Desabhakta (@Desabhakta9) header
Desabhakta (@Desabhakta9) profile picture
भारत
Joined July 2022
Photo by Desabhakta (@Desabhakta9)Photo by Desabhakta (@Desabhakta9)Photo by Desabhakta (@Desabhakta9)Photo by Desabhakta (@Desabhakta9)Photo by Desabhakta (@Desabhakta9)Photo by Desabhakta (@Desabhakta9)Photo by Desabhakta (@Desabhakta9)Photo by Desabhakta (@Desabhakta9)Photo by Desabhakta (@Desabhakta9)Photo by Desabhakta (@Desabhakta9)
👌👍🙏
The video and song by Radha Manohar Das ji that’s going viral. Added subtitles for wider viewership. Enjoy it.
1
2
155
Desabhakta retweeted
🕉️ స్వాభిమానం లేని.. హిందువులు 🕉️ 👉 కాశీ విశ్వనాథుడి మందిరం ప్రాంగణంలోనే మసీదు.. రోజుకు 5 సార్లు అజాన్.. శుక్రవారం జుమ్మా నమాజు.. ఒక్క హిందువుకు కూడా మనోభావాలు దెబ్బ తినడం లేదు.. (నోట్:- జుమ్మా నమాజు తర్వాత అక్కడే మాంసం బిర్యానీ తింటారు) 👉 మధురా కేశవ దేవుడి మందిరంలో మసీదు... రోజుకు 5 సార్లు అజాన్.. శుక్రవారం జుమ్మా నమాజు.. ఒక్క హిందువుకు కూడా మనోభావాలు దెబ్బ తినడం లేదు.. 👉 గుజరాత్ రుద్రమహలయంలోనే మసీదు.. రోజుకు 5 సార్లు అజాన్.. శుక్రవారం జుమ్మా నమాజు.. ఒక్క హిందువుకు కూడా మనోభావాలు దెబ్బ తినడం లేదు.. 👉 గద్వాల జోగులాంబ మహాశక్తి పీఠం.. ప్రాంగణంలోనే మసీదు.. రోజుకు 5 సార్లు అజాన్.. శుక్రవారం జుమ్మా నమాజు.. ఒక్క హిందువుకు కూడా మనోభావాలు దెబ్బ తినడం లేదు.. 👉 పూరి జగన్నాధుని ఆలయం పక్కనే మసీదు.. రోజుకు 5 సార్లు అజాన్.. శుక్రవారం జుమ్మా నమాజు.. ఒక్క హిందువుకు కూడా మనోభావాలు దెబ్బ తినడం లేదు.. 👉 బెజవాడ కనకదుర్గమ్మ కొండ పైకి ఎక్కే దారిలో మసీదు.. రోజుకు 5 సార్లు అజాన్.. శుక్రవారం జుమ్మా నమాజు.. ఒక్క హిందువుకు కూడా మనోభావాలు దెబ్బ తినడం లేదు.. 👉 అయ్యప్ప స్వామి శరణుకు వెళ్ళే దారిలో దర్గాలు.. స్వామికంటే ముందు ఆ శవాల సమాధులనే దర్శించుకోవాలి.. అయినా సరే.. ఒక్కడికి కూడా మనోభావాలు దెబ్బ తినడం లేదు.. కానీ.. 1800 ఏళ్ల పురాతన సుబ్రమణ్య స్వామి మందిరంలో.. హిందువులకు అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో.. ఒక్క రోజు.. మొత్తం సంవత్సరంలో ఒకే ఒక్క రోజు.. 🪔 కార్తీక దీపం వెలిగించుకోవాలి అంటే మాత్రం.. మందిరానికి వెళ్ళే దారిలో.. అడ్డంగా అక్రమంగా కట్టిన.. సికిందర్ బాదుషా దర్గా ☪️ అనే ఒక సమాధి ఉంది కాబట్టి.. ముస్లింలకు ఘోరంగా మనోభావాలు దెబ్బ తింటాయట.. వాళ్ళకు మాత్రమే మనోభావాలు దెబ్బ తింటాయి కాబట్టి.. ప్రభుత్వాలు.. అక్కడికి ఎవరైనా వెళ్ళి కార్తీక దీపం వెలిగిస్తే.. మెడ పట్టుకుని తరుముతారట.. లాక్కెళ్లి జైళ్లో పడేస్తారట.. 📌 మరి హిందువులు ఏం చేస్తారు.. ?? మనోభావాలే కాదు.. సిగ్గు.. శరం.. మానం.. స్వాభిమానం లాంటివి ఏవీ కూడా హిందువులకు ఉండవు కాబట్టి.. హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్ళి.. పర్మిషన్లు తెచ్చుకుని.. అనుమతి దక్కిందే మహాభాగ్యం అని సరిపెట్టుకుని.. గొప్ప విజయం సాధించేశాం అని సంబరపడిపోయి.. ఆ ఒక్కరోజుకీ.. గుట్టుగా తమ మతాచారాన్ని పాటించేసి.. మిగతా సంవత్సరం మొత్తం సంతోషంగా నిద్ర పోతారు..
12
167
8
425
10,455
Muslim family attack CISF Jawans in Taj Mahal. Matter is very simple, a Muslim family who went to Taj Mahal lost their child inside the campus. On duty CISF Jawan immediately went into action mode and searched and recovered the child. Before handing over the child, for verification and records they asked the family to show one Adhar Card, the family flatly refused and attacked the Jawans. Now question is are the family was Indian or are they from Pakistan or Bangladesh. BTW….nowadays only Muslims visit Taj Mahal, rest I rarely hear any Hindus visit there.
161
2,123
58
5,787
214,931
ஒரு ஆட்டை தோள்ல போட்டுட்டு மலை மேல ஏற கிளம்புன இஸ்லாமியன்..... ஒரு பிரியாணி பொட்டலத்தோடு மலை படியேறி சாப்பிட்டவன்.... ஒட்டு மொத்த மலையும் எங்களது'னு சொன்ன வக்ஃபு போர்ட்... இவர்கள் யாரும் இந்த ஹிந்து எழுச்சிக்கு காரணம் என தப்பு கணக்கு போட்டு விடாதீர்கள்... இதற்கு விதை போட்டது ஒரே ஆள்... ஒற்றை ஆள்... அந்த ஆளுக்கு நமது ஹிந்து சமுதாயமே கடமைப்பட்டு இருக்கிறது.. யாரு தெரியுமா?? இதோ போட்டோ... 👇👇👇👇👇
50
415
12
1,684
90,360
Desabhakta retweeted
𝐀𝐟𝐭𝐞𝐫 𝐬𝐡𝐚𝐦𝐞𝐥𝐞𝐬𝐬𝐥𝐲 𝐝𝐞𝐧𝐲𝐢𝐧𝐠 𝐩𝐞𝐫𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧 𝐭𝐨 𝐥𝐢𝐠𝐡𝐭 𝐭𝐡𝐞 𝐬𝐚𝐜𝐫𝐞𝐝 𝐃𝐞𝐞𝐩𝐚𝐦 𝐨𝐧 𝐋𝐨𝐫𝐝 𝐌𝐮𝐫𝐮𝐠𝐚𝐧’𝐬 𝐡𝐢𝐥𝐥, 𝐭𝐡𝐞 𝐚𝐧𝐭𝐢-𝐇𝐢𝐧𝐝𝐮 𝐓𝐕𝐊-𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐠𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐡𝐚𝐬 𝐧𝐨𝐰 𝐝𝐞𝐧𝐢𝐞𝐝 𝐭𝐡𝐞 𝐒𝐢𝐤𝐡 𝐜𝐨𝐦𝐦𝐮𝐧𝐢𝐭𝐲 𝐩𝐞𝐫𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧 𝐭𝐨 𝐜𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞 𝐆𝐮𝐫𝐮 𝐍𝐚𝐧𝐚𝐤 𝐉𝐚𝐲𝐚𝐧𝐭𝐢 𝐢𝐧 𝐓𝐡𝐨𝐨𝐭𝐡𝐮𝐤𝐮𝐝𝐢. First, they disrespected Lord Murugan. Now, they have denied the Sikh community the right to celebrate Guru Nanak Dev Ji’s Prakash Purab. This is not governance. It is blatant discrimination and an assault on religious freedom. 𝐒𝐡𝐚𝐦𝐞 𝐨𝐧 𝐭𝐡𝐢𝐬 𝐚𝐧𝐭𝐢-𝐇𝐢𝐧𝐝𝐮, 𝐚𝐧𝐭𝐢-𝐒𝐢𝐤𝐡 𝐓𝐕𝐊-𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐫𝐞𝐠𝐢𝐦𝐞!
28
516
9
1,406
29,296
తుకారాం ఓంబ్లే గారి వల్లే 26/11 దాడిని 'హిందూ ఉగ్రవాదం'గా చిత్రీకరించలేకపోయారనే విషయాన్ని ఎప్పటికీ మరచిపోకండి. కసబ్‌ను ప్రాణాలతో పట్టుకోకపోయి ఉంటే... చేతికి హిందూ కాశాయ దారం కట్టుకున్న కసబ్ ఫోటోను 26/11 అనేది ఒక హిందూ ఉగ్రవాద కుట్ర అని నిరూపించడానికి శాశ్వత ఆధారంగా వాడుకునేవారు. ఆయన 23 బుల్లెట్లను తన శరీరంలోకి తీసుకుని కూడా కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. హిందువులపై ఉగ్రవాదులనే ముద్ర పడకుండా ఆయన కాపాడారు. మన కోసం ఆయన తన ప్రాణాలను అర్పించి అత్యున్నత త్యాగం చేశారు. ఆయన ఒక పూర్తి నాగరికతనే 🕉️ కాపాడారు, ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాము ఆయన రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేనిది🙏🏼😢💔
3
65
1
340
6,610
2014 లో మోదీ ప్రభుత్వం రాక ముందు దేశ అంతర్గత రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉండేదో నేటి Gen Z కి తెలియదు. ఎందుకంటే అప్పటికి వారు ఇంకా పూర్తిగా లోకజ్ఞానం తెలియని చిన్న పిల్లలు లేదా స్కూల్ కి వెళ్ళే విద్యార్థులు అయి ఉంటారు. అందుకే వారి కోసం ఈ పోస్ట్ మళ్ళీ. 26 నవంబర్ 2008 న దేశం... కాదు..కాదు ప్రపంచం మొత్తము ఉలిక్కిపడింది. కారణం ? భారత ఆర్ధిక రాజధాని ముంబై మహానగరంలో కొద్దీ సమయం తేడాలో ఎనిమిది చోట్ల వరుస బాంబు పేలుళ్లు. ఈ రోజుకి ఆ దురదృష్టమైన భీకర సంఘటన జరిగి 18 స.లు అయింది. 1. ఛత్రపతి శివాజీ టెర్మినస్ 2. ఒబేరాయ్ ట్రైడెంట్ 3. తాజ్ హోటల్ 4. లియో పార్డ్ కేఫ్ 5. కామా హాస్పిటల్ 6. యూదుల ప్రార్ధనా మందిరం గల నారిమాన్ హౌస్ 7. మెట్రో సినిమా హాల్ 8. టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక వీధిలో ఇవి కాక చిన్న చిన్న పేలుళ్లు - 1. సెయింట్ జేవియర్ కాలేజి 2. పోర్ట్ దగ్గర మాజగావ్ ఏరియాలో 3. విలే పార్లే వద్ద ఒక టాక్సీ లో కూడా జరిగాయి. ఈ దాడుల్లో 170 మంది వరకు చనిపోగా 300 మందికి పైగా గాయపడ్డారు. పాక్ నుండి లష్కరే టెర్రరిస్టులు పది మంది సముద్రం గుండా ముంబై లో చొరబడి విధ్వంసం సృష్టించారు. దేశంలో టెర్రరిస్టు దాడులకు హిందువులే కారణం అని నిరూపించడానికి కాంగ్రెస్-కొందరు అధికారులు-పాక్ కలిసి చేసిన దారుణమైన కుట్ర ఇదా? 2004 -14 యుపిఎ కాలంలో దేశంలో బాంబు దాడులకు గురి కాని ఒక్క పెద్ద నగరం కూడా లేదు అంటే అతిశయోక్తి కాదు. కొన్ని పెద్ద నగరాల్లో అంటే ముంబై ఢిల్లీ బెంగుళూరు హైదరాబాద్ వంటి పట్టణాల్లో అయితే రెండు మూడు పెద్ద బాంబు పేలుడు సంఘటనలు కూడా జరిగాయి. కొన్ని వందల మంది చనిపోగా కొన్ని వందల మంది శాశ్వత వికలాంగులుగా మిగిలిపోయారు. మరి 2014 నుండి ఈ 12 సం.లలో కూడా అదే పోలీస్, అదే ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అయినా, దేశం నడిబొడ్డున ఉన్న పెద్ద నగరాల్లో ఒక్క ఢిల్లీ లో చిన్న పేలుడు తప్ప పెద్దగా నగరాల్లో బాంబు దాడులు ఎందుకు జరగలేదు? కారణం..? ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి రాజకీయ జోక్యం లేకుండా చేసింది. గతంలో యుపిఎ ప్రభుత్వం టైమ్ లో ఇంటెలిజెన్స్ వారికి ఏదైనా ముందస్తు సమాచారం వస్తే దానిని ఆధారం చేసుకుని అరెస్టులు చేస్తే మైనార్టీ ఓట్లు పోతాయనే కక్కుర్తితో కాంగ్రెస్ నాయకులు ఆ అరెస్టులను అడ్డుకోవడమో లేక అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టడమో చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు రాజకీయ జోక్యం లేకపోవడంతో సెక్యూరిటీ అధికారులు అనుమానితులను అరెస్టు చేస్తూ వారి ద్వారా మరింత సమాచారం సేకరిస్తూ మరిన్ని అరెస్టులు చేస్తూ అప్రమత్తంగా ఉంటూ దాడులు చేద్దామనుకునే వారిలో పట్టుబడిపోతామేమో అన్న భయం ముందే కలుగచేస్తూ దాడులు జరగకుండా ప్రజలను రక్షిస్తున్నారు. పాక్ మీద సర్జికల్ దాడులు చేసి గతంలో లాగా బాంబు దాడులు భారత్ లో జరిగితే మన దేశం మీద భారత్ దాడి చేస్తుందేమో అన్న భయం పాక్ సైన్యంలో మరియు రాజకీయనాయకులలో కూడా కలిగించారు. అందుకే దేశంలో బాంబు దాడులు తగ్గాయి. ఇంత పెద్ద దేశంలో అంతర్గత బధ్రతా వ్యవస్థ నిర్వహించడం చాలా కష్టమైన పని. ఇంక ఆ వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉంటే ప్రజల ప్రాణాలు గాల్లోనే. సరిగ్గా సోనియా గాంధీ యుపిఎ ప్రభుత్వం లో జరిగింది ఇదే. అందుకే యూపీఏ టైం లో అన్ని బాంబుదాడులు. నేను ఇది ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణ కాదు. యూపీఏ ప్రభుత్వం లో హోమ్ మినిస్ట్రీలో ఉన్నత పదవిలో పనిచేసిన RVS మణి చేసిన భయంకరమైన ఆరోపణ. ఈయన యూపీఏ ప్రభుత్వం ఉండగానే 2009 లో ఒక సంచలన మైన ఆరోపణ చేశారు. అదేమిటంటే నాందేడ్ బాంబు దాడుల తరువాత సెక్యురిటి విషయాల మీద ఒక మీటింగ్ జరిగింది దానిలో అప్పటి హోమ్ మంత్రి శివరాజ్ పాటిల్, దిగ్విజయ్ సింగ్,హేమంత్ కరకరే మొ. వారు ఉన్నారట. సంఝౌత, మలేగాం, మక్క మసీదు మొ.దేశంలో జరుగుతున్న పెద్ద పెద్ద బాంబు దాడుల వెనుక ఈ దేశంలోనే ఉండి పాక్ సహాయం పొందుతున్న ఇస్లామిక్ తీవ్రవాదుల మాడ్యూల్స్ ఉన్నాయి అని ఈయన మీటింగ్ లో చెప్పారుట. కానీ వారిమీద చర్యలు యూపీఏకు రాజకీయంగా ఇబ్బందిగా పరిణమించడం తో ఈ దాడులను హిందూ లేదా కాషాయ (saffron terror) దాడులుగా చూపించమని హోమ్ మినిస్ట్రీ అధికారులపై వత్తిడి తెచ్చేరట. అది చెయ్యడానికి మణి గారు ఒప్పుకోకపోవడం తో ఆయనకు చాలా ఇబ్బందులు సృష్టించారట. అంతే కాక ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందస్తు సమాచారంపై అనుమానిత ఇస్లామిక్ తీవ్రవాదుల అరెస్టులుకు అడ్డుపడడం లేదా అప్పుడప్పుడు అరెస్ట్ చేసిన వారిని విడిపెట్టమని రాజకీయ ఒత్తిడులు తెచ్చేవారట. అప్పట్లో యుపిఎ నేతలు అందరూ హిందూ టెర్రర్, సాఫ్రాన్ టెర్రర్ పదాలు విపరీతంగా ఉపయోగించేవారు అని గుర్తుకు తెచ్చుకోండి. అప్పట్లో ఒక పద్ధతి ప్రకారం హిందూ టెర్రర్ అనే పదం సృష్టించారు, ప్రచారం కల్పించారు అని ఈ మణి గారు చెప్పారు. 1/3
3
37
2
98
4,891
Replying to @karthikgnath
@HMOIndia Collector is a highest administrative officer of government machinery. He deliberately disobeyed supreme court order and utterly failed in his duties and apologised. Action against collector is need of the hour
1
2
1
138
Desabhakta retweeted
अलीगढ़ के एक डिग्री कॉलेज मे एक प्रोफेसर साब थे। उन्होने हाईस्कूल, इंटरमीडिएट, और बीए के फर्जी अंकपत्र लगा के मिलिट्री साइंस लेक्चरर की नौकरी पाई और वे 18+ वर्षों तक सफलतापूर्वक सेवा कर भी चुके थे। फिर किसी जलकुकड़े ने उनके शैक्षणिक अभिलेखों के फर्जी होने की शिकायत पेल दी। इनक्वायरी हुई और अभिलेख वास्तव मे जाली निकले। कहासुनी हाईकोर्ट तक पहुँची। हाईकोर्ट ने पूरा मामला माइक्रोस्कोप के नीचे डाल के स्कैन किया और फिर आदेश दिया कि 👉🏻 1)- लेक्चरर के पद पर इस भोऽड़ी वाले ने नियुक्ति धोखाधड़ी से प्राप्त की है - अतः इसे शून्य घोषित किया जाता है। 2)- इसे कॉलेज में आगे काम करने से तुरंत रोका जाता है। इस पद पर भर्ती के लिये दोबारा विज्ञापन निकाला जाये। 3)- इस भोऽड़ी वाले से लेक्चरर के रूप में अब तक आहरित पूरा वेतन मय सूद वापस वसूला जाये। साथ ही इन सारी न्यायिक गतिविधियों पर हुए खर्च के लिये इससे ₹20000/- अलग से वसूले जायें। और यहाँ हमारी भोली रजिया भुनभुना रही कि जब 2019 मे ही मुझे पासपोर्ट जारी कर दिया था तो अब सवाल क्यों पूछ रहे हो। रजिया सरकार को दमनकारी कह रही है, पर ये नही बता रही कि पासपोर्ट ऑफिस ने रजिया को मद्रास हाईकोर्ट के आदेश पर नोटिस जारी किया है - सरकार के आदेश पर नही। बेचारी रजिया प्रेस-कांफ्रेंस करके सरकार पर बिफर रही है और ये दावे भी कर रही कि मै हर बात का जवाब दे सकती हूँ…. लेकिन रजिया ने अंत तक पासपोर्ट ऑफिस से ईमेल पर मिला वो नोटिस मीडिया के सामने नही रखा - ना ही रजिया ये बता रही कि वो आखिर किन बातों का जवाब देने की बात कर रही है। तुझे कुछ गड़बड़ नही लग रही दया? मेरे कू तो लग रा कि असल मे अब जा के फँसी है रजिया गुंडों मे! 😂😂😂
123
775
25
2,301
90,581
Desabhakta retweeted
#WATCH | Madurai, Tamil Nadu: On the Deepam row, Congress MP Manickam Tagore says, "The Tamil Nadu government has only implemented the Supreme Court's orders. We all know that the Secular Social Justice Victory Alliance always respects the Supreme Court. You have to read Paragraph 14 of the Supreme Court's order, which clearly states that the Devasthanam will decide who will light the lamp. The Devasthanam is a body that includes members of the Adangavular Kulu. They have decided, in accordance with tradition and customary practices, that the lamp should be lit above the Moolasthanam pillar. This is the pillar where the Deepam has traditionally been lit for the past 300 years. For some other reasons, the Sanghis and RSS people want to divert the Thiruparankundram Deepam issue into a political controversy. They can do whatever they want, but the Tamil Nadu government under Vijay's leadership has fully implemented the Supreme Court's orders. This kind of fake news is unacceptable. The BJP and RSS are spreading such fake news. Tamil Nadu is a state where communal harmony prevails, and we will not allow this kind of division in the state."
64
15
10
119
38,684
హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో తమ కనీస హక్కుల కోసం హిందువులు ఇలా పోరాడాల్సి రావడం చూస్తుంటే చాలా ఆందోళనగా ఉంది 😭💔. సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం వాటిని ధిక్కరిస్తే, ఇది ఎంతటి భయంకరమైన సాంప్రదాయానికి (పరిణామాలకు) దారితీస్తుందో మనం ఇప్పుడిప్పుడే చూడబోతున్నాము. ఒక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కూడా అంగీకరించకుండా, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మొదలుపెడితే... ఇక కోర్టులు ఎందుకు? న్యాయమూర్తులు ఎందుకు? అసలు చట్టబద్ధమైన పాలన (Rule of Law) ఎందుకు? ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించనిస్తే, రేపు అధికారంలోకి వచ్చే ఎవరైనా సరే కోర్టు ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ఒక ప్రమాదకరమైన సాంప్రదాయానికి ఇది నాంది పలుకుతుంది. చట్టాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వమే స్వయంగా చట్టాన్ని, న్యాయవ్యవస్థను ప్రశ్నార్థకం చేసేలా ప్రవర్తిస్తే... సామాన్య పౌరులు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని ఎలా కొనసాగించగలరు? సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయలేని పరిస్థితికి మనం చేరుకుంటే, న్యాయవ్యవస్థ యొక్క అధికారంతో పాటు దానిపై ప్రజలకు ఉన్న విశ్వాసం కూడా ప్రశ్నార్థకమవుతుంది. ఈరోజు తప్పకుండా లేవనెత్తాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఇదే: దేశంలో చట్టబద్ధమైన పాలన (Rule of Law) చెల్లుబాటు అవుతుందా, లేక సుప్రీంకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుందా... లేకపోతే అధికారంలో ఉన్నవారు తమ ఇష్టం వచ్చినట్లు చేయగలరా? సామాన్య ప్రజలకు సుప్రీంకోర్టే స్వయంగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సుప్రీంకోర్టే చివరి ఆశాకిరణం. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ కోర్టు ఆదేశాలను గౌరవించకపోతే, న్యాయం అనేదే ప్రశ్నార్థకమవుతుంది. ఏం జరుగుతుందో వేచి చూడండి...
2
83
217
1,642
నవంబర్ 24 (నిన్న) తిరుప్పరంకుండ్రం (Tirupparankundram)లో జరిగిన సంఘటనల మీద వివరాలు కావాలని కొందరు కోరారు. వివరాలు క్లుప్తంగా: అక్కడ దీపస్తంభం మీద దీపం వెలిగించుకునే హక్కు హిందువులకు ఉంది అని కొందరు హిందువులు కోర్టు కు వెళ్లగా .... డిసెంబర్ 2025 — మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి (జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్) దీపథూన్ వద్ద దీపం వెలిగించాలని ఆదేశించారు. జనవరి 6, 2026 — హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ సింగిల్ జడ్జి ఆర్డర్‌ను సమర్థించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఆర్డర్‌ను సమర్థించిన ప్రధాన కారణాలు ఇవి: 1. భూమి యాజమాన్యం: ఆ రాతి స్తంభం ఉన్న ప్రాంతం దేవస్థానం (ఆలయం) ఆస్తి అని 1920లో సివిల్ కోర్టు డిక్రీ ద్వారా నిర్ధారించబడింది. ఆ డిక్రీని 1931లో ప్రివీ కౌన్సిల్ కూడా ధృవీకరించింది. వక్ఫ్ బోర్డు “ఇది దర్గా ఆస్తి” అని చెప్పడాన్ని కోర్టు “మిష్చివస్ సబ్మిషన్” అని తీవ్రంగా తిరస్కరించింది. వక్ఫ్‌కు ఈ విషయంలో లోకస్ లేదని చెప్పింది. 2. ఇది దీపథూన్ (దీప స్తంభం): స్తంభం మీద చెక్కడాలు, పైన నూనె-వత్తులు పెట్టడానికి గిన్నె ఆకారపు గుంట ఉన్నాయి. ఇది బ్రిటిష్ కాలపు సర్వే స్టోన్ కాదని కోర్టు స్పష్టం చేసింది. గ్రేట్ ట్రిగోనోమెట్రికల్ సర్వే రికార్డులతో పోల్చి చూసి, సర్వే స్టోన్ల లక్షణాలు ఇక్కడ లేవని చెప్పింది. “కొందరు ప్రైవేట్ వ్యక్తులు సర్వే స్టోన్ అని చెప్పే ప్రచారం”ను తోసిపుచ్చింది. 3. ఆగమ శాస్త్రం ప్రకారం నిషేధం లేదు: అప్పీలుదారులు (ప్రభుత్వం, దర్గా తరపు వారు) ఆగమ శాస్త్రంలో ఈ చోట దీపం వెలిగించకూడదని ఏదైనా బలమైన ఆధారం చూపించలేకపోయారు. “సాంక్చుమ్ సానక్టోరం పైన నేరుగా కాకుండా వేరే చోట దీపం వెలిగించకూడదని ఆగమం చెప్పదు” అని కోర్టు పేర్కొంది. అంతే కాకుండా, ఎత్తైన చోట దీపం వెలిగించడం అనేది భక్తులు కింద నుంచి చూసి ఆరాధించడానికి ఉన్న సాధారణ ఆచారం అని చెప్పింది. 4. ఆచారం / అభ్యర్థన: ఆలయ భూమిలో ఎత్తైన చోట దీపం వెలిగించే ఆచారం ఉంది. భక్తులు అడిగినప్పుడు, ఆలయం నిరాకరించడానికి సరైన కారణం లేదు. 1994లోనే ఒక సింగిల్ జడ్జి ఆర్డర్‌లో దేవస్థానం భూమిలో (దర్గా నుంచి 15 మీటర్లు దూరంగా) ఎక్కడైనా దీపం వెలిగించవచ్చని స్వేచ్ఛ ఇచ్చింది. 5. లా అండ్ ఆర్డర్ భయాలు: ప్రభుత్వం చెప్పిన “కమ్యూనల్ టెన్షన్ వస్తుంది” అనే వాదనను కోర్టు “ఇమాజినరీ ఘోస్ట్” అని పిలిచింది. “ఆలయ ప్రతినిధులు ఒక్క రోజు ఒక్కసారి దీపం వెలిగిస్తే శాంతి భంగం అవుతుందని మహా శక్తివంతమైన రాష్ట్రం భయపడటం నమ్మశక్యం కాదు. అలా జరిగితే అది రాష్ట్రమే స్పాన్సర్ చేస్తేనే జరుగుతుంది” అని కఠినంగా విమర్శించింది. హై కోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పు మీద తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఆ అప్పీళ్లపై నోటీసు జారీ చేసి, నవంబర్ 20, 2026న హైకోర్టు తీర్పులోని findings పై స్టే ఇచ్చింది. అయితే ఈ సంవత్సరం (నవంబర్ 24) కార్తీక దీపం కోసం పరిమితమైన, ఒక్కసారి మాత్రమే దీపథూన్ వద్ద దీపం వెలిగించే అనుమతి అదే రోజు ఇచ్చింది. ఇది ముందస్తు హక్కు లేదా precedent కాదని కూడా స్పష్టం చేసింది. నిన్న దీపస్తంభం మీద ఈ ఒక్క సారికి దీపం వెలిగించుకుందికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది అని నిన్న మళ్ళీ మద్రాస్ హై కోర్టు కి వెళ్ళారు. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ (జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ + జస్టిస్ ఎం.డి. సుమతి) నవంబర్ 24న కలెక్టర్‌ను వ్యక్తిగతంగా పిలిచి, గత సంవత్సరం జరిగిన ఉల్లంఘనను స్పష్టంగా ప్రస్తావించింది. “గతసారి ఈ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. ఆ సమయంలో మేము కొంత మృదువుగా వ్యవహరించాం. ఈసారి అలా ఉండదు” అనే స్పిరిట్‌లో హెచ్చరించింది. రివ్యూ పెండింగ్‌లో ఉండడం సాకు కాదని, ప్రొహిబిటరీ ఆర్డర్ (Section 163 BNSS) దీపం వెలిగించడానికి అడ్డం కాకూడదని, అక్రమంగా నిర్బంధించిన వారిని విడుదల చేయాలని ఆదేశించింది. John Doe ఆర్డర్ ద్వారా SC ఆర్డర్‌ను ఉల్లంఘించమని పిలుపులు ఇవ్వకూడదని కూడా చెప్పింది.​ Article 144 ప్రకారం కలెక్టర్ సుప్రీంకోర్టు ఆదేశాలకు మాత్రమే బాధ్యుడని, ఇతర అధికారుల సలహాలను పట్టించుకోకూడదని స్పష్టం చేసింది. దాంతో , కలెక్టర్ కూడా “SC ఆర్డర్ అమలు చేస్తాం” అని కోర్టులోనే హామీ ఇచ్చాడు. కానీ ,కలెక్టర్ మధ్యాహ్నం హై కోర్టులో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చినా, సాయంత్రం అమలు చేయలేదు. విజయ్ (TVK) ప్రభుత్వం SC + HC ఆదేశాలను పట్టించుకోలేదు. రివ్యూ పిటిషన్ పెట్టి ఉన్నా, స్టే రాకపోయినా అమలు చేయలేదు. రాజకీయ కారణాలు అంటే కూటమి పార్టీలు – IUML, VCK, Left మొదలైనవి వత్తిడి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాది. సుప్రీంకోర్టు ఆదేశాలను విజయ్ ప్రభుత్వం ధిక్కరించడం మీద సుప్రీంకోర్టు మరియు మద్రాస్ హై కోర్టు ఏ చర్యలు తీసుకుంటాయో ఎదురు చూడాలి. .....చాడా శాస్త్రి.....
7
41
1
120
6,703
போகிற போக்கை பார்த்தால் அநேகமாக திருப்பரங்குன்றம் மலையை அயோத்தி போல ஆக்கிவிடுவார்கள் போல!!! நன்றி வாஞ்சிநாதன்... உங்கள் சேவை இந்துக்களுக்கு தேவை!!!
89
585
18
1,853
110,174
Desabhakta retweeted
#WATCH | Coimbatore, Tamil Nadu | On SC permitting the lighting of Karthigai Deepam at Deepathoon on Thiruparankundram Hill in Madurai on Nov 24, MDMK General Secretary Vaiko says, "I am very sad about the judgment of the Supreme Court. For hundreds of years, the practice was they would light near that mandapam. Never did they go to the top and torch that pillar...This will hurt the sentiments of the people who are living together in harmony—both Muslims and Hindus. That particular place, Thiruparankundram, it's a historic place...This is an unwarranted thing. I am sad. I don't want to make any comment on the judges"
145
36
34
230
80,107
Bangladeshi Nationals Running Scrap Businesses in Bengaluru? In a video, individuals in Varthur themselves claim to be from Bangladesh, admit to running scrap businesses, and speak about purchasing vehicles and conducting business in Karnataka. Serious questions arise: 🔴 How did they enter India? 🔴 How are they operating businesses and acquiring vehicles? 🔴 Who verified their identity and documents? 🔴 Are the police and intelligence agencies even aware? Who is protecting India's borders and enforcing its immigration laws? We demand an immediate investigation and strict legal action against anyone found residing or operating illegally in India! #Bengaluru #Varthur #IllegalImmigration #NationalSecurity
47
451
22
666
6,335
Desabhakta retweeted
*Joesh విజయ్ ( క్రిస్టియన్ ) CM ను చేశారు గా So Called అన్ని సమానం అని చెప్పే హిందువులు , ఇది Just ఆరంభం ఇంకా చాలా చేస్తాడు చూడండి... మీకు ఇలాంటివి మీ కళ్ళ ముందు జరిగితే తప్ప మీకు బుద్ధి రాదు...* *సిగ్గు పడండి వాడికి ఓటు వేసిన ప్రతి హిందూ...* బీజేపీ లేకుంటే అస్సాం, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశాలగా అయిపోయేటివి. యూపీ, బీహార్లు లలో హిందూ పండగలు సరిగా జరిగేటివి కావు ఇప్పుడు తమిళనాడు, ఆంధ్ర రెండురాష్ట్రాలలో హిందువులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. ఎక్కడైనా బీజేపీ కాక ఎవరు వచ్చిన మన మన ధర్మం, మన సంస్కృతి మనకు దూరం అవుతాయి, మన దేశంలో మనమే పరాయిలమవుతాము. ఇది సత్యం జైహింద్ జైశ్రీరామ్ 🙏🙏🙏🙏 *జయ శ్రీ రామ 🚩*
43
329
7
1,136
106,360
This is NOT a video from Pakistan or Bangladesh. This is from Mandya, Karnataka, a Congress-ruled state. Watch how a man identified as Umar Farooq allegedly stopped a KSRTC bus on a national highway and started shouting “Allahu Akbar” and “Nara-e-Takbeer.” Passengers and local residents were left terrified, fearing what appeared to be a threatening act. After creating panic, the man reportedly fled on his motorcycle. Is there no fear of the law in Karnataka? Will Congress leaders speak up and condemn this incident? @kharge @AICCMedia
39
494
12
1,148
43,912
Immediate suspension of ACP D.V. Pradeep Kumar Reddy (Adibatla Division) is demanded. Video shows him abusing Swamy as “lanjakodka” and beating him, who went to protest against TCS Management for not allowing An employee who was observing Ayyappa Diksha, I personally spoke to the officer. Such conduct is intolerable. If no immediate action is taken, Hindus across Telangana will unite against this. @TelanganaDGP @hydcitypolice Act now. @AmitShah @bandisanjay_bjp
106
1,491
23
3,869
143,738
Sonia Gandhi calls the cause of the Godhra train fire “DISPUTED.” 59 people were burnt alive. But Madam is right, all these are jokers👇🏻 • Rakesh Asthana’s probe found deliberate use of INFLAMMABLE liquid. • Nanavati Commission concluded it was a planned conspiracy. • 31 CONVICTED by a special court. • Gujarat HC upheld all 31 convictions in 2017. • Banerjee Committee’s accidental-fire theory? Its report was set aside after the panel was ruled illegal. But Sonia still says “DISPUTED.” 😭 Apparently, even court convictions aren’t enough for this brand of HISTORY!
1
93
1
230
4,209
🚨Shiva lingam recovered from the home of a BNP leader in Bangladesh! A black stone Shiva lingam weighing 94.25 kg was recovered from Rahman’s home. It is worth around 9.4 million taka. For them, idols are forbidden, but when an idol is worth tens of millions, their price suddenly becomes a bargain.
27
892
11
2,511
49,116
Name - Nawazuddin Siddiqui Religion - Islam Few days ago refused Tika while being Invited to Garba Pandal, now spotted not singing National Anthem
625
3,530
119
10,564
206,280