సమస్య మీది… పోరాటం జనసేనది!
మీ కాలనీ, కమ్యూనిటీ లేదా మీ పరిసర ప్రాంతంలో ఉన్న సమస్యలను
మా దృష్టికి తీసుకురండి.
మీ సమస్య పరిష్కారం కోసం
జనసేన పార్టీ ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ✊
#JanasenaParty #DrMaadhavaReddy #SerilingampallyConstituency #JSPForBetterSociety
“Public service is the highest form of leadership, where every decision impacts a life.” @drmaadhavareddy
@JanaSenaParty @PawanKalyan
@itsRamTalluri @JSPTelangana @JSPshankargoud @urRKsagar
#SerilingampallyConstituency #DrMaadhavaReddy #JanaSenaParty #JanaSenaTelangana
శ్రమను గౌరవిద్దాం శ్రమను గుర్తింద్దాం, శ్రమ చేద్దాం. మే డే శుభాకాంక్షలు
@JanaSenaParty @PawanKalyan
@itsRamTalluri @JSPTelangana
@JSPshankargoud @urRKsagar
@RajalingamJSP @drmaadhavareddy
#MayDay
#JanaSenaParty #DrMaadhavaReddy #SerilingampallyConstituency #JanaSenaTelangana
జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి @drmaadhavareddy గారి జన్మదినోత్సవ సందర్భంగా మియాపూర్ నాయకులు కేశవ్ రావు గారి ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రం ప్రారంభించడం జరిగింది.
@JanaSenaParty @PawanKalyan
@itsRamTalluri
#SerilingampallyConstituency #DrMaadhavaReddy #JanaSena
#AdminPost
Happy to Release this Special CDP design for our Leader, Janasena Party Serilingampally Constituency Incharge @drmaadhavareddy Garu Birthday..!
@JanaSenaParty @PawanKalyan
@itsRamTalluri @JSPTelangana
#HBDDrMaadhavaReddy #SerilingampallyConstituency #JanaSenaParty
Dynamic Leader Janasena Party Serilingampally Constituency Incharge @drmaadhavareddy Garu Birthday CDP will release today at 9:00PM. 🥳💥🔥
Stay Tuned JSP SLP Official 🔥💥✊🏻
#HBDDrMaadhvaReddy #DrMaadhavaReddy #SerilingampallyConstituency #JanaSenaParty
తరాలు మారినా,చెరగని సంతకం చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుందాం.
@JanaSenaParty @PawanKalyan
@itsRamTalluri @JSPshankargoud @drmaadhavareddy @JSPTelangana
#AmbedkarJayanthi
#DrBabasahebAmbedkar #serilingampallyconstituency #drmaadhavareddy
మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు రమేష్ గారు ఆక్సిడెంట్ కు గురయ్యారు,ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి @drmaadhavareddy గారు.
#JanaSenaParty #RamTalluri #DrMaadhavaReddy #SerilingampallyConstituency
ఇంచార్జి గారు సూచనలు మేరకు ఈరోజు మియాపూర్ డివిజన్ స్థానిక నాయకులు కేశవ్ రావు గారు,హరి నాయక్ గారు, భాగ్యనగర్ డివిజన్ వి శివ గారు, గచ్చిబౌలి డివిజన్ సాయి కృష్ణ గారు,మరియు తండా పెద్దలతో కలిసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు..
@JanaSenaParty @PawanKalyan @itsRamTalluri
అందరికీ నమస్కారం
రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు, మియాపూర్ డివిజన్‌లోని నడిగడ్డ తండాలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడికి జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి @drmaadhavareddy గారు వెళ్లనున్నారు.
@JanaSenaParty @PawanKalyan
ఈ సందర్భంగా, బాధిత కుటుంబానికి మన పార్టీ తరఫున ధైర్యం చెప్పడం మరియు అండగా నిలబడడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున నియోజకవర్గంలోని నాయకులు ,వీర మహిళలు, జనసైనికులు
అందరూ తప్పకుండా హాజరై, బాధిత కుటుంబానికి మానసిక బలాన్ని అందించాలని మనవి.
#JanaSenaParty #Serilingampally
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం -----
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 100 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ లకు హృదయపూర్వక అభినందనలు.
#JanaSenaUdyami #JanasenaTelangana #SerilingampallyConstituency
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 100 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ లకు హృదయపూర్వక అభినందనలు.
#JanaSenaUdyami #SerilingampallyConstituency #DrMaadhavaReddy
శ్రీరాముడు పాటించిన ధర్మం, అందించిన సుపరిపాలన మనకు ఆదర్శం. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకు ఓర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరం. మీకు, మీ కుటుంబ సభ్యులకు
శ్రీ రామనవమి శుభాకాంక్షలు 🙏
@JanaSenaParty @PawanKalyan
@itsRamTalluri @JSPTelangana
@drmaadhavareddy
#SriRamaNavami
జన సేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి @drmaadhavareddy గారి ఆదేశాలు మేరకు గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ బలోపేతం , బూత్ లెవెల్ కమిటీలు, ప్రజా సమస్యల గురించి మొదటి రోజు ఆల్విన్ కాలనీ డివిజన్ అశోక్ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
@JanaSenaParty @PawanKalyan
ఆల్విన్ కాలనీ డివిజన్ లో అశోక్ గారి ఆధ్వర్యంలో జాయినింగ్ కార్యక్రమం.
@JanaSenaParty @JSPTelangana @itsRamTalluri @urRKsagar @JSPshankargoud
జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు... - @drmaadhavareddy
@JanaSenaParty @JSPTelangana
@PawanKalyan @itsRamTalluri
@urRKsagar @JSPshankargoud
#RepublicDay2026 #RepublicDay #serilingampallyconstituency #JanaSenaParty #JanaSenaTelangana
మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం విషయాల్లో జనసేన పార్టీ ఇచ్చే ప్రాధాన్యతను ప్రత్యక్షంగా చూస్తున్నాం.
ప్రదర్శించడానికి కాదు ప్రజలకు పని చేయడానికి అధికారం అని భావించే జనసేనకు మద్దతు పలుకుదాం, మన ప్రాంతాన్ని ప్రగతి పథంలో నడుపుదాం.
#JSPTelangana #JanaSenaTelangana
#VoteForGlass
జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ Ad HOC కమిటీ సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి @drmaadhavareddy ఆధ్వర్యంలో నూతన గా జాయిన్ అయిన హఫీజ్ పేట్ డివిజన్ డాల్ఫిన్ ఎస్టేట్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
@JanaSenaParty @PawanKalyan @itsRamTalluri
హఫీజ్ పేట్ డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం లో చేరికలు, డివిజన్ లో పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్,మరియు కాలనీ వాసులు,నివాసితులు పాల్గొనడం జరిగింది.
#JanaSenaParty #Telangana
.@JanaSenaParty Chief @PawanKalyan gaaru about non-violence and Mahatma Gandhi gaaru in 2014.
@JSPShatagniTeam
#OperationSindoor
#PahalgamTerroristAttack
Here's the CDP💥🙏 to Celebrate our JanaSena Party Serilingampally Constituency Incharge @drmaadhavareddy Garu BIRTHDAY !!
Wish You a Very Happy Birthday Sir...🎉💥✊
@JanaSenaParty
#HBDDrMaadhavareddy #JanasenaParty
#serilingampallyconstituency
#drmaadhavareddy
జనసేన పోరాటం తో దిగొచ్చిన @HMWSSBOnline అధికార యంత్రాంగం!
@JanaSenaParty @JSPTelangana @JSPShatagniTeam @PawanKalyan
#AdminPost
గత రెండేళ్లుగా పైప్ లైన్ లీక్… వందల లీటర్ల నీటి వృథా!
ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ మాత్రం నిర్లక్ష్యంగా పట్టించుకోలేదు.
ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందన శూన్యం.
నమస్తే శేర్లింగంపల్లి కార్యక్రమంలో భాగంగా బిక్షపతి ఎన్క్లేవ్ మరియు కాలనీలో ను సందర్శించి, ఇక్కడి సమస్యల గురించి HMWSSB అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్పందన లేకపోవడంతో నీటి బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
ధర్నా ఫలితంగా అధికారులు స్పందించి కొత్త పైపులు ఏర్పాటయ్యాయి!
🔴 జనసేన ప్రశ్నించే ముందు:
వృథా నీరు | పాలకుల నిర్లక్ష్యం
🟢 జనసేన ప్రశ్నించిన తర్వాత:
తక్షణ స్పందన | కొత్త పైప్ లైన్
జనం కోసం జనసేన!
#JanasenaParty #PawanKalyan #Telangana #Hyderabad #serilingampallyconstituency #serilingampally #drmaadhavareddy
#JSPForBetterSociety #janasenaforpeople
@NagaBabuOffl @mnadendla @JanaSenaParty
On one hand the @INCTelangana led government is engaging in deforestation. And on the other hand @JanaSenaParty, in accordance with one of its 7 core ideals, is engaging in planting trees to increase urban lung space. Feel the difference!
@JSPTelangana
#JSPForNewAgePolitics
#Adminpost
శేర్లింగంపల్లి పచ్చదనానికి ముందడుగు!
నమస్తే శేర్లింగంపల్లి ప్రోగ్రాం లో భాగంగా 25వ రోజు గెజిటెడ్ ఆఫీసర్ కాలనీ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
100 ఎకరాల అర్బన్ ఫారెస్ట్ ధ్వంసం కారణంగా పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అడ్డుకునేందుకు జనసేన పార్టీ శేర్లింగంపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈరోజు నుండి వారం రోజుల పాటు అన్ని డివిజన్లలో, కమ్యూనిటీలలో, కాలనీలలో, పార్కుల్లో, రహదారుల రెండు వైపులా మొక్కలు నాటబోతున్నాం.
ప్రతి ఒక్కరు కనీసం 1-3 మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. ఈ విధంగా మొక్కలు నాటడం వల్ల నియోజకవర్గంలో దాదాపు 25 లక్షల పక్క పైన మొక్కలు నాటే అవకాశం ఉంది.
నరికిన చెట్ల స్థానంలో కొత్త చెట్లను నాటుకుందాం.
పచ్చదనాన్ని పరిరక్షిద్దాం. కాలుష్యాన్ని తగ్గిద్దాం.
#జనసేనపచ్చదనం #శేర్లింగంపల్లి #PlantATree #GoGreen #EnvironmentalAwareness #Janasena
@JanaSenaParty @JSPTelangana @JSPShatagniTeam @PawanKalyan @mnadendla @NagaBabuOffl





































