Krish (@Krishehhh) profile picture

from Andhra

Hyderabad, India
Joined May 2026
Photo by Krish (@Krishehhh)Photo by Krish (@Krishehhh)Photo by Krish (@Krishehhh)Photo by Krish (@Krishehhh)Photo by Krish (@Krishehhh)Photo by Krish (@Krishehhh)Photo by Krish (@Krishehhh)Photo by Krish (@Krishehhh)Photo by Krish (@Krishehhh)Photo by Krish (@Krishehhh)
This temple as the front page of Andhra historical research society journal in 1965..
*World Heritage week* The fate of Chitraradha Swamy Temple, Pedavegi, Eluru Dist., *Salankayana dynasty (4th–5th CE) lies in a severely dilapidated and neglected state. @ASIGoI, urgently intervene to protect, and conserve, before it is too late! @ncbn @naralokesh @APDeputyCMO
4
55
230
2,003
*World Heritage week* The fate of Chitraradha Swamy Temple, Pedavegi, Eluru Dist., *Salankayana dynasty (4th–5th CE) lies in a severely dilapidated and neglected state. @ASIGoI, urgently intervene to protect, and conserve, before it is too late! @ncbn @naralokesh @APDeputyCMO
20
175
7
438
10,497
కడప జిల్లా రేణిగుంట నేషనల్ హైవే దగ్గర ఆంజనేయపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేస్తున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరం. నేషనల్ హైవే నిర్మాణం కోసం దేవాలయాన్ని అక్కడ నుంచి తరలించే అంశంపై చాలా నెలలుగా చర్చ జరుగుతున్నది. కొత్తగా పక్కనే దేవాలయం నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల భూమి కూడా కేటాయించారు. నేషనల్ హైవేలో నిర్మాణంలో భాగంగా దేవాలయానికి చెందిన 10 సెంట్ల భూమి సేకరణ జరుపుతున్నందున భూమి, దేవాలయం కోసం ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన రూ.59 లక్షల 30 వేలు ఆంజనేయ స్వామి ఈవో అకౌంట్ లో ఇప్పటికే డిపాజిట్ చేశారు. గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల సమ్మతితో అక్కడి దేవతా విగ్రహాలను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా అవసరమైన పూజలు నిర్వహించి మూలమూర్తిని దేవాలయం నుంచి అర్చకులు, దేవాలయ అధికారులు తరలించారు. వాటిని ప్రభుత్వం ఆ పక్కనే ఇచ్చిన స్థలం లో నిర్మించిన కొత్త నిర్మాణంలో తాత్కాలికంగా ప్రతిష్టించారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా కొందరు అసత్యప్రచారానికి పాల్పడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మతఘర్షణలు చెలరేగేలా జరుగుతున్న ఈ అసత్య ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడమైనది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే పోస్టులు పెట్టడం, వాటిని షేర్ చేయడం కూడా నేరమేనని గమనించ ప్రార్ధన.
4
158
20
237
13,406
Krish retweeted
10 Years lo Oka Bus stand ni Renovate cheyaledhu kani bane
Warangal in next 15 years if BRS stays in power for 3 consecutive terms...
8
73
786
11,096
Krish retweeted
Jagan changing his capital plans for every election 2014 - Amaravati 2019 - Vizag 2024 - Mavigun 🤡
17
109
982
8,453
Krish retweeted
There is NOWHERE to go near Hyderabad it’s so sad, like blr has entire western ghats and Kerala, Chennai has entire coastline and temples, manaki Tirumala kuda doorame 😭
76
73
36
2,070
66,476
Krish retweeted
2027 మార్చిలో మోదీ గారు పోలవరం జాతికి అంకితం చేస్తున్నారు.. 2028 అక్టోబర్ మోదీ గారు అమరావతి ని ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తాం 2028 Google Data center కూడా ఓపెన్ చేస్తాం... చేసింది చెప్పుకొని ఎలక్షన్ లో ఓటు అడుగుతాం మీరు 2029 లో రారు. #Andhrapradesh #TDPTwitter
Street ki oka buildings untay ilantivi Cities lo Yentha waste raa Nayana Money 🙏 Twaraga elections vasthey bavunnu konchem anna save cheyyachu AP ni
25
90
5
603
19,946
జగన్ వ్యతిరేకించారని యలహంక ఇంటి నుంచి కుమార్తె పెళ్లి వేదిక మార్చుకున్నారు షర్మిల ! ఇప్పుడు కనీసం ఆ ఇంట్లోకి కూడా రానివ్వకుండా జగన్ పక్కా ప్లాన్ వేశారు. యలహంకలో షర్మిలకూ ఇల్లు ఉందని గతంలో పేర్ని నాని ద్వారా చెప్పించారు. కానీ ఇప్పుడు మాత్రం ఏ హక్కూలేదని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవాలని కోర్టుల్లో పిటిషన్లు వేశారు. పెళ్లి పనులు ఆ ఇంట్లో నుంచే చేసుకోవాలనుకుంటున్న షర్మిలకు జగన్ అన్న ఇచ్చిన గిఫ్ట్ ఇది. #YSJagan #YSSharmila
30
51
4
429
61,436
ఇంకో రెండు టర్మ్స్ ఓడిపో అన్నా…చాలు!👍😌 #SpeedOfDoingBusiness
Credit Chori! Vote Chori! Data Chori! చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ! అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే @naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు! Hey Ram! Save Andhra!
17
235
3
1,722
62,572
Krish retweeted
Construction site lo nunchoni construction secret ga chestunnaru ani cheptunnadu. Secret ayithe nilanti bukka pakeer na kodukuni Enduku raanistaru ra.
ఇంత బహిరంగంగా సాగర్‌కు బొక్క పెట్టి నీళ్లు తీసుకుపోవాలని చూస్తుంటే.. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదట! తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పక్క రాష్ట్రం వాళ్లు అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే.. ఏమంటలేరంటే ఎలాంటి వాళ్ల చేతిలో మన తెలంగాణ ఉందో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా!
4
26
197
4,819
Pahalgam Attack: 22 April 2025 On 24 April 2025, this INDIAN MULLI was asking her favourite country, PAKISTAN, to nuke India. And these traitors have the audacity to say, “Hamara bhi khoon samil hai iss mitti mein.”
You’re unable to view this Post because this account owner limits who can view their Posts. Learn more
21
433
11
2,530
35,020
Krish retweeted
sorry but she is quite literally surrounded by angels, who knows what would have happened had her family & neighbors not been there
An obsessed fan who broke into YouTuber Neha Bisht’s home and demanded she marry him has died after being beaten by her family and neighbors Abhinav traveled over 1,000 miles and developed one-sided romantic feelings for Bisht after regularly watching her content
5
27
497
14,354
🚨🚨Breaking: Andhra Pradesh's top-secret investment strategy has been leaked. It's called "reply to investors on the same day." Feel free to copy it. 😄 #SpeedOfDoingBusiness
689
2,376
658
16,858
1,553,464
These UGLY heroes of KFI crying on TFI directly from their movies . .
69
220
26
3,455
214,487
2014-వైయస్ పోయిన తర్వాత లోక్ సభ ఎన్నికల్లో వైయస్ భార్యని, జగన్ అమ్మని కుటుంబ బంధాలు బాగున్నప్పుడు నిలబెడితేనే ఎగరేసి తన్నారు 2019-రాష్ట్రం స్వీప్ చేసినా సిటీ ఇవ్వం అన్నారు 2024-గెలిస్తే ఒకటే రాజధాని, అది వైజాగే అన్నాక కూడా కోసి చేతిలో పెట్టారు ఇంకెప్పుడురా మీకు అర్థమయ్యేది..
వైజాగ్ ప్రజలు మరీ ఇంత పిరికి సన్నాసులా మొత్తం కొండలు తవ్వేసి విధ్వంసం చేస్తున్నా ఒక్కళ్లలో కూడా చలనం లేదు రేపు తూఫాన్ వస్తే రేపు సముద్రం మీ ఇంటికి కూడా వస్తాది ఆపడానికి ఏ ఒక్క కొండ కూడా లేదు అనుభవిస్తారు 💔 #VizagDestruction
1
32
158
5,041
నీళ్ళు తీసుకుపోతున్నారు అని తెలంగాణ వాళ్ళు పెట్టుబడులు తీసుకుపోతున్నారు అని తమిళనాడు వాళ్ళు ఊర్లు తీసుకుపోతున్నారు అని ఒడిశా వాళ్ళు IT జాబ్స్ తీసుకుపోతున్నారు అని కర్ణాటక వాళ్ళు మీ ఏడుపే మా ఎదుగుదల 🤣 #AndhraPradesh
67
340
10
2,758
55,131
గోదావరి లాంటి మహానదిని 6.5 కిలోమీటర్ల మేర మళ్లించడం సాధ్యమేనా? చంద్రబాబు గారి అకుంఠిత దీక్ష, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు! 💪 గోదావరి నది సహజ ప్రవాహానికి బదులుగా, స్పిల్‌వే కోసం ఏకంగా కొత్త నదీ మార్గాన్నే తవ్వారు! ఈ ప్రత్యేక మార్గంలో గోదావరి జలాలు భారీ స్పిల్‌వే వద్దకు చేరుకుంటాయి. 🌊 50 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహాన్ని విడుదల చేసే సామర్థ్యంతో స్పిల్‌వేను నిర్మించారు. అక్కడి నుంచి పైలట్ ఛానల్ మీదుగా ప్రవహించి, లోయర్ కాఫర్ డ్యాం దిగువన తిరిగి పాత గోదావరి నదిలో కలుస్తాయి! ఏకంగా 6.5 కిలోమీటర్ల ప్రత్యేక ప్రవాహ మార్గం! ఇది కేవలం ఒక నిర్మాణం కాదు… ఇంజినీరింగ్ ప్రతిభకు, సాంకేతిక నైపుణ్యానికి, మానవ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం! 👏💛✌️ #Polavaram #PolavaramProject #Godavari #ChandrababuNaidu #AndhraPradesh
12
99
1
572
28,525
If Hyd has this there would be aparna 50 floors river view project
11
27
2
565
8,242
నీళ్ళు తీసుకుపోతున్నారు అని తెలంగాణ వాళ్ళు పెట్టుబడులు తీసుకుపోతున్నారు అని తమిళనాడు వాళ్ళు ఊర్లు తీసుకుపోతున్నారు అని ఒడిశా వాళ్ళు IT జాబ్స్ తీసుకుపోతున్నారు అని కర్ణాటక వాళ్ళు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నల్లి గుడ్లోని దిష్టి బెదురు గుడ్లోని దిష్టి అంతా పోవాలె ఆంధ్రాకు
18
78
5
753
33,770