FBI Razol retweeted
కురుపాం ఆశ్రమ పాఠశాలలో దారుణ పరిస్థితులు
ఒకే గదిలో 60 మంది విద్యార్థులకి viral fever ఉన్న
విద్యార్థుల కష్టాలను వెలుగులోకి తెచ్చిన మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారు.
FBI Razol retweeted
సాయంకాలపు ఏడుపులు!!
వైసీపీ కేడర్ కు బాగా ఇష్టమైన యెల్లో మీడియా ఏడుపులు!!
యెల్లో మీడియాకు బాగా ట్రిగ్గర్ అయిన విషయం....బీజేపీ కి ఫండింగ్ చేసే, అదానీ పెళ్లికి రావడం !!!
FBI Razol retweeted
బిల్డప్ బాబాయ్ (@ncbn)కి పబ్లిసిటీ ఉంటే చాలు... ఆయనకు ప్రజలంటే చిన్నచూపు!
#CBNJungleRaj
#JaganannaConnects
FBI Razol retweeted
కావాలనే intentional గా , నలుగురు ( జగన్, విజయ్, కెటిఆర్, అదానీ) కలిసి మాకు కడుపుమంట రావాలనే కుట్ర - యెల్లో మీడియా!!
FBI Razol retweeted
నదిలో నీరు పొలాల్లోకి ఎత్తిపోతల ఉంటుందిగానీ.. పొలాల్లో నీరు నదిలోకి ఎత్తిపోయటం ఏంట్రా?
FBI Razol retweeted
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు
బ్యాలెట్ బాక్సు రోడ్డు మీద దించి పక్కకు ఎందుకు తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించినందుకు లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు
వెంగళాయపాలెంలో ఎన్నిక పూర్తయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ తీసుకువెళ్తూ నల్లపాడు సెంటర్లో బ్యాలెట్ బాక్స్ దించి పక్కకి తీసుకువెళ్లిన అధికారి
బ్యాలెట్ బాక్స్ ను మార్చేయడానికి టిడిపి వాళ్ళ దగ్గర కు తీసుకెళ్తున్నాడంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వైసీపీ అభ్యర్థి
బ్యాలెట్ బాక్స్ బయటికి రావడానికి నిరసిస్తూ నల్లపాడులో రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు
సమాచారం తెలుసుకుని నల్లపాడు వెళ్లిన లేళ్ల అప్పిరెడ్డి
బ్యాలెట్ బాక్స్ తో ధర్నా చేస్తున్న నాయకులకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
ధర్నా చేస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్
బ్యాలెట్ బాక్స్ ను తీసుకువెళ్లిపోయిన పోలీసులు
ఎన్నికల సిబ్బందిని అడ్డుకుని బ్యాలెట్ బాక్స్ లో తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు
అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అప్పిరెడ్డిని నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలింపు
అప్పిరెడ్డి పై నాన్ బెయిల్ సెక్షన్లతో కేసులు నమోదు
అప్పిరెడ్డిని ఇవాళ కోర్టులో హాజరు పరచనున్న నల్లపాడు పోలీసులు..
FBI Razol retweeted
మా పులివెందులలో ఎన్నికలు ఎలా జరిగాయో మీకు ఆధారాలతో చూపిస్తాను.
అక్క ఎంత చక్కగా నవ్వుతుందో చూడండి.
COVID కూడా లేదు దొంగ ఓటు వేయడానికి మాస్క్ ఒకటి పెట్టాడు.
- జగనన్న
FBI Razol retweeted
అనంతపురం: రిగ్గింగ్ చేయిస్తూ పట్టుబడ్డ కూడేరు సీఐ రాజు
నిలదీసిన మరుట్ల గ్రామస్తులు
సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన సీఐ రాజు
మంత్రి పయ్యావుల కేశవ్‌కు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆగ్రహం
FBI Razol retweeted
A true leader takes everything as a challenge and accepts even defeat with a smile.
But cowards don't ✅
FBI Razol retweeted
తంబళ్లపల్లెలో రిగ్గింగ్ కోసం కడప నుంచి మనుషుల్ని పిలిపించిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పురుషోత్తం
కానీ.. పోలింగ్ కేంద్రం వద్ద జనాలు తిరగబడటంతో రిగ్గింగ్ చేయలేకపోయిన యువకులు. దాంతో టీడీపీ గూండాలతో వారిని కొట్టించిన పురుషోత్తం
ఇప్పుడు చెప్పు చంద్రబాబు.. ఈ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరుగుతున్నాయా?
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
FBI Razol retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ నుంచి కౌంటింగ్ కేంద్రంలో ఫలితాల వరకూ మొత్తం రిగ్గింగే కనిపించింది
విశాఖలో స్ట్రాంగ్ రూముకి వైయస్‌ఆర్‌సీపీ నిలదీస్తే తప్ప సీల్ వేయలేదు. అన్ని దశల్లోనూ ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేశాడు
వీటిని ఎన్నికలు అని ఎవరైనా అనగలరా?
-వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
FBI Razol retweeted
విశాఖ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో నా కోసం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను....
అధికార బలం, డబ్బు బలం, మూడు పార్టీల బలాన్ని ఎదుర్కొని వీరోచితమైన పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిజంగానే ఎప్పటికీ రుణపడి ఉంటాను....
#VaruduKalyani #Visakhapatnam #YSRCP
FBI Razol retweeted
This was shot before rain and he’s iTDP employee🤣
Today Amaravathi Drone Video
అమరావతి మునిగిపోయింది అనే వాళ్ళ మోహనా ఈ వీడియో కొట్టండి..
కోర్ క్యాపిటల్ ఏరియాలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయో చూపించండి రా సైకో సన్నసుల్లారా..
#Andhrapradesh #TDPTwitter
#Chandrababunaidu #Naralokesh
FBI Razol retweeted
🚨
IAS అధికారి: మీకు అపాయింట్‌మెంట్ ఉందా? తర్వాత రండి.
టాక్స్ పేయర్: మీరు ప్రభుత్వ సేవకులు, ప్రైవేట్ ఉద్యోగి కాదు. మీకు జీతం చెల్లించే ప్రజలకు సేవ చేయడం మీ బాధ్యత, అది మీరు చేసే ఉపకారం కాదు. 🫡
FBI Razol retweeted
చంద్రగిరి :
అధికారంలో ఉన్నామని అహంకారమా?
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రెచ్చగొట్టేలా టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య వ్యాఖ్యలు
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu

















