విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా ❤️

Joined July 2026
మీకు తెలుసు, 1700+ ఫాలోయర్స్ ఉన్న నా @thisisRagh హ్యాకింగ్‌కు గురై సస్పెండ్ అయ్యింది. టెక్నికల్ ఫీల్డ్‌లో ఉండి హ్యాకింగ్‌కు గురైనందుకు గిల్టీ ఫీలింగ్ తప్ప బాధేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు కేవలం 200+ ఉన్నా, దాదాపు నా స్నేహితులంతా నాతోనే ఉన్నారు. నా పోస్టుల రీచ్ కూడా తగ్గలేదు.. ❤️❤️
2
3
1
11
1,106
#PradhamaDrishtiyaKuttakkar అనుకోకుండా హత్య చేసి, దాని నుంచి బయటపడాలని చూసే పోలీసుల కథ. థ్రిల్ తగ్గకుండా బాగా తీశారు. కొన్ని చోట్ల #Drishyam ఛాయలు కనిపిస్తాయి. Netflix లో మలయాళంలో మాత్రమే ఉంది. అయితే,పోలీసులే పోలీసు కేసుల్లో ఇరుక్కునే కథలు మలయాళంలోనే కనిపిస్తాయేమిటో! #RaghavPix
1
6
375
ɾąցհąѵ retweeted
2
8
18
238
సిరివెన్నెల గారి పాటలు: 20 వేటూరికి సందర్భం చెబితే చాలు.. సిరివెన్నెల గారైతే నేపథ్యం అర్థం చేసుకోవడానికి వంద ప్రశ్నలు వేస్తారట! ❤️ ఫిదా (2017)లో ఆయన రాసిన పాట.. దూరమైన మనసులు మళ్లీ దగ్గరవుతూ.. "కరిగిపోతున్నది ఇన్నాళ్ల ఈ దూరం కదలి పోను అన్నది కలలాంటి ఈ సత్యం" ❤️❤️ #RaghavMuzix
సిరివెన్నెల గారి పాటలు: 19 🎶 రుద్రవీణ (1988)లో ఇళయరాజా స్వరపరచిన ఈ పాటకు సీతారామశాస్త్రి గారి సాహిత్యం ప్రాణం పోసింది. ❤️ ఆశావాదానికి ఇంతకంటే గొప్ప స్ఫూర్తి వాక్యాలు ఉంటాయా! ✨ "తరలి రాదా తనే వసంతం తన దరికిరాని వనాలకోసం" ❤️ #RaghavMuzix
1
2
8
598
చక్రవర్తి పాటలు: 32 ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన అనుబంధం (1984) ఘన విజయం సాధించడమే కాదు, మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో "మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనా" అంటూ సాగే పాట చకవర్తి స్టైల్ హుషారు పాట 🔥🔥 #RaghavMuzix
చక్రవర్తి పాటలు: 31 కొండవీటి రాజా (1986) లో "మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను" అంటూ చక్రవర్తి స్వరకల్పన చేసిన పాట.. ఇది చక్రవర్తి బ్రాండ్ మాస్ పాట ️ 🔥🔥🔥 #RaghavMuzix
3
27
1,262
ఇళయరాజా పాటలు: 4 మౌన గీతం (1981)లోని ఈ పాట ఒక్కసారి వినండి. ❤️🎶 ఇళయరాజా తొలి నాటి సంగీతంలోనే ఎంతటి వైవిధ్యం, ఎంతటి వినూత్నత! అలనాటి ఆ మధురమైన స్వరాల సౌందర్యాన్ని మరోసారి ఆస్వాదించండి. 🎼✨ "పరువమా... చిలిపి పరుగు తీయకూ... పరుగులో... పంతాలు పోవకూ..." ❤️✨ #RaghavMuzix
ఇళయరాజా పాటలు: 3 చిరంజీవి–కోదండరామిరెడ్డి–ఇళయరాజా–క్రియేటివ్ కమర్షియల్స్ కలయిక ఒక చరిత్ర! దాదాపు ఈ సినిమాలన్నింటికీ యండమూరి కథలందించడం మరో విశేషం. మరణమృదంగం (1988) కూడా ఆ సంగీత ప్రయాణంలో ఓ మధుర జ్ఞాపకం! "కరిగిపోయాను కర్పూర వీణలా కలిసిపోయాను నీ వంశధారలా"❤️🎶 #RaghavMuzix
2
10
57
1,323
Good Morning 🌼
1
3
73
What the EC has been doing all along goes against the fundamental rights of the people.
🚨MASSIVE BREAKING : Traitor Gyanesh is hiding behind the Constitution now 🤡 EC, the CEC and both ECs have filed a joint 250-page affidavit in the Supreme Court. > "Any attempt to restrain the CEC is contrary to law" > "The CEC can only be removed like a Supreme Court judge" > "A media report is hardly evidence. Such petitions shouldn't even be maintainable" Translation: don't question us, don't touch us, don't even hear the case. But read the same affidavit carefully: > On July 28, an order on IT oversight of the voter rolls was issued without the knowledge or consent of the two ECs > On July 29, EC Sandhu and EC Joshi wrote separate letters to the Cabinet Secretary about it > EC now says that order was "never implemented" Think about it for a second. > If everything is "unanimous" and "vetted at every level", how did an order on the voter rolls go out behind two ECs' backs? > Why did two sitting ECs have to complain to the Cabinet Secretary? > And EC admits some approvals happen "through electronic means" and get recorded in the files later Petitioners include the Leader of the Opposition. And EC's reply is "you can't even question us". An honest umpire shows the replay. A compromised one says "the replay isn't admissible". YOU'RE A CONSTITUTIONAL BODY, NOT A KING 🗿🔥
2
64
నిన్నల్లోనే నిండిపోకల నిజంలోకిరా కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలకువే కలై చూపే ఏం మార్పిడి నీ మీద ప్రేమ పుట్టుకోచ్చె ఏం చేయను నువ్వే చెప్పవా ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా ❤️ #GuessTheSong
1
2
1
6
405
సిరివెన్నెల గారి పాటలు: 19 🎶 రుద్రవీణ (1988)లో ఇళయరాజా స్వరపరచిన ఈ పాటకు సీతారామశాస్త్రి గారి సాహిత్యం ప్రాణం పోసింది. ❤️ ఆశావాదానికి ఇంతకంటే గొప్ప స్ఫూర్తి వాక్యాలు ఉంటాయా! ✨ "తరలి రాదా తనే వసంతం తన దరికిరాని వనాలకోసం" ❤️ #RaghavMuzix
సిరివెన్నెల గారి పాటలు: 18 కళ్ళు (1988)లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించిన ఈ పాటకు సీతారామశాస్త్రి గారి సాహిత్యం చాలా మంచి పేరు తెచ్చింది. ఈ పాట సీతారామశాస్త్రి గారు పాడటం మరో విశేషం. "తెల్లారింది లెగండోయ్, కొక్కొరోకో, మంచాలింక దిగండోయ్, కొక్కొరొకో" 🔥🔥 #RaghavMuzix
4
1
16
867
చక్రవర్తి పాటలు: 31 కొండవీటి రాజా (1986) లో "మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను" అంటూ చక్రవర్తి స్వరకల్పన చేసిన పాట.. ఇది చక్రవర్తి బ్రాండ్ మాస్ పాట ️ 🔥🔥🔥 #RaghavMuzix
చక్రవర్తి పాటలు: 30 ఊరికి మొనగాడు (1981) లో "ఇదిగో తెల్ల చీరా.. ఇవిగో మల్లె పూలు " అంటూ చక్రవర్తి స్వరకల్పన చేసిన పాట.. పూర్తిగా చక్రవర్తి మార్క్ పాట.. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ❤️ #RaghavMuzix
5
1
49
1,932
ఇళయరాజా పాటలు: 3 చిరంజీవి–కోదండరామిరెడ్డి–ఇళయరాజా–క్రియేటివ్ కమర్షియల్స్ కలయిక ఒక చరిత్ర! దాదాపు ఈ సినిమాలన్నింటికీ యండమూరి కథలందించడం మరో విశేషం. మరణమృదంగం (1988) కూడా ఆ సంగీత ప్రయాణంలో ఓ మధుర జ్ఞాపకం! "కరిగిపోయాను కర్పూర వీణలా కలిసిపోయాను నీ వంశధారలా"❤️🎶 #RaghavMuzix
ఇళయరాజా పాటలు: 2 మణిరత్నం దర్శకత్వం వహించిన తొలి చిత్రం, కన్నడ సినిమా పల్లవి అనుపల్లవి (1983). ఇళయరాజా స్వరపరిచిన ఈ సినిమాలోని పాట మనసును హత్తుకుంటుంది! ❤️🎵🎶 "కనులు కనులు కలిసే సమయం మనసు మనసు చేసే స్నేహం" ❤️✨ #RaghavMuzix
3
16
2
118
3,922
Good Morning 🌼
1
3
119
అలలవలె వాన వరదవలె ఎద ఉరకలు వేసేనులే అలలవలె వాన వరదవలె ఎద ఉరకలు వేసేనులే ఇరు చూపులలో ఇరు తనువులలో చెలరేగెను కోరికలే నులి వెచ్చని జాబిలి వన్నెలు చిందే వెన్నెల వీధులలో ఆ ఇద్దరిలోన ఒకటే నాదం రాగాలు శృతి చేసెలే ఇరు చూపులలో ఇరు తనువులలో చెలరేగెను కోరికలే ❤️ #GuessTheSong
1
1
4
159
Rook & Knight🤣🤣🤣
1
1
89
ɾąցհąѵ retweeted
Bangalore didn’t become a tech hub because Bengal protested computers. It succeeded because of 40 years of deliberate scientific infrastructure (IISc, HAL, ISRO, Electronics City in the 70s). Reducing complex industrial policy to a WhatsApp-tier meme is pure intellectual laziness
You see why the development in india is not easy ???? every decision taken here is either opposed or people act like their life depends on it ughh.. I get why india is a difficuly country cause your own people don't want development.
3
9
115
చక్రవర్తి పాటలు: 30 ఊరికి మొనగాడు (1981) లో "ఇదిగో తెల్ల చీరా.. ఇవిగో మల్లె పూలు " అంటూ చక్రవర్తి స్వరకల్పన చేసిన పాట.. పూర్తిగా చక్రవర్తి మార్క్ పాట.. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ❤️ #RaghavMuzix
చక్రవర్తి పాటలు: 29 పచ్చని కాపురం (1985)లో "వెన్నెలైనా చీకటైనా" అంటూ చక్రవర్తి స్వరకల్పన చేసిన ఒక మెలోడీ పాట..మూడు సార్లు వినిపిస్తుంది. కె.జె. జేసుదాస్, ఎస్.జానకి ఆలపించారు. "వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము" ❤️ #RaghavMuzix
3
1
41
1,636
Complicated🤣🤣
5
2
7
280
❤️‍🔥❤️‍🔥
1
10
151
ɾąցհąѵ retweeted
No indigenous elder should have to prove their nationality while the state uses force to clear ancestral land for corporate interests Trampling local rights in the name of "development" is cronyism at its worst #SaveSiang #Arunachal @amitshah @narendramodi
11
29
548
ఇళయరాజా పాటలు: 2 మణిరత్నం దర్శకత్వం వహించిన తొలి చిత్రం, కన్నడ సినిమా పల్లవి అనుపల్లవి (1983). ఇళయరాజా స్వరపరిచిన ఈ సినిమాలోని పాట మనసును హత్తుకుంటుంది! ❤️🎵🎶 "కనులు కనులు కలిసే సమయం మనసు మనసు చేసే స్నేహం" ❤️✨ #RaghavMuzix
ఇళయరాజా సంగీతంలో పెద్దగా ప్రాచుర్యం పొందని ఓ అందమైన పాట.. 🎶❤️ "చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం చీర దాచలేని సోకు నాకు సంబరం" 🎬 చిత్రం : స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ (1991) 🎼 సంగీతం : ఇళయరాజా ✍️ గీతరచన : వేటూరి 🎤 గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర #RaghavMuzix
4
9
1
63
4,918