YK Tv Digital (@yktvdigital) header
YK Tv Digital (@yktvdigital) profile picture
Joined September 2025
Photo by YK Tv Digital (@yktvdigital)Photo by YK Tv Digital (@yktvdigital)Photo by YK Tv Digital (@yktvdigital)Photo by YK Tv Digital (@yktvdigital)Photo by YK Tv Digital (@yktvdigital)Photo by YK Tv Digital (@yktvdigital)Photo by YK Tv Digital (@yktvdigital)Photo by YK Tv Digital (@yktvdigital)Photo by YK Tv Digital (@yktvdigital)Photo by YK Tv Digital (@yktvdigital)
నా మీద ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది..ఇది విజయవాడ ప్రజల గెలుపు - వంగవీటి రాధా #VangaveetiRadha #PawanKalyan
50
437
4,247
పిఠాపురం మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా నెగ్గిన వియ్యపు రమణ రాజు జోరు వానలో జెసిబిలో ఊరేగింపు.. 26 వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున కౌన్సిలర్ గా నెగ్గిన వియ్యపు రమణ రాజు...
3
185
కర్నూలు కార్పొరేషన్‌పై 30 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా.. విజయంతో భావోద్వేగానికి గురైన మేయర్‌ బొల్లెద్దుల విజయ ప్రత్యూష. #ApLocalBodyPolls #APLocalPolls
3
52
1
590
7,197
ఆయన కొడుకొచ్చాడు..బెజవాడలో వంగవీటి రాధా ప్రభంజనం. #ApLocalBodyPolls #APLocalPolls #PawanKalyan #VangaveetiRadha
23
183
1,224
నా వెనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.. అర్ధరాత్రి అయినా స్పందించే నాయకుడు పవన్ కళ్యాణ్ నా వెంట ఉన్నారు. #ApLocalBodyPolls #APLocalPolls #PawanKalyan
102
601
4,996
పవన్ కళ్యాణ్ గారికి స్వప్నమ్మ విజయాన్ని బహుమానం గా ఇచ్చారు.. మీ దగ్గరికి వస్తాను ఆదోని నియోజకవర్గాన్ని కాపాడు పవన్ అన్న. #ApLocalBodyPolls #APLocalPolls #PawanKalyan
1
349
3
1,763
15,689
పవన్ కళ్యాణ్ సార్ తో మాట్లాడాను అభినందనలు తెలిపారు..నిన్ను చూస్తే గర్వముగా ఉంది అని అన్నారు. - జనసేన మల్లప్ప నాయకర్ #ApLocalBodyPolls #APLocalPolls #PawanKalyan
248
1
2,284
128,960
పిఠాపురం 8944 మెజార్టీతో జనసేన పార్టీ చైర్మన్ అభ్యర్థి దానం లాజర్ బాబు విజయం. #ApLocalBodyPolls #APLocalPolls #PawanKalyan
17
134
1,078
విజయవాడ మేయర్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్. వంగవీటి రాధాకృష్ణ -141 రాయన భాగ్యలక్ష్మి -63 AB వెంకటేశ్వర్లు -31 #ApLocalBodyPolls #APLocalPolls
1
3
55
1,355
తిరుపతిలో వైకాపాకు చెక్ పెట్టిన జనసేన శ్రేణులు.. | yk tv #JanaSenaStrikesAgain #PawanKalyan #APLocalPolls
114
741
6,024
ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి మల్లప్ప గారి సతీమణి స్వప్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 4,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం. #JanaSenaStrikesAgain #PawanKalyan #APLocalPolls
37
293
3,168
కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్... మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 32 వార్డుల్లోనూ టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు.. కుప్పంలో వైసీపీకి ఒక్క వార్డు కూడా దక్కని పరిస్థితి.. #ApLocalBodyPolls #APLocalPolls #Kuppam
2
6
542
బ్యాలెట్ బాక్సుల్లో ప్రజా తీర్పు స్పష్టం..విశాఖను నంబర్ 1 నగరంగా తీర్చిదిద్దుతాం - ముక్కా శ్రావణి #ApLocalBodyPolls #APLocalPolls #Visakhapatnam
9
123
2,585
విశాఖలో మేయర్ ఎన్నికల్లో టీడీపీ జోరు.. 28115 - టీడీపీ ముక్కా శ్రావణి 13,749 - వైసీపీ వరుదు కళ్యాణి 14,366 ఓట్ల ఆధిక్యంలో ముక్కా శ్రావణి #ApLocalBodyPolls #APLocalPolls
1
20
326
5,923
గుంటూరు మేయర్ ఎన్నికల్లో 'టీడీపీ' అభ్యర్థి ముందంజ.. 18,500 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్న 'కోవెలమూడి లక్ష్మీ అపర్ణ. #ApLocalBodyPolls #APLocalPolls
గుంటూరులో కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణకు భారీ ఆధిక్యం. 10 వేల ఓట్ల ఆధిక్యంలో కూటమి మేయర్ అభ్యర్థి. #ApLocalBodyPolls #APLocalPolls
5
27
1,339
పిఠాపురం లో గెలిచిన జనసేన వార్డు మెంబర్లు హర్షం.. #ApLocalBodyPolls #APLocalPolls #PawanKalyan
138
981
5,406
నన్ను, పవన్ కళ్యాణ్‌ను కొంతమంది హేళన చేశారు.. హేళన చేసిన వారికి చెప్పుతో కొట్టినట్లు ఈరోజు గెలిచి చూపించాం. - పిఠాపురం 7 వ వార్డు జనసేన కరణం రుద్రాయ #ApLocalBodyPolls #APLocalPolls
1
513
4
3,012
37,679
సామర్లకోటలో మున్సిపల్ చైర్మన్ జనసేన జోరు..2,238 ఓట్ల ఆధిక్యంలో పిట్టా జానకి రామారావు.. జనసేన - 4764 వైసిపి - 2526 #ApLocalBodyPolls #APLocalPolls
1
15
676
గొల్లప్రోలు మున్సిపల్ చైర్ పర్సన్ జనసేనపార్టీ అభ్యర్థి కడారి తమ్మయ్య నాయుడు.. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 2114 ఓట్ల మెజారిటీ #ApLocalBodyPolls #APLocalPolls
3
39
739
పిఠాపురం మున్సిపల్ ఓట్ల లెక్కింపు. తొలి రౌండ్‌లో చైర్మన్ అభ్యర్థి లెక్కింపులో జనసేన పార్టీ 1499 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. JSP - 4622 ఓట్లు YCP - 3123 ఓట్లు #ApLocalBodyPolls #APLocalPolls
3
1
22
815