Fact Check TDP (@FactCheckTdp) profile picture
Joined January 2025
Photo by Fact Check TDP (@FactCheckTdp)Photo by Fact Check TDP (@FactCheckTdp)Photo by Fact Check TDP (@FactCheckTdp)Photo by Fact Check TDP (@FactCheckTdp)Photo by Fact Check TDP (@FactCheckTdp)Photo by Fact Check TDP (@FactCheckTdp)Photo by Fact Check TDP (@FactCheckTdp)Photo by Fact Check TDP (@FactCheckTdp)Photo by Fact Check TDP (@FactCheckTdp)Photo by Fact Check TDP (@FactCheckTdp)
🚨 #FakeNewsAlert ⚠️ • సత్యమేవ జయతే ! వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి ఇది సాక్షి తన గురించి తాను సదా చెప్పుకునే సోది • తప్పుడు వార్తలు, కథనాలు, కథలు సాక్షి దిన చర్యే తప్ప సాక్షికి మనస్సాక్షి లేదని దాని యజమాని భారతి జగన్లే ప్రజలకు తేటతెల్లం చేశారు • ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నపుడు సాక్షితో చేయించిన తప్పుడు ఆరోపణలు ఒక్కటి కూడా ఐదేళ్ళు అధికారం చేతిలో ఉన్నా నిరూపించలేకపోయాడు జగన్ మోహన్ రెడ్డి • ఐదేళ్లు పొన్నూరులో జరిగిన అక్రమ మైనింగ్ మీద టీడీపీ అనునిత్యం చేసిన పోరాటం తెలుగు ప్రజలంతా చూశారు • వైసిపి అక్రమాలు, మైనింగ్, లిక్కర్, రేషన్, శాండ్, ల్యాండ్ మాఫియా మీద పోరాటం చేసినందుకే సంగం డెయిరీలో అక్రమాలు అంటూ మమ్మలిని అక్రమ అరెస్ట్ చేశారు • యాభై రోజులు డెయిరీ కార్యకలాపాలు అష్టదిగ్బంధనం చేసి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కనీసం డెయిరీలో వైసిపి ఆరోపణలను ఋజువు చేయలేకపోయారు జగన్ రెడ్డి • కేవలం రాజకీయ కక్ష, అమూల్ ల కోసమే సంగం డెయిరీ మీద కన్నేసిన జగన్ కుట్రను బట్టబయలు చేశాం, రైతుల అస్థిత్వాన్ని చాటాము • డెయిరీ చట్టప్రకారమే కంపెనీ చట్టంలోకి మార్చబడింది చట్టానికి ప్రభుత్వానికి లోబడే దశాబ్దాలుగా పని చేస్తుంది • నాటి రాజ శేఖర్ రెడ్డి నుండి నేటి జగన్ రెడ్డి, ఇప్పటి సాక్షిల వరకు ఒక్కటంటే ఒక్క చిన్న ప్రభుత్వ వ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులు డెయిరీలో జరిగినట్లు నిరూపించలేకపోయారు • సాక్షి చెప్పే వెల్లలూరు బుర్రకథకు మాకు ఏం సంబంధమో సాక్షినే చెప్పాలి • సాక్షి బుర్రకథలు వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు అబద్ధాలు తప్పుడు ప్రచారాలు వినివిని అలసిపోయారు @sakshinews @SakshiHDTV #SatyamevJayate #FakeNewsMedia #FakeNews #SakshiNews #AndhraPradesh
This Post is from a suspended account. Learn more
19
1
59
2,631
🚨#DalitDrohiJagan • తొలి సారి పొన్నూరులో హత్యారాజకీయాలకు తెరలేపింది వైసీపీ @ysjagan • వైసిపి అధికారం చేపట్టగానే రాష్ట్రంలో తొలి హత్యాప్రయత్నం జరిగింది ఇదే మన్నవ గ్రామం • దళిత నాయకుడు బండ్లమూడి బాబురావు మీద పట్టపగలు ఆటవికంగా మారణాయుధాలతో దాడి చేసారు • దాడి ఘటనపై వైసిపి సోషల్ మీడియా పైశాచికంగా ప్రవర్తించింది • దాడులు, హత్యలు, హత్యా రాజకీయాలు వైసీపీకి కొత్తకాదు • రేషన్ మాఫియా దందాతో దళితుడు బర్నబాస్ ను అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకుంది వైసిపి అక్రమ మైనింగ్ తో ఎన్ని ప్రాణాలతో చెలగాటం ఆడారు, ఎన్నో ప్రాణాలు పోయేందుకు కారకులయ్యారు • స్వంత బాబాయ్ హత్య కూడా చంద్రబాబు మీద నెట్టేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది • నేడు దాడికి గురికాబడిన వ్యక్తి తన సర్పంచ్ పదవిని అడ్డుపెట్టుకొని చేసిన అరాచకాలు, దాడులు, వేధింపులు వైసీపీకి తెలుసు •దాడులు, భౌతిక దాడులు, హత్యలు,అత్యాచారాలను ప్రేరేపించి ప్రోత్సహించింది వైసిపి •పచ్చని పల్లెల్లో నెత్తురు కత్తులు తిప్పింది జగన్ ఫ్యాక్షన్ సంస్కృతి • జగన్ అధికారం కోల్పోయినా అవే తప్పులను ప్రోత్సహిస్తున్నాడు ప్రేరేపిస్తున్నాడు • మన్నవ గ్రామంలో పాత కక్ష్యల నేపద్యంలో ఘటన జరిగినట్లు తెలుస్తుంది • పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు ప్రారంభించారు చట్టం తన పని తాను చేస్తుంది. #BloodOnYourHandsJagan #YCPGoons #YCPCriminalPolitics #APHatesJagan
🚨 #TDPAntiDalit గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై జరిగిన దాడి అత్యంత హేయమైన చర్య. దాడి చేసిన తర్వాత నిందితులు తప్పించుకోవడానికి పోలీసులు సహకరించారని ప్రచారం జరుగుతోంది..వెంటనే ఈ ఘటనపై ఎస్పీ స్పందించాలి. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు #CBNFailedCM #TDPGoons #IdhiMunchePrabhutvam #MosagaduBabu #SadistChandrababu
4
93
2
208
11,559