నాని అన్న ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే
నితిన్ బ్రో కి కంబ్యాక్ పక్కా 🔥🔥🔥💥💥
@NameisNani
#AliasRukmini #Nithin
138
The curious case of #SureshRaina
#IPL టీం #ChennaiSuperKings బ్యాటింగ్ కోచ్‌గా రావాలని #SureshRaina గట్టిగా ప్రయత్నిస్తున్నా ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడికి ఛాన్సివ్వట్లేదని #AmbatiRayudu చెప్పడం సీఎస్కే అభిమానులతో పాటు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. చెన్నై ఫ్యాన్స్ #Dhoni తర్వాత అంతగా అభిమానించి, ‘చిన్న తల’ అని కూడా పిలుచుకున్న ఆటగాడి విషయంలో సూపర్ కింగ్స్ యాజమాన్యం అంత కఠినంగా వ్యవహరించడం వెనుక ఏదో మిస్టరీ ఉన్నట్లే ఉంది.
#Raina ఇండియన్ క్రికెట్లోనే కాదు.. ఐపీఎల్‌లోనూ ఒక లెజెండ్. 300 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 200కు పైగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడడం.. టన్నుల్లో పరుగులు సాధించడం చిన్న విషయం కాదు. కానీ ఇప్పుడు రైనా పెద్దగా గుర్తు లేడంటే దానికి 2020 ఐపీఎల్ ఒక ముఖ్య కారణం. ఆ సీజన్ ముందు వరకు అతను ఐపీఎల్లో ఒక వెలుగు వెలిగాడు. సీఎస్కే అభిమానుల్లో తన ఫాలోయింగే వేరుగా ఉండేది. ధోని వాళ్లకు #Thala అయితే.. రైనా #ChinnaThala సీఎస్కే ఫ్రాంఛైజీ కూడా అతడిని ఎంతగానో ఓన్ చేసుకునేది.. గౌరవించేది.. సెలబ్రేట్ చేసేది.
కానీ కొవిడ్ టైంలో దుబాయ్‌కి షిఫ్ట్ అయిన 2020 ఐపీఎల్ టైంలో ఏం జరిగిందో ఏమో.. అతను ఒక్కసారిగా ఫేడవుట్ అయిపోయాడు. లీగ్ కోసం దుబాయ్‌కి వెళ్లినవాడు.. ఉన్నట్లుండి వెనక్కి తిరిగి వచ్చేశాడు. తన మామ ఇంటి మీద దొంగలు పడి ఆయన్ని చంపేయడంతో రైనా వెనక్కి వచ్చినట్లుగా ముందు వార్తలు వచ్చాయి. ఆ ఇన్సిడెంట్ నిజమే కానీ.. దాని వల్లే రైనా ఐపీఎల్‌కు దూరమయ్యాడా అన్నది మాత్రం డౌటే. ఎందుకంటే ఆ ఘటన వల్ల ఇండియాకు వచ్చినా సరే.. కొన్ని రోజుల తర్వాత అయినా తిరిగి ఐపీఎల్లో చేరాలి. కానీ రైనా మళ్లీ వెనక్కి రాలేదు. తర్వాత రైనా ఫామ్ దారుణంగా డెబ్బ తింది. డొమెస్టిక్ క్రికెట్ సహా ఎక్కడా అతను రాణించలేకపోయాడు. తర్వాతి ఐపీఎల్ సీజన్లో సీఎస్కే అతణ్ని ఆడించినా.. ఘోరమైన ప్రదర్శన చేశాడు. తర్వాత రైనాను ఆ ఫ్రాంచైజీ విడిచిపెట్టేసింది. ఇంకెవరూ ఛాన్స్ ఇవ్వలేదు.
ధోని అంతే రైనాకు ఎంత అభిమానమో.. అతడితో ధోనికి కూడా ఎంత అనుబంధం ఉందో అందరికీ తెలుసు. ధోని ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. నేనూ ఆయన బాటలోనే అంటూ వీడ్కోలు పలికిన ఆటగాడు రైనా. అలాంటిది ధోని కూడా అతణ్ని పట్టించుకోలేదు. కొన్నేళ్ల నుంచి సీఎస్కే కోచింగ్ స్టాఫ్‌లోకి రావాలని రైనా ట్రై చేస్తున్నా సరే అతడికి ధోని కానీ, యాజమాన్యం కానీ సపోర్ట్ చేయట్లేదు
మరి 2020 ఐపీఎల్ కోసం రైనా దుబాయ్‌కి వెళ్లినపుడు అసలేం జరిగిందన్నది పెద్ద ప్రశ్న. కొవిడ్ వల్ల దుబాయ్‌లో ఆటగాళ్లకు కఠిన నిబంధనలు పెడితే.. వాటిని అతిక్రమించి ఏదో వ్యవహారం నడపడంతో విషయం ఐపీఎల్ టాప్ మేనేజ్మెంట్ వరకు వెళ్లి పెద్ద రభస జరిగిందని, దీంతో సీఎస్కే అతడి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుందని అప్పట్లో ఒక ప్రచారం నడిచింది. ఇదెంత వరకు నిజమో కానీ.. రైనా ఉన్నట్లుండి అలా ఫేడవుట్ అయిపోవడానికి, చెన్నైతో అతడికి బంధం తెగడానికి ఏదో ఒక బలమైన కారణమే ఉందన్నది మాత్రం నిజం.
Vc: #Rawtalks
#SureshRaina #AmbatiRayudu #Dhoni #MSDhoni #Thala #ChinnaThala #CSK #ChennaiSuperKings #IPL #IndianCricket #Kohli #ViratKohli
Chinnappati nundi #Chiranjeevi gari Cinemalu ekkuva chusevadini
- Cinematography Minister Komatireddy Venkat Reddy
Boss @KChiruTweets
#MegastarChiranjeevi
కలలో కనిపించిన వజ్రం.. తవ్వితే నిజంగానే దొరికింది
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ సోను రైక్వార్‌కు అనూహ్య అదృష్టం వరించింది. కలలో వజ్రాలు కనిపించడంతో వాటి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు.
రాణిపూర్ ప్రాంతంలో లీజుకు తీసుకున్న భూమిలో 15 రోజుల పాటు తవ్వకాలు జరపగా.. ఏకంగా 3.17 క్యారెట్ల వజ్రం దొరికింది. దీని విలువ సుమారు రూ.15 లక్షలుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
దొరికిన వజ్రాన్ని పన్నా డైమండ్ ఆఫీస్‌కు అప్పగించాడు. త్వరలో వేలం వేయనుండగా.. ఆ డబ్బుతో మళ్లీ తవ్వకాలు జరిపి మరిన్ని వజ్రాలు వెతుకుతానని సోను తెలిపాడు.
#MadhyaPradesh #PannaDiamonds #DiamondDiscovery #LuckyAutoDriver
24
సినిమా ప్రమోషన్ల కోసం రైలు జనరల్ బోగీలో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ
ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత విజయ్ ఆంటోనీ తన సరికొత్త చిత్రం 'అప్పా కుట్టి' ప్రమోషన్స్ కోసం వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. సినిమాను సామాన్య ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే లక్ష్యంతో ఆయన రైలులోని అన్రిజర్వ్డ్ (జనరల్) కంపార్ట్మెంట్లో ప్రయాణించి అందరి దృష్టినీ ఆకర్షించారు. చెన్నై నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరే కోవై ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ బోగీలో విజయ్ ఆంటోనీ శనివారం కోయంబత్తూరుకు ప్రయాణమయ్యారు. ఏమాత్రం హంగూ ఆర్భాటం లేకుండా సాధారణ ప్రయాణికులతో కలిసి కూర్చుని ప్రయాణించడం విశేషం. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన తన తోటి ప్రయాణికులతో సరదాగా ముచ్చటిస్తూ, సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భాలను ప్రత్యేకంగా ఒక 'ట్రావెల్ వ్లాగ్'గా రికార్డ్ చేస్తున్నారు. ప్రయాణికుల స్పందనలు, ఆసక్తికర క్షణాలతో కూడిన ఈ వీడియోను చిత్ర ప్రచారంలో భాగంగా త్వరలోనే విడుదల చేయనున్నారు. కోయంబత్తూరు చేరుకున్నాక అక్కడి పలు థియేటర్లను సందర్శించి, ప్రేక్షకులను నేరుగా కలిసి సినిమాపై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రానీ జంటగా నటించిన ఈ భావోద్వేగ భరిత చిత్రానికి ము మారన్ దర్శకత్వం వహించారు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే లాభాలను నమోదు చేసుకుంది. కాగా, కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తమ పెద్ద కుమార్తె మీరా మరణం తర్వాత విజయ్ ఆంటోనీ చెప్పులు వేసుకోవడం పూర్తిగా మానేశారని, ఖరీదైన వాచ్‌లను వదిలేసి ఆమె వాడిన ₹4000 వాచ్‌ను మాత్రమే ధరిస్తున్నారని ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే.
#AppaKutty #NannaKutty #VijayAntony @vijayantony
37
పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయిన చిరంజీవి | Megastar Emotional Moments | Open Heart with RK
#Chiranjeevi #ABNRadhakrishna #OpenHeartWithRK
సుమ : గీతా .. నన్ను బీట్ చేయడానికి వచ్చావా?
గీతా భగత్: నన్ను 'నెక్స్ట్ సుమ మీరే' అని సోషల్ మీడియాలో ఎవరైనా అంటే.. 'సుమ ఎప్పుడూ ఒక్కరే'..! 'నెక్స్ట్ సుమ' అనేది లేరు అనే సమాధానం ఇస్తుంటాను
#UnmutewithSuma #sumakanakala
39
నేను మలయాళీ అమ్మాయిని
బ్రిమ్ గారు నాకు తెలుగు భాషతో పాటు భావాలు కూడా నేర్పారు
నాకు బ్రిమ్ గారు దొరకడం వరం: సుమ
#UnmutewithSuma #sumakanakala
36
ఒకరి నిర్లక్ష్యం.. నిర్మాతకు కోట్ల రూపాయల భారం!
వడ్డీలు కాకుండానే 14.5 కోట్లు #GOAT కి ఖర్చు చేశాం!
Producer #ChandrasekharReddy Full Interview:- youtube.com/watch?v=8bFt6D…
#SudigaliSudheer #DivyaBharathi
105
భయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే
ప్రిపరేషన్ లేనప్పుడు వస్తుంది
నేను ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ చేసే ముందు.. 2 గంటల పాటు ప్రిపేర్ అవుతాను
నేను ప్రిపేర్ అవ్వనిది అంటూ ఉంటే వారణాసి లాంటి సినిమాల ఈవెంట్లో బయటపడుతుంది: సుమ
#UnmutewithSuma #sumakanakala #Varanasi #SSRajamouli #MaheshBabu
2
604
BOSS TV retweeted
Honoured to have @smritiirani Ji join us as we launch @ApolloFND
Apollo Aarambh in Pithapuram - a mission close to our hearts, to nurture healthier children, empower mothers and give every family a stronger beginning.
Born in Andhra. Built for India’s mothers and children. ❤️
@HospitalsApollo
#sabkaprayas #ViksitBharat
Supreme Court allows Karthigai Deepam lighting at Deepathoon on 24 Nov 2026 by authorised temple & govt officials. Public entry barred.
@TVKVijayHQ : let them continue the tradition.
#Tirupparankundram #KarthigaiDeepam #Madurai #SupremeCourt
3
155
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
నన్ను కేసీఆర్ కూతురు అనడం 101% తప్పు.. అలా పిలవడం మీ పురుషాహంకారానికి నిదర్శనం - @RaoKavitha
200% నేను కేసీఆర్ గారి కూతురిని అనేదానికంటే ముందు.. ఎనిమిదేళ్ల పాటు బతుకమ్మను భుజానెత్తుకుని తిరిగిన నాయకురాలిని, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
నన్ను ఎందుకు కేసిఆర్ కూతురుగా చూస్తున్నారు అనీ అంటుంది.
కొడుకు కేటీఆర్ ఏమో బరాబర్ నా తండ్రి పేరు చెప్పుకుంటా, మా అయ్యా మోగోడు, మొనగాడు అనీ అంటుంటే....
ఈ కూతురేమో నన్ను కేసీఆర్ కూతురు అనీ ఎందుకు అంటున్నారు అనీ అంటుంది 🤮🤮
కూతురు విషయంలో Sad for KCR Garu 💔
3
70
Vaisshu babu wishing you huge success and happiness with this beautiful project, we know how much you struggled in the last couple of years, me and prayed to our favourite god “LORD HANUMA” and here to our surprise you are doing a movie on his name… thank you for the lovely surprise babu love you loads ❤️
All the best to the whole team 🙏🏼
3
35
హైదరాబాద్‌లో నవంబర్ 25, 26, 27 తేదీల్లో జరగనున్న 'నషా ముక్త్ భారత్ యాత్ర'లో పాల్గొనాలని సినీ నటుడు వెంకటేష్ గారిని .. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గారు ఆహ్వానించగా, హీరో వెంకటేష్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు
2
47
Thala mass 🔥
The best explanation on #Sachin - #Dhoni - #Kohli captaincy debate till date & no comments on PR star 😒
Be it #DineshKarthik or #AmbatiRayudu always soothing to hear conversations from someone who's contributed to the game & analyze it. These guys should speak as much as possible.
1
233






