Rajiv (@sriraaz) header
Rajiv (@sriraaz) profile picture

Every Success Story is also a Story of Great Failure ప్రతి విజయం వెనుక ఎదురుదెబ్బలు, సవాళ్లు మరియు తప్పుల నుండి నేర్చుకున్న చరిత్ర ఉంటుంది

అండమాన్ లో
Joined November 2010
Photo by Rajiv (@sriraaz)Photo by Rajiv (@sriraaz)Photo by Rajiv (@sriraaz)Photo by Rajiv (@sriraaz)Photo by Rajiv (@sriraaz)Photo by Rajiv (@sriraaz)Photo by Rajiv (@sriraaz)Photo by Rajiv (@sriraaz)Photo by Rajiv (@sriraaz)Photo by Rajiv (@sriraaz)
YSRCP అధినేత వైస్ జగన్మోహనరెడ్డి గారి నీ స్టేజ్ లు ఎక్కి తిడుతాం అంటే....... "BLUE BOOK IS READY".......గుర్తుపెట్టుకోండి YSRCP సోషల్ మీడియా పైడ్ కాదు.......... YSRCP సోషల్ మీడియా.... కులం కోసం పనిచేయదు........ YSRCP సోషల్ మీడియా.... మతం కోసం పనిచేయదు........
20
539
14
3,065
88,478
ప్రజల కష్టాలను తెలుసుకుని, వారి అవసరాలకు అనుగుణంగా పాలన సాగించిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. #YSRForever
2
18
635
React అవ్వడం తగ్గించుకోవాలి 💙
Don’t let anger, stress, or overthinking control your mind. Learn to stay calm, think before you speak, and avoid reacting to everything. A peaceful mind and a clear heart help you make better decisions in life...
4
Good morning X 💙
19
నామినేషన్ వేయనీయకుండా అడ్డుకోవడమే కాకుండా.. పోలీసులతో దాడులు చేయించడం ఏంటి చంద్రబాబు? ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కును కాలరాస్తూ, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షసాధింపులకు వాడుకోవడమేనా మీ పాలన? @ncbn
5
10
272
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ అధికారిక ఉత్తర్వులు (GO) జారీ చేసారు చంద్రబాబు నాయుడు: రామోజీరావు జయంతి రాష్ట్ర పండుగ తెలంగాణలో సమ్మక్క-సారలమ్మ జాతరలగా ఆంధ్రప్రదేశ్ 900 ఏళ్లకు పైగా గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారు
1
72
383
5,382
Good night X 💙
1
45
Situation 💔💔💔
1
5
219
Friend
What's ur relationship status now : - Single - Committed - Married
4
82
Rajiv retweeted
ఒంగోలు కొత్తపట్నం మండలంలోని పల్లెపాలెం బీచ్లో ఘోర అగ్ని ప్రమాదంలో దాదాపు 50కోట్ల రూపాయల నష్టం... ఇప్పటి వరకు స్పందించని కూటమి ప్రభుత్వం.... ఒక్క వల ఖరీదే 10లక్షల నుంచి 25లక్షల వరకు ఉంటుంది... 70%వరకు కాలిపోయిన వలలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో ఏదో ఒక రూపంలో నష్టాలు.. అయినా వాళ్ళని పట్టించుకొని కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి...
14
38
571
Rajiv retweeted
కూటమి ప్రభుత్వం లో మరో కలుషిత ఆహారం సంఘటన... ఇప్పటికే చాలా చోట్ల ఇలాగే జరుగుతున్న నిద్రపోతున్న విద్యా శాఖ... ఎవరైనా చనిపోతే మాత్రం అప్పటికప్పుడు హడావుడి ట్వీట్స్ తప్ప ఏమి ఉండదు... లిటిల్ సిస్టర్స్ అంటూ ట్వీట్స్ వేయడం కాదు.. వాళ్ళకి ఏమి కష్టం రాకుండా చూసుకోవాలి... అనంతపురం జిల్లా గుమ్మగట్ట KGBVలో కలుషిత ఆహారం తిని 56 మంది విద్యార్థినులు అస్వస్థత...
2
16
43
539
జోర్ సే బోలో ప్యార్ సే బోలో 🔥🔥🔥
1
8
198
సోదరా @YashTDP_ , రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన @krishnampalem గ్రామస్థులపై జరుగుతున్న అన్యాయాలను నేరుగా గౌరవ శ్రీ @naralokesh గారికి 11.12.2025 తేదీన కలిసి వివరించి, వినతిపత్రం సమర్పించాము. ఆ సందర్భంగా లోకేష్ గారు మాతో చెప్పిన మాటలు: "మా ప్రభుత్వంలో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు. మీకు వెంటనే న్యాయం చేస్తాము." "మా ప్రభుత్వంలో ఆడపిల్లలకు అన్యాయం జరగదు. ప్రతి ఆడపిల్లకు న్యాయం చేస్తాము." ఆ మాటలు చెప్పి నేటికి దాదాపు 11 నెలలు గడిచాయి. ఈ కాలంలో మేము సోషల్ మీడియా వేదికగా అనేకసార్లు లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ మాకు న్యాయం చేయాలని కోరాము. మరోవైపు నేరుగా ముఖ్యమంత్రి మరియు ఉపముఖ్యమంత్రి కార్యాలయాలకు వినతిపత్రాలు సమర్పించాము. అలాగే అధికార పార్టీకి చెందిన అనేక మంది స్థానిక ప్రజాప్రతినిధులను, నాయకులను కలిసి మా పునరావాస సమస్యను వివరించి న్యాయం చేయాలని వేడుకున్నాము. అయినప్పటికీ, రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన మాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. చట్టబద్ధంగా కల్పించాల్సిన పునరావాసం, పునరుద్ధరణ ఇంకా అందలేదు. దయచేసి, మీ ద్వారా మా గ్రామస్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, నిర్వాసితులకు తక్షణ న్యాయం జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 🙏 @JaiTDP @iTDP_Official @JanaSenaParty @JSPShatagniTeam @JSPTelangana @BJP4Andhra @ncbn @PawanKalyan @naralokesh @MadhavBJP
నాకు ఏదైనా మెసేజ్ వచ్చిందంటే, ఇప్పటికే ఆలస్యమైందని భావించి వెంటనే స్పందిస్తాను. మా టీమ్‌కు కూడా ఇదే చెబుతాను. ఎప్పుడూ రియల్ టైమ్‌లో ఉండాలి. సమాచారానికి అనుగుణంగా వెంటనే స్పందించాలి. - విద్యాశాఖ మంత్రి @naralokesh #NaraLokesh #AndhraPradesh
8
29
3
51
2,551
మా ఊరులో ఒక వార్డు మెంబర్ ఇలాగే అన్నాడు 🤣🤣🤣
2
4
112
పెన్షన్, ఒక ఎకరం పొలం ఇవ్వండి
రాప్తాడు కేసు నిందితుడు జైలుకు తరలింపు గత కొన్ని రోజులుగా కర్నూలు జీజీహెచ్ లో చికిత్స పొదుతున్న నిందితుడు హేమంత్ ఆరోగ్యం కుదుటపడటంతో కర్నూలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి.. అనంతపురం జిల్లా జైలుకు త‌ర‌లింపు రాప్తాడు హైస్కూల్ లో టెన్త్ విద్యార్తిపై రంపంతో ఇష్టానుసారం గా దాడి చేసిన హేమంత్ హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
2
2
141
అధికారమైనా.. అపోజిషన్ అయినా.. ప్రజల సమస్యలు..అభివృదే #YSRCP లక్ష్యం తిరుపతి రైల్వే పరిపాలన వికేంద్రీకరణ, గూడూరు రైల్వే అభివృధిపై చర్యలు తీసుకోండి. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే సమస్యలను దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ గురుమూర్తి.
6
49
576
🤣🤣🤣
Temple Run in real life! 😂🏃‍♂️
53
పిల్లిపెసర
Eeswara Parmeswaraa Pelllillswaraaa
1
60
ఎవరీ ప్లేటో చౌదరి
#AndhraPradeshPolitics — to put it briefly... A destructive trend is currently unfolding in #APPolitics. Misused power doesn’t just destroy governance; it can jeopardise generations. #AndhraPradesh
1
40
తమ్ముళ్లు ఎటాక్
1
9
169
🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 వేంపల్లి మండలంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థులపై టీడీపీ శ్రేణుల దాడి.. మహిళలు అని కూడా చూడకుండా, ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తూ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ దాడులకు తెగబడుతున్న టీడీపీ మూకలు… ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కును కూడా హరించేలా దౌర్జన్యాలకు పాల్పడటం సిగ్గుచేటు. మహిళా అభ్యర్థులకే రక్షణ కల్పించలేని పరిస్థితి రావడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం.. #YSRCP #Vempalli #DemocracyUnderAttack
8
1
19
338