Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs) header
Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs) profile picture

We Are Here For @PawanKalyan Garu & @JanaSenaParty (జనని - జన్మభూమి - జనసేన) Back Up @Minoritymjs2

Joined June 2021
Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)
Minority JanaSainyam (MJS)™ retweeted
Saying again & again Mirunna chota jsp ki balam lekapothe don't Go against to ycp/TDP ,vallu pagapattestaaru cheyyalsina damage chestaru adi realise aiyye tym ki miru life lo earse chesukoleni situation ke vachestaru Party manaki balam avvalenapudu manam kastapadi waste (1/2)
3
25
5
123
9,902
పొద్దున లేగిస్తే @PawanKalyan గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే పార్టీ ఈరోజు ఎందుకు మౌనం పాటించండి అని చెప్పింది వాళ్ళు చేసిన తప్పు ఏంటో వాళ్ళకి అర్థం అయింది కాబట్టి ఇది గమనించండి ఎవరో ఒకరిద్దరిని చూపించి జనసేన పార్టీ కి అంటాకట్టడం తప్పు అలాంటి వాళ్ళు ప్రతీ చోట ఉంటారు
1
27
102
1,394
❤️🥺
🚨 వీలైనంత ఎక్కువ మంది ముస్లింలను పార్టీలో చేరుకోవాలని పవన్ కళ్యాణ్ గారి స్వయంగా చెప్పారు - జనసేన ముస్లిం కార్యకర్త హసీనా #Muslims #PawanKalyan
12
69
1,017
జనసేన పోటీ లో ఉన్న ప్రతి చోట గెలుపు దిశగా దూసుకుపోతున్న గెలుపు గుర్రాలు. రెబల్ గా వేసిన వాళ్ళు కూడా గెలుస్తున్నారు 🥹 కనపడుతుందా మన బలం, ఇప్పటికే వినపడి ఉంటుంది అందరికీ 🙌 #JanaSenaStrikesAgain
1
116
453
2,447
రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న ప్రతీ చోట మీ ఇంట్లో ఉండే సామాన్యులే అభ్యర్థులుగా ఉంటారు వాళ్ళని గెలిపిస్తే మీ ఇంట్లో మీ మనిషిని గెలిపించినట్టే , ప్రతీ ఒక్కరు గాజు గుర్తు మీద ఓట్ వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలి అని మా మనవి 🙏 #VoteForGlass
3
5
308
ప్రతి ప్రభుత్వ పాఠశాల చుట్టూ పహరీగోడ ఉండాలి దానికో గేట్ ఉండాలి గేట్ ముందు సెక్యూరిటీ గార్డ్ ఉండాలి ప్రతి పిల్లోడి మెడలో ఐడికార్డు ఉండాలి ఇవ్వని జరిగిన రోజు మనం 2026లో ఉన్నాం అనుకోవచ్చు ప్రైవేట్ సంస్థలు ఇచ్చే సెక్యూరిటీ ప్రభుత్వం కూడా ఇస్తుంది అనేబరోసా ఇవ్వొచ్చు @ncbn @naralokesh
15
1
55
1,300
రాజకీయం తెలియని అమాయకుడివి మంచితనాన్ని నమ్ముకొని నిన్ను నువ్వే మోసం చేసుకునే పిచ్చోడివి @PawanKalyan 🙏
12
124
1
549
4,607
కల్తీ జరిగింది అని ED స్పష్టం చేశాక ఇంకా దాంట్లో నువ్వు చెప్పినట్టు జరగలేదు అని బుకాయించే మాటలు ఎందుకూ? మనిషిని కత్తితో పొడిస్తే ఏంటి గొడ్డలితో వేటు వేస్తే ఏంటి ఏదైనా తప్పే, ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకుంటే మంచిది
6
137
3
435
3,216
Minority JanaSainyam (MJS)™ retweeted
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తరపున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, తలపెట్టిన ప్రతి కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా సాగాలని ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. #GaneshChaturthi
41
2,173
9
9,899
72,623
వినాయక చవితి సందర్భంగా ఈరోజు అనగా 13/09/2026 తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ *షేక్ అహ్మద్ గారు దంపతుల ఆధ్వర్యంలో *వినాయక ప్రతిమలు* పంపిణీ కార్యక్రమం కలదు. @PawanKalyan
1
50
217
1,210
Minority JanaSainyam (MJS)™ retweeted
Wishing Deputy CM of Andhra Pradesh, JANASENANI @PawanKalyan a very happy birthday! Here's the hashtag: #HBDJanaSenaniPawanKalyan
123
3,640
57
7,487
95,801
నేను అభిమానిగా మారటానికి కారణం మాత్రం పంజా మూవీ నే ❤️ e re release manchi experience avutundi mana Andariki ani na strong feeling 👌 @PanjaFilm4K
39
251
1,462
Minority JanaSainyam (MJS)™ retweeted
On India’s 80th Independence Day, I pay my heartfelt tributes to the countless freedom fighters whose courage, sacrifice and patriotism secured the freedom we cherish today. Their lives stand as an eternal reminder that the freedom we enjoy is not a gift to be taken lightly, but a sacred responsibility - to safeguard our national unity, territorial integrity and sovereignty. In the decades since Independence, India has risen with quiet determination and remarkable ambition. From emerging as a global space power and achieving a historic landing near the Moon’s south polar region, to building world-class infrastructure, creating transformative digital public infrastructure through UPI, strengthening our defence capabilities, and establishing ourselves as a major economic force on the world stage - these achievements are living proof of the talent, resilience and indomitable spirit of the Indian people. I bow in profound respect to the great statesmen and nation-builders who inherited a nation scarred by Partition, yet chose the higher path of unity, reconstruction and progress. Through their vision and fortitude, they laid the foundations of the Bharat we proudly inhabit today. Let us draw enduring inspiration from our freedom fighters and visionary leaders, and carry their spirit forward into the work of nation-building. Let our youth lead with clarity of purpose and moral courage. Let us rise above political divisions and social fault lines. And let every citizen - in every village, town and city - contribute with sincerity towards building a strong, prosperous, self-reliant and truly Viksit Bharat for generations yet to come. This is our collective dharma. This is our shared destiny. #IndependenceDay #80thIndependenceDay
295
4,372
57
19,960
271,970
80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కడప రాజంపేట కమలాపురం పలు నియోజకవర్గలో ముస్లిం జనసైన్య MJS సభ్యుల ఫ్లెక్సీలు ఏర్పాటు చెయ్యటం జరిగింది
1
47
1
231
1,963
ఈ అవకాశాన్ని మన పేద ముస్లిం ప్రజలు ఎవరైతే ఉన్నారో,ఆర్ధిక పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉమ్రా చేయలేమన్న నిరాశ తో ఉన్నారో వారికి ఇదొక మంచి సదవకాశం గా భావించి దరఖాస్తు చేసేలా,చేసుకునేలా చూడండి.
17
66
1,083
అయ్యా @ncbn , @PawanKalyan ఈ మధ్య కాలంలో SMA వ్యాధితో ఎంతో మంది చిన్నారులు వెలుగులోకి వచ్చారు ఆ రోగం చికిత్స కోసం కోట్ల డబ్బు పెట్టలేరు, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లలకి ప్రభుత్వమే సహాయం చేసే విధంగా ఏదైనా పథకం ప్రవేశ పెడితే బాగుంటుంది నచ్చిన వాళ్ళు రీ ట్వీట్ చెయ్యండి.
1
53
1
106
1,326
We stand with @PawanKalyan ✊
ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి లో @MinorityMjs ముస్లిం జనసైన్యం ఆధ్వర్యంలో జనసేనాని @PawanKalyan గారు త్వరగా కోలుకోవాలని దువా చేయడం జరిగింది.
1
103
385
3,840
సంతోషంగా ఉండాల్సిన టైం లో మొత్తం చెడ కొట్టేసినవ్ కదా @perni_nani తూ ఆ కుర్రోడి ఉసురు తప్పకుండా తగుకుతుంది నీకు 🙏
101
408
2,183