Felt little unhealthy 🥲
Medicine 🍲
Cc : @sriraaz
2
6
335
room frd gadu naa shirt vesukoni poyadu office ki🥱 ..
Office lo manager & 3 mems enti date ki velochava and 2 girls outfit bagundhi anaru Anta😍..
Vadu snap pedithay..arey nen adhi already 2times vesukoni akada padesa.. kanisam wash chesava antey..
Nakem telsu antunadu😭🤣
6
357
Prem💙 retweeted
What kind of safe city are you talking about, Nara Lokesh, when Visakhapatnam is turning into a hub for ganja and drugs?
Everywhere drugs are seized in Andhra Pradesh, the trail increasingly points towards Visakhapatnam. Instead of addressing this growing menace, the TDP coalition government is busy making publicity statements about women's safety.
In a shocking incident at Marikavalasa, a drug gang allegedly entered the house of a woman who was alone in broad daylight. When she screamed for help, alert locals rushed to her rescue and caught three young men. Injections and suspicious powder were found in their possession.
This is the ground reality of law and order in Andhra Pradesh. Women are not safe even inside their homes, while drug networks appear to be operating without fear. The government's claims of making Visakhapatnam a safe city ring hollow when such incidents continue to raise serious concerns.
@naralokesh must explain how Visakhapatnam can be called a safe city while drug-related incidents are creating fear among residents. If women's safety is genuinely a priority, why is the government permitting alcohol sales on Visakhapatnam Beach instead of strengthening public safety measures?
The TDP coalition government cannot hide its failure behind publicity campaigns and carefully crafted statements.
We demand an immediate, impartial investigation into the Marikavalasa incident, strict action against those involved, a comprehensive crackdown on ganja and drug networks, and accountability from the police officials responsible for maintaining law and order.
@thewire_in @ndtv @IndiaToday @TimesAlgebraIND @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @umasudhir @rohini_sgh @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic @TheSouthfirst @htTweets @JagranNews @scroll_in @ZeeNews @EconomicTimes @NewIndianXpress
అధికారమైనా.. అపోజిషన్ అయినా..
ప్రజల సమస్యలు..అభివృదే #YSRCP లక్ష్యం
తిరుపతి రైల్వే పరిపాలన వికేంద్రీకరణ, గూడూరు రైల్వే అభివృధిపై చర్యలు తీసుకోండి.
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే సమస్యలను దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ గురుమూర్తి.
Prem💙 retweeted
గూడూరు రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయండి.
తిరుపతి రైల్వే పరిపాలన వికేంద్రీకరణకు చర్యలు తీసుకోండి.
తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే సమస్యలను దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ గురుమూర్తి.
రేణిగుంట, నవంబర్ 18: గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కీలక మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో రైల్వే పరిపాలనను మరింత అందుబాటులోకి తీసుకురావాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు.
గూడూరు పట్టణంలో సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని, గూడూరు రైల్వే స్టేషన్ పశ్చిమ వైపున ఉన్న బుకింగ్ కౌంటర్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని, అదనపు ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. అలాగే అంబేద్కర్ నగర్ అండర్‌పాస్‌ను విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. గూడూరు పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని పేర్కొన్నారు.
తిరుపతి దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగానే కాకుండా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక కేంద్రంగా కూడా విస్తరిస్తోందని ఎంపీ తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ మీదుగా ప్రతిరోజూ సుమారు లక్షన్నర మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, 160కి పైగా రైళ్లు రాకపోకలు నిర్వహిస్తున్నాయని వివరించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తిరుపతి, రేణిగుంట ప్రాంతాలకు సంబంధించిన రైల్వే పరిపాలన వేర్వేరు విభాగాల పరిధిలో ఉండటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి, రేణిగుంట కేంద్రంగా ప్రత్యేక డివిజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అది ఏర్పాటు అయ్యే వరకు గుంతకల్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ వారానికి కనీసం మూడు రోజులైనా తిరుపతి, రేణిగుంట ప్రాంతాల నుంచి పరిపాలనా కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా తిరుచానూరు రైల్వే స్టేషన్ పేరును తిరుపతి ఈస్ట్‌గా మార్చాలని, రేణిగుంట రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేటాయించే నిధులను పెంచాలని, దుగరాజపట్నం రైల్వే కారిడార్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎంపీ కోరారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రవాణా, ప్రయాణికుల సౌకర్యాలు, భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.
మరోవైపు తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ వైపున గోపాల్ కాలనీ వద్ద ఉన్న 12 అడుగుల వెడల్పు గల పాత రహదారిని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు మరో వినతిపత్రం అందజేశారు. గోపాల్ రాజ్ కాలనీ, యాదవ కాలనీ, స్టేట్ బ్యాంక్ కాలనీ, శివాజీ నగర్, హథీరాంజీ కాలనీ, బైరాగిపట్టెడ ప్రాంతాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఈ రహదారిని రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ఉపయోగిస్తున్నారని తెలిపారు.
తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ మార్గంలో సిమెంట్ రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేశారని, స్థానిక ప్రజలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, నిత్యం రైల్వే స్టేషన్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ మార్గం ఎంతో సౌకర్యవంతంగా ఉందని వివరించారు. అయితే ప్రస్తుతం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రహదారిని బారికేడ్లతో మూసివేయడం, అక్కడ ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉండటంతో భవిష్యత్తులో ఈ మార్గం పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత ప్రహరీ గోడ నిర్మాణాన్ని పునఃపరిశీలించి, ప్రస్తుతం ఉన్న 12 అడుగుల రహదారిని యథావిధిగా కొనసాగించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
గూడూరు రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, తిరుపతి రైల్వే పరిపాలన వికేంద్రీకరణ, తిరుచానూరు రైల్వే స్టేషన్ పేరు మార్పు, రేణిగుంట స్టేషన్ ఆధునీకరణ, దుగరాజపట్నం రైల్వే కారిడార్ పనుల వేగవంతం, తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ వైపున ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడటం వంటి అంశాలపై రైల్వే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. తన వినతులపై దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారని ఎంపీ వెల్లడించారు.
#AdminPost #Tirupati #Gudur #TirupatiMP #RailwayDevelopment #SouthCoastRailway #tirupatidistrict #AndhraPradesh – at Tirupati, India
Prem💙 retweeted
నామినేషన్ వేయనీయకుండా అడ్డుకోవడమే కాకుండా.. పోలీసులతో దాడులు చేయించడం ఏంటి చంద్రబాబు?
ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కును కాలరాస్తూ, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షసాధింపులకు వాడుకోవడమేనా మీ పాలన? @ncbn
NEVER FORGET THE SIGNATURE THAT RAISED YOU✒️
Article21-A Compulsory free education to all children regardless of gender
Article14 Equal law claim to education
Article15(1) States can't deny access to education to any gender
Article15(3) Special provisions for women &Child's
This case is different..
But abbailu meekey edhi sampadinchandi.. spend cheyandi..enjoy cheyandi..thagandi thiragandi
But atleast 10% of your earnings ni save chesukondi..you don't how that helps..
Aa savings me parents ki,girl friend ki, pelli aithay pellam ki kuda chepaku🥱
రూ.50 వేల అప్పు.. వారానికి రూ.750 వడ్డీ..
చివరకు దంపతుల బలవన్మరణం
దేవుడా.. మళ్లీ మమ్మల్ని మిడిల్ క్లాస్‌లో పుట్టించకు” అంటూ సూసైడ్ నోట్
వరంగల్ రంగశాయిపేటలో విషాదం
నల్లపోగుల సంజయ్ కుమార్ (60), శోభ (53) దంపతుల ఆత్మహత్య
మహిళా టైలర్ వద్ద రూ.50 వేల అప్పు తీసుకున్న దంపతులు
వారానికి రూ.750 చొప్పున వడ్డీ చెల్లించినట్లు సూసైడ్ నోట్‌లో వెల్లడి
వడ్డీ చెల్లింపులో ఆలస్యంపై అవమానించిందని లేఖలో ఆరోపణ
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని ప్రస్తావన
ఆత్మహత్యకు ముందు పెంపుడు కుక్కనూ చంపేసిన దంపతులు
తమ అంత్యక్రియలను పెంపుడు కుక్క అంత్యక్రియలతో కలిపి నిర్వహించాలని విజ్ఞప్తి
సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
1
15
2,097
Prem💙 retweeted
Thankyou BBC Channel For Showing Facts!
Vizag Fact Check - ✅️
Location - Yendada Law College Road!✅️
VIZAG INFLUENCER's అందరూ ఇదే LOCATION కు వెళ్లి.
REELS తీసి ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చేయండి.
Prem💙 retweeted
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా?
ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు?
▪️ 2024-25 విద్యా సంవత్సరం
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు.
కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్ నిర్ధారించింది.
ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్ లెక్కలే.
▪️2025-26 విద్యా సంవత్సరం
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు?
2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు.
కానీ రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు.
బడ్జెట్ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి.
అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి.
మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు.
మీరు సవరించిన బడ్జెట్ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి.
▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం
2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు.
ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్ నెల కూడా రాలేదు.
అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు?
ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు?
వారికి చెల్లింపులు ఎలా చేశారు?
▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్
వైయస్సార్‌సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి.
4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి.
అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం.
మరి 2019లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి?
మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది.
మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా?
2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది.
▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు?
ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం.
మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు?
పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి?
గతంలో మా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు?
▪️వాస్తవాలు చూస్తే..
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి),
2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు.
దీనికి అదనంగా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం.
కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే.
అంటే రూ.2,800 కోట్లు.
ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు.
▪️బకాయిలు వెంటనే చెల్లించండి
చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి.
ఇదిగో ఆధారాలు…
Orey 250g rin soap 4months back just 35rs.. epudu 50 round off chesadu 240g
😭😭
Inflation is a silent killer..meeru realise ayelopu you will end up spending a lot.
@HUL_News Good 😊
Prem💙 retweeted
ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడవడంలో సహకరించిన రామోజీరావుకి @ncbn బహుమానం..
ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయం..
#CBNJungleRaj
#JaganannaConnects
Yugapurush aina.. Maa chowdarudni em aina antey... Pandestham kodakallaraa 😌
#ycpyouth
Prem💙 retweeted
Replying to @naralokesh @ysjagan
Mari website enti ela chupisthundi sir @naralokesh ??
































