Ala andharivi pattukone ga gelusthunnaru 😂🤣🤣
Adangi na kodakkalaraaa 🤡
𝐋𝐚𝐮𝐠𝐡𝐄𝐧𝐠𝐢𝐧𝐞 retweeted
ఈయనకి వరుసగా రెండోసారి గెలిచిన చరిత్ర; పొత్తు లేకుండా గెలిచే చరిష్మా లేదు కాబట్టి సరిపోయింది కానీ మోడీగారిలా పొరపాటున ఓ పాతికేళ్ల Unbroken Electoral Record ఉండుంటేనా.....
అంత రాజకీయం తెలిస్తే 2004, 2009 & 2019లొ ఏమైందిరా మైదానం😂
Asalu em mandhu pettesar ra ljk lara na jagan babu ki😭😭💔
@SRKRSajjala
Nuvvu bayataki Enduku vachi matladuthav ayya @AmbatiRambabu 😭🙏🏻...
𝐋𝐚𝐮𝐠𝐡𝐄𝐧𝐠𝐢𝐧𝐞 retweeted
Mee modxx ki dhannam ra babu
Eediki iche elevations Sajjala varaku velthe next party nundi byredde out
Low profile maintain chesthu next elections varaku kapadukondi blue team 😃
𝐋𝐚𝐮𝐠𝐡𝐄𝐧𝐠𝐢𝐧𝐞 retweeted
2029 negotiations be like:
Neeku 100% strike rate kavala ? Ekkuva seats kavala ?
Ekkuva seats aythe candidates leru 100% strike rate a kavali
Aythe east west lo oka 10 theesukuni enjoy chey
పోనిలే అక్క కి రాజకీయం అంటే డిబేట్ లో వెంకట రెడ్డి తో మాట్లాడి ఎలివేషన్స్ వేసుకొనే అంత ఈజీ కాదు అని తెలిసింది💯🙏🏻
అందరికి నమస్కారం.
మేము గెలిచాము అని కొన్ని పోస్ట్ లు.
ఓడిపోయాము అని కొన్ని పోస్ట్ లు చూసాను.
మేము పోటీ చేసిన డివిజన్ నుండి ఓడిపోయాం. అక్కడ వైసీపీ గెలిచింది.
ఈ ఓటమి నుండి నేను బాధ పడకపోగా చాలా నేర్చుకున్న.
నేను నిరంతరం రాజకీయాల్లోనే ఉన్నాను, ఉంటాను. నాకు అవకాశం ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. కానీ నా ప్రయాణం లో కుటుంబ భారం మొత్తం మోస్తున్న మావారికి మా డివిజన్ రిజర్వేషన్ మారటం తో ఒక అవకాశం వచ్చింది. తన నాయకత్వం లో మా ఊరు కి సర్వీస్ చేసి తన మంచితనం, నాయకత్వం ద్వారా లోకల్ గా పనులు చెయ్యాలి అనే అభిప్రాయం తో ఎన్నికలు బరిలో దిగాను. కలెక్టర్ గారి నుండి రిజర్వేషన్ సర్కులర్ రాగానే ముందుగా స్థానికం గా ఉన్నా టీడీపీ లీడర్లకే సమాచారం ఇచ్చాము. మన డివిజన్ నుండి మావారు పోటీ చేస్తారు. దానికి కావాల్సిన అవసరాలు నేను ఏర్పాటు చేసుకుంటా అని. ముందు సరే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. నేను నమ్మి మిగిలిన నామినేషన్ తాలూకు పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నా. ఇంతలో నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లోకల్ గా ఒక మాజీ వైసీపీ వ్యక్తి ని టీడీపీ తరుపున కంటెస్టెంట్ గా ఊరు శివాలయం దగ్గర మీటింగ్ పెట్టి ప్రకటించారు. మరుసటి రోజూ ఉదయం అతనికి టీడీపీ కండువా వేశారు MLA గారి సమక్షంలో.
ఆ విషయం తెలిసి వెళ్లి MLA గారి తో ఆర్గుమెంట్ పెట్టుకున్న. రెండు రోజులు ఇద్దరి మధ్యలో జరిగిన మాటలు ప్రభావం చివరిగా మా అమ్మ గారి ఊరు అయిన త్రోవగుంట కి వెళ్ళమని పట్టు బట్టాడు ఆయన. నేను వెళ్లను అక్కడ వైసీపీ మెజారిటీ వచ్చే డివిజన్ అది. పైగా లోకల్, నాన్ లోకల్ అనే వాదన తో ఇబ్బంది పెడతారు. నేను వెళ్లను మా డివిజన్ లోనే jsp or ఇండిపెండెంట్ గా వేసి ఎలక్షన్ చేసుకుంటా అని చెప్తే... MLA గారు కుదరదు అలా వెయ్యొద్దు, అక్కడ నాయకులని పిలిచి మాట్లాడతా అన్నాడు. పిలిచి మాట్లాడి వాళ్ళని ఒప్పించి మమ్మల్ని పంపించాడు అక్కడ కి. కానీ వాళ్ళ ని సమన్వయము చేయటం లో ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ తరువాత ఎదురు అయినా చాలా పరిణామాలు MLA గారి దృష్టిలో పెట్టిన సరే సరైన స్పందన లేదు. ఒక పక్క ప్రచారం మరొక పక్కన మిగిలిన అవసరాలు కోసం ప్రయాస, తో పాటు ఈ వ్యతిరేక దృవాలు సమన్వయము నాకు కత్తి మీద సాము అయ్యింది. ఇది ఇలా ఉంటే.
అటు వైసీపీ నుండి నాన్ లోకల్ ఫీలింగ్, మాల, మాదిగ అనే అంతరం తీవ్రంగా తెచ్చారు. నాకు సపోర్ట్ ఉంటారు అనుకున్న పెద్ద నాయకులు అవసరానికి ఏ విధంగాను అందిరాలేదు..మా అధ్యక్షులు వారు శాలువా కప్పిన నాయకుడు కూడా అక్కడ jsp కి వెయ్యొద్దు మన సామాజిక వర్గం అమ్మాయికి వెయ్యండి అని అంతర్గత ప్రచారం చేయటం కొసమెరుపు.
టికెట్ తెచ్చుకోవటం నుండి నిన్న రిజల్ట్స్ వరకు ఒంటరి పోరాటమే చేశాను. ఈ ఓటమి నన్ను బాధపెట్టకపోగా కొండంత మనో దైర్యం ఇచ్చింది. ఇంతకంటే పెద్ద ఎలక్షన్ చేయగలిగే అనుభవం ఇచ్చింది. ఆర్ధికంగా నష్టపోయాను అనే చిన్న కినుక తప్ప మిగిలిన అన్నీ నాకు పనికొచ్చేవే జరిగాయి ఈ ఎలక్షన్ వలన.
మేము పోటీ చేసిన ఊర్లో చాలా సమస్య లు ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తా అని చాలా బలం గా చెప్పా. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు అంతిమం. ఇప్పుడు గెలిచిన వారి ఆధ్వర్యంలో అయినా ఆ ఊరు బాగుపడాలి అని బలం గా కోరుకుంటున్నాను.వర్షాకాలం ఎవరైనా చనిపోతే పుట్టిన ఊరు లో కాకుండా పోరుగూరు తీసుకొని వెళ్లి ఖననం చెయ్యాల్సిన దుస్థితి అక్కడ. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన అనే దానికి ఆ ఊరు నిదర్శనం. నాయకులు ఎక్కువ ఉండటం వలన ఊరు వర్గాల పోరు లో ఆగం అయ్యింది అక్కడ.
12రోజులు వ్యవధి లో నన్ను ఇంతగా నమ్మి ఓట్లు వేసిన 1509మంది ఓటర్లకి నేను చేయగలిగిన సాయం చేస్తూ అందుబాటులో ఉంటా అని మాటిస్తున్న.
మేయర్ కి ఓటు వేసి కార్పొరేటర్ కి కాళీ స్లిప్ మడతపెట్టి వేసి వెళ్లారు 100కి పైగా ఓటర్లు ఒక బూత్ పరిధి లో. అది కొసమెరుపు అక్కడ 🤣🤣. నవ్వాలో, జాలిపడాలో అర్ధం కానీ పరిస్థితి నిన్న ఆ కౌంటింగ్ అప్పుడు నాకు ఆ బ్యాలెట్ స్లిప్స్ చూసి 🤦♀️. రేపు ఎలక్షన్ కి కొన్ని జాగ్రత్త లు మీకు పనికొస్తాయ్. తరువాత ట్వీట్ లో చెప్తా
𝐋𝐚𝐮𝐠𝐡𝐄𝐧𝐠𝐢𝐧𝐞 retweeted
Seated andi @ysjagan
𝐋𝐚𝐮𝐠𝐡𝐄𝐧𝐠𝐢𝐧𝐞 retweeted
నీట మునిగిన అమరావతి
నిన్న కురిసిన "మురసు" వర్షానికి అమరావతి జలమయం
భారీ కెపాసిటీ మోటార్లతో వరద నీటితో ఎత్తిపోస్తున్న సిబ్బంది
క్లాస్ 4 ఎంప్లాయీస్ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు చేరిన వర్షం నీరు
MLA, MLC క్వాటర్స్ పక్కనే చెరువును తలపిస్తున్న దృశ్యం
VIT యూనివర్సిటీ పక్కన మోటార్లతో వర్షం నీరు ఎత్తిపోస్టున్న సిబ్బంది
రైతులకు ఇచ్చిన ఇంటి స్థలాల రోడ్స్ సైతం నీట మునక
𝐋𝐚𝐮𝐠𝐡𝐄𝐧𝐠𝐢𝐧𝐞 retweeted
నందికొట్కూరులో ఉండేది గవర్నమెంట్ రూల్ కాదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గాడి రూలు🔥🔥🔥
𝐋𝐚𝐮𝐠𝐡𝐄𝐧𝐠𝐢𝐧𝐞 retweeted
కేవలం ఉమ్మడి కడపలో తప్ప రాష్ట్రంలో కూటమికి అంత ఈజీగా గెలుపు రాలేదు.
అధికార దుర్వినియోగం, కూటమి రౌడీయిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వైసీపీ శ్రేణులు.
“డిపాజిట్లే రావు.. పోటీ చేయకండి” అని ఉచిత సలహాలు ఇచ్చిన కూటమి నేతలే తమ అభ్యర్థుల గెలుపు కోసం కొన్ని సందర్భాల్లో కౌంటింగ్ సైతం ఆపాల్సి వచ్చింది.
అనుకున్న దానికంటే ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు లభించడంతో జోష్‌లో కనిపిస్తున్న వైసీపీ శ్రేణులు
𝐋𝐚𝐮𝐠𝐡𝐄𝐧𝐠𝐢𝐧𝐞 retweeted
When someone commits a heinous crime, the first response should be empathy & an attempt to understand the larger problem. Not finding a convenient scapegoat in cinema.
It is becoming increasingly clear that your concern is not for the victims or their families, but that you're using a horrific tragedy as a dirty excuse to settle your personal scores.
This is especially directed at those failed frustrated jobless male/female actors, few directors, producers & parasites, who suddenly appoint themselves as social reformers whenever an opportunity arises to take a dig at someone else's work.
A tragedy deserves empathy 🙏, not opportunism. Learn the difference.


























