BOSS TV (@BOSSTVAPP) header
BOSS TV (@BOSSTVAPP) profile picture

*వార్త మీది🤝వేదిక మాది* what's app only 🤙 freelancer Friendly politics🫶 coverage of Telangana & Andhra Pradesh News, positive critics , mega Fan , Kcr Fan

Hyderabad, telangana, India
Joined June 2026
Photo by BOSS TV (@BOSSTVAPP)Photo by BOSS TV (@BOSSTVAPP)Photo by BOSS TV (@BOSSTVAPP)Photo by BOSS TV (@BOSSTVAPP)Photo by BOSS TV (@BOSSTVAPP)Photo by BOSS TV (@BOSSTVAPP)Photo by BOSS TV (@BOSSTVAPP)Photo by BOSS TV (@BOSSTVAPP)Photo by BOSS TV (@BOSSTVAPP)Photo by BOSS TV (@BOSSTVAPP)
Honoured to have @smritiirani Ji join us as we launch @ApolloFND Apollo Aarambh in Pithapuram - a mission close to our hearts, to nurture healthier children, empower mothers and give every family a stronger beginning. Born in Andhra. Built for India’s mothers and children. ❤️ @HospitalsApollo #sabkaprayas #ViksitBharat
33
1,027
5
5,919
52,689
BOSS TV retweeted
పక్క మార్చాల్సిందే!
1
15
107
2,191
This is a Masterpiece ❤️🤣 Mandodari & Ravan version Panchadhaara bomma 🔥😛 #Ramayana
43
237
27
2,306
183,551
అప్పు తీర్చలేదని 6 నెలల పసికందును లాక్కెళ్లిన వడ్డీ వ్యాపారులు తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో నివాసం ఉంటూ, శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్ కుటుంబ సభ్యుల వద్ద ఏడు నెలల క్రితం 5 రూపాయల వడ్డీకి రూ.1,50,000 అప్పుగా తీసుకున్న ఆది, మేఘమాల దంపతులు అప్పు చెల్లించలేదని ఆది, మేఘమాల దంపతుల 6 నెలల పసికందును ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారులు బాధితులు ఫిర్యాదు చేయడంతో పసిపాపను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
13
96
4
523
32,848
కాళేశ్వరం పేరు మార్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, కొండా లక్ష్మణ్ బాపూజీ, అందెశ్రీ, ప్రాణహిత–చేవెళ్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు మీడియా ద్వారా రేవంత్ రెడ్డి లీకులు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తామే మేడిగడ్డ రిపేర్ చేస్తామని నిర్మాణ సంస్థలు చెప్పినా, రూ.4 వేల కోట్లు వృథా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అన్ని ప్రాజెక్టుల పేర్లు మార్చి పైశాచికానందం పొందే ప్రయత్నం పేర్లు మార్చడం, అధికారిక చిహ్నాలు మార్చడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని నిపుణుల విమర్శలు
27
91
9
666
103,930
అలా కాదు... ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, ఇండస్ట్రీ తిండే తిన్నారు... మరి ఒక సినిమా పై అలా ఎలా విషం కక్కుతారు... లుక్ టెస్ట్ లు ఈ రోజు కొత్తగా వచ్చాయా?, మీరు వెళ్ళిన ప్రతి సినిమాకి సెలెక్ట్ అయిపోయారా..?, మీరు నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్స్ అయిపోయాయా..? #TheParadise ఫైనల్ ప్రొడక్ట్ అలా బయటికి రావడానికి కారణాలు ఎన్నో, అయినా నైజాంలో బ్రేక్ ఈవెన్ తో పాటు కొద్దిపాటి లాభాలు కూడా వచ్చాయి... అలాంటి సినిమాని ఒకరోజు కూడా ఆడలేదు అని ఎలా అంటారు..? ఇలాంటి మాటలు మాట్లాడితే స్థాయి తగ్గడం కాదు,మీ వ్యక్తిత్వం బయటపడుతుంది... ఒకప్పుడు మీ కామెడీ చూసి నవ్వుకున్న మాకే మీరు మాట్లాడిన ఆ మాటలు వింటుంటే చిరాకుగా అనిపించింది... అసలు మీరు ఎవరో కూడా తెలియని ఒక కొత్త తరం ప్రేక్షకులు వచ్చేశారు... With Due Respect, #Babumohan garu...
214
50
59
543
239,162
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బదిలీ ...పెద్ద బ్రేకింగే ఇది..
4
4
79
5,578
మాకు లేని బాధ మీకు ఎందుకు అంటుంది 🙏 @PawanKalyan
4
178
1
785
12,227
#Chapri teaser launch on 14 November 2026. #StayTuned 👍🏻 #TFI #Saroj
2
12
94
2,256
Happy birthday to సూటకేస్ సిన్నోడు
55
143
14
1,320
50,008
అనుముల కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకున్నాడు HDFC బ్యాంకు వాళ్లు 2023లో లోన్ కట్టలేదని కొండల్ రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు 2025 నవంబర్ 26వ తేదీన ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టలేదని కొండల్ రెడ్డిపై ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ కేసు వేశారు అప్పుడు కొండల్ రెడ్డికి మెమరీ లాస్ ఉందని కోర్టుకు చెప్పి తప్పించుకున్నాడు అయితే, ఆ మెమరీ లాస్ సర్టిఫికెట్ ఇచ్చింది మెడికవర్ ఆసుపత్రి ఇలాంటి మెమరీ లాస్ ఉన్నవాడికి టెసెరాక్ట్ సంస్థ పేరిట రూ. 200 కోట్ల భూమి కట్టబెట్టారు – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
9
192
9
847
79,044
తెలంగాణ విముక్తి పోరాటంలో జైపాల్ రెడ్డి గారి పాత్ర ఏమున్నది? ఆమాటకొస్తే రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏమున్నది? ఆయన నేటికి “జై తెలంగాణ” అనలేక పోతున్నడు! రేవంత్ రెడ్డి గారి ఆలోచనలన్నీ ఆ ‘ఫ్యూడల్ సిటీ’ చుట్టే తిరుగుతున్నాయి. అందుకే రాష్ట్రం అధోగతి పాలైతున్నది..
భార్య కోరిక మేరకు తన మామ జైపాల్ రెడ్డి పేరిట కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్న రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం ఏ ప్రాంతాలను ఈ జిల్లాలో కలపాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపిన అధికారులు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు హయత్‌నగర్ ప్రాంతం కూడా ఈ జిల్లాలోకి వచ్చే అవకాశం మహేశ్వరం మండలం మొత్తాన్ని, కందుకూరు మండలంలోని 9 గ్రామాలను కొత్త జిల్లాలో కలపాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిపాదన
4
65
313
12,603
BOSS TV retweeted
ఎంపీ కొడుకు హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు రోడ్డు మీద ఒక అమ్మాయిని గుద్ది చంపేసి వందల కెమెరాలు ఉండే చోట ఒక్క సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేసి మాయం చేయొచ్చు కానీ జగిత్యాల బాలుడి మాత్రం విషయంలో రూల్స్ పేరు చెప్పి ఈగో దత్తత ఇచ్చిన వారి అనుమతి ఉంది, తీసుకున్న వారి ప్రేమ కళ్ళ ముందట కనిపిస్తుంది, రూల్స్ ప్రకారం ఇప్పుడు దత్తత తీసుకుంటాం అన్నా కూడా తల్లితండ్రుల నుండి దూరం చేయడానికి ఈగోతో చేసే పనులు సామాన్యుడికి మాత్రమే రూల్స్
14
189
4
789
18,909
మరో భూకబ్జాకు పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బాధితులను చంపేస్తానని బల్మూరి వెంకట్ అనుచరుల బెదిరింపులు సివిల్ విషయాల్లో తలదూర్చి బాధితులను వేధిస్తున్న పోలీసులు వికారాబాద్ జిల్లాలో 25 సంవత్సరాల క్రితం మహ్మద్ అజ్మత్ పాషా కొనుగోలు చేసిన ఐదున్నర ఎకరాల భూమిలో భూకబ్జా భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ కంచెను తొలగించిన కబ్జా చేసిన బల్మూరి వెంకట్ ఆస్ట్రేలియా - సిడ్నీలోని బాండీ బీచ్ కాల్పుల ఘటనలో ప్రాణాలకు తెగించి దాదాపు 20 మంది ప్రాణాలు కాపాడిన క్యాబ్ డ్రైవర్ రహమత్ పాషా తండ్రి అజ్మత్ పాషా పేరు మీద ఉన్న భూమిని కబ్జా చేశారని రహమత్ పాషా ఆవేదన తన తండ్రిని, కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తెలంగాణలో బతకడానికి స్వేచ్ఛ ఉందా అంటూ కంటతడి పెట్టుకున్న రహమత్ పాషా ఆస్ట్రేలియా ప్రభుత్వం తనకు శాశ్వత నివాస హోదా కల్పిస్తే, తెలంగాణ ప్రభుత్వంలో తమ భూములకు రక్షణ లేదని ఆవేదన సివిల్ కేసుల్లో పోలీసులు తలదూర్చి, బల్మూరి వెంకట్‌కు మద్దతుగా తన తండ్రిని వేధిస్తున్నారు కోర్టు ఆర్డర్ ఉన్న బోర్డును తగలబెట్టి, ప్రహరీ గోడను కూల్చివేశారు.. జిల్లా ఎస్పీ, పోలీసు ఉన్నత అధికారులను కలిసినా ప్రయోజనం లేదు తన తండ్రికి ఏదైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లే కారణమంటూ కంటతడి పెట్టుకున్న రహమత్ పాషా
7
118
6
437
40,667
తెలంగాణ రాక ముందు ఊరికి వెళ్ళాలి అనిపించకపోయేది కరెంట్ ఉండేది కాదు. చెర్లలో నీళ్లు లేక డబ్బా పట్టుకొని బయటకు పోయేవాళ్ళం. KCR గారు వచ్చాక అద్భుతమైన నీళ్లు, కరెంట్ చూసి హైదరాబాద్ లో జాబ్ చేస్తూ వ్యవసాయం చేసాము ఎంతో సంతోషంగా ఉండేది. @KTRBRS @SantoshKumarBRS @BRSHarish @BRSparty
11
138
2
967
40,878
నీ అయ్యా జాగిరా.... పర్మిషన్స్ చూపెట్టూ సార్....నేనొచ్చి వన్ వీక్ అవుతుంది సార్ పరిస్థితి చూస్తుంటే... ఒక్కొక్కడికి ప్యాంటులు తడిసిపోయుంటాయి @BRSHarish 🔥🔥
2
107
3
620
20,079
రైతును అవమానించిన మరో తహశీల్దార్ భూ సమస్య పరిష్కారం కోసం వెళ్లిన రైతుతో వెటకారంగా మాట్లాడిన సిద్ధిపేట రూరల్ తహశీల్దార్ రహమాన్ నీకు మంగళం వేసి ఒత్తితే అధికారులందరూ వస్తారు అంటూ రైతుపై పరుష పదజాలం వాడిన తహశీల్దార్ తహశీల్దార్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు
12
80
4
188
14,110
పుట్టినరోజు శుభాకాంక్షలు @NagaBabuOffl గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🫶మీ నిండు హృదయానికి నా కృతజ్ఞతలు🤗 #HBD
1
128
2,375
24,004
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.
364
439
175
4,016
517,165
BOSS TV retweeted
కేటీఆర్ హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్నాడా....? చేసుకోలేదా... అనేది అసలు ఇష్యూ కాదు, ఒకవేళ చేపించుకుంటే మీకు నొప్పేంటి....? - రేవంత్ అనుకూల మీడియా.... 😂 చివరకు వాళ్ళ అనుకూల మీడియా కూడ తన్నవట్టే... 😂
11
102
8
858
38,167