BhuvanagiriNaveen_BRS retweeted
మహాకవి గోరేటి నోట… కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ పేల్చివేత మాట!!!
మేడిగడ్డ ఎందుకు పేల్చేశారు అంటూ ఆవేదనలో గోరటి వెంకన్న పాట…
……”ఏరుబడ్డ తెలంగాణా..పేరు మోగగా!!!
ఎగిసిపారే గోదావరి.. అభయం ఇచ్చేనో!!!
తనువార నీళ్లనిస్తానని అభయమిచ్చేనో!!!
అణువణువన తరిపల్లె మరులు సిరులు కురిసేనో!!!
ఎవడు పెట్టి పేల్చేనో!!!
ఎందుకట్ల కూల్చేనో!!!
నీళ్లొచ్చిన నేలంతా కన్నీరు ఎందుకాయే!!!
రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య !!!!!”
తుచ్ఛ రాజకీయాలకోసం
కేసీఆర్ గారికి
మచ్చ తేవాలనే కుట్రతో, కల్పతరువులాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ పేల్చివేసినోడు పాపాత్ముడే!!
పచ్చని భూములను బీళ్లుగా మార్చి, రైతు నోళ్ల మన్నుగొట్టి, 750 టీఎంసీల గోదావరి నీళ్ళు అప్పనంగా ఆంధ్రాకు తరలిపోతుంటే చోద్యం చూస్తున్న ప్రస్తుత తెలంగాణ పాలకులు ముమ్మాటికి పాపాత్ములే!!!
చరిత్ర క్షమించదు!!
అంతకంత అనుభవిస్తరు!!!
#SaveKaleshwaram #RepairMedigadda #KCR #Telangana #TelanganaNews
BhuvanagiriNaveen_BRS retweeted
బీఆర్ఎస్ పార్టీలో చేరిన నిర్మల్ ప్రాంతానికి చెందిన నల్ల వినయ్ రెడ్డి
నవంబర్ 11వ తేదీన నిర్మల్లో రైతు గర్జన సభ, ముఖ్య అతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
BhuvanagiriNaveen_BRS retweeted
బీఆర్ఎస్లోకి చేరికల జోష్ 🔥
🔹గులాబీ గూటికి నిర్మల్ జిల్లాకు చెందిన యువ నాయకుడు నల్లా వినయ్ రెడ్డి
🔹కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన నల్లా వినయ్ రెడ్డి..
🔹గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
#KTR #BRS #Nirmal #JoinBRS – at Hyderabad, India
BhuvanagiriNaveen_BRS retweeted
బీసీ ఆత్మగౌరవ భవనాల జీవో 14ను రద్దు చేయాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా.దాసోజు శ్రవణ్
BhuvanagiriNaveen_BRS retweeted
తెలంగాణ వ్యవసాయం తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగం అవుతున్న రైతుల ఆవేదనను తెలుపుతూ.. గోదావరిఖని BRS నేత బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో యువకులు మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 8 రోజులపాటు (400 కి.మీ) సైకిల్ యాత్ర చేశారు. అనంతరం ఎర్రవెల్లిలో కేసీఆర్ గారిని కలిసి, ఎండిన వరి కంకులను చూపిస్తూ రైతన్నల దీనస్థితిని వివరించారు.
BhuvanagiriNaveen_BRS retweeted
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో నిర్మల్ ప్రాంతానికి చెందిన నల్లా వినయ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన @KTRBRS గారు.
BhuvanagiriNaveen_BRS retweeted
నాడు హరితహారం… నేడు హరితహననం!
కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంతో హైదరాబాద్లో పచ్చదనం ఏకంగా 147 శాతం పెరిగింది.
నాడు మొక్కలు నాటి నగరానికి పచ్చని కిరీటం తొడిగితే… నేడు కాంగ్రెస్ పాలనలో హరితహారం అటకెక్కింది. కొత్త మొక్కలు నాటడం మాట దేవుడెరుగు… ఉన్న చెట్లను సైతం నరికేస్తూ పచ్చదనానికి పాతరేస్తున్నారు.
నాడు చెట్లు పెంచి పచ్చదనం పంచిన కేసీఆర్ పాలన… నేడు చెట్లు నరికి పర్యావరణానికి అరణ్య రోదన మిగిల్చిన పాలన!
హరితహారాన్ని కాస్తా హరితహననంగా మార్చి… పచ్చదనానికి పాడె కట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదే!
@KTRBRS
BhuvanagiriNaveen_BRS retweeted
On this day in 2015, @THubHyd began its journey.
Guided by KCR Garu’s vision and driven by @KTRBRS’s dynamic leadership, Telangana became India’s Startup Capital powered by T-Hub, WE-Hub, T-Works & TASK. A proud milestone in modern India’s innovation journey.
#ItStartsHere
BhuvanagiriNaveen_BRS retweeted
పేరుకే ప్రతి నెలా మొదటి తారీఖున జీతాలంటూ గొప్ప ప్రచారం… ఆచరణలో మాత్రం ఏడాదిగా వేతనాల్లేక ఆకలితో అలమటిస్తున్న చిరుద్యోగులు.
మాటల్లో ఉద్యోగుల సంక్షేమం… చేతల్లో వారి పొట్టగొట్టే పాలన.. మొదటి తారీఖున జీతాలిస్తామన్న హామీ ఏమైంది ముఖ్యమంత్రి గారు?
ప్రచార ఆర్భాటాలకు పెట్టే శ్రద్ధలో కనీసం చిరుద్యోగులకు జీతాలు చెల్లించడంపై పెట్టలేరా?
ఇది ప్రజాపాలనా… లేక ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడే రాక్షస పాలనా?
@KTRBRS
BhuvanagiriNaveen_BRS retweeted
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన నిర్మల్ యువ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లాకు చెందిన యువ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.
ఈ నెల 11న నిర్మల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రైతు గర్జన సభ జరగనుంది.
BhuvanagiriNaveen_BRS retweeted
విశ్వనగరం హైదరాబాద్ గొంతెండుతోంది.. వందేళ్ల జలభవిష్యత్తుకు కేసీఆర్ గారు వేసిన పునాదులను పాతరేసిన కాంగ్రెస్.
రాబోయే వందేళ్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం గోదావరి జలాలతో నగర దాహార్తిని తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 TMCల మల్లన్నసాగర్, 15 TMCల కొండపోచమ్మసాగర్ నిర్మించింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ భవిష్యత్తులో పెరిగే జనాభాకు నీరందించే లక్ష్యంతో వాటర్ గ్రిడ్ పనులు ప్రారంభించింది. మరోవైపు, కృష్ణా జలాల కోసం నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తీసుకునేలా సుంకిశాల ప్రాజెక్టు చేపట్టింది.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ పనులు నిలిచిపోయాయి. సుంకిశాల అసంపూర్తిగా మిగిలింది. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాలను హైదరాబాద్ అవసరాలకు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. కేసీఆర్కు పేరు వస్తుందనే రాజకీయ కక్షతో కాళేశ్వరం జలాలను పక్కనపెట్టారు.
మూడేళ్లలో కొత్తగా ఒక్క దీర్ఘకాలిక నీటి ప్రాజెక్టునూ నిర్మించకపోగా, గత ప్రభుత్వం వేసిన అభివృద్ధి పునాదులను సైతం నిర్లక్ష్యంతో బలహీనపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగా నిర్మించేది లేదు.. ఉన్నవాటిని కాపాడుకునే చిత్తశుద్ధి కూడా లేదు!
ఫలితం.. నవంబర్లోనే హైదరాబాద్ ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి!
వందేళ్ల తర్వాతి హైదరాబాద్ దాహాన్ని ముందుగానే ఊహించిన కేసీఆర్ దూరదృష్టి ఒకవైపు.. నేటి కనీస తాగునీటి అవసరాలను తీర్చలేని కాంగ్రెస్ పాలన మరోవైపు!
ప్రజల దాహం తీర్చాల్సిన ప్రాజెక్టులనే రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేసి, విశ్వనగరాన్ని ట్యాంకర్ల నగరంగా మార్చడమేనా కాంగ్రెస్ సాధించిన ప్రగతి? ఎండిపోతున్నది రిజర్వాయర్లే కాదు.. హైదరాబాద్ భవిష్యత్తు కూడా!
@KTRBRS
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన నిర్మల్ నియోజకవర్గానికి చెందిన నల్లా వినయ్ రెడ్డి.
ఈనెల 11న నిర్మల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రైతు గర్జన సభ.
@KTRBRS
BhuvanagiriNaveen_BRS retweeted
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన నిర్మల్ నియోజకవర్గానికి చెందిన నల్లా వినయ్ రెడ్డి.
ఈనెల 11న నిర్మల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రైతు గర్జన సభ.
BhuvanagiriNaveen_BRS retweeted
Khajaguda land scam: Private company allegedly grabs Rs. 680 crore government land with Congress backing⁉️
Bengaluru-based infra company entered Hyderabad’s real estate market with a major project in Khajaguda.
Initially, the company obtained permission to use 1.17 acres of adjoining government land for six months, paying ₹68.97 lakh.
However, it allegedly encroached upon additional land, prompting the then BRS government to intervene in January 2020, impose a penalty of ₹1.93 crore and reclaim the entire 3.17 acres.
Following the Congress government’s arrival, the said company allegedly revived its attempts to occupy the land.
The project, originally approved for 36 floors and 33 lakh sq. ft., reportedly expanded to 60 lakh sq. ft. across 38 floors through revised permissions.
Allegations of building violations, reduced undivided land shares promised to buyers and discrepancies in approved plans have also surfaced.
The most serious allegations concern the 3.17 acres of government land in Survey No. 20/1, valued at approximately ₹680 crore.
Despite being classified as government land and appearing on the Section 22A prohibited list, the land allegedly underwent irregular transactions in June 2026, involving the infra company’s directors and subsequent sale deeds and development agreements.
Records also reveal discrepancies in declared property valuations.
The controversy extends to Thautonikunta lake, where the company allegedly constructed an unauthorised road through the water body.
HYDRAA’s handling of the issue, including alleged pressure on Green Grace apartment residents to permit access through an existing road, has triggered a legal battle. The High Court has ordered status quo.
Meanwhile, RERA has registered complaints concerning the project's delay and alleged diversion of funds.
Although interim directions were issued in August 2025 to safeguard buyers' interests and ensure project completion, allegations persist that these orders remain unimplemented, even after subsequent High Court directions.
The central question remains: who enabled these alleged irregularities, and why have government agencies failed to act decisively?
A joint project in Manikonda involving the company’s director and another company, whose director is allegedly linked to a key political figure, raises further questions.
Notably, a sale deed covering over 14,000 sq. ft. in that project was executed in the latter company's name before the government land was handed over.
BhuvanagiriNaveen_BRS retweeted
‘Kabza Congress’: Senior minister alleges party has been hijacked by brokers
A senior Congress minister has triggered a political stir in Telangana by describing the ruling party as “Kabza Congress”, alleging that those who recently joined the party have taken control, sidelining its long-time loyalists.
The minister reportedly expressed anguish over the treatment of original Congress leaders in the government.
Claiming to have been associated with the party since birth, the minister said it was painful to witness the current state of affairs, where newcomers were allegedly being given prominence over those who had worked for the party for decades.
Intelligence agencies have reportedly submitted a report on the remarks to the Chief Minister.
The minister also alleged that brokers were influencing key appointments, particularly nominations to MLC posts under the Governor’s quota.
An individual who had previously been associated with an opposition party and later contested a Lok Sabha election on a Congress ticket is reportedly being considered for the post.
A sitting MLA is alleged to have brokered the arrangement by approaching an MP from another state.
The minister further claimed that the recommendations of senior ministers were being ignored, while a few individuals, including ministers and advisors, were exercising disproportionate influence over party and government affairs.
Warning that the situation could damage the party, the minister said a detailed report would soon be submitted to the party leadership and that they would publicly raise their concerns.
The remarks have assumed significance amid growing friction between ministers and MLAs.
The issue is also expected to figure in Thursday’s Cabinet meeting, where some ministers may reportedly raise concerns over being sidelined and the public criticism directed at them by fellow legislators.
BhuvanagiriNaveen_BRS retweeted
రేవంత్ రెడ్డికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ
స్టీఫెన్సన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చేందుకు ఉపయోగిస్తున్న జీవో 134ను నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు
ఓటుకు నోటు కేసులో తనపై ఫిర్యాదు చేశానని, సికింద్రాబాద్ బోయిగూడలో తనకున్న 1936 చదరపు గజాల స్థలాన్ని జీవో 134ను అడ్డం పెట్టుకుని నిషేధిత జాబితాలో చేర్చేందుకు కుట్ర చేస్తున్నారని హైకోర్టును ఆశ్రయించిన స్టీఫెన్సన్
ఈ కేసును విచారిస్తూ జీవో 134ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి
ఈ తీర్పు కేవలం స్టీఫెన్సన్ భూములకు మాత్రమే వర్తిస్తుందని తెలిపిన హైకోర్టు
ఓటుకు నోటు కేసు ఫిర్యాదుదారుడిపై రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు
స్టీఫెన్ సన్ భూమిని నిషేధిత జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు, హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు
2015లో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్సీ ఎల్విస్ స్టీఫెన్ సన్
కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం జీవో 134 ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ, బోయిగూడలో తనకున్న 1,936 చదరపు గజాల భూమిని అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ పిటిషన్
భూముల కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘనలను బయటపెట్టేందుకే జీవో తెచ్చామని చెబుతున్నా, కేవలం ప్రతిపక్ష నాయకుల భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చుతున్నారని, ఈ జీవోను నిలిపివేయాలని కోరిన స్టీఫెన్ సన్
ఈ పిటిషన్పై సింగిల్ జడ్జి విచారణ జరపాలని ఆదేశించిన హైకోర్టు
BhuvanagiriNaveen_BRS retweeted
తెలంగాణలో పోలీస్ స్టేషన్ల నిర్వహణకు నిధులు నిల్
పెట్రోలింగ్ వాహనాలకు ఇంధన ఖర్చులు కూడా లేకపోవడంతో నామమాత్రంగా పెట్రోలింగ్
నిర్వహణకు ఫిర్యాదుదారులు, నేతల నుంచి వసూళ్లు తప్పడం లేదంటున్న అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల నిర్వహణకు, స్టేషనరీ ఖర్చులు, ఖైదీలకు భోజనాలు, ఉద్యోగులకు టీ, నీళ్ల ఖర్చుల కోసం ప్రతి నెలా నిధులు విడుదల చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం ఒక్కసారి మాత్రమే ఈ నిధులు విడుదలయ్యాయని చెబుతున్న అధికారులు
దీంతో పోలీస్ స్టేషన్ల నిర్వహణకు నిధుల కోసం ఫిర్యాదుదారులు, నేతల మీద ఆధారపడక తప్పడం లేదని అధికారుల ఆవేదన
పెట్రోలింగ్ వాహనాలకు డీజిల్ డబ్బులు లేక పెట్రోలింగ్ కూడా నామమాత్రంగానే చేస్తున్నామని, కొన్ని చోట్ల అసలు పెట్రోలింగ్ కూడా చేయడం లేదని వెల్లడి
కనీసం 9 నెలలుగా నిర్వహణ నిధులు లేవని, ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని పోలీసుల ఆవేదన
పెట్రోలింగ్ చేసేందుకు కూడా డీజిల్ డబ్బులు ఇవ్వకపోతే క్రైమ్ రేట్ ఎందుకు పెరగదు అంటూ విమర్శలు






















