ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల ప్రక్షాళన, SIR కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్ డివిజన్ లోని బూత్ నెం: 6,71,72,73,74 లో బూత్ స్థాయి అధికారులతో కలిసి ఓటరు లకు ఎనుమారేషన్ ఫారం లను అందచేసారు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు.
#SIR – at Hyderabad, India
126
12 ఏళ్ల మోదీ గారి పాలన ఫలితం.. మార్చి 2026 నాటికి నక్సల్ రహిత దేశంగా భారతం.
#12YearsOfSeva
#NaxalMukthBharath
#pavanivinaykumar
#gandhinagar
#GandhiNagarDivision – at Hyderabad, India
32
పోరుగడ్డ తెలంగాణ నేలపై డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు లక్ష్యంగా బిజెపి బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం.
ముఖ్య అతిథి:
బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabinBJP గారు
తేదీ: 28 జూన్ 2026
సమయం: మధ్యాహ్నం 3.30 ని.లకు
స్థలం: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి
#NitinNabin – at Hyderabad, India
72
SIR-2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం
జూలై 24 వరకు
ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, నకిలీ మరియు అనర్హ ఓట్లను తొలగించేలా కృషి చేద్దాం
18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలి
బలమైన ప్రజాస్వామ్యానికి స్వచ్ఛమైన ఓటరు జాబితా అవసరం. – at Hyderabad, India
113
మత్తు పదార్థాల చేతిలో కీలుబొమ్మగా మారకండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
#SayNoToDrugs #AntiNarcoticsDay #pavanivinaykumar #gandhinagar #GandhiNagarDivision – at Hyderabad, India
35
ఇందిరా గాంధీ నిరంకుశత్వానికి, అధికారదాహానికి
భారత ప్రజాస్వామ్యం బలైపోయింది
ప్రాథమిక హక్కులు హననమయ్యాయి
వ్యవస్థ మొత్తం కునారిల్లింది.. ఈ నెత్తుటి అధ్యాయం.. చరిత్ర మరవదు.. క్షమించదు
#SamvidhanHatyaDiwas #Emergency1975 #DarkDaysOfDemocracy #pavanivinaykumar #gandhinagar – at Hyderabad, India
38
గాంధీనగర్ డివిజన్,వి.వి గిరినగర్ కొత్త కమ్యూనిటీ హాల్ వద్ద రూ:17 లక్షలతో ప్రారంభించిన సి.సి రోడ్డు నిర్మాణం పనులు మొదలయ్యాయి.డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ గారు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ గారితో కలిసి పరిశీలించారు. – at Hyderabad, India
89
రక్షణ రంగ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఎదుగుతున్న భారత్.
#VikisitBharath
#ModiHaiThoMumkinHai
#ManaModi
#pavanivinaykumar
#gandhinagar – at Hyderabad, India
39
జాతీయ ఐక్యత మరియు దేశ ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడిన మహానేత, విద్యావేత్త, ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు మరియు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి (బలిదాన్ దివస్) సందర్భంగా హృదయపూర్వక శ్రద్ధాంజలి
#DrShyamaPrasadMukherJi #Vardhanthi #pavanivinaykumar – at Hyderabad, India
35
మోదీ గారి సారథ్యంలో ప్రగతి పథంలో భారతీయ రైల్వే.
#VikisitBharath
#ModiHaiThoMumkinHai
#ManaModi
#pavanivinaykumar
#gandhinagar – at Hyderabad, India
31
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ డివిజన్ లోని ఆంధ్ర కేఫ్ చౌరస్తా సమీపంలోని పీ&టి కాలనీ పార్క్ లో బిజెపి నాయకులు స్థానిక కాలనీ వాసులతో కలిసి యోగాసనాలు వేశారు ముఖ్య అతిథి బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు.
#internationalyogaday – at Hyderabad, India
12
ఓర్పుకి, సహనానికి నిదర్శనం...
మన ప్రగతికి సోపానం...
మన జీవితానికి మార్గదర్శనం... నాన్న
ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
#HappyFathersDay #pavanivinaykumar #gandhinagar #GandhiNagarDivision – at Hyderabad, India
41
ఒక పుస్తకంలో కాదు…
ఒక వేదికలో కాదు…
తెలంగాణ ఉద్యమాన్ని ఆత్మగా ధరిస్తూ,
ప్రతి విద్యార్థిలో ఆశయాన్ని నింపిన ఆచార్యుడు.
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#ProfessorJayashankar #JayaShankar #gandhinagar – at Hyderabad, India
65
“యోగా మన మనస్సునే కాదు. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు”
#internationalyogaday🧘🏻♀️ #yogadây
#pavanivinaykumar #gandhinagar #GandhiNagarDivision – at Hyderabad, India
32
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు💐💐
#draupadimurmu #Happybirthday
#pavanivinaykumar #gandhinagar #GandhiNagarDivision – at Hyderabad, India
2
17
లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ & నివి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత జూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరాన్ని మహిళా భవన్ లో శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు ప్రారంభించారు.
#lionsclub
16
ప్రధాని మోదీ స్ఫూర్తితో.. ఆరోగ్య భారతం కోసం నిత్య యోగాభ్యాసం
ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా.. బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో మహా సంకల్పం
జూన్ 20న పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్లో.. యోగా కౌంట్‌డౌన్ ఈవెంట్‌కు సర్వం సన్నద్ధం.
#IDY2026 #pavanivinaykumar #gandhinagar #GandhiNagarDivision
18
బీబీనగర్ ఎయిమ్స్ తో.. తెలంగాణలో వైద్యరంగం బలోపేతం.
#VikisitBharath
#ModiHaiThoMumkinHai
#ManaModi
#pavanivinaykumar
#gandhinagar
10
అరుంధతి నగర్ బస్తీలోని పెండింగ్ ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలని HMWS & SB మేనేజింగ్ డైరెక్టర్ కె.అశోక్ రెడ్డి గారిని కోరిన గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ గారు & బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు
10
కిసాన్ సమృద్ధి యోజన పథకంతో దేశంలో కోట్లాది మంది రైతులకు ఆర్థిక సాయం లభించింది.
#12yearsOfKisanSamridhi
#VikisitBharath
#ModiHaiThoMumkinHai
#ManaModi
#pavanivinaykumar
1
10





















