Parivartan Rajniti Party Official (@PRP_AP) header
Parivartan Rajniti Party Official (@PRP_AP) profile picture

పరివర్తన రాజనీతి పార్టీ (PRP) యువతకే సారథ్యం – సేవగా రాజకీయం A new political party for AP Founded by Vijaya Sai Reddy Garu Launched : 11.11.2026 11:11AM

Joined November 2026
ఆలయాల నిర్వహణలో రాజకీయ జోక్యానికి ముగింపు… భక్తుల విశ్వాసానికి పెద్దపీట! దేవాలయాలు ప్రభుత్వ పెత్తనంలో కాదు… భక్తుల ఆధ్యాత్మిక స్వేచ్ఛతో, పారదర్శకంగా నిర్వహించబడాలి. ఆలయాల గౌరవం, సంప్రదాయాల పరిరక్షణే PRP లక్ష్యం! #prp #parivartanrajnitiparty #andhrapradesh #templefreedom #sanatanadharma
2
7
16
607
యువత ఆలోచనలకు ఆహ్వానం.. నాయకత్వానికి PRPలో అవకాశం! మార్పు కోరుకునే యువతకు ఇదే సరైన వేదిక. మీ ఆలోచనలు, మీ అనుభవం, మీ నాయకత్వ పటిమతో ప్రజా రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. యువ నాయకత్వానికి ప్రాధాన్యత.. కొత్త ఆలోచనలకు సముచిత స్థానం.. ప్రజల కోసం పనిచేయాలనే ఆశయానికి PRP ఆహ్వానం! రండి.. పరివర్తనలో భాగస్వాములవ్వండి! PRPలో చేరాలనే ఆసక్తి ఉన్న యువత కామెంట్ చేయండి. — పరివర్తన రాజనీతి పార్టీ (PRP) #prp #parivartanrajnitiparty #youthleadership #youthpower #politicalchange #andhrapradesh
56
11
3
68
8,727
ఆలయాల నిర్వహణలో రాజకీయ జోక్యానికి తావులేకుండా, భక్తుల భాగస్వామ్యానికి, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజల కోసం… ధర్మబద్ధమైన మార్పు కోసం! — PRP | పరివర్తన రాజనీతీ పార్టీ #parivartanrajnitiparty #prp #andhrapradesh #vijayasaireddy #templegovernance #devotee
4
2
13
530
అప్పులు ప్రజలకి.. ఆస్తులు పాలకులకా? 2014–2024 మధ్య చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఎంత పెరిగాయి? ఆ పెరుగుదలకు కారణాలేంటి? సమాధానం చెప్పండి బాబు గారు @TV9Telugu @NtvTeluguLive @bigtvtelugu @tv5telugu @bbcnewstelugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @10TvTeluguNews @99TVTelugu @hmtvnewslive @prime9news @swatantratelugu @inewstelugu @ZeeTeluguLive @BRKTelugu_1 @ABPDesam @ANI @PTI_News @timesofindia @htTweets @way2_news @eenadulivenews @ANDHRAJYOTI @sakshilivenews @the_hindu @IndianExpress @NewIndianXpress @JagranNews @DainikBhaskar @DeccanChronicle @Eenadu_Newspapr @AndhraPrabhaApp @visalaandhra @prajasaktiD @dishatelugu
1
4
8
299
నాకు రాజకీయంగా గాడ్‌ఫాదర్లు ఎవరూ లేరు… ఆంధ్రప్రదేశ్ ప్రజలే నా గాడ్‌ఫాదర్లు! ప్రజలే నా బలం, ప్రజలే నా మార్గదర్శకులు! – విజయసాయిరెడ్డి #parivartanrajnitiparty #prp #appolitics #vijayasaireddy
2
7
1
42
1,897
నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా… ప్రతి నెలా రూ.10,000 నిరుద్యోగ భృతి! యువత భవిష్యత్తుకు అండగా నిలవడమే PRP లక్ష్యం! #parivartanrajnitiparty #prp #appolitics #vijayasaireddy #unemploymentallowance #youthempowerment
4
9
280
యువతను జెండాలు మోసేవారిగా కాదు… చట్టసభల్లో ప్రజల గొంతుకగా నిలిచేవారిగా తయారు చేయాలి! ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి! #parivartanrajnitiparty #vijaysaireddy #prp #appolitics
6
2
10
260
యువతకు ఉద్యోగాలు ఎక్కడ? భవిష్యత్తుకు భరోసా ఎక్కడ? నిరుద్యోగ సమస్యను పరిష్కరించి, యువతకు ఉపాధి కల్పించడమే పరివర్తన రాజనీతి పార్టీ లక్ష్యం! #parivartanrajnitiparty #prp #appolitics #andhrapradesh #vijayasaireddy #unemployment
2
4
13
209
యువత భవిష్యత్తుకు హామీ… ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతే మా బాట! ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్… ప్రతి అర్హుడికీ ఉద్యోగ అవకాశం – ఇదే PRP లక్ష్యం! #parivartanrajnitiparty #prp #appolitics #vijayasaireddy #jobcalendar #PRPPromises #VSRPromises
4
8
178
2029 నాటికి 25–40 ఏళ్ల వయసున్న యువతకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పిస్తూ, వచ్చే ఎన్నికల్లో 66% సీట్లు యువతకే కేటాయించడమే మా సంకల్పం! #parivartanrajnitiparty #vijayasaireddy #prp #appolitics #PRPPromises #VSRPromises
4
12
215
విద్యార్థుల శ్రమకు న్యాయం జరగాలి… పేపర్ లీకేజీలకు తావులేకుండా, ప్రతిభకు ప్రాధాన్యత కల్పించడమే మా పార్టీ సంకల్పం! #parivartanrajnitiparty #prp #appolitics #students #education
3
6
158
మీ ఓటుతో మార్పు మొదలవ్వాలి.. మీ ప్రాంతానికి సరైన నాయకుడు రావాలి! మీరు కోరుకునే ఆ సమర్థుడైన MLA పేరును ఇప్పుడే కామెంట్ చేయండి... ! #parivartanrajnitiparty #prp #appolitics #vijayasaireddy
2
5
13
284
175 నియోజకవర్గాల్లో ప్రజలే మా బలం! ప్రజా నాయకత్వమే మా లక్ష్యం! వారసత్వ రాజకీయాలకు స్వస్తి… పరివర్తన రాజనీతి పార్టీ (PRP) #parivartanrajnitiparty #prp #appolitics #vijayasaireddy
3
8
164