
Indian Politician | Polit Bureau Member of @JaiTDP | Ex-Minister of Government of Andhra Pradesh #TDPTwitter🚲
Joined January 2022
- Tweets4K
- Following98
- Followers916
- Likes1.1K
Pithani Satyanarayana retweeted
Teachers or rowdy-sheeters?
Today, @ysjagan chose to stand with these rowdy-sheeters who attacked our teachers.
I choose to stand with our teachers and sportspersons.
Now, it’s time for you to choose.
#TeachersVsYCPGoons
#DSCFakesByYCP
#JaganAgainstTeachers
Pithani Satyanarayana retweeted
Our ambition for Amaravati is not merely to build a great capital, but to set a new benchmark for livability in India. A city that is green, efficient, inclusive and designed around the quality of everyday life. A city that proves world-class urban living is not a distant ideal - India can build it, and Amaravati will show how.
Pleased to see this vision featured in The New York Times. Our goal is ambitious, but it is achievable. Amaravati must become an example for the nation.
nytimes.com/2026/08/13/world…
@nytimes
Pithani Satyanarayana retweeted
ఈ రోజు ఢిల్లీలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా|| సి. నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా ‘జాతీయ తెలుగు సారస్వత పరిషత్’ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాతీయ తెలుగు వెలుగు సంబరాలు” కార్యక్రమానికి సభాధ్యక్షత వహించి, విశిష్టమైన ప్రజా సేవ చేసిన ఆచంట నియోజకవర్గం MLA పితాని సత్యనారాయణ గారిని, ఆక్వా రంగానికి విశేష సేవలు అందించిన ఉద్దర్రాజు విశ్వనాథరాజు గారిని మరియు వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను సత్కరించాను.
తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న జాతీయ తెలుగు సారస్వత పరిషత్ బృందానికి హృదయపూర్వక అభినందనలు.
ఈ కార్యక్రమం లో నాతో పాటు తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్ గారు, బీద మస్తాన్ రావు గారు, మాగుంట శ్రీనివాసులు గారు , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
“ దేశ భాషలందు తెలుగు లెస్స”
జై హింద్! జై తెలుగు తల్లి!
@bjp4andhra @bjp4india @narendramodi @ncbn @pawankalyan @PithaniOffl
#telugu #telugulangauge #bjpvarma #delhi
Pithani Satyanarayana retweeted
ఈ రోజు భీమవరంలో రూ. 4.85 కోట్లతో నూతనంగా నిర్మించిన సి.సి. రోడ్డు, సెంట్రల్ డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను భీమవరం ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) గారితో కలిసి లాంఛనంగా ప్రారంభించాము.
5వ వార్డు కుముదవల్లి రోడ్డు దుర్గా కర్రీ పాయింట్ నుండి నరసయ్య అగ్రహారం ఆర్టీసీ డిపో ఔట్ గేటు వరకు ఒకప్పుడు ఇరుకుగా ఉన్న ఈ రోడ్డును.. ఇప్పుడు 600 మీటర్ల పొడవుతో, సెంట్రల్ లైటింగ్ తో ఎంతో సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దాము. స్థానికుల కోరిక మేరకు ఈ నూతన రహదారికి మా తాతగారు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు “శ్రీ భూపతిరాజు బాపిరాజు మార్గ్” గా నామకరణం చేయడం నాకు అత్యంత సంతోషాన్నిచ్చింది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు, మాజీ ఎంపీ శ్రీ కనుమూరి బాపిరాజు గారు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కనకరాజు సూరి గారు, భీమవరం క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు గారు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు గారి సతీమణి శ్రీమతి ఉప్పలపాటి శ్యామలాదేవి గారు, శ్రీ ఆనంద విశ్వనాథరాజు గారు, ఏఎంసీ చైర్మన్ శ్రీమతి సుజాత గారు మరియు పెద్ద సంఖ్యలో భీమవరం ప్రజలు పాల్గొన్నారు.
@bjp4andhra @bjp4india @narendramodi @ncbn @pawankalyan @PithaniOffl @NitinNabin @blsanthosh @shivprakash
#bjp #bjpvarma #narasayaagraharam #bypassroad #ccroad
Pithani Satyanarayana retweeted
ఆచంట నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ గారితో కలిసి కేంద్రం తరపున గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే కోడేరు - ఎల్. గన్నవరం బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాము. ఆచంట అభివృద్ధి కోసం కోరిన ₹25 కోట్ల నిధుల మంజూరుతో పాటు, ఈ బ్రిడ్జి నిర్మాణానికి మరియు ఇతర పనులకు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారం పూర్తిగా ఉంటుందని ఆశిస్తున్నాను.
@PithaniOffl @ncbn @bjp4andhra @jai_tdp
#Achanta #NDA4Andhra #development
Pithani Satyanarayana retweeted
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
జై ఆంధ్రప్రదేశ్!
Pithani Satyanarayana retweeted
ఈరోజు ఆచంట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో సుమారు రూ. 39.50 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నాను.
మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధుల సమన్వయంతో ప్రతి గ్రామాన్ని స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడమే NDA కూటమి ప్రభుత్వ లక్ష్యం.
ఈరోజు ప్రారంభించిన/శంకుస్థాపన చేసిన ముఖ్య ప్రాజెక్టులు:
🔵 నత్తా రామేశ్వరం: రూ.20.80 లక్షలతో ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ (విలేజ్ హెల్త్ క్లినిక్), రూ.40 లక్షల వ్యయంతో గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు శ్రీకారం. (దాతలు శ్రీ ద్వారపూడి సుబ్బారెడ్డి గారు, శ్రీమతి సావిత్రి గారి విరాళం అభినందనీయం).
🔵 గరువు గ్రామం: MGNREGS నిధులు రూ.30 లక్షలతో ఇందిరమ్మ కాలనీలో సీసీ రహదారులు, డ్రైనేజీ పనుల ప్రారంభం.
🔵 నౌడురు: రూ.250 లక్షల స్టేట్ హైవే ప్లాన్ నిధులతో పెనుమంట్ర నుండి వీరవాసం వరకు (4.30 కి.మీ) రహదారి విస్తరణ పనులు.
🔵 వడలి: MGNREGS నిధులు రూ.50 లక్షలతో సుబ్బారాయుడు పుంత నుండి NH 16 వరకు రహదారి నిర్మాణం.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం, విద్యుత్, రవాణా, మౌలిక వసతులను మెరుగుపరుస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి & రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారు, జిల్లా కలెక్టర్ నాగరాణి గారితోపాటు పెద్ద ఎత్తున NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
@bjp4india @bjp4andhra @narendramodi @ncbn @pawankalyan @PithaniOffl @ravi_gottipati
#developmentworks #viksitbharat #bjpvarma #achanta #gottipatiravikumar
Pithani Satyanarayana retweeted
ఈరోజు ఆచంట నియోజకవర్గ పర్యటనలో భాగంగా పర్యావరణహితమైన హరిత ఇంధనం (Green Energy), నాణ్యమైన విద్యుత్ మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సుమారు రూ. 37.74 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న రెండు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గారితో కలసి ప్రారంభించాను.
✳️ నెగిపూడి – సోలార్ రూఫ్‌టాప్ విప్లవం (రూ. 30 కోట్లు): ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లకు ఉచిత, నిరంతర విద్యుత్‌ను అందించే లక్ష్యంతో రూ. 30 కోట్ల అంచనా వ్యయంతో ‘సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్ట్’ ద్వారా వెనుకబడిన వర్గాల కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తగ్గడమే కాకుండా, వారి ఇళ్లల్లో పర్యావరణహిత వెలుగులు నిండుతాయి.
✳️ పెనుగొండ – నాణ్యమైన విద్యుత్ సరఫరా (రూ. 7.74 కోట్లు): నియోజకవర్గంలో లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, 132/33KV పెనుగొండ విద్యుత్ కేంద్రంలో రూ. 7.74 కోట్ల వ్యయంతో నూతన 50MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశాము.
సమాజంలో చివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనే అంత్యోదయ సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి గారు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
@bjp4india @bjp4andhra @narendramodi @ncbn @pawankalyan @ravi_gottipati @PithaniOffl
#bjpvarma #electricalsubstation #gottipatiravikumar #pithanisatyanarayana #penugonda
Pithani Satyanarayana retweeted
A memorable evening that our family will always cherish.
It was an honour and a pleasure to host Hon’ble Prime Minister Shri Narendra Modi Ji at our residence today. His warmth, affection, and generous interaction made this occasion truly special for all of us.
I thank the Hon’ble Prime Minister for this gracious gesture and for his constant encouragement and support towards the development journey of Andhra Pradesh.
@narendramodi
Pithani Satyanarayana retweeted
ఏ రంగంలో అయినా పురోగతి సాధించాలంటే ముందు లోటుపాట్లను అధిగమించాలి. స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి. వాటిని సాధించుకునే ప్రణాళికలు ఉండాలి. వీటి కోసం ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చేలా సంస్కరించాలి. ఈ భావనతో చంద్రబాబుగారు చేపట్టిన పలు పాలనా సంస్కరణలు సత్ఫాలితాలను ఇచ్చాయి. సమాజానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు అందాయి.
#HBDOneAndOnlyCBN
#ChandrababuNaidu
Pithani Satyanarayana retweeted
రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో పేదలకు గౌరవంగా భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం చంద్రబాబు గారి పుట్టిన రోజు (ఏప్రిల్ 20) సందర్భంగా రూ.76 లక్షలు విరాళంగా అందివ్వడం నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందచేస్తారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే వేరే సంతృప్తి ఉండదు. అనుక్షణం పేదల కోసం పరితపించే చంద్రబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా ఇంతకన్నా మంచి బహుమానం కూడా ఏమీ ఉండదు.
Pithani Satyanarayana retweeted
Promise Kept.
Punarvika's injection done today.
Live a 100 years Chitti Talli!
Pithani Satyanarayana retweeted
Quantum leap, not baby steps.
CM @ncbn garu’s vision amazes us everyday.
#QuantumCapitalAmaravati
Pithani Satyanarayana retweeted
నూతన రహదారుల నాణ్యతకు సంబంధించి ప్రజల్లో అపోహ కలిగే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో ఇటీవల వేసిన తారు రోడ్డు నాణ్యతపై ఉద్దేశపూర్వకంగా ఒక వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో కొందరు సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవ విషయం ఏమిటంటే నూతనంగా నిర్మించిన ఆ రోడ్డుకు సంబంధించిన బిల్లులను కాంట్రాక్టర్ కు చెల్లించే ముందు నాణ్యతా పరీక్షలు నిర్వహించడం జరిగింది. నాణ్యతా పరీక్షలు నిర్వహించేందుకు రోడ్డు మధ్యలో గుంత తీస్తారు. నాణ్యతా పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఆ గుంతలను తాత్కాలికంగా పూడుస్తారు. ఇదే అదనుగా భావించిన కొందరు తాత్కాలికంగా పూడ్చిన ఆ గుంతను, అందులోని మెటీరియల్ ను చూపించి నాణ్యతపై అపోహలు కలిగే విధంగా వీడియో చిత్రీకరించారు. రహదారులు మాత్రమే కాకుండా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పారదర్శకత, ఉన్నత ప్రమాణాల పట్ల నిబద్ధతతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలోని సామాజిక తనిఖీ వ్యవస్థ వరుసగా రెండో సంవత్సరం కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి, శాతం వంద తనిఖీలు, పర్యవేక్షణ సాగిస్తున్నదని స్పష్టం చేస్తున్నాం. అపోహలు సృష్టించే విధంగా తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.
#FactCheck
#AndhraPradesh
Pithani Satyanarayana retweeted
ఆచంట నియోజకవర్గంలోని మార్టేరు గ్రామంలో ఉన్న ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమానికి హాజరుకావడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో రైతులకు ఉపయోగపడే నూతన సాంకేతిక ఆవిష్కరణలు,
Pithani Satyanarayana retweeted
The capital of Andhra Pradesh is Amaravati.
#APThanksIndia
#APThanksModiJi
#HistoricAmaravatiResolution
Pithani Satyanarayana retweeted
జిల్లా అభివృద్ధికి బడ్జెట్ సమర్థ వినియోగమే కీలకం 💼📊
వ్యవసాయం, ఆక్వా తో పాటు ఇతర రంగాలపై దృష్టి అవసరం 🌾
@KRaghuRaju @BJP4India @BJP4Andhra @narendramodi @ncbn @PawanKalyan @PithaniOffl
@WestgodavariRtg
#rahulreddyias #chadalavadaNagarani #pakavenkatasatyanarayana #viksit2047
Pithani Satyanarayana retweeted
సొంతింటి కల భావోద్వేగం ఇది…
చంద్రబాబు గారిని గెలిపించుకున్నందుకు తమకు బహుమతిగా సకల సౌకర్యాలతో ఇల్లు కట్టించి ఇచ్చారని ఈ పెద్దాయన చెమర్చిన కళ్లతో చెబుతున్న తీరు చెబుతోంది — ఇది మంచి ప్రభుత్వం అని.
#HousingFestivalinAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Pithani Satyanarayana retweeted
Stunning visuals from #kadiam 💛💛💛
కడియం విశిష్టతలు ఎల్లలు దాటుతున్నాయ్. గతంలో అంబానీ, రతన్ టాటా కడియం నుండి సైతం చెట్లను తీసుకెళ్లడం సంచలనంగా మారింది .
My Beautiful #AndhraPradesh ✅✅✅


















































