🎂 Happy Birthday, @saibollineni Garu!
Wishing you good health, happiness and continued success in all your endeavors.
Keep inspiring through your leadership and community service!
Warm wishes from NRI TDP Philadelphia 💐
#HappyBirthday #SaiBollineni #NRITDP #TANA
🤖 Made with AI
NRITDP Philly retweeted
కడప జిల్లా రేణిగుంట నేషనల్ హైవే దగ్గర ఆంజనేయపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేస్తున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా సత్యదూరం. నేషనల్ హైవే నిర్మాణం కోసం దేవాలయాన్ని అక్కడ నుంచి తరలించే అంశంపై చాలా నెలలుగా చర్చ జరుగుతున్నది. కొత్తగా పక్కనే దేవాలయం నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల భూమి కూడా కేటాయించారు. నేషనల్ హైవేలో నిర్మాణంలో భాగంగా దేవాలయానికి చెందిన 10 సెంట్ల భూమి సేకరణ జరుపుతున్నందున భూమి, దేవాలయం కోసం ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన రూ.59 లక్షల 30 వేలు ఆంజనేయ స్వామి ఈవో అకౌంట్ లో ఇప్పటికే డిపాజిట్ చేశారు. గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల సమ్మతితో అక్కడి దేవతా విగ్రహాలను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా అవసరమైన పూజలు నిర్వహించి మూలమూర్తిని దేవాలయం నుంచి అర్చకులు, దేవాలయ అధికారులు తరలించారు. వాటిని ప్రభుత్వం ఆ పక్కనే ఇచ్చిన స్థలం లో నిర్మించిన కొత్త నిర్మాణంలో తాత్కాలికంగా ప్రతిష్టించారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా కొందరు అసత్యప్రచారానికి పాల్పడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, మతఘర్షణలు చెలరేగేలా జరుగుతున్న ఈ అసత్య ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడమైనది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే పోస్టులు పెట్టడం, వాటిని షేర్ చేయడం కూడా నేరమేనని గమనించ ప్రార్ధన.
NRITDP Philly retweeted
*కడప రేణిగుంట నేషనల్ హైవే దగ్గర ఆంజనేయపురంలో ఆంజనేయ స్వామి దేవాలయంపై అవాస్తవ ప్రచారాన్ని ఖండించిన దేవాదాయ శాఖ*
*దేవాలయం కూల్చివేత అంటూ వైసీపీ తప్పుడు ప్రచారంపై స్పందించిన దేవాదాయ శాఖ*
*వాస్తవాలు వెల్లడిస్తూ ఫోటోలు, డాక్యుమెంట్లు విడుదల చేసిన దేవాదాయ శాఖ*
*నేషనల్ హైవే నిర్మాణం కోసం దేవాలయాన్ని తరలించే అంశంపై చాలా నెలలుగా చర్చ*
*ఈ దేవాలయంలోని మూర్తులతో వేరే చోట దేవాలయం నిర్మించేందుకు అందరి అంగీకారంతో నిర్ణయం*
*గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల సమ్మతితో మూర్తులను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు నిర్ణయం*
*రెండు రోజుల క్రితం శాస్త్రయోక్తంగా అవసరమైన పూజలు నిర్వహించి మూలమూర్తిని దేవాలయం నుంచి తరలించిన అర్చకులు, దేవాలయ అధికారులు*
*శాస్త్రయోక్తంగా తరలించిన మూలమూర్తులను...ఆ పక్కనే ప్రభుత్వం ఇచ్చిన స్థలం లో నిర్మించిన కొత్త నిర్మాణంలో తాత్కాలికంగా ప్రతిష్టించిన అర్చకులు*
*నేషనల్ హైవేలో నిర్మాణంలో భాగంగా దేవాలయానికి చెందిన 10 సెంట్ల భూమి సేకరణ*
*భూమి, దేవాలయం కోసం రూ.59 లక్షలు ఇప్పటికే డిపాజిట్ చేసిన అధికారులు*
*ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన రూ.59 లక్షల 30 వేలు ఆంజనేయ స్వామి ఈవో అకౌంట్ లో డిపాజిట్ చేసిన అధికారులు*
*కొత్తగా పక్కనే దేవాలయం నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల భూమి కూడా కేటాయింపు*
*భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరిన అధికార యంత్రాంగం*
కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు గొడ్డలి పార్టీ దేవాలయాలపైనా తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. కడప-రేణిగుంట నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఆంజనేయపురంలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని.. గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకుల సమ్మతితో దేవతా మూర్తులను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు
గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మూలవిరాట్ ను దేవాలయం నుంచి కొత్త నిర్మాణంలో ప్రతిష్టించారు. ఆగమ సంప్రదాయాల ప్రకారం బాలాలయం నిర్వహించారు. ఆ తరువాత మాత్రమే ఆలయ నిర్మాణాన్ని తొలగించారు.
1
2
17
కానీ గొడ్డలి పార్టీ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయం కూల్చివేశారంటూ దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే (2023లో) దేవాలయ భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు.
#YCPFakeBrathuku
#YCPFakePropaganda
#PsychoFekuJagan
#AndhraPradesh
1
15
NRITDP Philly retweeted
ఎన్టీఆర్ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా సామాన్యురాలు కోట పుల్లమ్మకు అవకాశం కల్పించాం : సీఎం చంద్రబాబు గారు
కోటా పుల్లమ్మ గారి నివాస ఫోటోను మీడియా సమావేశంలో ప్రదర్శించిన సీఎం చంద్రబాబు గారు
NRITDP Philly retweeted
Asia’s largest beverage plant. Ground-breaking to commissioning in just 12 months. It’s called #SpeedOfDoingBusiness
NRITDP Philly retweeted
✅ 04.06.2024న అప్పటి రిటర్నింగ్ అధికారి (RO), భారత ఎన్నికల సంఘానికి (ECI) పంపిన రిపోర్ట్-31 ప్రకారం, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 56,067 మంది ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసినట్లు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి (DEO) నివేదించారు.
✅ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్ల ద్వారా ఈ స్లిప్పుల పంపిణీ జరిగింది.
✅ 56,067 స్లిప్పులు పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సంఖ్యను తుది పోలింగ్ శాతంతో కూడా సరిపోల్చి ధృవీకరించినట్లు నివేదికలో తెలిపారు.
✅ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఫారం 17Cలో నమోదైన మొత్తం పోలైన ఓట్ల సంఖ్య, EVMలలో నమోదైన ఓట్ల సంఖ్యతో పూర్తిగా సరిపోలింది.
✅ ప్రతి పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లకు సంతకాలతో కూడిన ఫారం 17C ప్రతులను అందజేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌పై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.
✅ ఓట్ల లెక్కింపు సమయంలో కూడా ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఎలాంటి ఫిర్యాదులు కూడా అందలేదు.
✅ ఈ వివరాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్న ఎన్నికల ఇండెక్స్ కార్డు (Index Card), అధికారిక గణాంక నివేదికల్లో (Statistical Reports) కూడా పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
@YSRCParty shame on you. Distributing voter slips means they all not come and voted.
నీ తోడబుట్టడమే షర్మిల చేసిన పాపమా జగన్?
#PsychoFekuJagan
#AndhraPradesh
NRITDP Philly retweeted
With reference to this tweet,would like clarify that:
✅ As per report-31 sent by the then RO on 04.06.2024 to ECI, it has been confirmed by RO of parliamentary constituency and District Election officer-*56067 number*was reported in the form of people who had been given slips
Exclusive: ECI’s internal records show that for N Chandrababu Naidu’s 2024 Win, the ECI recorded an impossibility after 6 pm and did not investigate.
This is the third part of our Election Audit series.
1/7
reporters-collective.in/elec…
A New Milestone for Technology & Innovation in Amaravati.
NIELIT Amaravati Centre was inaugurated on 21st November 2026 at Acharya Nagarjuna University (ANU), Guntur, marking a significant step towards advancing emerging technologies in Andhra Pradesh.
NRITDP Philly retweeted
ఈ వీడియోలో ఈ జర్నలిస్ట్ తమిళనాడులో ₹1,614 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన డేటా లీక్ స్కామ్ జరిగిందని, దానివల్లనే ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు వచ్చాయని, అందుకే తమిళనాడు ప్రభుత్వం 15 మంది అక్కడి ఉద్యోగులను సస్పెండ్ చేసిందని, అదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడిగితే "యూ వాంట్ మసాలా, ఐ వాంట్ రిజల్ట్స్" (You want masala, I want results) అని అన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
నవంబర్ 13న విశాఖపట్నం లో జరిగిన CII సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు గారు "You want masala, I want results" అన్నది పరిశ్రమల విస్తరణపై జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం లో ఒక భాగం మాత్రమే. ఆ తర్వాత ఐదు రోజులకు (నవంబర్ 18-19 తేదీల్లో) పుట్టుకొచ్చిన 'డేటా లీక్' ప్రచారానికి దీన్ని ముడిపెడుతూ వీడియోలో తప్పుడు కథనం అల్లారు.
ఇటీవల తమ సంస్థలో ఎలాంటి సామూహిక రాజీనామాలు (Mass Resignations) గానీ, డేటా లీక్ గానీ జరగలేదని 'గైడెన్స్ తమిళనాడు' (Guidance Tamil Nadu) అధికారిక లేఖ ద్వారా తేల్చిచెప్పింది. పొరుగు రాష్ట్రాలతో తమకు ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉందని కూడా 'గైడెన్స్ తమిళనాడు' స్పష్టం చేసింది. తర్వాత కూడా, ఇంకా ఆ అంశాన్ని పట్టుకుని వీడియోలు చేయడం కేవలం తప్పుడు ప్రచారం కోసమే.
ఎలాంటి డేటా లీకుల వల్ల కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శకమైన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (Speed of Doing Business) విధానం వల్లే భారీ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. కేవలం 'ఈజ్' (సులభతరం) మాత్రమే కాకుండా 'స్పీడ్' (వేగం)కు పెద్దపీట వేస్తూ—పెట్టుబడిదారులకు అత్యంత వేగంగా అనుమతులు ఇవ్వడం, మెరుగైన పాలసీలు, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో పాటు కియా (Kia) వంటి దిగ్గజ సంస్థల సప్లై చైన్ ఉండటంతో రెండు కొరియన్ కంపెనీలు (కియా కార్లకు విడి భాగాలు తయారు చేసేవి) స్వచ్ఛందంగా ఏపీని ఎంచుకుంటున్నాయి.
CII సమ్మిట్ వ్యాఖ్యలను డేట్ లీక్ అనే తప్పుడు ప్రచారంకి ముడిపెట్టి కేవలం సంచలనం కోసమే ఈ ఫేక్ ప్రచారం సృష్టించారు. ఇటువంటి తప్పుడు వీడియోల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పెట్టుబడులపై ప్రజల్లో మరియు పెట్టుబడిదారుల్లో అపోహలు సృష్టించడానికి కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో ఏదో పెద్ద వివాదం జరుగుతున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కచ్చితంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము.
#FactCheck
#AndhraPradesh
NRITDP Philly retweeted
స్థానిక సంస్థల్లో ప్రజా తీర్పును వినయంతో స్వీకరిస్తున్నాం. మాలో బాధ్యత కూడా పెరిగింది. డబుల్ ఇంజన్ సర్కారు ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కారుగా మారింది. ప్రజలు ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ అభినందనలు.
#NDAtsunamiInAP
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
NRITDP Philly retweeted
భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని అమరావతిలో మొత్తం 0.53 TMCల నిల్వ సామర్థ్యంతో మూడు కృత్రిమ జలాశయాలను (Man-made Reservoirs) అభివృద్ధి చేస్తున్నారు.
శాఖమూరు, నీరుకొండ, పెనుమాక రిజర్వాయర్లు వర్షపు నీటిని భారీ స్థాయిలో నిల్వ చేయడంతో పాటు, అదనపు నీటిని మళ్లించేందుకు, రాజధాని నీటి భద్రతను బలోపేతం చేసేందుకు కీలకంగా నిలవనున్నాయి.
#Amaravati #AmaravatiCapital #AmaravatiRising
NRITDP Philly retweeted
కార్యకర్త!! 🙏🙏
ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ అయిన సామాన్య టీడీపీ కార్యకర్త...
లిస్ట్ అనౌన్స్ చేసిన రోజు ఎవరా అని చూస్తే ఎక్కడా ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు!! అతి సామాన్య కార్యకర్తకి పట్టం కట్టారు బాబు గారు!!
@ncbn @naralokesh @JaiTDP 🙏🙏




































