BRS TechCell (@BRSTechCell) header
BRS TechCell (@BRSTechCell) profile picture
Hyderabad
Joined August 2020
Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)Photo by BRS TechCell (@BRSTechCell)
ఉద్యమ కారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలబడిన బీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశాలతో లక్ష్మణ్‌ గౌడ్ కుటుంబాన్ని ఓదార్చి, అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారికి పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మరియు ఎమ్మెల్యే @PRR_BRS వారి సతీమణికి ఉద్యోగం కల్పించడంతో పాటు పిల్లల్ని చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
3
18
490
⚡ యథా నేత.. తథా మేత! 💰 కాంగ్రెస్ నాయకుల వ్యక్తిగత సహాయకులే వసూల్ రాజాలు! 🏛️ కాంగ్రెస్ అధికార పార్టీ నేతల చుట్టూ అనధికార వ్యవస్థ 🔄 నిత్యం పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్ల దందాలు 💼 ఉద్యోగాలు, ఇసుక, కాంట్రాక్టులూ వారి చేతుల్లోనే! ⚖️ అధికార వ్యవస్థపై పెత్తనం.. సమాంతర పాలన! 🏢 సీఎంవో నుంచి ఎమ్మెల్యే ఆఫీసుల దాకా ఇదే తంతు! 📢 పీఏలు, పీఎస్‌లు, ఓఎస్‌డీలు, పీఆర్వోలదే హవా! 🚨 రాష్ట్రంలో చెలరేగుతున్న ప్రైవేట్ పవర్ సెంటర్లు!
4
11
434
రేవంత్ రెడ్డి జీవితం మొత్తం బ్లాక్‌మెయిల్ చేసి బతకడమే. దీపావళికి రావణాసురుడిని ఎలా అయితే అంతం చేస్తారో.. రేవంత్ రెడ్డి, నిన్ను కూడా మరో రెండేళ్లలో తెలంగాణ ప్రజలు రాజకీయంగా అంతం చేస్తారు. నీ కొడంగల్ ప్రజలే నిన్ను ఓడిస్తారు. - మాజీ మంత్రి @EDRBRS
16
61
1,084
మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చినట్టుగా ఇతర ప్రాజెక్టులను కూడా ఖరాబ్ చేయాలని చూస్తున్నారు. కన్నెపల్లిలో ఉన్న మోటార్లను ఖరాబ్ చేసి, దొంగతనంగా అమ్మాలని చూస్తున్నారని మేము పరిశీలనకు వెళ్లాం. రేవంత్ రెడ్డికి తెలియదు.. అవగాహన లేకుండానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చాల చోట్ల బ్యారేజ్ లేకపోయినా కూడా మోటార్లతో నీళ్లను ఎత్తిపోస్తున్నారు.. ఇది రేవంత్ రెడ్డికి తెలియక బీఆర్ఎస్ నాయకులను బూతులు తిడుతున్నాడు. - ఎమ్మెల్యే @D_SudheerReddy
10
53
941
కేసీఆర్ గారి ఆలోచన, కేటీఆర్ గారి సంకల్పం.. ఐటీ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా తెలంగాణ నలుమూలలకు విస్తరించాలని, తెలంగాణ బిడ్డలకు ఐటీ కొలువులు అందాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ నలుమూలలా ఐటీ టవర్లను నెలకొల్పిన కేసీఆర్ గారి నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం.
రిబ్బన్ కటింగ్ కాంగ్రెస్ సర్కార్! తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐటీ టవర్లను నిర్మించిన నాటి కేసీఆర్ ప్రభుత్వం. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఆదిలాబాద్ ఐటీ టవర్‌కు, మూడేళ్లపాటు కాలయాపన చేసి నేడు రిబ్బన్ కట్ చేస్తోంది రేవంత్ సర్కార్. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామంటూ.. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భవనాలకే రిబ్బన్ కటింగ్ చేస్తున్న కాంగ్రెస్ సన్నాసులు!
7
23
645
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు 🪔✨
2
1
29
516
ఇంత మతిమరుపు ఉన్న కొండల్ రెడ్డి డిఫెన్స్ కంపెనీకి, వందల కోట్ల విలువ చేసే భూమిని ఎలా కట్టబెట్టావ్ మేస్త్రి? VC - ETV Telugu
9
67
2
353
5,678
అనుముల అన్నదమ్ములకు ఇన్ని ఆస్తులు ఎక్కడివి? బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టి.. మాల్స్, స్కూల్స్, అపార్ట్‌మెంట్స్, కార్ షోరూమ్స్, కంపెనీలు నెలకొల్పుతున్నారు. బ్యాంకులు రుణాలు కట్టాలని నోటీసులు పంపితే.. మతిమరుపు ఉందని సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. మతిమరుపు ఉన్న వ్యక్తి డిఫెన్స్ కంపెనీకి చైర్మన్ ఎలా అవుతాడు? కేంద్ర ప్రభుత్వ మంత్రులు ఇక్కడికి వచ్చి ఆర్‌ఆర్ ట్యాక్స్ అని మాట్లాడటం కాదు.. రేవంత్ రెడ్డి సోదరులపై విచారణ చేయాలి. - బీఆర్ఎస్ నాయకుడు @Krishank_BRS
12
27
838
ఆపదలో తనను ఆదుకొని, సహాయం చేసిన రామన్నపై అభిమానంతో జగిత్యాలకు చెందిన రుద్ర రచన రాసిన పాటను ఈరోజు ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. - @KTRBRS
18
142
1,993
రేవంత్ రెడ్డి వచ్చాక ధరలు బాగా పెరిగిపోయాయి. సన్నబియ్యం అని చెప్పి దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. కేసీఆర్ గారిని ఓడించి తప్పు చేశాం.. కేసీఆర్ గారిని మళ్లీ గెలిపించుకుంటాం. - ఆదిలాబాద్ మహిళ
6
62
796
బూతు వెంకట్.. నోరు అదుపులో పెట్టుకో! మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, అనిరుధ్ రెడ్డిలు SAS ఇన్‌ఫ్రా భూములను కబ్జా చేస్తోందని చెప్తున్నారు.. గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా ఆ భూమి 22A నిషేధిత జాబితాలో ఉందని నివేదిక ఇచ్చారు. మా నాయకుడు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు SAS సంస్థకు కోటి రూపాయల జరిమానా కూడా విధించారు. - బీఆర్ఎస్ నాయకుడు @DrRakeshBRS
3
12
416
కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తే అరెస్టులా? - కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్ అరెస్టు దుర్మార్గం - ప్రశ్నించే గొంతులను పోలీసు చర్యలతో ఆపలేరు - కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే వారే సర్కార్ టార్గెట్ - తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ @RajeevSagarM ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, అధికార కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్‌ను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పడం ప్రతి నాయకుడికి ఉన్న ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న బల్మూరి వెంకట్ వ్యాఖ్యలకు బాలరాజు యాదవ్ రాజకీయంగా స్పందిస్తే పోలీసు కేసులతో అణచివేయాలని చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షాల బాధ్యత అన్నారు. అధికారంలో ఉన్నవారు చేసే విమర్శలు రాజకీయమైతే, ప్రతిపక్షాలు ఇచ్చే సమాధానాలు నేరాలుగా ఎలా మారుతాయని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను భయభ్రాంతులకు గురిచేయడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి, వాటిని గుర్తుచేసే ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అరెస్టులతో భయపెట్టడం కాకుండా, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచుతాయని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని, ప్రతిపక్షాల గొంతును అణచివేయాలనే ప్రయత్నాలను మానుకోవాలని మేడే రాజీవ్ సాగర్ డిమాండ్ చేశారు. బాలరాజు యాదవ్‌పై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకుని, ఆయనను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
4
1
50
978
కేసీఆర్ గారు కుల వృత్తులను ప్రోత్సహిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ సంక్షేమ పథకాలన్నీ బంద్ పెట్టారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో కుల సంఘాలకు ఇచ్చిన నిధులకు మళ్లీ జీవోలు ఇచ్చారు.. శంకుస్థాపన చేసిన ఆత్మగౌరవ భవనాలకు మళ్లీ జీవోలు ఇచ్చారు. - మాజీ ఎమ్మెల్సీ వీ. గంగాధర్ గౌడ్
5
33
622
అన్నట్టుగానే ఆనాటి రోజులు తెచ్చిన రేవంత్ రెడ్డి! రేవంత్ రెడ్డి సొంత కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో తాగునీటి కోసం బిందెలతో ట్యాంకర్ల వెనకాల పరుగులు తీస్తున్న ప్రజలు. నీళ్ల కోసం బిందెలతో కొట్టుకున్న ఆనాటి రోజులను మళ్లీ తెచ్చిన రేవంత్ రెడ్డి. నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉండి కూడా నీటిని ఎత్తిపోయకుండా, నేడు తాగునీరు, సాగునీటి కరువుకు కారణమైన రేవంత్ రెడ్డి. #CongressFailedTelangana
5
1
51
1,163
🚨 ఉల్లంఘనల పునాదులపై ఐ-టవర్! 🏢 SAS అక్రమాల సౌధానికి రెరా వత్తాసు! 💰 రూ.కోట్లు వెచ్చించిన కొనుగోలుదారులకు ముప్పుతిప్పలు! ⚖️ చట్టాలు, ఒప్పందాలను తుంగలో తొక్కుతూ ఉల్టా చార్జీలు! 📢 నిబంధనలకు విరుద్ధంగా స్క్రీడింగ్ చార్జీలతో అదనపు బాదుడు! ⏳ గడువును పొడిగిస్తూ నిర్మాణ కంపెనీకి రెరా అధికారుల మద్దతు! ❓ ఒప్పందాలను ఉల్లంఘించినా, అద్దె చెల్లించకపోయినా గప్‌చుప్!
5
17
508
రేవంత్ సర్కార్ హ్యాండ్సప్.. రైతన్నకు మరో మొండిచేయి! కేంద్రం ఇస్తేనే కరువు సాయం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? కరువు పరిహారంపై చేతులెత్తేసిన క్యాబినెట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కష్టమే! నిరుద్యోగులు మనపై ఆగ్రహంతో ఉన్నారు కొత్త నోటిఫికేషన్లు ప్రకటించి, ఊరించుదాం డిసెంబరులో మేడిగడ్డకు మరమ్మతులు కాళేశ్వరంపై చర్చకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం
1
3
15
600
Fake News Alert 🚨 రేవంత్ రెడ్డి మూడేళ్ల నుంచి చేసిన పని ఒక్కటి కూడా లేక, తన పాలన వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి పొద్దున్న లేస్తే ఇలాంటి ఫేక్ న్యూస్‌లను నమ్ముకున్నాడు. చివరికి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఉద్యమకారులను వాడుకుంటున్న చీప్ మెంటాలిటీ రేవంత్ రెడ్డిది. రేవంత్.. ఇలాంటి చిల్లర ఫేక్ వార్తలను బంద్ పెట్టి పాలనపై దృష్టి పెట్టు.. లేదంటే తెలంగాణ ప్రజలు నీకు తగిన బుద్ది చెప్తారు.
4
9
474
కాంగ్రెస్ కార్యకర్తల పంటలు ఎండిపోతే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కనిపించడం లేదా? దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండలం ముచ్చింతల, దాసరిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల పంట పొలాలు ఎండిపోయాయి. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అసలు పంటలే ఎండిపోలేదని మాట్లాడుతున్నారు. మరి మీ కార్యకర్తల పొలాలు ఎండిపోతే మీకు కనిపించడం లేదా? కాంగ్రెస్ నాయకులకు రైతులపై ప్రేమ లేదు.. రైతులందరూ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. - మాజీ ఎమ్మెల్యే @AlaVenkateshwer
1
4
392
రైతుబంధుపై రేవంత్ సర్కార్ డ్రామా! అసలే కరెంటు, నీళ్లు లేక పంటలు ఎండిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులతో పరిహాసమా రేవంత్? పైసలు వేయకుండానే.. ఖాతాల్లో పైసలు వేశామంటూ ఫేక్ మెసేజ్‌లతో రైతులను బురిడీ కొట్టించిన రేవంత్ సర్కార్!
3
14
489
SAS భూదాహం.. కాంగ్రెస్ సర్కార్ దాసోహం! రూ.680 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మింగిన కంత్రీ కంపెనీ! పెద్దల అండతో బరితెగింపు.. కబ్జాకు సహకరించిన అధికారులు! మొదట భూసేకరణతో గృహాలకు కేటాయించినట్టు నమోదు పదిహేను రోజుల్లోనే గుంట భూమి ప్రైవేట్ వ్యక్తి పేరిట మార్పు మరో నాలుగు రోజుల్లోనే ఒకే లావాదేవీతో SAS ఇన్‌ఫ్రాకు బదలాయింపు ఆధారాలేవీ లేకుండానే 3.17 ఎకరాల ప్రభుత్వ భూమి హాంఫట్! దారి కోసం ఏకంగా తౌతోనికుంటలో రోడ్డు వేసిన SAS ఇన్‌ఫ్రా ఈ అరాచకంపై గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్ వాసుల అభ్యంతరం అక్రమాలపై చర్చలు మాని, సర్దుబాటుకు ప్రయత్నించిన హైడ్రా 'SAS'కు దారివ్వకుంటే మీ దారి మూస్తామంటూ వార్నింగ్! ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక హైకోర్టును ఆశ్రయించిన అపార్ట్‌మెంట్ వాసులు.
1
11
426