Hyd News Scan retweeted
Ik investeer al een tijdje in Bitcoin-mining, en vandaag heb ik eindelijk de sleutels van mijn nieuwe huis gekregen! 🏡🎉 Dankbaar voor de reis en voor de begeleiding van @emfinancecoach. 🙏✨
Hyd News Scan retweeted
The stepwell located to the west of the Yammai Devi temple, in Malshiras, Solapur, Maharashtra, suffered significant structural damage over the years. The western portion is believed to have collapsed around the 1960s, while the northern side collapsed in 2017. Comprehensive conservation, by the Mumbai Circle of the Archaeological Survey of India, was taken up in a phased manner and completed.
During Phase I, the fallen stone members and debris were carefully removed, documented, and stacked. Each architectural member was numbered to facilitate its identification and reuse during restoration. The foundation of the stepwell, particularly in the collapsed western section, was stabilised and strengthened. The foundation of the _dipamala_ located at the edge of the damaged area, was also strengthened.
Rolled steel sections were introduced as structural supports along the western wall and adjoining side walls to prevent further collapse. After the unstable and fallen material was removed, the foundations of both the stepwell and the dipamala were stabilised.
During Phase II, restoration of the Hemadpanthi stepwell was undertaken. The surviving architectural members were carefully reinstated, and the masonry courses were reset up to ten layers using traditional lime mortar. The phased conservation work helped retain the original architectural character while improving the structural stability of the heritage structure.
The conservation work also includes restoring the fallen wall and repairs/restoration of the parapet wall of the tank.
Hyd News Scan retweeted
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్ బిల్డింగ్ ఘటనలో విస్తుపోయే నిజాలు.. అక్రమ నిర్మాణాల సామ్రాజ్యాన్నే సృష్టించిన బిల్డర్ సాజిద్.. సాజిద్ నిర్మించినవన్నీ ఇల్లీగల్ బిల్డింగ్‌లని తేల్చిన అధికారులు.. సాజిద్ అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన టౌన్ ప్లానింగ్ అధికారులు.. చిన్న మెకానిక్‌గా జీవితం మొదలుపెట్టిన సాజిద్ అక్రమ నిర్మాణాలతో భారీగా సంపాదన.. సైబరాబాద్ ఏరియాలో భారీగా సాజిద్ ఖాన్ అక్రమ నిర్మాణాలు.. చిన్న స్థలాల్లో అధిక ఫ్లోర్స్ నిర్మించి హాస్టల్స్ నిర్వహణ.. సాజిద్‌పై పలు ఫిర్యాదులు ఉన్నాయన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. సాజిద్ నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఫోకస్.. సాజిద్‌కు సహకరిస్తున్న అధికారులపై దృష్టి పెట్టిన మున్సిపల్ అధికారులు
#Hyderabad #Gachibowli #AnjaiahNagar #BuildingCollapse
Hyd News Scan retweeted
మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోండి.
@miryalasrikanth గారి మనసు కబుర్లు విడుదల సందర్భంగా
10వ తరగతిలో మా సోషల్ టీచర్ క్లాసులోకి రాగానే ఒక ప్రశ్న వేశారు. "ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగమైనది ఏంటి?" అని. ఒక్కొక్కరినీ లేచి సమాధానం చెప్పమని అడిగారు. మొదట అమ్మాయిల వరస. ఒక అమ్మాయి "విమానం" అంది. ఇంకో అమ్మాయి "చిరుతపులి" అంది. ఇంకో అమ్మాయి "జపాన్‌లో బుల్లెట్ ట్రైన్" అంది. ఇలా అమ్మాయిలు వరసగా చెప్పడం, సోషల్ టీచర్ వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత అబ్బాయిల వరస. ఒకడు "బుల్లెట్టు బండి" అన్నాడు, ఇంకొకడు "సూపర్ మ్యాన్" అన్నాడు, ఇంకొకడు "స్విఫ్ట్ బర్డ్" అన్నాడు, ఇంకొకడు "బుగాటి కారు" అన్నాడు. ఇక నేను, నా పక్కన నా స్నేహితుడు కుమార్ ఉన్నాం. నేను లేచి "కాంతి వేగం" గురించి చెప్పాను. నా స్నేహితుడు లేచి "అన్నిటికంటే వేగమైనది మనసు" అన్నాడు.
అందరూ వస్తువుల గురించి, జంతువుల గురించి చెబుతూ ఉంటే కంటికి కనబడని వేగమైన వాటి గురించి నేను, నా స్నేహితుడు చెప్పిన సమాధానాలకి మమ్మల్నిద్దరినీ నిలబెట్టి చప్పట్లు కొట్టించారు మా టీచర్. తర్వాత నన్ను కూర్చోబెట్టి మా కుమార్‌కి చప్పట్లు కొట్టించారు. "శభాష్ రా కుమార్! అన్నిటికంటే మనసే వేగమైనది అన్న నిర్ణయానికి నువ్వు ఎలా వచ్చావు?" అని అడిగితే, వాళ్ళ అమ్మ అతనికి హనుమంతుడి కథ చెబుతూ ఆయన మనోవేగంతో ఎక్కడికైనా వెళ్తాడు అని చెప్పిందని, అంటే మనసు ఎంత వేగంగా ఒక ప్రదేశం, విషయం గురించి ఆలోచిస్తుందో అంతే వేగంతో హనుమంతుడు అక్కడ ఉండగలడు అని చెప్పింది అని చెప్పాడు. ఆ తర్వాత మా పాఠం మొదలయింది.
ఇప్పుడు ప్రస్తుతం విషయానికి వస్తే... నిజమే, మనసు చాలా వేగమైనది. అంతే కాదు కొంచెం రోగమైనది. వేగమైనా, భోగమైనా, యోగమైనా, రోగమైనా అన్నీ దానికే పడుతున్నాయి కదా. పట్టుకుని ఆపుదాం అంటే అసలు దాని పగ్గాలు దొరకవాయే! అసలు పగ్గాలు ఉన్నాయని తెలుసుకోవడం కూడా కష్టమాయే.
సరే, యోగం ఎలా వస్తుందో తెలీదు, వ్యావహారిక జీవితంలో అది అంతగా ముఖ్యం కాదు. భోగం అంటామా... దానికోసం ఎలానూ మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాము. వేగం అంటామా... ఇప్పుడు పదో క్లాసులో లెక్కల పరీక్షలో వచ్చిన ప్రశ్నలా దాన్ని కొలిచి ఏం సాధించాలి?
మరి ఏం చేద్దాం? రోగం గురించి మాట్లాడుకుందాం. దీన్ని నేరుగా రోగం అనడం కూడా తప్పే. మనం నేరుగా ఆ నిర్ణయానికి వచ్చేయకూడదు. ఇది ఒక మానసిక స్థితి. ఆ స్థితులు ఏంటో తెలుసుకుందాం.
ఇప్పుడు ఈ మనసు వచ్చేసి "బద్ధకం" అంటుంది, "ఏ పని చేయడానికి మోటివేషన్ లేదు" అంటుంది, "ఎవరితోనూ మాట్లాడలేను, నేను introvert ని" అంటుంది, "అన్నీ అతిగా మాట్లాడేస్తాను, ADHD" అంటుంది. ఏదైనా పని చేద్దాం అంటే ప్రొక్రాస్టినేషన్ అని చెప్పి, రేపు డెడ్‌లైన్ అయితే ఇంకో గంట ఉందనగా పని మొదలుపెడుతుంది.
ఎదుగుతున్నప్పుడు ఒక మానసిక సమస్య, జీవితంలో ఒక మానసిక సమస్య, సరే, ఇవన్నీ దాటేశాం, ఉద్యోగంలో పడ్డాం అంటే అక్కడో "స్ట్రెస్" అంటూ మానసిక సమస్య. "పెళ్లి చేస్తే సెట్ అవుతారు" అంటూ ఇంట్లోవాళ్ళు పెళ్లి చేస్తారు. అక్కడో మానసిక సమస్య. సరే, అది అయిపోయింది, పిల్లలు పుట్టారు. వారికి ఎదుగుతున్నప్పుడు ADHD, Autism సమస్యలు. సరే, వాటిని పరిష్కరిద్దాం అని అనుకుంటే పిల్లల పెంపకం స్కిల్స్ లేవు, నేర్పేవాళ్ళు దగ్గర ఉండరు కాబట్టి అది ఒక సమస్య.
ఇప్పుడు నేను పైన చెప్పిన సమస్యలన్నీ కలిసి అందరికీ వస్తాయని, ఉంటాయని అనడం లేదు కానీ, ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. సరే, ఈ సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే అసలు వీటిని గుర్తించకపోవడం మరో సమస్య. వీటి గురించి తెలుసుకోలేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, అర్థమైతే వివరంగా మాట్లాడలేకపోవడం, సహాయం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోలేకపోవడం మరిన్ని సమస్యలు.
ఇలాంటి ఎన్నో మానసిక విషయాలపై, భావోద్వేగ విషయాలపై, వ్యక్తిత్వ శైలిపై, మనసు గురించి దాని స్వభావం గురించి అచ్చ తెలుగులో అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు ఎంతో లోతైన మనసు విషయాలను చక్కగా వివరించారు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల గారు. సాధారణంగా ఇటువంటి మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించే ప్రోగ్రామ్‌లు, పాడ్‌కాస్ట్‌లు విదేశాలలో లేదా భారతదేశంలోని ఇతర భాషల్లోనే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అయితే అదృష్టవశాత్తూ, తెలుగువారి కోసం కూడా ఇటువంటి అంశాలపై అవగాహన పెంచేందుకు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల గారు 'X' (ట్విట్టర్) వేదికగా వివిధ మానసిక అంశాలపై ఆడియో స్పేసెస్ నిర్వహించారు.
డాక్టర్ శ్రీకాంత్ మిరియాల గారు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి, బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (NIMHANS) నుంచి సైకియాట్రీలో ఎండీ పట్టా పొందారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మానసిక వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఒక మంచి కథకుడు కూడా, వారి వైద్య అనుభవాల ఆధారంగా 'KGH కథలు' అనే పుస్తకాన్ని రాశారు. ఈ మధ్యనే తెలుగులో వారి కొత్త నవల 'జూనియర్ డాక్టర్' కూడా విడుదల అయింది.
సామాజిక మాధ్యమాలలో ఆయన చాలా చురుకుగా ఉంటూ మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయన ట్విట్టర్ (X) లో నిర్వహించిన 30 కి పైగా ఆడియో స్పేసులను 'దాసుభాషితంలో' శ్రవణ పుస్తకంగా ప్రచురించడానికి అనుమతి కోరగా ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. దాదాపు 30 కి పైగా ఉన్న ఈ ఆడియోలలో మానసిక ఆరోగ్యం, పిల్లల పెంపకం, Autism & ADHD, emotional awareness, వ్యక్తిత్వ లోపాలు, sexual health, సినిమాల్లో సృజన, మానసిక ఒత్తిడి... ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఎంతో వివరణాత్మకంగా చర్చించారు.
ఇప్పుడు ఈ ఆడియోలను వారానికి కొన్ని అధ్యాయాల చొప్పున 'దాసుభాషితం'లో విడుదల చేస్తున్నాము. ఈ వారం విడుదల అవుతున్న అధ్యాయాలు, అందులో మీకు అందే సమాచారం:
1. పిల్లల పెంపకం: ఒకప్పుడు, అంటే ఒక 20, 30 ఏళ్ళు వెనక్కి వెళితే ప్రసవాలు పుట్టినింట్లోనో, మెట్టినింట్లోనో జరిగేవి. మన చుట్టూ బంధు బలగాలు, మిత్ర బలాలు ఉండేవి. పిల్లల పెంపకం ఏమీ అంత అలసటగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఎవరికి వారే ఉండేట్లుగా దూరంగా ఉండే జీవనాలుగా మారిపోయి పిల్లల పెంపకం అలసటగా మారింది. అలా మారడం వలన పిల్లల పెంపకంలో ఎదురైన, ఎదురవుతున్న సమస్యలేంటి అన్న విషయాలు, కొన్ని పరిష్కారాలు మీరు వింటారు. కొందరు అడిగిన ప్రశ్నోత్తరాలు, సమాధానాలు కూడా వింటారు.
2. పిల్లల ఆహారం: పిల్లలు తినడం లేదు అనేది తల్లిదండ్రులకి పెద్ద సమస్య. సరిగా తినడం లేదని చిన్నప్పటి నుంచి చంకన వేసుకుని కొందరు బలవంతంగా తిండి పెడతారు, అదో సమస్య. "పోషకాలు తిను బాబూ" అంటే పిల్లాడు బర్గర్ లాంటిదేదో తింటాను అని మారం చేయడం ఇంకో సమస్య. ఈ విషయంపై చర్చ ఈ అధ్యాయంలో ఉంటుంది.
3. భావోద్వేగ పరిచయం (Emotional Awareness): ఈ మానసిక అవగాహన లేక ఎంతమంది ఏ విధంగా సఫర్ అవుతున్నారో వివరిస్తూ మొదలవుతుంది ఈ చాప్టర్. ఉదాహరణకి, ఉన్న ఊళ్ళోనే ఉండి, ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా అక్కడే ఏదో చదివేసి, బీటెక్ చేసేసి, పెద్దగా నెట్వర్క్ పెంచుకోకుండా, తానేం అనుకుంటున్నాడో ఇతరులతో చెప్పలేక, చెప్పకుండా ఉండిపోతూ జీవితంలో భావ వ్యక్తీకరణ చేయలేక కష్టాలు పడుతూ ఉండటం వలన ఎదుర్కొనే వారి సమస్యలు, పరిష్కారాలపై మొదలవుతుంది ఈ చాప్టర్.
4. ఆటిజం: ఆటిజం అంటే ఏంటి? ఎంతమందిలో ఉంటుంది? దానిని ఎలా గుర్తించాలి? అన్న విషయంపై చర్చ.
5. ADHD: అంటే ఏంటి? అది ఏ వయసువారిలో ఉంటుంది? ఎంత కామన్ గా ఉంటుంది? విషయంపై చర్చ ఈ అధ్యాయంలో ఉంటుంది.
ఈ వారం ఇవి వినండి మరి. మానసిక ఆరోగ్యంపై మరిన్ని మనసు కబుర్లు విడుదల చేస్తున్నప్పుడు మరో న్యూస్‌లెటర్‌లో కలుద్దాం.
link = bit.ly/4zzQngv
అభినందనలతో,
@RamKottapalli
Hyd News Scan retweeted
₹15 వేల కోట్ల ఫీజు బకాయిలు ఎగ్గొట్టి 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్న రేవంత్ సర్కార్ పై బిజెపి పోరుబాట “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి”.. కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేలా... తెలంగాణ బిజెపి అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారి 2 రోజుల నిరాహార దీక్ష
తేదీ: 24-25 ఆగష్టు, 2026
సమయం: ఉ. 10:00 గంటలకు
స్థలం: తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయం, నాంపల్లి, హైదరాబాద్
#ReleaseFeeReimbursement
#MLCAnjiReddy #BJP4Sangareddy #Patancheruvu
Hyd News Scan retweeted
India Sleeping through everything:
Chinese aggression at Galwan.
Pakistani intrusion at Kargil.
Delhi’s lethal winter air pollution.
Daily traffic paralysis in Bengaluru,
Mumbai, Pune and Delhi.
Pune’s annual floods.
Nationwide potholes that reappear with every monsoon.
We only wake up when the crisis is in season, then forget the moment it fades. Collective short-term memory loss until the next calamity actually hits.
No foresight. Just seasonal dementia.
Hyd News Scan retweeted
నా చిన్నప్పుడు ఊరి మధ్యలో నుంచి పంట కాలువ పోతుండే.
వీధిలో చింత చెట్టు కింద అరుగు మీద పడుకొని కాలువలో నీళ్ళు పారే చప్పుడు వింటూ పగలే నిద్రలో జారుకొనే వాడిని.
నేల మీద ఈడ్చుకుంటూ పోతున్న అరకల సవ్వడి, గిత్తల రంకెలు, నా సమాధానం కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా పలకరించి పోయే ఊరి జనాలు.
ఇంట్లో తాత, మేనమామ ఉన్నారన్న ధైర్యం.
ఇప్పటికీ అప్పటి ఊరు కలలోకి వస్తూనే ఉంటుంది. మళ్లీ ఆ జీవితం దేవుడు ఇస్తే నగరంలో నిర్మించుకున్న బంధాలు అన్నీ వదిలేస్తా.
Hyd News Scan retweeted
రవీంద్రభారతి వద్ద నేలకొరిగిన భారీ వృక్షం
హైదరాబాద్‌లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రవీంద్రభారతి సమీపంలో భారీవృక్షం నేలకూలింది. చెట్టు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో ఆమార్గంలో వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. హైడ్రా సిబ్బంది వృక్షాన్ని తొలిగించే చర్యలు చేపట్టారు
Hyd News Scan retweeted
H1N1 cases surge across India: Delhi reports 1,700+ swine flu cases as Mumbai, Bengaluru, Chennai and Kerala see rise in influenza
Just 25 engineers looted 4,320 crores ..this is official report ...I think the market valuations will be around 10,000crs...imagine the loot of politicans.
Just 25 engineers assets 4320 crores state mottam inkentha dochukunaro
@KTRBRS bangaru telangana ante ide emo
Hyd News Scan retweeted
Replying to @TelanganaCMO
@TelanganaCMO @TelanganaCS @TelanganaDGP @CPHydCity @CPCyberabad @Bhatti_Mallu @GHMCOnline @CommissionrGHMC @achghmc @cfs_telangana @MC_Cyberabad
సార్, బయట ఏమైనా కొనాలంటేనే చాలా భయంగా ఉంది. పాలు, ఫ్రూట్స్.. అన్నీ కల్తీనే. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
Hyd News Scan retweeted
1955 :: PM Jawaharlal Nehru Laying The Foundation Stone of Nagarjuna Sagar Dam
Hyd News Scan retweeted
🎉 20 Years of SCSC!
Two decades of growth, collaboration and impact—working together to build a safer, stronger and smarter Cyberabad.
Here’s to the journey so far and the difference we continue to make! 🇮🇳
#20YearsOfSCSC #SCSC20Years #SCSC #Cyberabad #SaferCyberabad
Hyd News Scan retweeted
विवेकानंद शिला स्मारक के शिल्पकार एवं प्रखर राष्ट्रचिंतक श्रद्धेय एकनाथ रानाडे जी की पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि अर्पित करता हूं।
#एकनाथ_रानडे
#EknathRanade
Hyd News Scan retweeted
प्रसिद्ध गांधीवादी, स्वतंत्रता सेनानी, शिक्षाविद, पत्रकार और लेखक दत्तात्रेय बालकृष्ण कालेलकर 'काका कालेलकर' की पुण्यतिथि पर शत्-शत् नमन I 🙏
#DattatreyaBalakrishnaKalelkar #FreedomFighter #Journalist #Writer #IndianFreedomMovement #IndianHistory #Tribute
Hyd News Scan retweeted
🚨 వావిలాలలో ‘పల్లె నిద్ర’.. ప్రజలకు పోలీసుల భరోసా! 👮♂️🇮🇳
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సున్నిత గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రజల్లో భద్రతా భరోసా కల్పించాలన్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ..(1/3)
Hyd News Scan retweeted
In India, Hinduism is framed as regressive and Buddhism as progressive.
In South Korea, Buddhism is framed as regressive and Christianity as progressive.
Different narratives, same beneficiary: Christianity
Hyd News Scan retweeted
While restoring a nearly 500-year-old stepwell in Patna, our team uncovered this unusual geometric stone pattern buried beneath the soil.
It appears to be a deliberate architectural design, but what exactly is it? A map, a traditional geometric/ritual pattern, a water-management layout, or something else?
We’re looking for historians, archaeologists and architecture experts to help us identify it.
What do you think we’ve discovered?
Patna, see you tomorrow! ❤️
Tomorrow morning, our team is heading to Sabalpur for a cleanup and restoration drive at this 400–500 year old historic baoli.
If you’re from Patna, come join us on ground. Fill the form to be part of the team.
forms.gle/aYTKhembEjff6zgw9
#Patna #Sabalpur #RamdootRestores

















































