Arjun Beerelli retweeted
Update: Kaloji Kalakshetram Reserved for Art & Culture!
Hon'ble CM Revanth Reddy Garu directed the @Collector_HNK to ensure that Kaloji Kalakshetram is used exclusively for art, literary & cultural programmes, not government offices.
#Hanumakonda #TelanganaNews
Arjun Beerelli retweeted
Warangal Fort Restoration & Development!
A review meeting was held at KUDA office Hanumakonda with officials to discuss heritage restoration and ongoing development works.
Preserving our heritage, developing our Orugallu! ❤️
#Warangal #Telangana #Kakatiya
Arjun Beerelli retweeted
డైక్లోఫెనాక్.
ఇదొక నొప్పి మందు, ఇది ఎక్కువగా పశువులకి ఇంజక్షన్ల రూపంలో ఇవ్వడం వలన, ఆ పశువులు చనిపోయాక వాటి మాంసం తిన్న రాబందులు కిడ్నీలు పాడయ్యి చచ్చిపోయాయి. ఎంతలా అంటే దాదాపు ఇప్పుడు మనం వెదికినా రాబందు కనిపించదు, నా చిన్నప్పుడు మా ఏటి ఒడ్డున చాలా రాబందులని చూసేవాడిని.
రాబందులు లేక చచ్చిపోయిన పశువుల శవాలు అలాగే ఉండిపోయేవి, అవి కుక్కలకి ఆహారం అయ్యాయి. కుక్కల సంఖ్య పెరిగింది. అవి ఊర్లలోకి ఎక్కువగా వచ్చాయి. ఆ కుక్కల్లో ఎక్కడో ఒకటి రెండిటికీ ఉన్న రాబీస్ బాగా వ్యాపించింది. అవి మనుషుల్ని కరవడం మొదలు పెట్టాయి. దాంతో మనుషుల్లో రేబీస్ మరణాలు పెరిగాయి.
Arjun Beerelli retweeted
Replying to @PhaniPeddapalli @SCRailwayIndia @drmsecunderabad @gmscrailway @srdom_sc @SrDCMSC @kishanreddybjp @bandisanjay_bjp @Eatala_Rajender @NTreal123 @HiWarangal @MaduriRajkumar @SrrAnil @SrinivasKamani2 @VlogsThiru49224 @ThirupathiPitt7 @spk_lanister @sri23k @Arjun11696754 @Srinath12009212
This wrong information, Guntakal and Nanded were never a subdivisions diversion tactics evve, as far as I know only Pune was a sub divisions ,not sure suddenly this subdivison came into picture. Accepting subdivisuon means killing divisional status.
@Hyderabadi2911
@SakshiNews
Arjun Beerelli retweeted
Replying to @Sheshikanth25 @PhaniPeddapalli @SCRailwayIndia @drmsecunderabad @gmscrailway @srdom_sc @SrDCMSC @kishanreddybjp @bandisanjay_bjp @Eatala_Rajender @NTreal123 @HiWarangal @MaduriRajkumar @SrrAnil @SrinivasKamani2 @ThirupathiPitt7 @spk_lanister @sri23k @Arjun11696754 @Srinath12009212 @Hyderabadi2911 @SakshiNews @OrugalluAdda @NST2003NST @AjayRed60485412 @LumiereXDominus @TGRailusers @Voice_WGL @Drkadiyam_kavya @mahi1701
మన నాయకుల మంగళవారం ముచ్చట్లు అన్న ఇవన్నీ..ఒక్కడు కూడా కనీసం ఇది తప్పు అని ఖండించడం లేదంటే,మన నాయకులకు,scr అధికారులకు ఏదో లోపాయికారి ఒప్పందం జరిగిందని అనిపిస్తుంది.
Arjun Beerelli retweeted
Its a plan to shutdown Warangal International Airport
👇
I request centre govt @narendramodi @RamMNK to put a clause that Hyderabad will not have 2nd Airport & Warangal Airport itself will serve as 2nd International Airport.
Cunning KC Rao Plans won't work
North TG will bury BRS
AP GOVT అన్ని నగరాల్లో సమానంగా SEZలు ఏర్పాటు చేస్తుంటే,@revanth_anumula కు మాత్రం 4th City, రియల్ ఎస్టేట్ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.IT మంత్రి @OffDSB @DSB4YOUTH @Min_SridharBabu అసలు ఎందుకు ఉన్నారో కూడా తెలియడం లేదు. #ప్రజాపాలనలో పెట్టుబడులు మాత్రం జీరో! teapawt.net/sri23k/status/20732536…
#JUSTICEFORWARANGAL #SAVECOMPANIES SEE DIFF B/W AP
& TG GOVT EFFORTS ON CREATING JOBS. #COGNIZANT SETTING UP SEZ In #VIZAG but WARANGAL IT COMPANIES BEGGING @Collector_WGL FOR FACILITIES @introvert123_ @DrGuntur90845 @naralokesh @Krishank_BRS @KTRBRS @HydREGuide @KarthikIndrAnna
Arjun Beerelli retweeted
మరో జన్మంటూ ఉంటే.. మధ్యతరగతిలో పుట్టించకు దేవుడా..
అప్పుల భారం.. అవమానాల బాధ.. ఇద్దరు ప్రాణాలను బలిగొన్నాయి
వరంగల్‌లోని రంగశాయిపేట ఎస్‌బీఐ కాలనీలో ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సంజయ్ కుమార్ (60), టైలరింగ్ చేసే ఆయన భార్య శోభ (53) ఆత్మహత్య చేసుకున్నారు.
కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోవడం, అప్పు ఇచ్చిన వారి అవమానాలు తట్టుకోలేకపోవడంతో దంపతుల ఆత్మహత్య
మీకే తిండికి దిక్కు లేదు.. మీకు పెంపుడు కుక్క ఎందుకు? అంటూ అప్పు ఇచ్చిన వారు అవమానించడంతో.. ఆత్మహత్యకు ముందు దంపతులు తమ పెంపుడు కుక్కకు విషమిచ్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు
తమతో పాటు జీవించిన కుక్కకు కూడా తమతోనే అంత్యక్రియలు చేయాలని సూసైడ్ నోట్
Arjun Beerelli retweeted
వెలుగు స్పెషల్: తెలంగాణ సమగ్ర అభివృద్ధికి రెండో రాజధాని వరంగల్ కావాలి..!
v6velugu.com/warangal-should…
Arjun Beerelli retweeted
The Odyssey (2026) 4K- 2160p HDR IMAX BLURAY REMUX HEVC [Org AMZN Telugu + Tamil + Hindi (DDP5.1 - 640kbps) + English] - H.265 - Esub - CiNEPHiLES_TeluguDrives.mkv - [84.47GB]
gdflix.dev/file/6oDhMGKA7a1L…
Low qualities links in my bio..🔥
Arjun Beerelli retweeted
Replying to @Arjun11696754
@Arjun11696754 @Srinath12009212 @FoReVerFaNDhOnI @sri23k @NTreal123 @SrrAnil @TelanganaCMO @revanth_anumula @OffDSB @CVRROfficial @seethakkaMLA @Collector_JSK @Collector_PDPL Construct Bridge on Maneru River in between Kistampet ( Peddapalli) and Tekumatla ( Bhupalpally )
Arjun Beerelli retweeted
సింగూరులో నీళ్లు వదిలి పనులు గాలికొదిలేశారు..
మంజీరాలోకి విషపు వ్యర్థాలు వదిలి నదినే మురికి కూపం చేశారు!
రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రజలకు తాగునీరు లేదు.. ఉన్న నీటినీ కాపాడే దిక్కులేదు.
పాలకుల నిర్లక్ష్యానికి నీటి వనరులే బలవుతున్నయ్!
Arjun Beerelli retweeted
90's kids చేయడానికి job వుండదు మాట్లాడడానికి lover వుండదు
ఇంట్లో respect వుండదు
30 దాటినా పెళ్లి వుండదు
ఇంత దరిద్రంలో కూడా సిగ్గు లేకుండా నవ్వుకుంటూ కాలం గడిపేస్తున్నాం.
Arjun Beerelli retweeted
ఎర్ర బస్సు ఎక్కడానికి వెళ్తున్నట్టుగా
ఎయిర్ బస్సు ఎక్కడానికి వెళ్లారు,
ఎక్కడా కంగారు, తొందరపాటు లేదు, చేతిలో ఎప్పటికీ వాడే అదే బ్యాగు, బట్టల షాప్ లో బేరమాడి తెచ్చుకున్న బట్టలతోపాటు ఎక్స్ట్రా కవర్ తెచ్చుకునే
ఆ అలవాటు మొత్తానికి ఈ వీడియో చూస్తుంటే చాలా బాగుంది.
తల్లిదండ్రులను ఫ్రెండ్స్ కు పరిచయం చేయడానికి కూడా మొహమాట పడే కొడుకులు ఉన్నారు నా చుట్టుపక్కల.
ఆ అబ్బాయికి నిజంగా శుభాకాంక్షలు ❤️
#JusticeForWarangal వరంగల్‌ను రెండో రాజధానిగా అధికారికంగా ప్రకటించేలా అన్ని పార్టీలు హామీ ఇవ్వాలి.మీ భూముల కోసం HYD చుట్టూ అభివృద్ధి చేస్తూ, పార్టీ సమావేశాలకు,ఉద్యమాలకు మాత్రం వరంగల్ కావాలా?అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందినప్పుడే అసలైన తెలంగాణకు అర్థం! @revanth_anumula
#WARANGALEAST #PUBLICISSUES మన @iamkondasurekha MLA మేడమ్ 2017లో షాదీఖానా భవనానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పూర్తి కాలేదు! అసలు ఈస్ట్‌కు మేడమ్ చేసిన అభివృద్ధి పనులేంటో ఒక జాబితా ఉంటే దయచేసి పెట్టండి @INC_Ponguleti @SudhaRani_Gundu @revanth_anumula @KTRBRS @BRSNarenderWGL
#WARANGALEAST #PUBLICISSUES మన ఈస్ట్ ఎమ్మెల్యే @iamkondasurekha ఎందుకు ఉన్నారో తెలియదు. ప్రతిరోజూ ఈస్ట్‌లో ఉన్న ఎన్నో సమస్యలను పదేపదే ప్రస్తావిస్తూనే ఉన్నారు Paper లో. మన ఎమ్మెల్యేకు మాత్రం ఇవేమీ పట్టవు! @HiWarangal @VenkatReddyWgl @MaduriRajkumar @adnanfaraz77 @VenkyKore2















































