Thirupathi Botla retweeted
Replying to @GummallaSrijana
Prgathi Nagar, NRI Clony ఝాన్సీ లక్ష్మీబాయి పార్కులో పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు లేకపోవడంతో మట్టిలో ఆడుకుంటున్న పిల్లలు. పిల్లల భవిష్యత్తును మట్టి పాలు కాకుండా పరికరాలు ఏర్పాటు చేయండి
@jayesh_ranjan
@TelanganaCS
@TelanganaCMO
@IPRTelangana
@MC_Cyberabad
@GummallaSrijana
Thirupathi Botla retweeted
Urgent attention needed at Jhansi Laxmi Bhai Park, NRI Colony, Pragathi Nagar. Damaged children's play equipment and increasing stray dog presence are creating safety concerns for kids and residents. Mcure complaint remains unresolved. Kindly intervene. #pragathinagar #savepark
Thirupathi Botla retweeted
Replying to @CMC_Offcl
@CMC_Offcl డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కేవలం "సమస్యను పరిశీలిస్తాం" లేదా "పై అధికారులకు పంపాం" అని చేతులు దులుపుకోవడం వల్ల ప్రజలకు నమ్మకం సడలిపోతుంది.
ఇప్పటివరకు ఈ సమస్యను చాలా సార్లు మీ దృష్టికి తీసుకువచ్చిన ఫలితం శూన్యం, దయచేసి సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం.
Thirupathi Botla retweeted
Replying to @CMC_Offcl @thirupathi @DC_Nizampet @zcquthbullapur @MC_Cyberabad @GummallaSrijana @GHMCOnline @TelanganaCMO
It has been ages since we raised multiple complaints regarding the same, yet no permanent action has been taken. They are still not being replaced, and the automatic switch has reportedly been non-functional for the past 5 years. Please fix ASAP.
Thirupathi Botla retweeted
NRI కాలనీ ఝాన్సీ లక్ష్మీబాయి పార్కు మరియు జగన్ స్టూడియో పరిసరాల్లో ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను అధికారులు ఈరోజు విజయవంతంగా తొలగించారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే స్పందించి ప్రమాదాలను నివారించిన సంబందిత
శాఖ అధికారులు మరియు సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు.
Thirupathi Botla retweeted
Replying to @CMC_Offcl
@CMC_Offcl Thanks for the quick acknowledgment. Please keep me posted here once the inspection is complete and the action is taken.
Thirupathi Botla retweeted
Prgathi Nagar, NRI Clony ఝాన్సీ లక్ష్మీబాయి పార్కులో పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు లేకపోవడంతో మట్టిలో ఆడుకుంటున్న పిల్లలు. పిల్లల భవిష్యత్తును మట్టి పాలు కాకుండా పరికరాలు ఏర్పాటు చేయండి
@jayesh_ranjan
@TelanganaCS
@TelanganaCMO
@IPRTelangana
@MC_Cyberabad
@GummallaSrijana
Thirupathi Botla retweeted
Replying to @thirupathi
Dear Citizen,
The concerned UBD team has been alerted and will inspect the site promptly. Further action will be taken as per procedure.
Thirupathi Botla retweeted
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ జిపిఆర్ లేఔట్ (విజయదుర్గ నగర్) లోని ఇందిరమ్మ కాలనీ మెయిన్ రోడ్ మరియు ఇతర కాలనీల్లో వర్షం కారణంగా గుంతలు పడడంతో జేసీబీ సహాయంతో గుంతలు పూడ్చడం మరియు రోడ్ లను క్లియర్ చేయించడం జరిగింది. (1/2)
Thirupathi Botla retweeted
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ లోని SKC నుండి లోహిత లైన్ మధ్య డ్రైనేజీ నిర్మించబడినది.
@KTRBRS @arvindkumar_ias @Collector_MDL @amoykumarias @ACLB_Medchal @HydRdma @cdmatelangana @SwachhBharatGov @HardeepSPuri (1/2)
Thirupathi Botla retweeted
Share your Experience's using #TSRTCNostalgic
#ThursdayMotivation #ThursdayThoughts #thursdayvibes #thursdaymorning
Thirupathi Botla retweeted
Aathmiya sabha at Bellampally today along with h'ble TS minister KTR garu...
Thirupathi Botla retweeted
Share Your Opinion on Debates
Visit hmtvlive.com
Watch Live - goo.gl/kVwFrJ
Thirupathi Botla retweeted
So now the government stages protests against the opposition? Darling, yeh hai India!






































