రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తున్నట్లు తెలిసింది.
ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి వస్తే, ఆ ప్రాంతానికి ఏదైనా మేలు జరుగుతుంది. కానీ, రేవంత్ రెడ్డి వస్తే అలాంటి మేలేమీ జరగదు.
కొమురవెల్లి మల్లన్న మీద ఒట్టేసి, అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, కానీ కొందరికే అయ్యింది. రుణమాఫీ కానివారే ఎక్కువ మంది ఉన్నారు.
రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు వేసి మాట తప్పినందుకే రాష్ట్రానికి కరువు వచ్చింది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
Dr.Errolla Srinivas retweeted
యంగ్ ఇండియా స్కూళ్ల విషయంలో వివక్ష ఎందుకు @revanth_anumula గారూ?
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల విషయంలో ఎందుకు వివక్ష?
87 నియోజకవర్గాలకు ఇచ్చి సిద్దిపేటకు ఎందుకు ఇవ్వలేదు.
అంటే సిద్దిపేట ఈ రాష్ట్రంలో లేదా?
వివక్ష లేదు అంటూనే రేవంత్ రెడ్డి స్పష్టంగా వివక్ష చూపుతున్నారు.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
Dr.Errolla Srinivas retweeted
సిద్దిపేట అభివృద్ధిని అడుగడుగునా అడ్డుపడి ఏ మొఖం పెట్టుకొని సిద్ధిపేటకు వస్తున్నావ్ రేవంత్ రెడ్డి ?
@BRSHarish
డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారి తండ్రి కీ.శే.సత్యనారాయణ రావు గారి సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొన్న BRS పార్టీ అధినేత @KCRBRSPresident
Brs పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారి తండ్రి కీ.శే.సత్యనారాయణ రావు గారి సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొని, ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత @KCRBRSPresident గారు, అనంతరం ఈ కార్యక్రమంలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS తదితరులు పాల్గొన్నారు.
@BRSparty
ప్రభుత్వ మీటింగ్‌లో రాహుల్ గాంధీకి ఏం పని?
కరువు కోరల్లో తెలంగాణ అల్లాడుతుంటే..
ప్రజాధనంతో కాంగ్రెస్ పార్టీ మీటింగులా రేవం..తూ?
ప్రభుత్వానికి, పాలనకు ఏమాత్రం సంబంధం లేని రాహుల్ గాంధీని ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచి.. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఢిల్లీ నాయకత్వానికి భజన చేస్తున్న ఢిల్లీ బానిస రేవంత్ రెడ్డి!
#CongressLootingTelangana
Dr.Errolla Srinivas retweeted
.@RahulGandhi Ji,
Indiramma and Rajiv Gandhi were among the Congress party’s tallest leaders and former Prime Ministers. Their names command respect and deserve to be honoured through meaningful public service, not attached to schemes whose promises remain unfulfilled.
True respect for these leaders lies not in naming schemes after them, but in honouring the commitments made in their names.
With you in Hyderabad, this is the right time to review the @revanth_anumula Government’s performance across its three Budgets and demand accountability. These are not mere Budget announcements they are commitments made to the people through the Congress Manifesto. Why have they not been fulfilled?
The Revanth Reddy Government’s three Budget formula is simple: Announce, recycle and never deliver!
Instead of implementing its promises, the government keeps repackaging old announcements and projecting them as new achievements. Meanwhile, poor families, landless agricultural labourers and unemployed youth continue to wait for the benefits they were promised.
Indiramma Atmiya Bharosa:
₹12,000 per year was promised to landless agricultural labourers in the 2024-25 Budget. In the 2025-26 Budget, the government once again claimed that the scheme was being implemented. Yet, even after three Budgets, the promised financial assistance has not reached the intended beneficiaries. Is this what Congress calls implementation?
Rajiv Yuva Vikasam:
A ₹6,000 crore allocation was announced in the 2025-26 Budget to support SC, ST, BC and minority youth. The same ₹6,000 crore was repeated in the 2026-27 Budget. The figure remains on paper, but where is the actual financial allocation and implementation? When will the promised assistance reach unemployed youth who are desperately waiting for support?
Three Budgets, Same promises, Recycled announcements. No accountability.
How can a party that claims to champion the interests of the poor and the youth justify such a blatant betrayal of its own Manifesto commitments?
How long must landless agricultural labourers and unemployed young people wait for promises that Congress repeatedly made to secure their votes?
Rahul Gandhi Ji, it is time to move beyond speeches and political slogans. Review your government’s three Budgets, question the Chief Minister and demand a clear account of every unfulfilled Manifesto promise.
Your responsibility does not end with making promises it must extend to ensuring their delivery.
The people of Telangana deserve governance, not gimmicks delivery, not deception and accountability, not another round of recycled promises!
#CongressFailedTelangana
కూకట్పల్లి ‘ట్రక్ పార్క్’ భూముల వేలం నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారితో కలిసి ధర్నా లో పాల్గొనడం జరిగింది.
@BRSHarish
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్ తదితర బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు..
@BRSparty
Dr.Errolla Srinivas retweeted
రేవంత్ రెడ్డి భూములు అమ్మడం తప్ప చేసిన ఒక్క మంచి పని లేదు.
ఇప్పటివరకు లక్ష కోట్ల విలువైన భూములను అమ్మకానికి పెట్టిండు.
#CongressFailedTelangana
#CongressLootingTelangana
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.💐💐
తన కలంతో ప్రజల గొంతుకగా నిలిచి, అన్యాయాలపై అక్షర పోరాటం చేసిన ప్రజాకవి కాళోజీ గారి సాహిత్యం, ఆశయాలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.
@BRSparty
Brs పార్టీ ఎమ్మెల్సీ శ్రీ దేశపతి శ్రీనివాస్ గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది..💐💐
ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
@KTRBRS
@BRSHarish
@SantoshKumarBRS
మోడీ హృదయంలో తెలంగాణ రాష్ట్రం లేదా?
మహారాష్ట్ర, ఏపీకి కేంద్రం నుండి కరువు బృందాలు వెళ్ళాయి, మరి తెలంగాణకు ఎందుకు రాలేదు?
ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు?
చూసుకుని మురవాలి, పట్టుకుని ఏడవాలి అన్నట్టు ఉంది తెలంగాణలో బీజేపీ ప్రజాప్రతినిధుల పరిస్థితి
@KTRBRS
ఏ పార్టీకైనా కార్యకర్తలే ప్రాణవాయువు
నాయకులు పార్టీ నుండి వెళ్లిపోయినా పార్టీని కాపాడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు
నాయకులు వస్తుంటారు, వెళ్తుంటారు పార్టీకి అండగా ఉండేది కార్యకర్తలే
@KTRBRS
ముషీరాబాద్‌లో నిర్వహించిన సదర్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
@BRSparty
ముషీరాబాద్‌లో ఎడ్ల హరిబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
యాదవుల ఐక్యత, ఆత్మగౌరవం, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచే సదర్ పండుగ సందర్భంగా యాదవ సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
@BRSparty
Dr.Errolla Srinivas retweeted
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి @BRSHarish గారి ఆకస్మిక తనిఖీ..
ప్రభుత్వం సరఫరా చేయాల్సిన మందులు లేక, అవసరం లేని మందులు కూడా బయటకు రాయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు గారు.
లక్ష్మణ్ గౌడ్ గారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వారి పిల్లల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తూ, అన్ని విధాలుగా తోడుగా ఉంటాం.
ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం.
@BRSparty
ఉద్యమకారుడు లక్ష్మణ్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది.
@BRSparty
ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల కార్యకర్త లక్ష్మణ్ గౌడ్ గారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారితో కలిసి పరామర్శించడం జరిగింది.
@BRSHarish
ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ గారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
@PRR_BRS
@BRSparty


















