
Social Media Influencer Views/ Tweets Personal RTs #Endorsement
Hyderabad, India
Joined February 2018
- Tweets101K
- Following2.3K
- Followers2.1K
- Likes326K
GS4747 retweeted
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణలో అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్
గచ్చిబౌలిలోని ఫేస్‌బుక్ మెటా ఆఫీస్ మీద దాడి చేసి అరాచకం సృష్టించిన అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు
నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను, నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇంఛార్జి మణిశర్మ ఫేస్‌బుక్ అకౌంట్‌లను సస్పెండ్ చేసినందుకు గచ్చిబౌలిలోని మెటా ఆఫీస్‌పై దాడి చేసిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు
ప్రపంచస్థాయి ఐటీ సంస్థలపై దాడులు చేస్తే పెట్టుబడులు పెట్టడానికి కొత్త కంపెనీలు ఎలా వస్తయంటూ మండిపడుతున్న సాప్ట్ వేర్ ఉద్యోగులు
ఒకవైపు పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అంటూ మరోవైపు ఉన్న సంస్థలను భయపెట్టే చిల్లర వేషాలు వేస్తూ కంపెనీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే దాడులు చేసి అరాచకం సృష్టించడం సబబేనా
#SouthernRisingSummit | Big voices, bold ideas and conversations that matter. Catch all the action LIVE!
#LIVE #ABPLive #SouthernRisingSummit2026
teapawt.net/i/broadcasts/2BlQZJJYp…
LIVE: BRS Working President @KTRBRS speaking at ABP Network's The Southern Rising Summit 2026 in Hyderabad teapawt.net/i/broadcasts/2brOPegZb…
GS4747 retweeted
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనుండి తప్పించుకోవడానికి చేస్తున్న డైవర్షన్ డ్రామా లో భాగమే MLC వెంకట్ ప్రెస్మీట్ల సిరీస్
ఈ ప్రెస్ మీట్ ల సీక్వెన్స్ సరిగ్గా గమనిస్తే ఈ వ్యక్తి Multiple Personality డిసార్డర్ తో బాధపడుతున్నాడని స్పష్టంగా అర్థం అవుతున్నది
తన పక్కింటోడు తుమ్మినా, భయపడి దీని వెనకాల కేటీఆర్ కుట్ర ఉందని ఆరోపణలు చేసే ఇలాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి తన డైవర్షన్ గ్రామాల్లో ఒక క్యారెక్టర్ ల వాడుకుంటున్నాడు
GS4747 retweeted
తెలంగాణ మలిదశ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ కుటుంబానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు అందించిన సహాయం:
1. ఆర్థిక భరోసా: శ్రీకాంతాచారి కుటుంబానికి 10 ఏళ్ల పాటు ఏడాదికి రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం.
2. రూ.10 లక్షల ఆర్థిక సాయం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం.
3. ప్రభుత్వ ఉద్యోగం: శ్రీకాంతాచారి తమ్ముడికి ఎంఆర్ఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం.
4. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు: ఇచ్చిన హామీ మేరకు కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటాయింపు.
5. రాజకీయ గుర్తింపు: 2014 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి శంకరమ్మకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు.
6. అధికారిక గౌరవం: 2023లో అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి ఆహ్వానం. వాహనం, పీఏ, గన్‌మెన్ సదుపాయాల కల్పన.
7. జంక్షన్‌కు శ్రీకాంతాచారి పేరు: హైదరాబాద్‌లోని ప్రధాన జంక్షన్లలో ఒకటైన ఎల్బీనగర్ జంక్షన్‌కు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.
ఇన్ని చేసినప్పటికీ కేసీఆర్ గారు ఏనాడూ అమరవీరుల కుటుంబాలకు చేసిన సహాయాన్ని రాజకీయ వేదికలపై చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డిలా అమరవీరుల త్యాగాలను రాజకీయాలకు వాడుకోలేదు.
GS4747 retweeted
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై రేవంత్ బూతులు
ఎర్రి కుక్క.. పిచ్చి కుక్క.. ఎర్రోళ్లు అంటూ తిట్ల పురాణం
నిధులు ఇవ్వాలని అడిగిన రాజగోపాల్, అనిరుధ్, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలపై అసహనం
సీఎం హోదాలో ఉన్నాననే ఇంగితం మరచి సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే దిగజారుడు భాష
రాజగోపాల్ రెడ్డికి పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడుతున్నడంటూ చిందులు తొక్కిన రేవంత్
నిధులు అడిగిన ఎమ్మెల్యేలకు పిచ్చి కుక్క కరిచినట్లా ? నిధులు అడగకపోతే మంచోళ్లా ?
అభివృద్ధి నిధులు కావాలని మూడేళ్లుగా అడుగుతున్న ఎమ్మెల్యేలపై ఎందుకు ఆక్రోశం ?
కాంగ్రెస్ ని గెలిపించిన మునుగోడు, మహబూబ్ నగర్, జడ్చర్ల ప్రజలకు నిధులు ఇవ్వరా ?
నిధులు లేకపోతే కొడంగల్ కి మాత్రమే రూ. 10 వేల కోట్లు రేవంత్ రెడ్డి ఎలా ఇస్తున్నారు ?
కొడంగల్ కి ఇచ్చే నిధులతో ప్రతి నియోజకవర్గానికి రూ. 10 కోట్లు ఇవ్వొచ్చనేది నిజం కదా ?
నియోజకవర్గానికి కనీసం రూ. 5 కోట్లు ఇవ్వాలని అడుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు ?
మూడేళ్లలో రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇచ్చిన నిధులెన్ని ?
కేవలం సీఎం, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే భారీ నిధులు ఎందుకు వెళ్తున్నాయి ?
GS4747 retweeted
Soshal media incharge
Replying to @rajgopalreddy_K
అధికార పక్షమా ప్రతిపక్షమా అనేది కాదు
పేద ప్రజలకు ఎం మేలు చేస్తున్నం అనేది ముఖ్యం
రాజకీయాల కోసం ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టుకోవడం సరైన అనేది పద్ధతి కాదు తెలంగాణలో ఒక్క కొడంగల్ నియోజకవర్గం లేదు అందరికి సమానమైన వాటా ఇవ్వలి.
అదే కదా @rajgopalreddy_K గారు మాట్లాడింది @TelanganaCMO
LIVE: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశం teapawt.net/i/broadcasts/2WXPvzRAm…
GS4747 retweeted
రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కావడం లేదు
మొన్న సిరిసిల్ల పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాను అన్నాడు.. నిన్న సిద్దిపేట పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాను అంటున్నాడు
నీ కేబినెట్‌లోనే 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.. ముందు అవి నింపు
ముందు అవి ఇవ్వడానికే నీకు లాగు తడుస్తుంది.. ఎవరికి ఇస్తే ఏ ఎమ్మెల్యే వెళ్లిపోతాడో అని భయపడుతున్నావు
నీ కేబినెట్‌లో ఉన్న మంత్రి పదవులే నీకు నింపడం చేత కావడం లేదు
రెండేళ్ల తర్వాత నువ్వు గెలుస్తావో గెలవవో తెలియని ఎన్నికల్లో మంత్రి పదవి ఇస్తానని తుపాకి రాముడి మాటలు చెప్తున్నావు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
GS4747 retweeted
తెలుగు స్క్రైబ్ ఎఫెక్ట్
సంపత్ కుమార్ కొంప ముంచిన 8 కోట్ల వసూళ్ల వ్యవహారం
ఏఐసీసీ సెక్రెటరీ పదవి నుండి తొలగించిన అధిష్టానం
గద్వాల జిల్లా బీచుపల్లి - అలంపూర్ నేషనల్ హైవే 44 పై 6 లేన్ల పనులను దక్కించుకున్న భ్రమర ఇన్ ఫ్రా
ఈ పనులు జరగాలంటే తనకు రూ.8 కోట్ల కమిషన్ డబ్బులు ఇవ్వాలంటూ జనవరి 6న రోడ్డు పనులు జరుగుతున్న స్థలానికి TS33E6768 అనే నంబరు గల కారులో వచ్చి మారణాయుధాలతో బెదిరించిన సంపత్ అనుచరుడు ఆకేపోగు పీటర్సన్
కాంట్రాక్ట్ పనులు ఆపేసి బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భ్రమర ఇన్ ఫ్రా సంస్థ అధిపతి జగదీష్ ప్రసాద్
ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతల నుండి ఆదేశాలు రావడంతో కేసు నమోదు చేయకుండా, ఫిర్యాదు కాపీలను మాయం చేసిన పోలీసులు
కేంద్ర నిధులతో జరిగే నేషనల్ హైవే పనుల్లో కూడా కమిషన్లు కావాలంటూ సంపత్ ఒత్తిడి
రూ.8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించిన సంపత్ కుమార్
బిగ్ బ్రేకింగ్ న్యూస్
8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తాం
అలంపూర్ నియోజకవర్గంలో కమిషన్ల కోసం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఏఐసీసీ సెక్రెటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ బరితెగింపు
మారణాయుధాలతో బెదిరించి నేషనల్ హైవే44 కాంట్రాక్ట్ పనులను ఆపిన సంపత్
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో FIR నమోదు చేయకుండా కంప్లైంట్ లెటర్ దాస్తున్న పోలీసులు
గద్వాల జిల్లా బీచుపల్లి - అలంపూర్ నేషనల్ హైవే 44 పై 6 లేన్ల పనులను దక్కించుకున్న భ్రమర ఇన్ ఫ్రా
ఈ పనులు జరగాలంటే తనకు రూ.8 కోట్ల కమిషన్ డబ్బులు ఇవ్వాలంటూ జనవరి 6న రోడ్డు పనులు జరుగుతున్న స్థలానికి TS33E6768 అనే నంబరు గల కారులో వచ్చి మారణాయుధాలతో బెదిరించిన సంపత్ అనుచరుడు ఆకేపోగు పీటర్సన్
కాంట్రాక్ట్ పనులు ఆపేసి బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భ్రమర ఇన్ ఫ్రా సంస్థ అధిపతి జగదీష్ ప్రసాద్
ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతల నుండి ఆదేశాలు రావడంతో కేసు నమోదు చేయకుండా, ఫిర్యాదు కాపీలను మాయం చేసిన పోలీసులు
కేంద్ర నిధులతో జరిగే నేషనల్ హైవే పనుల్లో కూడా కమిషన్లు కావాలంటూ సంపత్ ఒత్తిడి
నియోజకవర్గంలోని తుంగభద్ర నది నుండి అక్రమంగా భారీ ఎత్తున ఇసుక రవాణా
ఒక్కో టిప్పర్ నుండి నెలకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్న సంపత్
పోలీసులే దగ్గరగా ఉండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వైనం.. అనుకూలంగా లేని పోలీసులకు బదిలీలు
అలంపూర్ నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులు మొదలుకొని పంచాయతీ కార్యదర్శి పోస్టుల వరకు అన్నిట్లో వేలు పెట్టిన సంపత్


















