
#JspForNewAgePolitics ఊపిరి ఉన్నంత వరకు నీతోనే @pawankalyan🙏❤️ #VarahiVijayaYatra
Andhrapradesh, India
Joined November 2018
- Tweets96.5K
- Following1.6K
- Followers5K
- Likes57.3K
Pinned Tweet
Thank you @PawanKalyan ❤️🙏 – at Hayathnagar, India
SANDEEP JSP retweeted
వెంటనే స్పందించి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించి కార్యకర్తలకు,నాయకులకు బాసటగా నిలబడిన మా అన్న పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారికి ధన్యవాదాలు.మమ్మల్ని ఇంతగా నన్ను నమ్మి మాకు అండగా నిలిచిన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారికి విజయంతో బహుమతి ఇవ్వడానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి మేము సిద్ధం..
యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల నామినేషన్లు తెలుగుదేశం నాయకుల అండతో అధికారులు కుట్రపూరితంగా తిరస్కరిస్తున్నారు.పుల్లలచెరువు రిటర్నింగ్ ఆఫీసర్ గా బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహిస్తు,ప్రజాస్వామ్యవిలువలు కాలరాస్తున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO) మాలకొండయ్యగారు,ఏఆర్వో గా (ARO)విధులు నిర్వహిస్తున్న కిరణ్ గార్లపై చర్యలు తీసుకోవాలని RDO గారిని కలసి వినతిపత్రం అందించాము. ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం నుండి 18సంవత్సరాలుగా అధినేత కళ్యాణ్ గారితో ప్రయాణిస్తున్న నా నియోజకవర్గం పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే,సామాన్య జనసైనికుల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉందో?? @JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam @JSPVeeraMahila @itsRamTalluri @kotarukmini @mnadendla @NagaBabuOffl
SANDEEP JSP retweeted
దేశ రక్షణ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను శ్రీ కదిమి వేణు ఆత్మకు శాంతి చేకూరాలి
అస్సాంలోని భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో దేశ రక్షణ విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కి చెందిన జవాను శ్రీ కదిమి వేణు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీ వేణు కేవలం 31 ఏళ్ల వయసులోనే దేశ సేవలో ప్రాణాలు కోల్పోవడం బాధించింది. దేశ భద్రత కోసం కుటుంబాలకు దూరంగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నిరంతరం విధులు నిర్వహించే సైనికుల సేవలు వెలకట్టలేనివి. వీర జవాను శ్రీ కదిమి వేణు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
- @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
SANDEEP JSP retweeted
జనసేన పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు Meta AI ఆధారిత AI-First పౌర సేవలను WhatsApp వేదికగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
+91 92475 06893 నంబర్‌కు “Hi” అని మెసేజ్ చేయడం ద్వారా ఫిర్యాదుల నమోదు, వాటి స్థితి తెలుసుకోవడం, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అధికారిక సమాచారం పొందవచ్చు.
తెలుగులోనే సేవలు, ఫిర్యాదులపై 7 రోజుల్లో ఫాలో-అప్, వ్యక్తిగత సమాచార భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఈ కార్యక్రమం ప్రత్యేకతలు.
ప్రజలకు మరింత చేరువగా, వారి సమస్యలకు అండగా నిలవాలనే లక్ష్యంతో జనసేన తెలంగాణ చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
#JanaVaniJanaSenaBharosa #JanaSenaTelangana #JSPForTelangana
SANDEEP JSP retweeted
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన హైబ్రీడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
SANDEEP JSP retweeted
Warm birthday wishes to the Hon’ble Union Minister for Education, Consumer Affairs, Food and Public Distribution, and New and Renewable Energy, Shri @JoshiPralhad Ji. May you be blessed with good health, happiness and continued strength in your service to the nation.
- @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
SANDEEP JSP retweeted
On the occasion of Saint Kanakadasa Jayanthi, I pay my humble tributes to the great saint, poet and philosopher whose life and teachings stood for devotion, equality and social harmony.
His deep devotion to Lord Sri Krishna at Udupi and the enduring legacy of the Kanakana Kindi remain powerful symbols of faith that rises above social barriers. May his teachings continue to inspire us to uphold the values of compassion, equality and humanity. - @PawanKalyan
#KanakaDasaJayanti
#ಕನಕದಾಸಜಯಂತಿ
SANDEEP JSP retweeted
నారాయణపేట జిల్లా నాయకులు డాక్టర్ శ్రీ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో విష్ణు వర్ధన్ రెడ్డి, బాలకృష్ణలతో పాటు వీర మహిళలు మీనా మహత్రే, సవిత, చందన, సోని పవార్, బాలదివ్య, కొడంగల్ నుండి అరుణ్ గౌడ్, డీకే అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వెంకట్, మారుతి, హాస్నాబాద్ హన్మంతు తదితరులు జనసేన పార్టీలో చేరారు.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర చేరికల కమిటీ సభ్యులు శ్రీ తనీష్ అల్లాడి పాల్గొన్నారు.
#JSPForNewAgePolitics #JanaSenaTelangana #JSPForTelangana
SANDEEP JSP retweeted
తెలంగాణల అభివృద్ధి తప్పి పోయింది, అభివృద్ధి దూసుకపోతంది అంటున్నరు, గది మా ఊరు రాకపాయే, ఏడుంది అభివృద్ధి, ఎతుకుదాం రండి.
#CongressFailedTelangana
SANDEEP JSP retweeted
మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహ కాలనీలో ఉన్న 34వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ ఓటర్లతో కలసి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
SANDEEP JSP retweeted
మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
#APLocalBodyElections
SANDEEP JSP retweeted
“A Constitution is not just a document that defines a nation; it is a promise that safeguards the dignity, rights and aspirations of its people.”
On Constitution Day, let us reaffirm our commitment to the ideals of Justice, Liberty, Equality and Fraternity that form the foundation of our democracy. Adopted on 26th November 1949, the Constitution of India reflects the collective vision and aspirations of a nation determined to uphold dignity, freedom and equal opportunity for every citizen.
Our Constitution is both a safeguard of our rights and a reminder of our responsibilities. Let us respect its values, strengthen our democratic institutions and fulfil our duties with integrity and commitment towards building an inclusive and progressive Bharat.
- @PawanKalyan
@rashtrapatibhvn @governorap
#ConstitutionDay #SamvidhanDivas #IndianConstitution
SANDEEP JSP retweeted
ఖమ్మంలో నిర్మించిన కేబుల్ బ్రిడ్జికి “పద్మశ్రీ” ‘వనజీవి’ దరిపల్లి రామయ్య పేరు మీద ‘వనజీవి రామయ్య వారధి’ అని నామకరణం చేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో బుధవారం జరిగిన అఖిల పక్షం సమావేశంలో రామయ్య గారి సతీమణి శ్రీమతి జానకమ్మ గారిని సత్కరిస్తున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి, జనసేన తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు.
#JanaSenaTelangana #JSPForTelangana
SANDEEP JSP retweeted
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 69 వేట ఉచ్చులు తొలగింపు
• అటవీ సిబ్బందికి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు అభినందనలు
• అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్టం చేయాలని ఆదేశం
• బ్రేక్ వైర్ల దుర్వినియోగంపై మెకానిక్స్ కి అవగాహన కల్పించాలని సూచన
అటవీ సంపదను, వన్యప్రాణులను పరిరక్షించడంలో నిరంతరం అప్రమత్తతతో విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అక్రమ వేటను అరికట్టేందుకు అటవీ సిబ్బంది చేపట్టిన ప్రత్యేక పెట్రోలింగ్‌లో 69 వేట ఉచ్చులను గుర్తించి తొలగించారు. బుధవారం మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోని కంపార్ట్‌మెంట్ నంబర్ 26/4లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి, వన్యప్రాణులను అక్రమంగా వేటాడేందుకు మూడు చక్రాల వాహనాల బ్రేక్ వైర్లతో ఏర్పాటు చేసిన 69 ఉచ్చులను గుర్తించారు. వాటిని తొలగించి వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పును నివారించారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, యానిమల్ ట్రాకర్లు, బేస్ క్యాంప్ సిబ్బందిని ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రశంసించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అడవుల్లో నిరంతర గస్తీ, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తత, సమష్టి కృషి వల్ల అనేక వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు తప్పిందని పేర్కొన్నారు. అక్రమ వేట నిరోధానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. బ్రేక్ వైర్లతో ఉచ్చుల తయారీని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆటోమొబైల్ షాపుల యజమానులు, మోటార్ మెకానిక్‌లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అడవుల్లో అమర్చే ప్రతి ఉచ్చు ఒక వన్యప్రాణి ప్రాణానికి ముప్పుగా మారుతుందని, వాటిని గుర్తించి తొలగించడం ద్వారా జీవవైవిధ్య పరిరక్షణకు కీలకమైన సేవ చేసినట్లవుతుందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా, ప్రత్యేక పెట్రోలింగ్ వంటి చర్యలను మరింత పటిష్టం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలని అన్నారు.
SANDEEP JSP retweeted
ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి ‘వనజీవి రామయ్య వారధి’గా పేరు పెట్టాలని అఖిల పక్షం తీర్మానం జరిగింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం..
-డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
#JanaSenaTelangana #JSPForTelangana
SANDEEP JSP retweeted
బాధ్యతతో వ్యవహరించే నాయకత్వాన్ని ఎన్నుకుందాం,
జవాబుదారీతనంతో పని చేసే వారికి ఓటు వేద్దాం..
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
SANDEEP JSP retweeted
ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి ‘వనజీవి రామయ్య వారధి’గా పేరు పెట్టాలి..
-జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి
#JanaSenaTelangana #JSPForTelangana
Lord Murugan Never Leaves You
@TVKVijayHQ
#SaveThiruparankundram
Orey Pichi.......
Whole india might follow supreme court judgements but not tamilnadu .
Coz it is ruled by @TVKVijayHQ 💥🔥




























