Dr.Maadhava Reddy (@drmaadhavareddy) header
Dr.Maadhava Reddy (@drmaadhavareddy) profile picture

@janasenaparty Telangana State Official Spokesperson JanasenaParty Serilingampally constituency incharge @PawanKalyan || @janasenaParty ✊

Hyderabad, India
Joined April 2022
Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)Photo by Dr.Maadhava Reddy (@drmaadhavareddy)
తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయంలో, శేర్లింగంపల్లి నియోజకవర్గ సీట్ గురించి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘ చర్చలు జరపడం జరిగింది 🙏 #Serilingampalli_JSP #శేరిలింగంపల్లి_జనసేన @JanaSenaParty @PawanKalyan @JSPTelangana @JSP_SLPOfficial @JSPshankargoud @RajalingamJSP @NagaBabuOffl
16
306
5
1,410
438,358
రేపు ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెండు బిల్లులు ఆమోదం పొందే సంకేతాలు కనిపిస్తున్నాయి. డిలిమిటేషన్ బిల్లు మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కావలసిన మద్దతు కూడగట్టడం లో NDA @BJP4India @PawanKalyan @NitishKumar @ncbn కూటమి విజయం సాధించింది. డీఎంకే @arivalayam అధికారికంగా బిల్లులకు మద్దతు తెలపాలని నిర్ణయించింది. ఇప్పటికే శరద్ పవర్ NCP @NCPspeaks సైతం మద్దతు తెలిపింది. 364 మంది సభ్యులు బిల్లులు ఆమోదం పొందడానికి సిద్ధగా ఉన్నారు అని అమిత్ షా @AmitShah ఇప్పటికే తెలిపారు. అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ 2 బిల్లులు ఆమోదానికి ఈ నెల 30న ప్రారంభం అయ్యే పార్లమెంట్ సమావేశాలు వేదిక కానున్నాయి. దేశం లో బలమైన నాయకత్వం @narendramodi ఉంటే ఇలాంటి ప్రజలకు కావలసిన అనేక బిల్లులు ఆమోదం తెలపడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావడం గమనార్హం. ఇక వేచి చూడాలి రాహుల్ గాంధీ నేతృత్వం లోని కూటమి ఏ కొత్త నాటకం వేస్తారో?? @SoniaGandhi @RahulGandhi @bjd_odisha @Jduonline @NitishKumar @TelanganaCMO @revanth_anumula @TelanganaCS @ShivPShukla_Gov @drgsrao @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @Bmaheshgoud6666 @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna #CongressFailedTelangana #WomenReservationBill #delimitationbill2026 #dmk #NCP #stalin #sharadpawar #nitishkumar #pawankalyan #NCBN #narendramodi #AmitShah
4
6
131
హిందువుల మనోభావాలను దెబ్బతీయడం సెక్యులరిజం ఎలా అవుతుంది అనేది తమిళనాడు ముఖ్యమంత్రి @TVKVijayHQ @actorvijay @CMOTamilnadu గారు తమిళ ప్రజానీకానికి సమాధానం చెప్పాలి. తిరుప్పరంకుండ్రం కొండ పై గల ఏకశిలా స్తంభం పై కార్తీక దీపాన్ని వెలిగించకూడదు అంటూ విజయ్ గారు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సుప్రీమ్ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారు. చివరకు గౌరవ న్యాయస్థానం ఆగ్రహించి సుబ్రమణ్య స్వామి ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసే వరకు పరిస్థితి నీ తీసుకు వచ్చారు. హిందూ సమాజం కు మద్దతుగా నిలిచిన సుప్రీమ్ కోర్టు కృతజ్ఞతలు చెప్తుంది. విజయ్ గారు భవిష్యత్తు లో అయినా హిందువుల మనోభావాలను గాయపర్చడం మానుకోవాలి. @INCTelangana @revanth_anumula @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @Bhatti_Mallu @INC_Ponguleti @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @KTRBRS @KCRBRSPresident @BJP4India @AmitShah @PMOIndia
8
22
443
అయ్యా @revanth_anumula గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్ధ అవుతుందా, మన రాష్ట్ర జనాభా సుమారుగా 4 కోట్లు ఉన్నారు. అంటే సగటున ప్రతి ఇంటికి ఒక మహిళ ఉంటారు తప్పకుండా, మరి మీరు ప్రతి ఇంటికి చీరలు ఇచ్చారా????? అసలు కోటి మందికి చీరలు ఇవ్వడం లో గొప్ప ఏముంది కేవలం ప్రజాధనం వృథా తప్పితే @cgg_hyd , ఆ చీర తీసుకున్న మహిళ ఇంట్లో కూడా ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు, ఉద్యోగ నోటిఫికేషన్ లు రాక ఆ కొడుకు కి ఉద్యోగం రావడం లేదు, చదువు పూర్తయినా కూడా ఆ కూతురు కు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు అని కళాశాలల్లో certificates ఇవ్వడం లేదు. అటువంటి సమయం లో మీరు చీర ఇచ్చారు అని ఆ మహిళ ఆనందపడాలా, వయసుకు వచ్చిన కొడుకు, కూతురు ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటున్నారు, ఉన్న ఒక బిడ్డ పెళ్లి చేయలేకపోతున్నాం అని బాధ పడాలా. మీ చిత్తశుద్ధి ఉచితాలకు బదులుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం నిరుద్యోగులకు నోటిఫికేషన్ లు విడుదల చేయడం లో చూపండి. అంతే కానీ ఉచితంగా మీరు చీరలు ఇచ్చారు అని ఏ ఒక్క ఆడబిడ్డ ఆనందంగా లేదు అనే విషయం గమనించాలి. వీటన్నింటికి బదులుగా ఉచిత విద్య వైద్యం ఇవ్వండి @TummalaOfficial @UttamINC @INCTelangana @TelanganaCMO @TelanganaCS @ShivPShukla_Gov @TSEduDept @BaBalakista @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana #CongressFailedTelangana #waterscam #revanthreddy #appeasementpolitics #janasena #hyderabad
అచ్చంపేట వేదికగా… కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు, 4,74,937 ఆపన్నులకు కొత్త చేయూత పింఛన్లు! నల్లమల గడ్డపై… సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు… ప్రజా ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు… అచ్చంపేటలో లభించిన అశేష జనాభిమానం ఎల్లప్పుడూ ప్రత్యేకం… నాకు సదా స్ఫూర్తిదాయకం…! జై తెలంగాణ! జై కాంగ్రెస్!! #PrajaPalana #achampet
9
18
427
రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం @INCTelangana పని కట్టుకొని అంబేద్కర్ గారి ప్రతిష్టకు కళంకం తీసుకు వస్తుంది. ఈ రోజు భారత రాజ్యంగ దినోత్సవం అని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం @TelanganaCMO @TelanganaCS పత్రికా ప్రకటనలలో ఎక్కడ కూడా అంబేద్కర్ గారి ఫోటో ముద్రించకపోవడం బాధాకరం. పదే పదే గౌరవనీయులు డా. బి ఆర్ అంబేడ్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తూనే ఉంటుంది. ఈ రోజు మొదటి సారి కాదు నాడు భారత రాజ్యాంగం రాసే తొలినాళ్ళ నుండి ఇదే తంతు కొనసాగిస్తుంది. అంబేద్కర్ గారిని పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీ @INCIndia ఆనాడు ఎన్నికలలో ఓడించింది. ఎన్నో సార్లు రాజ్యాంగ విలువలను పాటించకుండా అవమానించింది. ఈ రోజు సైతం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారిని కీర్తించాల్సింది పోయి అంబేద్కర్ చెప్పిన విలువైన మాట, ఓటు ను నోటు తో అని కొనవద్దు అని చెప్పితే ఆ మాటను తుంగలో తొక్కి తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్న ఓటు కి నోటు కేసు లో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి @revanth_anumula గారి పాటలతో ఉత్సవాలు నిర్వహించారు. ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారు ఇకనైనా దళిత సమాజాన్ని దళిత నేతలను అవమానించడం మానుకోవాలి. @kharge @RSPraveenSwaero @Mayawati @seethakkaMLA @Bhatti_Mallu @INCTelangana @ShivPShukla_Gov @TSEduDept @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @GhantaC @HYDPublicForum @HydPublicGrev @Hema_Journo @SaritaAvula @TheNaveena @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @DamodarCilarapu @Ponnam_INC @VivekVenkataswam @jupaalyk_rao @Vakiti_srihari @Bmaheshgoud6666 @OffDSB @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna #CongressFailedTelangana #congressinsultedBRAmbedkar #BRAMBEDKAR #CONSTITUTIONDAY #REVANTHREDDY #PAWANKALYAN #TELANGANA
6
10
207
గత 9 నెలలుగా @CharuSinha_IPS గారి నేతృత్వంలో ACB @TelanganaACB తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నాయి అయితే ACB అధికారులను నియంత్రించకూడదు, ప్రభుత్వం @TelanganaCS నియంత్రిస్తున్న కారణంగా అవినీతి అధికారులకు శిక్ష పడేలా మేము చేయలేకపోతున్నాం అని గతం లో పత్రికల్లో కథనాలు వచ్చాయి. మరి ఏసీబీ కి జవసత్వాలు ఎందుకు పెంచాలి, పెంచితే కక్ష పూరిత చర్యలు కూడా జరిగే అవకాశం ఉంది కదా, తనిఖీల పేరు మీద కొంత మంది ఏసీబీ అధికారులు అవినీతి కి పాల్పడడానికా?? ఎందుకు ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ACB DSP ఆనంద్ కుమార్ మరియు CI సుధీర్ గారి మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఎందుకు న్యాయస్థానాల ముందు ప్రవేశ పెట్టడం లేదు. ఈ మధ్య కాలం లో DSP ఆనంద్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ట్రాప్ కేసులు, ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసుకు నిజంగా అవినీతి జరుగుతుందని ఆపడానికి కేసులు చేశారా లేదా ఇలానే ఉద్దేశ పూర్వకంగా కేసులను నమోదు చేసి సెటిల్మెంట్ లు చేసుకోడానికి వేసిన పన్నగమా అనే విషయం పై ACB ఉన్నత అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలి. సాక్షాత్తు అవినీతి నిరోధక శాఖ, విద్యా శాఖ రెండు ముఖ్యమంత్రి @revanth_anumula @TelanganaCMO పరిధిలోనే ఉన్నాయి అక్కడే ఎక్కువ అవినీతి జరుగుతుండటం గమనార్హం. మరి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి చర్యలు టీసుకుంటారా లేదా చూసి చూడనట్లు వ్యవహరిస్తారా??? @ShivPShukla_Gov @TSEduDept @BaBalakista @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @reddykishen @GhantaC @HYDPublicForum @HydPublicGrev @SaritaAvula @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @TelanganaCS @DamodarCilarapu @Ponnam_INC @VivekVenkataswam @jupaalyk_rao @Vakiti_srihari @Bmaheshgoud6666 @OffDSB @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna #CongressFailedTelangana #CORRUPTION #ACBRAIDS #HYDERABAD #ENCMOHANNAIK #REVANTHREDDY #TELANGANA
7
12
173
నా పేరు శ్రీశైలం నేను చేస్తా రౌడీయిజం అనే పాట గుర్తొచ్చేలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ @TelanganaACB అధికారుల పని తీరు. అవినీతికి కాదేది అనర్హం అంటూ కొంత మంది ఏసీబీ అధికారులు DisProportionate Assets Case లో ఒక వ్యక్తిని బినామిగా తీసివేయడం కోసం 30 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఇలా అవినీతి నీ నిరోధించాల్సిన అధికారులే, లంచగోండులను పట్టుకోవాల్సిన అధికారులే, లంచం తీసుకోవడానికి పన్నాగం పన్నడం, ప్రభుత్వంలోని అవినీతి కి పరాకాష్ట. ఇంటి దొంగ ను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్న చందంగా ACB లోని అధికారులే అవినీతికి పాల్పడితే మనం అవినీతి లేని తెలంగాణ ను ఎలా నిర్మించగలము. అయితే అవినీతి లేని తెలంగాణను మనం చూడాలంటే ప్రజలు విద్యార్థులు యువత కూడా సమాజాన్ని అవినీతి కి దూరంగా ఉండే ఆలోచనలను అలవాటు చేయాలి. ఎట్టకేలకు ఇంటి దొంగను ఈశ్వరుడు అయితే పట్టుకోలేరు అనుకున్నారు కాబోలు లంచం డిమాండ్ చేసి దొరికారు మరి ఆ అధికారులను రిమాండ్ కు పంపుతారా, లేక సంఘటనను కప్పి పుచ్చుతారా అనేది ఉన్నత అధికారులు స్పష్టం చేయాలి. @TummalaOfficial @UttamINC @INCTelangana @TGCivilSupplies @DirectorAgriTS @TG_NPDCL @GHMCOnline @TelanganaCMO @revanth_anumula @TelanganaCS @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @IPRTelangana @jayesh_ranjan @DamodarCilarapu @Ponnam_INC @VivekVenkataswam @jupaalyk_rao @Vakiti_srihari @Bmaheshgoud6666 @OffDSB @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna #CongressFailedTelangana #ACBRAIDS #CHARUSINHA #ACBDSP #ANANDKUMAR #REVANTHREDDY #TELANGANA #PAWANKALYAN #JANASENA
7
13
276
రాష్ట్ర ప్రభుత్వం @TelanganaCMO @TelanganaCS మరియు గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఎంతో ప్రచారం తర్వాత హంగూ ఆర్భాటాల మధ్య ప్రభుత్వ పాఠశాలలలో డ్రాప్ ఓట్స్ సంఖ్యను తగ్గించడానికి మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించింది. అయితే ప్రభుత్వ ఉద్దేశం గొప్పదే కానీ తర్చుగా అధికారుకు కానీ మంత్రులు కానీ అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారా సదరు భోజనం పంపే ఫౌండేషన్ వారు సైతం నాణ్యత విషయాలను, భోజనం రుచి గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటారు. తనిఖీలు లేని కారణం గా భోజనం పంపుతున్నారు కానీ అది పాడై పోవడం, పూర్తిగా చల్లగా అవడం కారణం గా విద్యార్థులు తినడానికి ఆసక్తి చూపడం లేదు. ఒక లక్ష 10 వేల మంది విద్యార్థులలో కేవలం 50 వేల మంది మాత్రమే మధ్యాహ్న భోజనం పథకాన్ని వినియోగించుకున్నారు. దీని కారణంగా ప్రభుత్వమే ఉద్దేశం తో అయితే పథకాన్ని ప్రారంభించారు ఆ ఉద్దేశ్యం పూర్తి కాలేకపోయే పరిస్థితులు రానున్నాయి. కావున అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తే భవిష్యత్తు లో సదరు ఫౌండేషన్ వారు నాణ్యమైన శుభ్రమైన రుచికరమైన భోజనం పంపిస్తారు. @TummalaOfficial @UttamINC @INCTelangana @ShivPShukla_Gov @TSEduDept @BaBalakista @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @DamodarCilarapu @Ponnam_INC @VivekVenkataswam @jupaalyk_rao @Vakiti_srihari @Bmaheshgoud6666 @OffDSB @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna #CongressFailedTelangana #MiddayMeals #Revanthreddy #telangana #Janasena #hyderabad #Pawankalyan #schooldropouts
6
8
158
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ @Collector_MBD స్నేహా శబరీష్, IAS గారికి హృదయ పూర్వక అభినందనలు. ఈ రోజు తన రెగ్యులర్ సందర్శన లో భాగంగా జిల్లాలో ప్రజావాణి అనంతరం తిరుగుతున్న సమయం లో కొంత మంద అధికారులు పాఠశాల విద్యార్థులతో కలెక్టర్ గారికి స్వాగతం పలికించి కలెక్టర్ గారి దగ్గర ఏదో మార్కులు కొట్టేద్దాం అని అత్యుత్సాహం ప్రదర్శించారు, ఆది కాస్తా మొదటికే మోసం తెచ్చింది. పాఠశాల విద్యార్థులను ఎండలో నిలబెట్టడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మెరుగుపరిచి మరియు గురుకులాల్లో సరైన విద్య, వసతులు, మంచి భోజనం సైతం అందాలంటే అప్పుడప్పుడు కలెక్టర్ లు ఆకస్మిక తనిఖీలు చేస్తే అధికారులు వొళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసి విద్యార్థులకు మంచి విద్య తో పాటు మంచి వసతులను మంచి భోజనం ను అందిస్తారు. @TelanganaCMO @TelanganaCS @Vakiti_srihari @revanth_anumula @IASassociation @ShivPShukla_Gov @TSEduDept @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @Bhatti_Mallu @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @IPRTelangana @DamodarCilarapu @VivekVenkataswam #CongressFailedTelangana #AOT #SathvikaVeeravalli #mahabubabad #IAS #schools should be developed #waterdisputes #krishnawater #Janasena #Pawankalyan #revanthreddy #telangana #MpUdaysrinivas
6
9
193
నిన్న జరిగిన టీపిసిసి సమావేశం లో రాష్ట్ర ముఖ్యమంత్రి, మరియు మాజీ పీసిసి చీఫ్ @revanth_anumula గారు పదవుల కోసం కార్యకర్తలు పని చేయాలి, గాంధీ భవన్ చుట్టూ, ఢిల్లీకి ప్రదక్షిణలు చేయనక్కర్ళేదు అని చెప్పగా, కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మీరే పదే పదే ప్రజల భవిష్యత్తును పక్కన పెట్టీ మీ వ్యక్తిగత అవసరాల కోసం ఢిల్లీ కి పదుల సంఖ్యలో వెళ్ళి వచ్చిన వారు ఇలాచేప్పే అర్హత తనకు ఉంది అంటారా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో చర్చ జరుగుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక రకమైన భావ ప్రకటనా స్వేచ్ఛ అంటారు, గాంధీ భవన్ లో ఒక గది లో ఒక ప్రెస్ మీట్ లో ఒక నాయకుడు మాట్లాడిన దాన్ని మరో గది లో మరో ప్రెస్ మీట్ లో మరో నాయకుడు అదే మాటలను వ్యతిరేకిస్తాడు అంత స్వేచ్ఛ ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టాక పూర్వపు గాంధీల కాంగ్రెస్ పార్టీ రూపాన్ని కోల్పోయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గా రూపు మార్చుకుంటుంది. మరొక పక్క ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నారు, మొన్న కోటి మంది మహిళలకు 5 లక్షల రూపాయల ఇందిరా భీమా పథకాన్ని వర్తింప జేస్తా అన్నాడు. ఇగ కష్ట పడటం ఎందుకు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం కోటి ఓట్లు వారు వేసినా 90 సీట్లు వస్తాయి గెలిచేస్తాం కదా అని ఎద్దేవా చేస్తున్నారు. ఎట్టకేలకు బాబు గారి వ్యూహం ఫలించినట్లేనా???? @INCIndia @SoniaGandhi @RahulGandhi @priyankagandhi @TummalaOfficial @UttamINC @INCTelangana @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @jayesh_ranjan @DamodarCilarapu @Ponnam_INC @VivekVenkataswam @jupaalyk_rao @Vakiti_srihari @Bmaheshgoud6666 @OffDSB @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna
4
8
206
ఉస్మానియా విశ్వ విద్యాలయానికి @osmania1917 రాష్ట్ర ప్రభుత్వం 480 కోట్లు మంజూరు చేయడం మంచి పరిణామం. గతం లో ఉస్మానియా విశ్వ విద్యాలయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి @revanth_anumula గారు 1000 కోట్లు ఇస్తా అని చెప్పి ఎట్టకేలకు 480 కోట్లు విడుదల చేశారు. అందులో 270 కోట్లతో వసతి గృహాలు, భోజనశాలలు అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ, మరో 210 కోట్ల తో బోధనకు సంబంధించిన భవనాలు నిగ్మించాలని, పరిశోధన కు పెద్ద పీట వేసేలా R&D బ్లాక్ ను యేర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విశ్వ విద్యాలయ అధికారులు సైతం యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. నిధుల దుర్వినియోగం అవకుండా ఉస్మానియా విశ్వ విద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ గారు చొరవ చూపాలి. మిగతా విశ్వ విద్యాలయాల ఉపకులపతులు సైతం విద్యార్థుల దగ్గర నుండి ఫీజుల దోపిడీ చేసే బదులుగా కావాల్సిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించి తగిన నిధులు తెచ్చి విశ్వ విద్యాలయాల్లో infrastructure అభివృద్ధి చేయాలి. సెల్ఫ్ ఫైనాన్సు కోర్సు లను రెగ్యులర్ కోర్సు లుగా మార్చాలి. అప్లై చేసిన ప్రతి విద్యార్థికి వసతి సదుపాయం కల్పించాలి. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, శుభ్రమైన ఆహారాన్ని అందించే విధంగా ప్రణాళికలు రచించాలి. @jntuhofficial @projntuh @PjtsauIndia @TelanganaCMO @TelanganaCS @ShivPShukla_Gov @TSEduDept @BaBalakista @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @GhantaC @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana #CongressfailedTelangana #jntuh #osmania #pjtsau #universities should be strengthened. #Teaching posts should be filled #Budget allocation should be done #Research grants should be released.
6
11
261
గాజు గ్లాస్ తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫాన్ సృష్టించబోతుంది. రానున్న MLC ఎన్నికల్లో @drgsrao గారి గెలుపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ఒక మలుపుగా మారుతుంది అనే చర్చ రాష్ట్రం అంతా జరుగుతుంది. ఎక్కడ నలుగురు గ్రాడ్యుయేట్ లు విద్యావంతులు మేధావులు కనిపించినా జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి సైలెంట్ ఓటింగ్ జరగబోతుంది అనే చర్చ నడుస్తుంది. విద్యావేత్త, వైద్యుడు, బీద బడుగు బలహీన వర్గాల కుటుంబం నుండి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి మన గడల శ్రీనివాస్ రావు గారు, కావున వారిని గెలిపించి ఒక సారి జనసేన కు అవకాశం ఇవ్వాలి శాసన మండలి జనసేన గొంతు వినిపించాలి అని తెలంగాణ యువత కంకణం కట్టుకుంది. ఇప్పటికే అవకాశం వచ్చిన చోట వారి నాయకుడు మన జనసేనానీ @PawanKalyan గారు ఎటువంటి అద్భుతాలు చేస్తున్నారో తలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ లో సైతం అటువంటి గొప్ప పాలన మాకు కూడా దొరకాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. @TummalaOfficial @UttamINC @INCTelangana @TelanganaCMO @revanth_anumula @TelanganaCS @ShivPShukla_Gov @TSEduDept @BaBalakista @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @Bmaheshgoud6666 @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna #CongressFailedTelangana #Janasena is an alternative for #Telangana #People of Telangana wants to support #Pawankalyan #Graduates #intellectulas wants to work under Pawan Kalyan #Leadership
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు పరిపాలనా అనుభవం, నిజాయితీ, ప్రజాసేవా నిబద్ధతను దృష్టిలో పెట్టుకుని, పట్టభద్రులు, ముఖ్యంగా మహిళా పట్టభద్రుల సమస్యలను పెద్దల సభలో చర్చించి తగిన పరిష్కారం కోసం గొంతెత్తి నినదించే ప్రాతినిధ్యం కోసం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది.. -శ్రీ నేమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్. #JanaSenaTelangana #JSPForTelangana
7
14
222
తెలంగాణ ప్రభుత్వం లో ఆ ఇద్దరిదే @revanth_anumula @INC_Ponguleti హవా, విద్యారంగం లో కూడా ఆ ఇద్దరు ముఖ్య నేతల కూతుర్లదే హవా ???? ఇప్పటికే రాష్ట్రం లో ప్రభుత్వ విద్యా సంస్థలు దయనీయ స్థితిలో ఉండగా, అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం @TelanganaCMO @TelanganaCS సవతి తల్లి ప్రేమ చూపుతూ ప్రభుత్వ విద్యా సంస్థలను పతనావస్థ దిశకు చేరుకుంటున్నాయి. అయితే వాటిని అభివృద్ధి చేయాల్సిన పాలకులే వాటిని పట్టించుకోకుండా ప్రైవేట్ విద్యా సంస్థలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం లో కీలకం గా ఉన్న ఒక నాయకుడి కుమార్తె మైండ్ వాల్ట్ అని కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రారంభించగా, మరొక ముఖ్య నేత కుమార్తె మావ్ ఎడ్యూ అనే మరొక సంస్థను ఏర్పాటు చేసి విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారీకరణ చేయడానికి ఇద్దరు ముఖ్యనేతల కూతుర్లు కంకణం కట్టుకొని పని చేస్తున్నారు. మరి మిగతా అధికార పార్టీ @INCTelangana మంత్రులు @TummalaOfficial @UttamINC @Bhatti_Mallu @DamodarCilarapu @Ponnam_INC @VivekVenkataswam @jupaalyk_rao @Vakiti_srihari @Bmaheshgoud6666 @OffDSB నేతలు విద్యా సంస్థలు పెట్టుకోవడం దేవుడెరుగు కానీ, కనీసం తమ పరిధి లోని విద్యా సంస్థలను అయినా బాగు చేసుకొని వారి వారి నియోజకవర్గాలలో ప్రభుత్వ విద్యా సంస్థలును బలోపేతం చేయాలి. @ShivPShukla_Gov @TSEduDept @BaBalakista @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @jayesh_ranjan @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna #CongressfailedTelangana #congress commercialized #Education in #Telangana #Naimishareddy #internationalschools #Medicover #Mindvault #MaavEdu #Daughters turned into #Educationalists #Corruption has another name #Congress #janasena #Hyderabad #Pawankalyan
4
6
162
హఫీజ్ పేట ఫ్లై ఓవర్ నుండి కొండాపూర్ వెళ్లే దారిలో ఒక హోటల్ ఆ పక్కనే ఉన్న పెయింట్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం మనందరికి తెలిసిందే. ప్రభుత్వం మరియు ఫైర్ డిపార్ట్మెంట్ @TelanganaFire @SajjanarVC_IPS అధికారులు, అందుబాటులో ఉన్న స్థానిక యువత జనసైనికులు వీర మహిళలు మంటలు ఆర్పడం లో సహకరించాలని, తగు సహాయక చర్యలు తీసుకోవాలని, వెంటనే ఈ విషయం పై ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. విచారణ జరిపి ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తగిన నష్ట పరిహారం ఇవ్వాలి మరియు క్షతగాత్రులకు తగిన వైద్య సహాయం అందించాలి. అసలు అగ్ని ప్రమాదంకు గల కారణాలు ఏమిటి అనేది విచారణ జరిపి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఆ భవనానికి ఫైర్ అనుమతి ఉందా లేదా, ఒక వేళ లేని యెడల ఆ భవనానికి అనుమతులు మంజూరు చేసిన అధికారులు ఎవరు అనే విషయంపై లోతుగా విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో అయినా అధికారులు అప్రమత్తంగా ఉంటారు. @GHMCOnline @TelanganaCMO @revanth_anumula @TelanganaCS @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @cgg_hyd @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @ZCSLP @GummallaSrijana @CMC_Offcl @MC_Cyberabad @jayesh_ranjan #CongressfailedTelangana #Firesafety precautions should be taken #Hafeezpet fire accident #Miyapur #Kondapur #Hyderabad #Telangana #janasena #revanthreddy #SajjanarIPS gaaru
7
16
346
మన తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరి చేయాల్సిన పోలీస్ అధికారులు @TelanganaDGP @CPCyberabad @CPHydCity @MalkajgiriCop సైతం ఇంత పక్షపాతవైఖరిణి చూపడం బాధాకరం. పోలీసులు ఈ రకంగా ప్రవర్తిస్తే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుంది. ఇదే పోలీస్ లు కార్పొరేట్ విద్యా సంస్థల లో విద్యార్థులు చనిపోయినప్పుడు వారి తల్లి తండ్రుల పట్ల కర్కశంగా వ్యవహరించే పోలీస్ అధికారులు, అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తిని ఆఫీసు లోకి రానివ్వని చోటా ఇష్టారీతిన ప్రవర్తించి నియంత్రించే పోలీస్ అధికారులు మెటా సెంటర్ @Meta పై దాడి విషయం లో చూసి చూడనట్లు వ్యవహరించడం ప్రజలకు వ్యవస్థలపై గౌరవం పోగొడుతుంది. గతం లో కూడా అధికార పార్టీ @BRSparty కు భజన చేస్తూ రేవంత్ రెడ్డి @revanth_anumula గారిని సైతం బెడ్రూం లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ రోజు అధికార పార్టీ @INCTelangana కి కొమ్ముకాస్తు మెటా సెంటర్ పై దాడిని చూసి చూడనట్లు వ్యవహరించే చర్యలకు ముగింపు పలకాలి. పోలీస్ ఉన్నత అధికారులు ఈ 3 సంఘటనలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. @TummalaOfficial @UttamINC @TelanganaCMO @TelanganaCS @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @cgg_hyd @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @jayesh_ranjan @DamodarCilarapu @Ponnam_INC @VivekVenkataswam @jupaalyk_rao @Vakiti_srihari @Bmaheshgoud6666 @OffDSB @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @RaoKavitha @TeenmarMallanna #CongressFailedTelangana #janasena #pawankalyan #Metacentreattack #attackonayyappadevotee #Thala for a Reason #corporatemafia #BanSrichaithanyaNarayana
హైదరాబాద్‌లో మత స్వేచ్ఛ లేదా? అంతర్జాతీయ సంస్థలకు భద్రత లేదా? • అయ్యప్ప భక్తుడి పట్ల జరిగిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి • అంతర్జాతీయ సంస్థలపై దాడులకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలి • బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి తెలంగాణ ప్రతిష్ఠకు, పెట్టుబడుల అనుకూల వాతావరణానికి భంగం కలగకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి #CongressFailedTelangana
8
30
577
మా నాయకుడు పవన్ కళ్యాణ్ @PawanKalyan గారు మాటలకు పరిమితం అయ్యే నాయకుడు కాదు. మాట ఇస్తే మడమ తిప్పడు అని కూడా డబ్బా కొట్టుకోడు. మాట ఇస్తే ఆచరించి చూపడం ఆయన నైజం. మారాలంటే లోకం మారాలంట నువ్వే అనేది తన సినిమా పాట, దాన్ని జీవితం లో నిజం చేస్తున్న నా నాయకుడికి శతకోటి వందనాలు. మిగతా MLA లకు నాయకులకు చెప్పే ముందు తను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఆదర్శాలకు నిలువెత్తు నిదర్శనం మా జనసేనాని. నిజంగా జనసేన పార్టీ జెండా మోస్తూ తన నాయకత్వం లో పని చేస్తున్నందుకు కాలర్ ఎత్తి మరి గర్వ పడుతున్నాం. @JSPTelangana @JanaSenaParty @JSPShatagniTeam @itsRamTalluri @narendramodi @AmitShah @myogiadityanath #powerstar #Empowerstar #pawankalyan #janasenani #pitapuram #upasanakonidela
మీకు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్... నాకు మాత్రం ఎంపవర్ స్టార్... జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం శాసనసభ్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని, మోడల్ అంగన్‌వాడీ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం తన ప్రసంగంలో ప్రస్తావించిన శ్రీమతి ఉపాసన కొణిదెల గారు.
12
34
450
ఖచ్చితంగా @RaoKavitha మేడమ్. కేసీఆర్ కూతురు కాకపోతే తెలంగాణ ప్రజల నుండి మీకు ఇంత ఆదరణ లభించేది కాదు. ఈ రోజుకు కూడా మీరు మీ పేరును కల్వకుంట్ల కవిత అని మాత్రమే చెప్పుకుంటున్నారు. మీ తండ్రి @KCRBRSPresident సోదరుడి @KTRBRS తో మీకు రాజకీయ విభేదాలు ఉండవచ్చు. కానీ ప్రజలు మిమ్మల్ని ఆదరించింది కేవలం కేసీఆర్ గారి కూతురిగా మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో మీకంటే ఎక్కువగా ఎంతో మంది మహిళలు పోరాడి, తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేశారు. కానీ వారికి మీకు వచ్చినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని రేవంత్ రెడ్డి @revanth_anumula గారు BRS ను బద్నాం చేయడానికే రాజకీయాల్లోకి తీసు వచ్చారు అని ఆరోపణలు ఉన్నాయి. వేచి చూడాలి మీరు Serious politician ఆ లేదా కాలక్షేపం కోసం రాజకీయాల్లోకి వచ్చారా అనేది. ఎవరి ప్రయోజనాల కోసం వచ్చారూ లేదా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చారా లేదా ప్రజల కోసం వచ్చారా అనేది తెలంగాణ ప్రజానీకం రానున్న ఎన్నికల్లో తీర్పు చెప్పే వరకు ఎదురు చూడాలి. @TummalaOfficial @UttamINC @INCTelangana @TelanganaCMO @TelanganaCS @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @jayesh_ranjan @DamodarCilarapu @Ponnam_INC @VivekVenkataswam @jupaalyk_rao @Vakiti_srihari @Bmaheshgoud6666 @OffDSB @BRSHarish @sravandasoju @KTRBRS @KCRBRSPresident @TeenmarMallanna #CongressFailedTelangana #liquorscam Misuse of #JaagruthiDonations #Daughterstroke #kalavakuntlakavitha #KTR #kcr #revanthReddy #Pawankalyan #Bathukamma #pawankalyan #Hyderabad #manatolivelugu #BhurjKhalifaAssets Revanth #Partnerincrime private flat in sky scraper #BhurjKhalifa
Kavitha Exclusive Interview Coming Soon on Mana ToliVelugu With Journalist Raghu Don't Miss It! 📷 #Kavitha #KavithaInterview #ExclusiveInterview #JournalistRaghu #ManaToliVelugu #TelanganaPolitics #comingsoon
4
1
9
502
ఇది కాంగ్రెస్ పార్టీ MLA @Shankarv_inc గారి భాష. మీ భాష చూసి యువత ఏం నేర్చుకోవాలి. అసభ్య పదజాలం వాడకుండా ఒక 10 నిమిషాలు మీడియా ముందు మాట్లాడటం రాకపోతే ఎలా?? రోజు ఇటువంటి ప్రెస్ మీట్ లు చూసి చివరికి తల్లి తండ్రులు తమ పిల్లలతోపాటు వార్తలు కూడాచూసే పరిస్థితి ఉండదు కాబోలు. కావున రేవంత్ రెడ్డి @revanth_anumula గారు కావచ్చు @KCRBRSPresident గారు కావచ్చు మరే ఏ పార్టీ @kishanreddybjp @RaoKavitha @TeenmarMallanna అధినాయకుడైనా మీ మీ పార్టీల నాయకులకు విషయం గురించి మాట్లాడేలా, భాషా ప్రావీణ్యం ఉండేలా,నిర్మాణాత్మక పద్ధతిలో సైతం విమర్శలు చేసే నైపుణ్యాన్ని నేర్పించేలా శిక్షణ తరగతులు నిర్వహించాలి. అంతే కానీ ఇటువంటి భాష వాడి యువత కు రాజకీయాల పట్ల ఉన్న గౌరవం కోల్పోయేలా చేయకూడదు.@ @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP @IPRTelangana @Bmaheshgoud6666 @BRSHarish @sravandasoju @KTRBRS #CongressFailedTelangana #MouthPollution #characterAssacination #congress #revanthreddy #Pawankalyan #Shamshabad #janasena #Bandlaganesh #ChequeBounce #kotarukmini #jobscam
బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యభిచార రాజకీయాలు చేస్తోంది - వీర్లపల్లి శంకర్‌. బీఆర్‌ఎస్‌ పార్టీపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శంకర్‌ మాట్లాడుతుండగా.. వేముల వీరేశం చేతితో సైగ చేస్తూ ఆయనను ఆపారు. #Telangana #Congress #BRS #VeerlapallyShankar #VemulaVeeresham #iNewsTelugu
6
10
286
రాష్ట్రం లో రోజు రోజు కు సమస్యల తీవ్రత తగ్గాలి కానీ తెలంగాణ రాష్ట్రం లో సమస్యల తీవ్రమై పెరిగి గ్రామాల నుండి నగరానికి చేసుకున్నాయి. గతం లో రెగ్యులర్ గా సాంఘీక సంక్షేమ పాఠశాలలో జరిగే ఫుడ్ పాయిజన్ సంఘటనలు నేడు ఏకంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయ మెస్ ల వరకు వచ్చింది. ఏది ఏమైనా ఎక్కడ జరిగినా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు అయితే బాధాకరం. కావున అధికారులు భవిష్యత్తు లో అయినా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా చూడాలి.బాధితుల ఆరోగ్యం కోలుకునే వరకు విశ్వ విద్యాలయం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. @PMOIndia @EduMinOfIndia @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @TheNaveena @IAmTanishAlladi @urRKsagar @NagaBabuOffl @AjayaKumarJSP #Foodpoison #Hyderabadcentraluniversity #hcu #hcustudentsunion #Food safety measures should be taken. #janasena #pawankalyan #narendramodi
4
7
153
రేవంత్ రెడ్డి @revanth_anumula గారు మీ సభల కారణం గా, ఆ సభ లో మీరు ప్రారంభించే పథకాల వళ్ళ ప్రజలకు జరిగే లాభం కన్నా ప్రభుత్వం @TelanganaCS ఎక్కువ ఖర్చు అవుతుంది అనే విషయం తమరు ఒక సారి ఆలోచించాలి. రాష్ట్రం ELNINO ప్రభావం కారణం గా రైతులు పంటలు పండించే పరిస్థితి లేదు, కావున వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అదే విధంగా ఆ ప్రభావం అన్ని రంగాలపై పడనుంది. వాస్తవానికి పథకం ప్రారంభించడం, దాని కారణంగా ప్రజలకు లబ్ధి చేకూరడమే మీ @TelanganaCMO ముఖ్య ఉద్దేశ్యం అయితే Online ద్వారా ఆ పథకాన్ని ప్రారంభిస్తే సరిపోతుంది. కానీ మీ సభల వల్ల ఆ ప్రాంత అధికారులు ఒక వారం మొత్తం మీ సభ ఏర్పాట్లు చూడటం, సభా ప్రాంగణం కి కొన్ని కోట్ల ఖర్చు, ఆ పేరు మీద News Paper Advertisements, జన సమీకరణకు ప్రభుత్వ రవాణా ఇలా కోట్ల రూపాయిల దుబారా ఖర్చు అవుతుంది. చివరికి మీరు సభ పెట్టీ మాజీ ముఖ్యమంత్రి @KCRBRSPresident ను గుర్తు చేయడం తప్ప మరొకటి.లేదు. ఈ మొత్తం వ్యవహారం లో కేవలం మీరు, KCR ఇద్దరు లాభపడుతున్నారు తప్ప ప్రజలకు ఏం వోరగడం లేదు, కావున బాధ్యత గల పౌరుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గా మీరు మీ సభలపై పునరాలోచన చేయాలి. @TummalaOfficial @UttamINC @Ponnam_INC @DamodarCilarapu @INCTelangana @ShivPShukla_Gov @drgsrao @PawanKalyan @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @HYDPublicForum @HydPublicGrev @AravindaJata @Hema_Journo @SaritaAvula @ayodhya_boreddy @TheNaveena @Bhatti_Mallu @INC_Ponguleti @Vemnarenderredy @NagaBabuOffl @IPRTelangana @jayesh_ranjan @cgg_hyd #CongressFailedTelangana #CongressMukTBharat #congresshatavo #hyderabad #revanthreddy #scamgress #pawankalyan #janasena #soniagandhibook #votechor #komatireddy
3
6
218