Pawan Kalyan bond!
Our favourite hero and Deputy CM #PawanKalyan, personally called and congratulated me when we won the Pulivendula Municipality. That reflects the strong bond between TDP and Jana Sena. No matter how hard you try to break the alliance, your attempts will fail. No one can break the bond between #ChandrababuNaidu and Pawan Kalyan
– #BtechRavi
Srivalli retweeted
ఇదేమి పైత్యం రా సామి
అన్నా చెల్లి ఇద్దరూ గొడవ పడ్డారు సో అందులో అన్న చెల్లిని అమ్మని తరిమికొట్టాడు
దానిలో @ncbn కుట్ర ఎక్కడ ఉంది
మీరు మీ ఛానల్‌కి దండం ఏ దూత😭🙏🙏
Srivalli retweeted
This is such an important point. Thank you, @narendramodi ji, for bringing it up. ITI students deserve the same respect as IIT graduates.
In the AI era, a technically skilled factory workforce will have far greater employability and value. When I was younger, I interned at automobile factories in Germany and saw first-hand how they respect their skilled workers. That respect goes a long way in explaining Germany's rise as a high-quality manufacturing powerhouse. We need to remove the stigma around ITIs and restore a sense of pride in skilled work. #SkillIndia
#WATCH | I am determined to change the mindset that makes families feel ashamed of their children pursuing ITI courses. ITI students deserve the same respect as IIT graduates. Industries rely on their skills and hard work to function. I take immense pride in honouring these young achievers and recognising the dignity of skilled work: PM @narendramodi at the 5th Kaushal Deekshant Samaroh in Lucknow, Uttar Pradesh.
#KaushalDeekshantSamaroh #SkillIndia #SkillDevelopment #ViksitBharat



































