Curious Swaroop® (@CuriousSwaroop) header
Curious Swaroop® (@CuriousSwaroop) profile picture

🇮🇳 సర్వే జన సుఖినో భవంతు! 🇺🇲 సత్యమేవ జయతే! 🚩

Texas
Joined April 2018
Photo by Curious Swaroop® (@CuriousSwaroop)Photo by Curious Swaroop® (@CuriousSwaroop)Photo by Curious Swaroop® (@CuriousSwaroop)Photo by Curious Swaroop® (@CuriousSwaroop)Photo by Curious Swaroop® (@CuriousSwaroop)Photo by Curious Swaroop® (@CuriousSwaroop)Photo by Curious Swaroop® (@CuriousSwaroop)Photo by Curious Swaroop® (@CuriousSwaroop)Photo by Curious Swaroop® (@CuriousSwaroop)Photo by Curious Swaroop® (@CuriousSwaroop)
Be Curious Be Teachable Be Flexible Be Calm Be Healthy Be Strong Be Hygienic Be Greatful Be Spiritual Be Loyal Be Impeccable Be empathetic Be Friendly Be Gentle Be a honey bee
3
22
8,013
51 నీలి గాడిదలు, 16 ఏనుగులని చెంత చేర్చుకుంటే ట్రంప్ ఇంటికి కథ కంచికి #impeachment
The actual regime change not happened in Iran but in US. Deadlock situation for Trump
1
222
🤣😂
Trump claims that he "wasn't on the ballot" but if he was, Republicans would've "won in a landslide" in new post.
93
ట్రంప్ నోటి దూలకి ఎలోన్ అత్యుత్సాహానికీ సమాధానం గ టెక్సాస్ లో డెమోక్రాట్ గెలుపు తథ్యం
BREAKING: Democrats have a 99% chance to control the Senate
1
10
756
I can't get bored of Biryani & sunset snaps 🙆‍♂️
1
6
212
Just to make sure, viewers aren't confused. I was just kidding In US, they don't ink our fingers. We get ballot and pen to mark our choice to candidates for various different positions after showing ID. Finally, it needs to be fed into electronic voting machine. I've voted early
మేము కూడా మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది 😌
2
264
Curious Swaroop® retweeted
Replying to @CuriousSwaroop
50 balls ki 150 kottacchu aayana moral support political support funding people campaigning anni chesthe meeru emo 100 dheggarau aapesaru kaakapothe akkada 50 ki 10 kotte situation create chesadu adhi baadha
1
1
338
మేము కూడా మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది 😌
I voted. My voice, my choice, my responsibility. 🇺🇸
2
1
11
706
20-20 లో 3 balls కి 10 runs కన్నా... ODI లో 50 balls 100 runs మిన్న! అని తెలిసి మలుసుకో కన్నా!!
2
1
39
3,977
నెల దున్నినోడికే తెలుస్తుంది మెతుకు విలువ బిందె మోసినోడికే తెలుస్తుంది నీటి చుక్క విలువ ఇంటింటికి తిరిగినోడికె తెలుస్తుంది ఓటు విలువ #స్వరూపానంద సుభాషితాలు 😋
1
22
593
Curious Swaroop® retweeted
కూటమి స్ఫూర్తిని తుంగలో తొక్కి విష రాజకీయాలు చేసిన మంత్రి నారాయణని పార్టీనుంచి సస్పెండ్ చేసి @ncbn @naralokesh తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. @JaiTDP @JanaSenaParty
జనసేన పార్టీ బలపడకూడదన్న కుట్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గానీ, మంత్రి నారా లోకేష్ గారికి గానీ ప్రమేయం ఉంటుందని నేను అనుకోవడం లేదు. అయితే, టీడీపీ పార్టీ మీద అభిమానంతోనో, తమ స్వార్ధం రాజకీయ ప్రయోజనాల కోసం సీట్లు సాధించుకోవాలన్న తపనతోనో కొందరు టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూటమి ధర్మానికి తూట్లు పొడుస్తున్నారన్నది మాత్రం వాస్తవం. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో జనసేనకు ఆరు సీట్లు కేటాయించాల్సిన పరిస్థితుల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే ఇవ్వడం, ఆ రెండు స్థానాల్లోనూ జనసేన నాయకులకు కాకుండా ఇతరులకు అవకాశం కల్పించడం తీవ్ర రాజకీయ తప్పిదం. అంతేకాదు, కూటమి విజయానికి, జనసేన బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన నిజమైన జనసైనికులను పక్కన పెట్టడంలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల కంటే జనసేన ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉందన్నది బాధాకరమైన వాస్తవం. నెల్లూరులో ఒక నిజాయితీగల నాయకుడి వల్ల ఈ అంతర్గత పరిణామాలు ఈరోజు బహిర్గతమయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో అవి బయటకు రాలేదంతే! నెల్లూరు 6వ వార్డులో శ్రీకాంత్ గారు సాధించిన ఘనవిజయం జనసేన ఆత్మగౌరవానికి ప్రతీక! మంత్రి నారాయణకు వ్యతిరేకంగా, జనసేన అభ్యర్థి శ్రీకాంత్‌ను ఓడించాలన్న రాజకీయ ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆయన సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఇది జనసేన పార్టీ ఆత్మగౌరవాన్ని, వీర మహిళలు మరియు జనసైనికుల ఆత్మవిశ్వాసాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంపై క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఉన్న నమ్మకాన్ని చాటిచెప్పింది. ఈ విజయం ఫ్యూడల్ ఆధిపత్య ధోరణులకు గట్టి సమాధానం. నెల్లూరు వంటి ప్రాంతాల్లో కూడా జనసేనకు ఉన్న క్షేత్రస్థాయి బలాన్ని నిరూపించింది. 21 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం 11 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందన్న @TSivasankararao గారి విశ్వాసపూర్వక వ్యాఖ్యలు కూడా జనసైనికుల్లో, వీర మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య రాష్ట్ర స్థాయిలో మంచి అవగాహనతో ఏర్పడిన కూటమి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇటువంటి సమస్యలను విస్మరించకూడదు. సామాజిక పరివర్తన, రాజకీయ ప్రక్షాళన లక్ష్యంగా ఆవిర్భవించిన జనసేన పార్టీ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే, స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని, సంస్థాగత బలాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నెల్లూరు విజయం మరోసారి గుర్తుచేస్తోంది. ఇంకా ప్రజలకు తెలియాల్సిన వాస్తవాలు చాలానే ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్నీ వెలుగులోకి వస్తాయి. జనసేన గెలవాలి... జనసైనికుల ఆత్మగౌరవం నిలవాలి... సామాజిక మార్పు సాధించాలి! @JanaSenaParty @JSPShatagniTeam youtu.be/aLXR1BMoe5w
32
121
1,508
Replying to @CuriousSwaroop
1
2
86
First of all, Congratulations on your success @JanaSenaParty during #APlocalbodyelections2026 At least during 2029 elections: JSP leaders should stop seeing #Glass half full Supporters seeing #Glass half full Need of the hour is seeing who drank the other half from #Glass
1
11
34
1,247
So, సదరు నెంబర్ 1 టు నెంబర్ 100 తెలుసుకోవాల్సిందేంటి అంటే... గ్రౌండ్ లెవెల్ లో పనిచేసే జన సైనికులకు మీ కన్నా 100 రెట్ల ధైర్యము తెగింపు ఉన్నదని విషయాన్ని మీరు గమనించాలి. మీకు మీరు తక్కువ చేసుకుని వాళ్ళని తక్కువ చెయ్యవద్దు అని ప్రార్థన!🙏 #APLocalBodyElections
5
46
1
145
2,433
ఏం పొగరు రా బాబు దానికి. జయ బచ్చన్ గాని ట్రైనింగ్ ఇస్తుందా ఏంటి? సిగ్గులేనిది మనకే!
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి నువ్వు సోనియా సెక్యూరిటీ కాదు అని ఎవరైనా గుర్తు చేయండిరా అయ్యా 🤦‍♂️
2
4
30
11,442
Hmmm. Panic has started. Looks like, department store's shelves are getting emptied.
5
24
6,687
Would you prefer cash bonus OR surprising Gift package?
IT firms kooda Diwali bonus istaara India lo?
2
1
3
607
వార్నీ.... రెండ్రోజులు వాకింగ్ కి ఇటు వైపు రాలేదు... ఇంకో బ్రిడ్జి ఓపెన్ చేశారు. హడావుడి లేదు. MLA రిబ్బన్ కటింగ్ లేదు. Dedicated to neighborhood walkers 👏👏👏 #Frisco
11
1,144
IT firms kooda Diwali bonus istaara India lo?
4
3
13
2,994
#OG of performance coaches, said it long time with similar meaning. #Vemana 🫡
కష్టపడే తత్వం నుండి వచ్చే ఆత్మవిశ్వాసం మాత్రమే నిజమైంది. 👌
1
5
467