అసెంబ్లీ సాక్షిగా నెల రోజుల్లో కెసిఆర్ గారి ఫార్మ్ హౌస్ కొలుస్తా, ఆక్రమించిన భూమి తీస్తా అని నిరాధార ఆరోపణ చేసిన రేవంత్ రెడ్డి గారు నెల దాటినా ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణం అని నిరూపించలేదు.
Some bonds go beyond politics, Built on trust, respect, and loyalty🙏
Forever grateful for your guidance and blessings.
Happy Dussehra to my mentor and guiding force Harish Rao Thanneeru Anna
గద్వాల జిల్లా కేంద్రంలో ఇటీవల ఉపాధి కోసం వలస కూలీ వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన మరియు గాయపడ్డవారిని పరామర్శించి, అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ శ్రీ తన్నీరు హరీష్ రావు గారితో
తల్లికి అవమానం జరిగింది అని మాట్లాడే BJP & Congress గొంతులు, మరి KTR గారి తండ్రి KCR గారిని రేవంత్ రెడ్డి ప్రతి రోజు అవమానిస్తుంటే మాట్లాడరేం
@KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty @BRSParty_News @KonathamDileep @BRSTechCell @BRSParty_News @balkasumantrs
రమేష్ బిధూరి అనే BJP ఎంపీ ప్రియాంక గాంధీ గారిని అవమానించిన ముచ్చట కూడా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు మర్చిపోయినట్టున్నరు
అడిగిమరీ తన్నించుకోవడం అంటే ఇదే ఏమో !
@KCRBRSPresident సార్ వస్తుండు, ఇగ కాస్కో బిడ్డా
ఆగష్టు సంక్షోభంకు బయపడి, తన సీఎం సీటు కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు పోలేదు
#kcr #CongressFails #brs #harishrao #ktr
ఆల్వాల్ డైరీఫార్మ్ రోడ్లో తన బావమరిది జోగినిపల్లి శ్రీనివాస్ రావు గారి అంత్యక్రియల్లో పాల్గొన్న గౌ. శ్రీ KCR గారితో
ఓటుకు నోటు కేసులోనూ, మీపై ఉన్న క్రిమినల్ కేసుల్లోనూ సమయానికి కోర్టుకు జవాబిస్తారు.
మరి పేదల కోసం ఉద్దేశించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో మాత్రం ఎందుకు ఈ అలసత్వం, ముఖ్యమంత్రి గారూ?
కాంగ్రెస్ వాళ్ల వాదన ఏంటంటే…
కిరణ్ కుమార్ రెడ్డి కల్యాణ లక్ష్మి ఇచ్చారట! 🤦♂️
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు **“ఒక్క రూపాయి కూడా ఇవ్వను”** అన్న నాయకుడు కల్యాణ లక్ష్మి ఇచ్చాడట! 😄
#CongressFails
*“గాచారం బాగాలేక పోచారం పోయిండు…
కాంగ్రెసోళ్లు వాళ్ల ఆచారం పాటిస్తున్నరు!” *
*పచ్చగున్న కాడ తింట…
వెచ్చగున్న కాడ పంట!*



