
Backup ID : @ItsSankarRoyal ᴍᴇɢᴀ 🔥 | ᴊᴀɴᴀꜱᴇɴᴀ ❤️🔥 ᴄʜɪʀᴜ 👑 | ᴘᴋ ⚡ | ʀᴄ 🐎 ♥️ ʟᴏʀᴅ ꜱʜɪᴠᴀ ♥️ 🇮🇳 ɪɴᴅɪᴀ 🇮🇳
Bhimavaram
Joined December 2016
- Tweets80.5K
- Following1.5K
- Followers1.8K
- Likes19K
Pinned Tweet
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి (దసరా) శుభాకాంక్షలు! ✨ 🫂🌿
#Dussehra #HappyDussehra
Sᴀɴᴋᴀʀ 🦚🚩 retweeted
Respected Ms. Rukmini Kota ( @kotarukmini ),
In response to your legal notice dated 20.11.2026, my advocate and friend Dr. Bala, has formally communicated my response on my behalf.
I have categorically denied the allegations of defamation and sought two weeks’ time to submit a detailed and comprehensive paragraph-wise reply.
At this juncture, I am reminded of the powerful words of Sri Gunturu Seshendra Sharma Garu:
“నీ గొంతులో ప్రశ్న నినదించకపోతే… నీ గుండెల్లో తిరుగుబాటు రగలకపోతే… నువ్వు జీవించి ఉన్నా, జీవచ్ఛవంతో సమానమే!”
These words reflect my conviction that questioning is not intimidation,
seeking accountability is not defamation, and standing up for the truth is not a crime.
I respect your right to pursue legal remedies, just as I will exercise my constitutional right to freedom of speech and expression within the framework of law.
My questions will not cease.
My voice will not be silenced.
My commitment to truth and accountability remains unwavering.
ధర్మో రక్షతి రక్షితః
Sᴀɴᴋᴀʀ 🦚🚩 retweeted
If someone ever writes about Cinema and all its crafts there ought to be a page dedicated to “Heroism and Craze”
And that page without a shadow of a doubt ll hv CHIRANJEEVI written all over it
Because some names don’t just belong to cinema…..they define its magic, its madness and its magnificence
MEGASTAR🔥🔥💥💥
Sᴀɴᴋᴀʀ 🦚🚩 retweeted
దీనికి మీరు కచ్చితంగా respond అవ్వాలి @JanaSenaParty @itsRamTalluri anna
జనసేన కోసం నిలబడిన వాళ్ళకి ఇలా జరిగితే ఇంకెవరు support చేస్తారు ఆ ఫ్యామిలీ కి ఎవరు అండగ ఉంటారు
Sᴀɴᴋᴀʀ 🦚🚩 retweeted
Boss ki Celebrity fanboys unnantha mandi eella heroes ki total fans ye undaru worldwide,eellu manatho fanwars…..🙏
Sᴀɴᴋᴀʀ 🦚🚩 retweeted
ఇప్పుడు చెప్తున్నారా ఇంకా టైం undhi కదా Dec 10th న ఎలక్షన్స్ అయిపోయాక వెయ్యాల్సింది full సపోర్ట్ అని
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
Sᴀɴᴋᴀʀ 🦚🚩 retweeted
• @IFFIGoa said Charan ra Kodakallara 🔥
Sᴀɴᴋᴀʀ 🦚🚩 retweeted
Madishi gudhala petko @JanaSenaParty
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించేలా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తారు. ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని అధ్యక్షులు ఆదేశించారు.
ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు పర్యవేక్షించనున్నారు.
Sᴀɴᴋᴀʀ 🦚🚩 retweeted
Heart attack anta 😭
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
Sᴀɴᴋᴀʀ 🦚🚩 retweeted
అభిమాన హీరో అంట 😂😂
అభిమాన నాయకుడు కాదు @PawanKalyan
ఒక మనిషి చనిపోతే చిన్న విషయం అంట 👌🏻
నిన్ను సినిమా నటుడిలా చూసే టీడీపీ వాళ్ళు నలిగిపోయారు అంటావో, నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలి అనుకున్న జనసైనికులు నలిగిపోతున్నారు అని గ్రహిస్తావో నీ ఇష్టం ఇంక @PawanKalyan 🙂
#APLocalBodyElections
Sᴀɴᴋᴀʀ 🦚🚩 retweeted
మీ @JanaSenaParty సైనికులు అలిసిపోతున్నారు అన్నయ్యా
జనసైనికుడు అంటేనే త్యాగం...
కానీ త్యాగానికి కూడా ఒక గౌరవం ఉండాలి అన్నయ్యా.
మీ వెనుక నిలబడ్డాం అన్నయ్యా... ఇప్పుడు మా వెనుక నిలబడండి. అదే మాకు కావాల్సింది
మళ్ళీ ప్రాణం పెట్టి పని చేస్తాం...
@PawanKalyan @JSPShatagniTeam
అస్సలు మనకి ఏం డ్యామేజ్ జరుగుతోందా తెలుస్తుందా మీకు @JanaSenaParty
సొంత కార్యకర్తలకు ఇంత జరుగుతున్న @PawanKalyan గారు ఎందుకు మాట్లాడట్లేదో అర్థం కావట్లేదు.
ఒక కార్యకర్త చనిపోతే కనీసం లోకల్ ఇంచార్జి కూడా ఎందుకు స్పందించలేదో తెలియట్లేదు.
ఒక కార్యకర్త చనిపోతే కనీసం ఆహా విషయం మీద కనీసం మన పార్టీ హాండిల్ లో ఒక్క పోస్ట్ లేకపోవటం ఏంటో తెలియట్లేదు.
ఎంత వొద్దు వొద్దు మాట్లాడకూడదు అనుకుంటున్న అవ్వట్లేదు. ఇప్పటికీ అయిన జెండా పట్టుకొని నీ పార్టీ కోసం పని చేసే వాళ్ళ గురించి ఆలోచించండి వాళ్ళ బాధలు వినండి విని వాటికి పరిష్కారం చూపించండి దయ చేసి పార్టీ కోసం పని చేసే కార్యకర్తను కాపాడండి అన్న 🙏🏻
Karyakarthale naa oopori, karyakarthale naa balam ani sollu kaburlu inka chepaku anna @PawanKalyan
It’s enough.🙏
Sᴀɴᴋᴀʀ 🦚🚩 retweeted
Kalyan Anna ninnu mammalni a kalthi lanja koduku lu dooram cheyaleru
Development , Public service lo ni meeda noru yetthaleni sthayi lo standards pettav
But Plz be agressive Kalyan Anna mana Karyakarthala joliki vasthe tholu teesi kurchubettali adi TDP lo vaadaina JSP vaadaina🙏





































