Parivartan Rajniti Party Official (@PRP_AP) header
Parivartan Rajniti Party Official (@PRP_AP) profile picture

పరివర్తన రాజనీతి పార్టీ (PRP) యువతకే సారథ్యం – సేవగా రాజకీయం A new political party for AP Founded by Vijaya Sai Reddy Garu Launched : 11.11.2026 11:11AM

Joined November 2026
Photo by Parivartan Rajniti Party Official (@PRP_AP)Photo by Parivartan Rajniti Party Official (@PRP_AP)Photo by Parivartan Rajniti Party Official (@PRP_AP)Photo by Parivartan Rajniti Party Official (@PRP_AP)Photo by Parivartan Rajniti Party Official (@PRP_AP)Photo by Parivartan Rajniti Party Official (@PRP_AP)Photo by Parivartan Rajniti Party Official (@PRP_AP)Photo by Parivartan Rajniti Party Official (@PRP_AP)Photo by Parivartan Rajniti Party Official (@PRP_AP)Photo by Parivartan Rajniti Party Official (@PRP_AP)
ప్రేమను పంచుతూ… శాంతిని బోధిస్తూ… సమానత్వం, మానవత్వమే పరమ ధర్మమని ప్రపంచానికి చాటిన గురునానక్ దేవ్ జీ బోధనలు అందరికీ ఆదర్శప్రాయం. ఆయన చూపిన సద్గుణాల మార్గంలో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ… అందరికీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు! #gurunanakjayanti #gurunanakdevji #peace #equality #humanity
3
4
176
హిందూ ధర్మంపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఇదేనా..!? ఏలూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అర్చకుడు రామచంద్రాచార్యులుపై, అధికారం మత్తులో స్థానిక టీడీపీ నేత, ట్రస్టు బోర్డు సభ్యుడు ఈతకోట శ్రీనివాసరావు, దేవాలయంలోనే భౌతికంగా దాడి చేస్తే.. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదంటే ఏమనాలి? @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
3
4
266
దీని భావమేమిటి పవన్ కల్యాణ్ గారూ..!? మిమ్మల్నే నమ్ముకున్న మీ జనసైనికులపై, మీరు నిలబెట్టిన కూటమి ప్రభుత్వాన్ని పాలిస్తున్న అధికార పార్టీ నేతలే దాడులకు తెగబడుతుంటే ఎలా..? జనసైనికులకు భద్రత-భరోసా ఎవరిస్తారు!? ఉదాహరణ నాగులగుట్ట పల్లె ఘటన….. etc. భవిష్యత్తులో అన్ని పార్టీల కార్యకర్తలపై ఇలాంటి దాడులు జరగొచ్చు కదా! చర్యలకు ఆదేశించండి. @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
1
5
10
343
"మానవ సేవే మాధవ సేవ.. అందరినీ ప్రేమించు - అందరినీ సేవించు.." అంటూ అనేక సేవా కార్యక్రమాలతో మనందరికీ స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా గారు. తన చివరి శ్వాస వరకు సమాజ సేవ కోసమే జీవించిన బాబా గారు, ప్రజల మనసుల్లో ఎప్పటికీ చిరంజీవిగా నిలిచి ఉంటారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత వ్యాప్తిలో ప్రపంచవ్యాప్తంగా చెరగని ముద్ర వేసిన భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బాబా గారి బోధనలను గుర్తు చేసుకుంటూ ఆయన స్మరణలో జీవిద్దాం. #sathyasaibabajayanthi #humanity #service #spirituality #parivartanrajnitiparty
6
14
573
ఆలయాల నిర్వహణలో రాజకీయ జోక్యానికి ముగింపు… భక్తుల విశ్వాసానికి పెద్దపీట! దేవాలయాలు ప్రభుత్వ పెత్తనంలో కాదు… భక్తుల ఆధ్యాత్మిక స్వేచ్ఛతో, పారదర్శకంగా నిర్వహించబడాలి. ఆలయాల గౌరవం, సంప్రదాయాల పరిరక్షణే PRP లక్ష్యం! #prp #parivartanrajnitiparty #andhrapradesh #templefreedom #sanatanadharma
2
7
16
597
యువత ఆలోచనలకు ఆహ్వానం.. నాయకత్వానికి PRPలో అవకాశం! మార్పు కోరుకునే యువతకు ఇదే సరైన వేదిక. మీ ఆలోచనలు, మీ అనుభవం, మీ నాయకత్వ పటిమతో ప్రజా రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. యువ నాయకత్వానికి ప్రాధాన్యత.. కొత్త ఆలోచనలకు సముచిత స్థానం.. ప్రజల కోసం పనిచేయాలనే ఆశయానికి PRP ఆహ్వానం! రండి.. పరివర్తనలో భాగస్వాములవ్వండి! PRPలో చేరాలనే ఆసక్తి ఉన్న యువత కామెంట్ చేయండి. — పరివర్తన రాజనీతి పార్టీ (PRP) #prp #parivartanrajnitiparty #youthleadership #youthpower #politicalchange #andhrapradesh
56
10
3
68
8,717
బాబు గారూ.. ఇప్పుడు అర్థమైందా!? అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ ని తాను విశ్వవ్యాపితం చేస్తే.. అక్కడ ప్రజలు తన పార్టీని ఓడించారని, దీనికి మత మార్పిడులే ప్రధాన కారణం అని చెబుతున్న చంద్రబాబు గారికి ఆలస్యంగా తత్వం బోధపడినట్టు ఉంది. గత ఏడేళ్లుగా దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని మొదట నేను చెప్పినప్పుడు, ఓట్ల రాజకీయం కోసం ఈ నయా సెక్యులరిస్టులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఓటమి చవిచూశాక వాస్తవం అర్థమైనట్లు ఉంది. తాను గొప్ప విజనరీ లీడర్ ని అని, పదే పదే చెప్పుకునే “స్వయం ప్రకటిత విజనరీ గారు”, మరి అరకు కాఫీ బ్రాండ్ ను ఎందుకు ప్రమోట్ చేయలేకపోయారో అందరికంటే ఆయనకే బాగా తెలుసు. తనకు కావాల్సిన వారికి, ఎకరా 99 పైసలకే భూములు కట్టబెడుతున్న చంద్రబాబు గారికి, జాతీయ, రాష్ట్ర హైవే ల పైన అరకు కాఫీ అవుట్ లెట్లు పెట్టేందుకు 200 చదరపు అడుగుల జాగా దొరకలేదా? ఆయన చెప్పే అంతర్జాతీయ బ్రాండింగ్ అంతా ఉత్తుత్తి కబుర్లేనా? @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
2
7
19
2,588
“ఓటు అమ్ముకోవద్దు.. స్థానిక ఎన్నికల్లో 96.4శాతం స్టైక్ రేట్ తో తమ రెండున్నరేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు.. “ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పే మాటలు వినసొంపుగా ఉన్నా.. వాస్తవాలేమిటో ప్రజలకు బాగా తెలుసు! ఆయన గారు, వినేవారుంటే ఎన్ని నీతులు అయినా చెబుతారు కానీ, ఏనాడూ పాటించిన పాపాన పోలేదు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండకూడదంటారు.. ఎన్నికల్లో డబ్బులను వరదలా ఎలా పారించాలో, ఎమ్మెల్యేలను ఎలా “ఓటుకు నోటు” ఇచ్చి కొనాలో ప్రజలకు వీడియోల సాక్షిగా చెప్పింది బాబుగారే. 500 నోట్లను 1000 నోట్లను రద్దు చేయాలని ఆయనే నీతులు చెబుతారు.. అవే నోట్లతో ఎమ్మెల్యేలను కొంటారు. ఇలా నిస్సిగ్గుగా మాట్లాడటం ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం! @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
5
13
350
చంద్రబాబు గారూ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నారా? ప్రజల సంపదను పెంచుతానని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబుగారు, ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్‌లో ప్రైవేట్‌పరం చేసేందుకు సిద్ధమైన బాబుగారు.. ఇప్పుడు ఏకంగా ఏపీఎండీసీని స్టాక్ మార్కెట్‌లో పెట్టి, ఐపీఓ ద్వారా లిస్ట్ చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇలా ప్రతిదీ ప్రైవేట్‌పరం చేస్తూ పోతే.. ఆఖరికి మిమ్మల్నీ, మీ ప్రభుత్వాన్నీ కూడా ప్రజలు ప్రైవేట్‌పరం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త చంద్రబాబుగారూ! @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
3
9
362
False propaganda cannot stop the rise of PRP! Attempts to mislead people with baseless claims about the party’s registration reflect political desperation. Under the leadership of Shri Venumbaka Vijayasai Reddy (@VSReddy_MP), Parivartan Rajniti Party remains committed to its constitutional and democratic path. No amount of misinformation can shake our resolve. PRP will continue to grow stronger, expand its presence among the people and emerge as a strong political alternative in Andhra Pradesh. Our strength is the people's trust, not political propaganda! #ParivartanRajnitiParty #PRP #VijayasaiReddy
TDP and YSRCP functionaries are spreading false propaganda on social media, claiming that the Election Commission of India has cancelled the registration of the Parivartan Rajniti Party. This claim is meant to mislead people and discourage those who are joining or considering joining our party. The Parivartan Rajniti Party is duly registered and committed to functioning in accordance with the Constitution, the law and all applicable rules. ECI records identify me, Venumbaka Vijayasai Reddy, as Party President; Nandamuri Alekhya as General Secretary; and Dakshinamurthy as Treasurer. No false propaganda can weaken the resolve of our leaders, members and supporters. The PRP will continue to grow, strengthen its presence among the people and emerge as a clear alternative to the @JaiTDP and @YSRCParty @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
7
3
17
827
Parivartan Rajniti Party Official retweeted
TDP and YSRCP functionaries are spreading false propaganda on social media, claiming that the Election Commission of India has cancelled the registration of the Parivartan Rajniti Party. This claim is meant to mislead people and discourage those who are joining or considering joining our party. The Parivartan Rajniti Party is duly registered and committed to functioning in accordance with the Constitution, the law and all applicable rules. ECI records identify me, Venumbaka Vijayasai Reddy, as Party President; Nandamuri Alekhya as General Secretary; and Dakshinamurthy as Treasurer. No false propaganda can weaken the resolve of our leaders, members and supporters. The PRP will continue to grow, strengthen its presence among the people and emerge as a clear alternative to the @JaiTDP and @YSRCParty @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
6
11
3
58
19,250
ఆలయాల నిర్వహణలో రాజకీయ జోక్యానికి తావులేకుండా, భక్తుల భాగస్వామ్యానికి, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజల కోసం… ధర్మబద్ధమైన మార్పు కోసం! — PRP | పరివర్తన రాజనీతీ పార్టీ #parivartanrajnitiparty #prp #andhrapradesh #vijayasaireddy #templegovernance #devotee
4
2
13
528
సముద్రమే జీవనాధారం… మత్స్యకారులే మన ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారం! ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మత్స్యకారుల కష్టం, శ్రమ, సేవలు వెలకట్టలేనివి. వారి జీవనోపాధికి భరోసా, హక్కులకు రక్షణ, వృత్తికి గౌరవం కల్పించడం మనందరి బాధ్యత. ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు! — PRP | పరివర్తన రాజనీతీ పార్టీ #worldfisheriesday #fishermen #andhrapradesh #prp #parivartanrajnitiparty
1
5
10
453
అభివృద్ధిని గాలికొదిలేసి, సంక్షేమ పథకాల బటన్లు నొక్కితే.. ప్రజలు అధికారం ఇస్తారనుకునే రోజులు పోయాయి! బటన్లు నొక్కితే కాదు.. ప్రజారంజకంగా పరిపాలన చేస్తేనే ప్రజలు అందలమెక్కిస్తారన్నది ఆ రెండు పార్టీలు ఇప్పటికైనా గుర్తెరగాలి. పరిపాలనను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. గెలిచాం అంటే, ఆ గెలుపు తాత్కాలికమే! @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
6
6
7
343
రప్పారప్పా పార్టీ – రెడ్ బుక్ పార్టీల అరాచకాలకు పరాకాష్ట పులివెందుల ఘటన ఈ రెండు పార్టీల కక్షపూరిత, ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల కడప జిల్లా ప్రజలకు ప్రశాంతత లేకుండా పోతోంది. @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
4
8
306
నా వయసు గురించి మాట్లాడుతున్నవాళ్ళకి నా సమాధానం ఇది..! నా అనుభవం, ఉడుకు రక్తంతో ఉరకలేసే యువతతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో "వారసత్వం-బానిసత్వం"గా మారిన రాజకీయాన్ని మార్చడమే నా ఏకైక లక్ష్యం. కొంతమంది నాయకుల మాదిరిగా "నేనే పార్టీ-నేనే సర్వస్వం" అనే నియంతృత్వ పోకడలకు పరివర్తన రాజనీతి పార్టీ (PRP) లో చోటు లేదు. ఆత్మగౌరవం నుంచి, కుటుంబ, కుల, మత రాజకీయ పార్టీల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ PRP. ఆంధ్రప్రదేశ్ లో వేళ్ళూనుకుపోయిన క్షుద్ర రాజకీయాలను కూకటివేళ్ళతో పెకలించేందుకు నేను రెడీ. నాతో కలిసి నడిచేందుకు మీరు రెడీనా..? @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
8
1
15
1,691
వైకాపా చీఫ్ జగన్ మోహన్ గారు క్రమేపీ లెఫ్టిస్టు అవతారం ఎత్తుతున్నట్టు ఉన్నారు. అందుకేనేమో,ఇటీవల తరచుగా ఆయన నోటి వెంట నక్సలైట్లు, కాక్రోచ్ లు వంటి పదాలు వస్తున్నాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చదువుకున్న యువతకు, నిరుద్యోగులకు ఏం చేశారు? మరి, అప్పుడు నక్సలైట్లు, కాక్రోచ్ లు గుర్తుకు రాలేదా? @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
1
5
11
382
అప్పులు ప్రజలకి.. ఆస్తులు పాలకులకా? 2014–2024 మధ్య చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఎంత పెరిగాయి? ఆ పెరుగుదలకు కారణాలేంటి? సమాధానం చెప్పండి బాబు గారు @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
1
4
8
298
రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యానికి కొండంత భరోసానిచ్చే ఆరోగ్యశ్రీ.. ఇప్పుడు అనారోగ్యశ్రీగా ఎందుకు తయారైంది? ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకం పేరును మార్చడం పరిపాటే అయినా.. ఆరోగ్యశ్రీని నీరుగారుస్తున్నది మాత్రం టీడీపీ ప్రభుత్వమే. ఎవరి మీద కోపంతోనో, ఈ పథకాన్ని “సంజీవని”గా మార్చి, బీమా కంపెనీలకు అప్పగించాలన్న ఆలోచనతోనే నెట్ వర్క్ ఆసుపత్రులకు దాదాపు 5వేల కోట్లు బకాయిలు పెట్టారు. పైగా,దాదాపు పదేళ్ళుగా వైద్య సేవలకు పాత ధరలే అమలు చేయడంతో నెట్ వర్క్ ఆసుపత్రులు వైద్యం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. దాంతో పేదవాడి ఆరోగ్య భద్రతకు భరోసా ఇచ్చే దిక్కే లేక.. ఆఖరికి ఆ భగవంతుడే దిక్కు అన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
3
5
242