PHYSICS MAM retweeted
నిత్యవసరాలు ధరల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ No.1
Andhra Pradesh - Highest Food Inflation State In The Country
చంద్రబాబు అసమర్థ పాలనకు.. కూటమి నేతల దోపిడికి ఇంతకంటే బలమైన నిదర్శనం ఇంకేం కావాలి ?
PHYSICS MAM retweeted
#AndhraPradeshPolitics — to put it briefly...
A destructive trend is currently unfolding in #APPolitics.
Misused power doesn’t just destroy governance; it can jeopardise generations.
#AndhraPradesh
PHYSICS MAM retweeted
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె. పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి.
@ncbn గారూ, రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపరిహారం మనం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి.
ఒంగోలు కోర్టులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎదురుదెబ్బ- చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష, 95లక్షల జరిమానా.
గతంలో జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి రూ.95 లక్షలు బాకీ
పరమేశ్వర ఆర్ట్స్ నుంచి రూ.95 లక్షల చెక్కు ఇచ్చిన బండ్ల గణేష్
చెక్ బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించిన బాధితుడు
PHYSICS MAM retweeted
రాజికీయం అంటే ఒక ఎర్ర జుబ్బా, నాలుగు PR ట్వీట్లు, ఒక ఎర్ర బుక్కు అన్నని చెల్లిని విడదీయడం దానికి తోడు ఒక పది మంది పోలీసులని అడ్డం పెట్టుకుని చేస్తే దాన్ని రాజీకీయం అని అనరు లంగా పనులు అంటారు
ట్రాప్ బానే సెట్ చేసావ్ @SakshiNews
తిరిగి తిరిగి వచ్చి షర్మిల ట్వీట్ కి భలే చిక్కాడు పిల్ల బచ్చ లోకేష్ 🤣🤣
తరువాత వైఎస్ జగన్ ట్వీట్ కి సప్పుడు లేదు పిల్ల నాయలు దెగ్గర్నుండి
@JaiTDP నేర్పించు రా గూట్లే రాజికీయం వాడికి
PHYSICS MAM retweeted
#PeopleWantAnswers
ఇంట్లో బంగారం బ్యాంకుకు వెళ్తోంది. ఇది సంపదకు సంకేతం కాదు, కష్టానికి సంకేతం.
రిజర్వ్ బ్యాంక్ తాజా లెక్కల ప్రకారం:
1. బంగారం తాకట్టు రుణాలు ఒక్క ఏడాదిలోనే 82.6% పెరిగాయి. వ్యక్తిగత రుణాల్లో ఇదే అత్యంత వేగవంతమైన పెరుగుదల. అంతకు ముందు ఏడాది అయితే ఈ పెరుగుదల రేటు ఏకంగా 124.8%. అంటే ప్రతి ఏటా ఇది ఇలా పెరుగుతూనే ఉంది!
2. 2023 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు దేశంలో బంగారం రుణాల మొత్తం దాదాపు మూడు రెట్లు పెరిగి, ₹22.5 లక్షల కోట్లకు చేరింది
3. ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య, అంటే కేవలం ఐదు నెలల్లో, బంగారం రుణాలు తిరిగి చెల్లించలేని వాళ్ల రేటు దాదాపు రెట్టింపైంది!
దీని అర్థం ఏంటి?
మన కుటుంబాల్లో బంగారం అమ్మేది, తాకట్టు పెట్టేది చివరి దారిగానే. పిల్లల ఫీజు కట్టాలన్నా, ఆసుపత్రి ఖర్చు భరించాలన్నా, పంట పెట్టుబడి కావాలన్నా, ఇక వేరే దారి లేనప్పుడే మెడలో గొలుసు బ్యాంకుకు వెళ్తుంది.
ఇప్పుడు ఆ గొలుసులు రికార్డు స్థాయిలో బ్యాంకులకు చేరుతున్నాయి. పైగా తిరిగి విడిపించుకోలేని వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. అంటే ఆదాయాలు ఖర్చులకు సరిపోవడం లేదు.
ఒకవైపు ఐటీ, స్టార్టప్ రంగాల్లో ఉద్యోగాల కోతలు, మరోవైపు పెరుగుతున్న ధరలు, రాష్ట్రంలో నిరుద్యోగం. ఈ ఒత్తిడి మధ్య సామాన్యుడికి మిగిలిన ఒకే ఆసరా ఇంట్లో దాచుకున్న బంగారం. అది కూడా చేజారిపోతే, రేపు ఆ కుటుంబం దేని మీద ఆధారపడాలి?
బంగారం రుణాల పెరుగుదలను బ్యాంకుల వ్యాపార విజయంగా చూడొద్దు. ఇది ప్రజల ఆర్థిక ఒత్తిడికి వార్నింగ్ బెల్!
#GoldLoans #RBI #CommonManCrisis
#PeopleWantAnswers
The gold at home is going to the bank. That's not a sign of wealth, it's a sign of hardship.
According to the latest Reserve Bank of India data:
1. Loans against gold jewellery grew 82.6% in just one year, the fastest growth among all personal loans. The year before, the growth rate was a massive 124.8%. So it keeps rising like this, year after year!
2. Since August 2023, total gold loans in the country have nearly tripled, reaching ₹22.5 lakh crore
3. Between March and August this year, in just five months, the rate of people unable to repay their gold loans nearly doubled.
What does this mean?
In our families, selling or pawning gold is always the last resort. Whether it's school fees, a hospital bill or money for the next crop, the chain around the neck goes to the bank only when there's no other way.
Now those chains are reaching banks in record numbers. And more and more people can't get them back. That means incomes aren't keeping up with expenses.
On one side, job cuts in IT and startups. On the other, rising prices and unemployment in the state. Amid all this pressure, the only support left for the common man is the gold saved at home. If even that slips away, what will the family depend on tomorrow?
Don't see the rise in gold loans as a business success for banks. It's a warning bell about the financial stress people are under!
#AndhraPradesh #FourthEstate #Vizag
Being the eldest daughter means having a heart full of dreams, shoulders full of responsibilities, eyes full of tears, and a smile that hides everything. You grow up being strong for everyone, while secretly wishing someone would be strong for you ❤️
2
19
388
PHYSICS MAM retweeted
Where are environ'mental' lovers now.
Vizag hills are being destroyed.
Hello @PawanKalyan నువ్వు మొత్తం గుండు కొట్టేస్తున్నావ్.?
PHYSICS MAM retweeted
NEVER FORGET THE SIGNATURE THAT RAISED YOU✒️
Article21-A Compulsory free education to all children regardless of gender
Article14 Equal law claim to education
Article15(1) States can't deny access to education to any gender
Article15(3) Special provisions for women &Child's
PHYSICS MAM retweeted
నాకు చిన్నప్పటి నుంచి ఒక పెద్ద ఫిల్మ్ సిటీ కట్టాలని కోరిక ఉండేది…
కానీ రామోజీరావు గారు ఆల్రెడీ కడుతున్నారని తెలిసి, నా కలను త్యాగం చేసేశా - డాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు
PHYSICS MAM retweeted
Students పైన శ్రద్ధలేదు కాని…
షర్మిల అక్క ట్వీట్ అంటే ఎంత ప్రేమనో @naralokesh కి 🤡
అదే చేత్తో మీకు రిప్లై ఇచ్చిన స్టూడెంట్స్ కి కూడా ఇవ్వొచ్చు కదా ⁉️
PHYSICS MAM retweeted
చిలకలూరిపేట సాయి కార్తికేయ సిటీ సెంటర్ కాంప్లెక్స్ కబ్జా గురించి power 9 మీడియా బ్రహ్మనాయుడు మాటలు లో
PHYSICS MAM retweeted
చెప్పి చెప్పి చిరాకు పుడుతుంది !! కానీ మళ్లీ మళ్లీ చెప్తా.
పతివ్రత పరవాణ్ణం వండితే తెల్లారే వరకు చల్లారలేదంట… 🥵
ఈ సిగ్గులేనిది @realyssharmila .,, భారతి గారిని మర్డరర్ అంటది..క్యారెక్టర్ డిగ్రేడ్ చేస్తది..జగన్ గారిని మర్డరర్ అంటది..పుట్టకూడదు చావాలి అంటది..గొడ్డలి అంటూ క్యారెక్టర్ డిగ్రేడ్ చేస్తది..అవినాష్ భారతి గారి మధ్య ఉన్న వదిన మరిది సంబంధాని తప్పుగా వక్రీకరిస్తూ నీచనికృష్టమైన సినిమాలు తీస్తే అందులో మొత్తం చూపలేదు ఇంకా చూపాల్సింది ఉంది అని అమ్మ కొడుకుల వరసకు రంకు కట్టింది..రాజకీయ అవగాహన వచ్చిన రోజు నుండి నేటి వరకు YSR కుటుంబం గురించి ఒక్క మంచి మాట మాట్లాడిన పాపాన పోలేదు కదా అనునిత్యం అవమానిస్తూ, కించపరుస్తూ, ఆఖరికి పెద్దాయన చావును కూడా వెకిలి చేస్తూ ఆ ABN ముండాకొడుకు టీవీ షోలో కూర్చొని YSR గౌరవం, ఆత్మాభిమానం మంట కలిపింది..
ఇలా ఒకసారి కాదు కొన్ని వందలసార్లు వారిని వారి జీవితాలను తూలనాడి సమాజంలో తలక్రిందుల చేసి, దీని జీవితాని రాజకీయాల్లోకి రాకముందే వేరే హీరోతో అక్రమ సంబంధం అని నడిబజారులో పెట్టిన ఆ బొల్లోడి ఇంటికి పోయినదానికి చట్టపట్టాలు అని వార్త రాస్తే దానికి ఈ ముండకు ఉన్న వక్ర బుద్ధిని అద్ది పెడార్థాలు తీసి వావి వరుస అంటూ సిగ్గులేకుండా గుడ్డలు చించుకుంటుంది.. బాబు ఇంటికి వెళ్లి వచ్చింది కదా పచ్చ స్క్రిప్ట్, పాపిష్టి డబ్బు అందినట్టుంది ఇక నీచపు పనులు మొదలుపెట్టింది 💦
జగన్ గారిని దిగజార్చడం కోసం ఇక ఇది ఎంత నీచానికైనా తెగించేలా ఉంది 🤮
ఏమాత్రం సిగ్గుశరం, మానంఅభిమానం ఉంటె ముందు నువ్వు చేసిన క్షమాపణ లేని పాపలకు మీ అన్నవదినకు బహిరంగ క్షమాపణ చెప్పి తరువాత నీ రొండ ఏడుపులు ఏమైనా ఏడ్చుకోవే పకీరుదానా 💦
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.
ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.




























