Geetha Ainala గీత అయినాల retweeted
ప్రెస్మీట్ లు పెట్టి అహంకారంతో మాట్లాడిన తొలి ముఖ్యమంత్రిని చూసిన కళ్ళతో, ఇలా నవ్వుతూ, నవ్విస్తూ ఉన్న ముఖ్యమంత్రిని చూడటమంటే కొంచం కష్టమే మరి..!!🥺
@revanth_anumula 🥳🥰
Geetha Ainala గీత అయినాల retweeted
As the wonderful couple - Kavya and Anirudh - start a new phase of life together, on their most special day, joined them and their family to shower our blessings and best wishes.
Superstar Thiru Rajnikant garu and Thiru M. K. Stalin garu were among the many wonderful guests who joined in wishing the newly married couple.
Geetha Ainala గీత అయినాల retweeted
I am delighted to share that the Praja Prabhutvam (People’s Government) efforts to encourage manufacturing and exports are bearing fruit.
In last three years, Telangana's merchandise exports have been 68% higher than in the previous three years.
Our growing aerospace and engineering exports, and strong growth in districts like Mahabubnagar, show that progress is reaching every part of the state.
This is what proactive governance and ease of doing business look like. We work very hard to keep the environment in Telangana business-friendly.
And this is only the beginning. Our CURE–PURE–RARE framework, part of the #TelanganaRising2047 vision, will increase economic activity across the state in an even bigger way.
I have no doubt that Telangana will be a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047.
#TelanganaRising
Geetha Ainala గీత అయినాల retweeted
Prime Minister @narendramodi celebrated the MLC elections by tweeting about them, even though the BJP lost in places like Varanasi and Nagpur.
Now, as the Congress party has secured a thumping victory in the Rajasthan local body polls, why is the PM silent? Shouldn’t he be celebrating just as he did after the defeats in Varanasi and Nagpur?
Come on, Modi Ji!
Zila Parishad Congress – 24/37 BJP – 5/37
Panchayat Samiti Congress – 266/419 BJP – 73/419
राजस्थान के ग्रामीण भाइयों-बहनों का दिल से धन्यवाद। पंचायत चुनाव में आपने कांग्रेस पर जो भरोसा जताया है, वो अब हमारी ज़िम्मेदारी है।
ये जवाब BJP की अपनी सरकार वाले राज्य से आया है - सीधे "डबल इंजन" को।
BJP ने मनरेगा पर हमला किया, किसान को घाटे में डुबोया, पंचायतों के अधिकार छीने। महंगाई, बेरोज़गारी और पलायन ने गाँव सूने कर दिए।
गाँव सब देख रहा था, सह रहा था। अब उसने बोल दिया है।
ये सिर्फ़ राजस्थान का जनादेश नहीं - देश के हर गाँव की आवाज़ है।
Geetha Ainala గీత అయినాల retweeted
Despite being an ABVP worker, I chose LoP @RahulGandhi Ji as the leader because the country needs his leadership. India does not need Narendra Modi now.
— CM @revanth_anumula Garu just hit it out of the park!
Geetha Ainala గీత అయినాల retweeted
మల్లన్న సాగర్ రైతుల ఉసురు ఉరికెపోతాదా #HarishRao
మానవత్వమే ఉంటే మీరు మనుషులే అయితే వాళ్ళకు సమాధానం చెప్పండి.
@BRSHarish
రేవంతన్నలా కనపడాలని గడ్డం పెంచావ్, రేవంత్ జీ అన్నారు ఆవిడ..!!😄
హ్యాపీనేగా @KTRBRS..??
రేవంతన్న Aura అలాంటిది మరి..!!🔥
Geetha Ainala గీత అయినాల retweeted
📚 ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ విద్య!
27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం.. యువతకు నైపుణ్య శిక్షణ!
సీఎం రేవంత్ రెడ్డి గారి విద్యా విప్లవం!
ఖచ్చితంగా దేవుడు మర్చిపోయిండు వీళ్ళకి సిగ్గు పెట్టడం..!!😡
మరి...
ఆ ఉద్యమకారులు తిని మర్చిపోయారా..??
కేసీఆర్ వాళ్ళని విస్మరించిండని నిందలు వేస్తుంటే, కేసీఆర్ వాళ్ళకేం చేసిండో బయటకు వచ్చి నిజం చెప్పరేం ..??
VC: @IndirammaRajya
ఆ బాహుబలి సినిమాలో మామ అల్లుడుకి వెన్నుపోటు పొడిస్తే...
ఈ కల్వకుంట్ల సినిమాలో మామకి అల్లుడు వెన్నుపోటు పొడవబోతుండా..??
అయ్యో...
Geetha Ainala గీత అయినాల retweeted
At the #SouthernRisingSummit2026 organised by #ABP I spoke about the values that have shaped our nation, the importance of protecting democracy and the responsibility of governments to create opportunities for every citizen.
Mahatma Gandhi and Jawaharlal Nehru envisioned an India where development reached the poorest. That vision of inclusive growth, social justice and equal opportunity must continue to guide our nation. The right to vote, secured through generations of struggle, is fundamental to our democracy and must be protected. Rahul Gandhi’s campaign against vote theft is an important call to safeguard this democratic right.
My commitment to #Telangana is equally clear. We are working to fulfil the aspirations of four crore people through education, irrigation, employment, investment and inclusive development. We have made significant progress on our commitments and remain determined to deliver on the rest.
Through #TelanganaRising2047, we have set an ambitious vision of increasing Telangana’s contribution to 10% of India’s GDP and building a $3 trillion economy by 2047.
We welcome investments, partnerships and ideas from across the world. Our Telangana Summit on December 7–9 is an invitation to investors and innovators to be part of Telangana’s growth story.
My politics is rooted in one conviction: public office is a responsibility to serve people, protect their rights and build a future that the next generation can be proud of.
A rising Telangana must contribute to a stronger, more prosperous and inclusive India.
#InvestTelangana #TelanganaRising
Geetha Ainala గీత అయినాల retweeted
Huzurnagar congress ki kanchukotta ani telsinapudu shankaramma ki siddipet lo ticket icchedi unde easy ga win aithunde kadha. Sare odipoyaka mlc chese option okati unde kadha panikimalina @KaushikReddyBRS gadine mlc chesaru kani shankaramma ni endhuku mlc cheyaledhu?? @BRSparty
Geetha Ainala గీత అయినాల retweeted
చదువుల చుక్కాని, తరతరాలకు మార్గదర్శి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారు శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యానగర్‌లోని వారి నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను.
స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజల పక్షాన నిలిచిన సామాజికవేత్త, ఐఐటీ విద్యను తెలుగు విద్యార్థులకు చేరువ చేసిన గొప్ప వ్యక్తిత్వం రామయ్య గారిది.
శాసనమండలిలో ఆయనతో కలిసి పనిచేసిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ప్రజల సమస్యలను ప్రశ్నించడమే కాదు, వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించేవారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
ఆయన వందేళ్ల జీవితంలో ఎన్నో తరాలను చూశారు.. ఎన్నో తరాలకు దారి చూపించారు.
రామయ్య గారు ఆయురారోగ్యాలతో మన మధ్య ఉంటూ, తన అనుభవాన్ని , ఆలోచనలను రాబోయే తరాలకు పంచి స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#ChukkaRamaiah #TelanganaPride
Geetha Ainala గీత అయినాల retweeted
సిద్దిపేట వీధుల్లో అడుగడుగునా ఆత్మీయత.. ప్రజల అభిమానంతో నిండిన స్వాగతం!
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, సీనియర్ నాయకులతో కలిసి సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు నా మనసును హత్తుకున్నాయి. భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉత్సాహంగా రెపరెపలాడిన కాంగ్రెస్ జెండాలు మరపురాని అనుభూతిని మిగిల్చాయి.
మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, సంక్షేమం అభివృద్ధిని ప్రతి కుటుంబానికీ చేరువ చేసేందుకు కృషి చేస్తాం.
ఇంతటి ఆప్యాయతను పంచిన సిద్దిపేట ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!
@TelanganaCMO @INCTelangana
Geetha Ainala గీత అయినాల retweeted
Chief Minister @revanth_anumula Garu interacts with the ABP Network.
When asked about governance, he humbly gives the Telangana government 65 out of 100, with 2 years remaining in the term. We are surely heading towards 90+.
He also highlights his vision for #TelanganaRising, along with the policies and steps taken by the Congress party that shaped India. From Nehru Ji to Dr Manmohan Singh Ji, he highlights their immense contributions.
Listen to the CM!
Geetha Ainala గీత అయినాల retweeted
Kaun hai woh⁉️🤔
Unhone toh
“Congress-Mukt Bharat” ka naara diya tha.
Lekin yahan toh poora ulta khel chal raha hai 😂
Aakhir mein faisla naare nahi, Janata Janardhan karegi.
The people have the final word 🔥🔥✊🇮🇳
#RajasthanPanchayatElection
తెలుగు భాష కోసం నిరంతరం పరితపించే ఓ భాషాభిమాని @kkmohan73 గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!💐💐💐
2
10
581
ఇపుడు ఈ దేశానికి @RahulGandhi అవసరం చాలా ఉంది..!!
అందుకే గతంలో ఏబీవీపీ కార్యకర్త అయినప్పటికీ, దేశ సంక్షేమం, రక్షణ కోసం రాహుల్ గాంధీ గారు ప్రధానిగా రావాల్సిన అవసరం ఉంది, అందుకే కాంగ్రెస్ లో చేరాను..!! : @revanth_anumula
సో... తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం బలహీనంగా ఉన్నప్పటికీ సెకండ్ థాట్ లేకుండా రేవంతన్న కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు..!!🔥
ప్రతిపక్షం ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా..
ఎదురొడ్డి నిలబడి, కొట్లాడి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చిండు..!!!🔥
మోదీ ప్రధాని అయ్యాక ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ లాంటి వాటిని ముందుకు తీసుకువచ్చాడు..
జాతి, మతం, భాష పేరుతో విభేదాలు సృష్టించారు..
12 ఏళ్లలో మోదీ పెట్టిన భయాన్ని యువత 12 రోజుల్లో తీసివేసింది..
పేదల ఓటు హక్కును తొలగించాలన్న ప్రయత్నం జరుగుతోంది..
ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఓటు హక్కును తొలగించడానికి మోదీ ప్రయత్నం చేస్తున్నారు..
పేదల ఓటు హక్కును తొలగించినప్పుడు ప్రపంచంలో ఎవరైనా స్పందించవచ్చు..
@RahulGandhi చేపట్టిన ఓట్ చోర్..
గద్దీ చోర్ నినాదానికి అందరి మద్దతు లభిస్తోంది.!!
@ABPNews కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula
VC: #ABPNews























