@Just Jai retweeted
విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ (GVMC) డిప్యూటీ మేయర్ గా ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన @JSPSivaPrasad గారికి శుభాకాంక్షలు.
From Vizag City Wide Fans Association President to Deputy Mayor of the biggest Greater Municipal Corporation of Andhra Pradesh.
Thank you @PawanKalyan sir.
#JSPForNewAgePolitics
@Just Jai retweeted
ఆత్మకూరులో ఇదేనా న్యాయం?
సీటు జనసేనది… ప్రమాణం టీడీపీది…
అరెస్ట్ మాత్రం జనసేన కార్యకర్తది!
మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు.
ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది.
ఆత్మకూరులో జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పాల్సిందే.
@JanaSenaParty @PawanKalyan @JaiTDP @BJP4Andhra
@Just Jai retweeted
నర్సీపట్నం వైస్ చైర్ పర్సన్ గా నాకు అవకాశం ఇచ్చినందుకు జనసైనికులకి, ప్రజలకి
ముక్యంగా మా అన్న @PawanKalyan గారికి పాదాభివందనం 🥹❤️🔥
మీరు ఇచ్చిన ఈ అవకాశం ప్రజల కోసం,పార్టీ బలోపేతం కోసం పని చేస్తాను
THANK YOU ALL FOR YOUR SUPPORT
@JanaSenaParty @JSPVeeraMahila
@Just Jai retweeted
Shocking news 🙏
Nellore,Atmakur Vice chairman JSP ki ani…last minute lo TDP person pramana sweekaram cheincharu
Question chesina JSP Incharge ni arrest chesaru🙏
This is too much you should React anna @PawanKalyan
@Just Jai retweeted
SUSPEND @Anam_RNReddy !
The fabrication of a JanaSena B-Form by Minister Rama Narayana Reddy and the subsequent assault on JanaSena Veera Mahilas strike directly at electoral integrity and public accountability. Abuse of ministerial office of this nature, if proven, cannot go unanswered.
We demand that Hon’ble Chief Minister @ncbn and TDP National General Secretary @naralokesh act without delay by removing Rama Narayana Reddy from the Cabinet and suspending him from the party.
A coalition endures through mutual trust and equal accountability, not selective enforcement. The TDP leadership must demonstrate that alliance dharma binds everyone, regardless of position or political clout.
@JanaSenaParty @PawanKalyan
@Just Jai retweeted
Today is Karteeka Somavaram
May Lord Shiva bless everyone with good health, happiness and peace. May he give us strength to face every challenge and guide us on the right path
ॐ नमः शिवाय | ఓం నమః శివాయ 🙏
@Just Jai retweeted
దశాబ్దాలు పైగా @PawanKalyan గారి అభిమానిగా జనసేన పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఎంతో నిబద్దతతో పార్టీకి అహర్నిశలు కృషి చేసి నేడు విశాఖ డిప్యూటీ మేయర్ గా ప్రమాణం స్వీకారం చేస్తున్న నిబద్ధత గల జనసేన నేత మా మిత్రులు @JSPSivaPrasad హార్దిక శుభ అభినందనలు 💐🤝
జై జనసేన✊
@Just Jai retweeted
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలో జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గారు మృతిచెందడం అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలచివేసింది. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు KK ఈ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షలు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి జనసేన పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
@Just Jai retweeted
I would like to inform you that the issue has been resolved. We are contesting in 2 wards as members including a upa sarpanch from one amongst the two in B R Thallavalasa village, Padmanabham mandal in Bheemli Constituency.
The sarpanch of VK Palem will be from @JanaSenaParty and will be elected unanimously along with our panel members.
I’m grateful to our Senani @PawanKalyan garu for standing firm in this issue within no time. Special thanks @itsRamTalluri garu for your unconditional support. Thanks to @MPLingamaneni garu and for your timely intervention and assistance.
వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప్పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించిన పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం?
@PawanKalyan @ncbn @MadhavBJP
@JanaSenaParty @JSPShatagniTeam
@Just Jai retweeted
Power star on Instagram! Welcome @PawanKalyan sir.
Ivvvala Instagram server down avvali, what say @PawanKalyanFan ?!!
@Just Jai retweeted
Happy to inform that this issue has been resolved. We are contesting in 2 wards as members including a upa sarpanch from one amongst the two in B R Thallavalasa village, Padmanabham mandal in Bheemli Constituency.
The sarpanch of VK Palem will be from @JanaSenaParty and will be elected unanimously along with the other panel members.
Congratulations to @DrSandeepJSP for standing up for the JanaSainiks. Grateful to our leader @PawanKalyan garu for standing firm in this issue. Special thanks to @MPLingamaneni garu and @itsRamTalluri garu for their support.
And a big shout out to all the Janasainiks and VeeraMahilas who made sure that their voice is heard and justice is delivered.
Finally, thanks to @Ganta_Srinivasa garu and other leaders of @jaitdp who helped resolve the issue without any further ado.
@NagaBabuOffl @JSPShatagniTeam @JSPVeeraMahila
we are with you, @DrSandeepJSP. Don't give up the fight.
@PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri
@JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
@Just Jai retweeted
This is serious issue it's high to stand with Cadre
This is how you stand up for your cadre @PawanKalyan 🙌
Thanks for everything anna You earned our @DrSandeepJSP ♥️📈
@Just Jai retweeted
భీమిల్లి నియోజవర్గానికి చేరుకున్న @AjayaKumarJSP గారు!
@JanaSenaParty @DrSandeepJSP @PawanKalyan @NagaBabuOffl
we are with you, @DrSandeepJSP. Don't give up the fight.
@PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri
@JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
@Just Jai retweeted
పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి బంధువు, జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు.
నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దిశా నిర్దేశం.
• నామినేషన్ల పరిశీలన సందర్భంలో జనసైనికుడు శ్రీ ముంతల రామాంజులు మృతి ఘటనపై ఆరా.
• శ్రీ రామాంజులు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా.
@Just Jai retweeted
we are with you, @DrSandeepJSP. Don't give up the fight.
@PawanKalyan @NagaBabuOffl @itsRamTalluri
@JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila
వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప్పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించిన పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం?
@PawanKalyan @ncbn @MadhavBJP
@JanaSenaParty @JSPShatagniTeam
@Just Jai retweeted
వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప్పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించిన పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం?
@PawanKalyan @ncbn @MadhavBJP
@JanaSenaParty @JSPShatagniTeam
@Just Jai retweeted
Days shut in a year:
Hospital: 0
Border post: 0
Police station: 0
High court: 155
Supreme court: 159
@Just Jai retweeted
సాక్ష్యాధారాలన్ని పోలీసు వారికి ఇచ్చాం, పత్రికా ముఖంగా ప్రజల ముందు కూడా ఉంచాం..
మానసిక సమస్యలతోనో, ఉన్మాదంతోనో సాక్షి టీవీ, వైసీపీ వారు ఇప్పటికీ మాపై దుష్ప్రచారాలు చెయ్యడం మానుకోవాలి.
గతంలో మీరు ఇలాంటి అర్థరహిత విమర్శలకు దిగినందుకే అధికారం నుండి ప్రతిపక్ష స్థానం కూడా లేని స్థితికి వచ్చారని గుర్తుంచుకుని వ్యవహరించాలి.
@Just Jai retweeted
@Just Jai retweeted
Not just an Anganwadi. Apollo Aarambh - A blueprint for empowering India’s women and children. 🇮🇳
@smritiirani @ApolloFND @HospitalsApollo


























