thisthreadfolks retweeted
Name & shame in the Kerala Judge’s teenager Mercedes death case:
Judge father: Reno Xavier
Juvenile Board Officer who granted quick bail: Rohit Nandakumar
Policemen: CI Shyam, SHO Vishwajith, CPO Arun & ASI Manoj
An Indian spy was caught in Pakistan in 1973. He spent the next 35 years in their jails, 17 of them in chains. His wife never stopped waiting.
His name was Kashmir Singh, from Punjab.
He served in the Indian Army, then took up spying for ₹400 a month. He crossed into Pakistan under the name Ibrahim.
In 1973 he was arrested near Rawalpindi. An army court sentenced him to death.
At home he had left his wife Paramjit Kaur and three children, all under 10.
He was moved through seven jails and kept alone in chains for 17 years. For 35 years he never saw the sky.
His family thought he was dead. Only Paramjit kept believing.
In 2008 a Pakistani minister found him in a Lahore jail. President Musharraf accepted his mercy petition.
On 4 March 2008 he walked across the Wagah border into India.
He said he was a spy and he had done his duty.
మీరు చాలమ్మా...ఎవ్వర్ అక్కర్లేదు
పులివెందుల - ఆ పేరు లో ఒక వైబ్ ఉంది, ఒక చరిత్ర ఉంది , శత్రు సేనలని గడగడలాడించిన ఒక వైఎస్సార్ కి లెగసీ .. ఆ పేరు !
అలాంటి పులివెందుల నియోజకవర్గం - 2026 ఎన్నికల్లో పరిస్థితి
MPTC - 65 లో 64 కూటమి ఏకగ్రీవం
ZPTC - 7 లో 3 కూటమి ఏకగ్రీవం
City Municipality - 40 వార్డుల్లో 20 వార్డులు కూటమి ఏకగ్రీవంగా ఎన్నికైనది
వరుసగా ఈ మూడు ఎన్నికల్లో.. " తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్రా !? " స్థాయి పరాభవం జగన్ కి !
బెంగళూరు ప్యాలెస్ లో విలాస వంతమైన జీవితం గడుపుతూ , పులివెందుల లో కనీసం కాండిడేట్ ల్ని కూడా పెట్టకుండా పరువు తీశారు జగన్ అన్న.. అని అవమానంతో కుమిలి పోతున్నారు వైసిపి శ్రేణులు
#Pulivendula
thisthreadfolks retweeted
అగర్తలా విమానాశ్రయంలో త్రిపుర బీజేపీ నాయకులు ఆత్మీయంగా స్వాగతం పలికినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. రెండు రోజుల త్రిపుర రాష్ట్ర పార్టీ పర్యటనలో భాగంగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి శ్రీ బిప్లబ్ కుమార్ దేబ్ జీతో కలిసి పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొనడానికి త్రిపురకు వచ్చాను. @BjpBiplab
పార్టీ నాయకులతో నిర్మాణాత్మక సమావేశాలు, పార్టీ విభాగాల విస్తరణ, వాటి నిర్వహణ ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.
@NitinNabin @blsanthosh
ఏముంది దీంట్లో? బాబ్రీ మసీదును కూల్చాక అయోధ్యలో భాజపా ఓడిపోయింది. రామాలయం కట్టాక ఓడిపోయింది. గోరఖ్ పూర్ లో యోగి ఆధ్వర్యంలో పార్టీ ఒకసారి ఓడిపోయింది.
This quoted post is unavailable.
thisthreadfolks retweeted
శుభాకాంక్షలు అభినందనలు తమ్ముడు నరేందర్ రెడ్డి . మీరు ప్రజలకు మంచి చేసి మీ ప్రాంత ప్రజలకు చక్కటి అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాను!
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం
కూరపర్తి MPTC ,BJP అభ్యర్థిగా ఏకగ్రీవంగా నా సతీమణి పులి జోష్ణకుమారి ఎన్నిక కావడానికి సహకరించిన నా ఆత్మీయ సోదరులకు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు
@MadhavBJP
@SVishnuReddy
@Dayakar_83
Replying to @pattem_raj
ఇది జనసేన కార్యకర్తల ఓదార్పు స్పేస్ అని చెప్పి తెలంగాణా రాజకీయాల గురించి చర్చ ఏంది సామీ?
Replying to @KamalPremi2
అమెరికాలో ఎక్కడబడితే అక్కడ నడిస్తే అరెస్టు చేసి జైల్లో పెడతారు. ఇంటికెళ్ళండి.
Replying to @sat_gollapudi
బాబూ నేను నిజంగానే సీరియస్ గా వ్రాశాను. మీరు నవ్వడం ఇంకో భావనను ఇస్తుంది.
Replying to @pattem_raj
ప్రశ్నలు:
1.పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూటమిని గెలిపించగలడు. మీరు ఇంకో రకంగా అనుకుంటున్నారా?
2. చంద్రబాబు తదనంతరం పవన్ కళ్యాణ్ కూటమికి పెద్దన్న కాలేడు అనుకుంటున్నారా?
3. జనసేన సీట్లు, ఓట్లు పెరుగుతూ పోవు అనుకుంటున్నారా?
thisthreadfolks retweeted
I promised to build 10 bridges during my 10 year tenure as an MP. With 100% funding from the Central Government, 9 bridges have been sanctioned and 3 have been completed.
10 సంవత్సరాలు ఎంపీగా ఉంటే, 10 బ్రిడ్జి లు కడతా అని చెప్పిన...
100% కేంద్రం సాయంతో 9 శాంక్షన్ అయినయి…3 పూర్తయినయి.
thisthreadfolks retweeted
🚨 RULE OF LAW RETURNS TO WEST BENGAL!
BJP worker Sujit Mondal was brutally murdered.
=> Today, prime accused Samayun Sheikh has been SHOT DEAD by Police during a scuffle while crime-scene reconstruction.
CRIME HAS CONSEQUENCES🔥
thisthreadfolks retweeted
Last 15 Years Nundi Intha Worst Ga Yeppudu Paidithalli Ammavari Utsavalu Jaragadam Chudaledhu Zero Women Safety Mottam Poram Bokulu Andaru Dengi Thagesi Vuru Medha Paddaru Pachi Bhuthulu Aarusthu Neechamaina Gestures Tho Rash Driving
Police Lu Kuda Chusu Vurukuntunaru 🙏
thisthreadfolks retweeted
If you don't develop rural areas, people will migrate to urban areas for jobs
This will lead to overcrowding + congestion, then you will complain about municipalities not working and shit
This is much better than China's hukou system which keeps people gated in
thisthreadfolks retweeted
అన్నాము ....అంటే ఏడుస్తారు కానీ...
సెక్యూలర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా, క్రిస్మస్ టైమ్ లో యాత్రకు 9 రోజుల విరామం ఇచ్చాడు.
హిందువుల ముఖ్య పండుగ లైన దసరా దీపావళి పండుగ
సమయంలో రోజూ ఆందోళనలు, రాలీలు, ధర్నాలు.
రాలీ వాయిదా వేయమని ఢిల్లీ వ్యాపారస్తులు అభ్యర్ధించినా కుదరదు అన్నాడు.
thisthreadfolks retweeted
The arithmetic of SAD-BJP alliance
- SAD was leading in 9 and BJP in 23 seats in Lok Sabha 2024, total 32 contesting separately
- In case of 100% vote transfer, no leakage, they would have led in 58 assembly segments
- If 10% leakage, in 49 assembly segments
- If 20% leakage, in 41 assembly segments
- If 30% leakage, in 33 assembly segments just as their combined tally in general elections
30% is crucial number, if leakage more than that, no point in alliance
How much leakage / vote transfer could happen between SAD-BJP if there is an alliance?






















