
#మనమాతృభాషతెలుగు. కృష్ణ మోహన్. గణక వృత్తి. భాష, సంగీతం, సినిమా, సాహిత్యాలు ప్రవృత్తి. రాజకీయాలు కూడానూ. ఎవరికీ భక్తుణ్ణి కాను. దూషణ = బ్లాక్.
భ్రూమధ్యరేఖ - INDIA
Joined July 2016
- Tweets196K
- Following1.9K
- Followers21.3K
- Likes359K
తెలుగు తీపి retweeted
Wishing Chief Minister of Telangana Shri Anumula Revanth Reddy (@revanth_anumula) ji, Happy Birthday. Have a Healthy Year Ahead!
#FilePhoto
తెలుగు తీపి retweeted
దీపావళి అంటే దీపాల వెలుగులు, ఇంటినిండా ఆనందాలు, మనసునిండా సంతోషాలు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలను నింపుతూ, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను మరింత పెంచాలి.
ప్రతి ఇల్లు ఆనందాలతో, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు!
ప్రజల నాడి తెలిసిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి @revanth_anumula గారికి మనసారా పుట్టినరోజు శుభాకాంక్షలు 🤗🎊🎉
తెలుగు తీపి retweeted
వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యం ఆయుష్షుగా, ఆనందం చిరునవ్వుగా తల పెట్టే పనుల్లో విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంటిల్లిపాదీ సంతోషంగా, సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో దీపావళి పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
#Diwali
ప్రతీ పండుగనాడూ మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతల దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందండి. 🙏🙏
#దీపావళి
తెలుగు తీపి retweeted
మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నన్ను ఆదరించే ట్విట్టర్పుర ప్రజలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
ఈ దీపావళి దేశ ప్రజల మెదడులో పేరుకు పోయిన అన్ని రకాల చెడు చీకట్లను చీల్చి, సమాజంలో చుట్టు పక్కల వాళ్ల గురించి ఆలోచించే సామాజిక స్ప్రుహ ఇనుమడింప చేయాలని ఆకాంక్షిస్తూ...
తెలుగు తీపి retweeted
Towards the end of the Bhagavad Gita, Krishna tells Arjuna that He explained knowledge more secret than all secrets.
And He asks Arjuna to reflect upon that knowledge and act accordingly.
Receiving knowledge is only one half.
Contemplating on it is the more important part 🙏🏼
తెలుగు తీపి retweeted
ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. నరకాసురుని చెర నుంచి లోకానికి విముక్తితో…. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా అంతా దీపావళి పండుగ జరుపుకుంటాం. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలి. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని ఆకాంక్షిస్తున్నాను. మనం వెలిగించే ప్రతి దీపం మన ఇంటికే కాకుండా సమాజానికీ వెలుగునివ్వాలి. సాటివారి జీవితాల్లో సంతోషాన్ని నింపడం కూడా పండుగలో భాగం కావాలి. మన పండుగలు ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకుని పరస్పర సహకారంతో, ఐకమత్యంతో మనమంతా ముందుకు సాగాలి అని కోరుకుంటూ అందరికీ దీపాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు
#Diwali2026
తెలుగు తీపి retweeted
A home in Jubilee hills harvests every drop of rainwater, literally executed every plan we gave to go zero discharge a couple of yrs ago. Every rain fills up this 50 k litres dedicated sump for Rainwater which they use for greenery/secondary purposes
#Waterchampions 🙌
తెలుగు తీపి retweeted
🌿 అవయవదానం – మరణం తర్వాత కూడా జీవితాన్ని పంచే మహాదానం.❤️
ఒక దానం… నాలుగు జీవితాలకు ప్రాణదానం 🫀🫀
ఈ మహత్తర అవయవదానానికి అంగీకరించి Sri. Macharla Vamshikrishna గారి అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు. 🙏🙏
#organdonation
ఈ యెదవ నాటకాలకీ మెలోడ్రామాలకూ ఏహీఁ తక్కువ లేదు..
ఇక్కడ రోజంతా కాకిరెట్టలేసే ఆ దినకరం ఆ జిల్లావాడే అనుకుంటా గెలిపించలేకపోయాడా పాపం..
సిగ్గూ శరం లేని జన్మలు...
తెలుగు తీపి retweeted
స్ధానిక సంస్ధలకి బడ్జెట్ డబ్బులు లేనంత కాలం గెలిచిన ప్రజాప్రతినిధులకీ అక్కరకి రావు...గెలిచిన పార్టీలకీ ప్రయోజనం లేదు.. ఒకట్రెండు రోజులు అభిమానులు జబ్బలు చరుచుకోటం తప్ప
తెలుగు తీపి retweeted
My annual Deepvali tweet:
1. The iconic drawing by Vaddadi Papayya garu of Satyabhama fighting Naraka while Sree Krishna rests.
2. Bammera Potana's famous poem describing how Sree Krishna asked her to fight (next tweet). 1/n
🤣🤣🤣🤣🤣
నిన్న #Scene మూవీ లో మా వెనక వరుసలో కూర్చున్న ఇద్దరి మధ్య సంభాషణ…
“రామాయణ చూసాను”
“స్టోరీ ఏమైనా మార్చాడా!? అదే ఉందా!?”
Me :
తెలుగు తీపి retweeted
Update (5:30 PM, 7th November, 2026)
The girl child continues to be stable, alert, and interacting well. While the team works on improving her oral intake, rehab specialists are assisting her to walk today. Extra comfort care and psychiatry teams are supporting her anxiety, while her lung recovery is being watched closely step-by-step.
వీళ్ళకు ఇంకే రకమైన ఉచిత పథకాల్లోని అసౌకర్యాలూ, ఇబ్బందులూ ఏమీ కనబడవు పాపం !! ఆడమనిషి బస్సు ఎక్కి వెళ్ళి కొత్తిమీర తెచ్చుకుంటే వీళ్ళకు నొప్పిగా ఉంది.
ప్రయాణీకులు పెరిగారు, బస్సులు పెంచండి అని అడిగి చావడానికి బదులుగా, తొంభై శాతం ఆడవాళ్ళకు ఇంకా కనీస ఆర్థిక స్వాతంత్య్రం ఇవ్వని మగాళ్ళున్న ఈ సమాజంలో వీలైనంతవరకూ ఎవరి మీదా ఆధారపడకుండా బతుకు వెళ్ళదీయాలనుకునే ఆడోళ్ళ మీద పడి ఏడ్చి చావడం మానండి.
































