ప్రణయ్‌రాజ్ వంగరి (@PranayrajV) header
ప్రణయ్‌రాజ్ వంగరి (@PranayrajV) profile picture

Theatre Scholar, Telugu Wikipedia Admin, Digital Telugu Member, Film Maker

హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం.
Joined April 2010
జై #తెలంగాణ... జై #కేసీఆర్ – at Hyderabad, India
KCR గారి నినాదం... *" మూడు పంటలు " *కాంగ్రెస్ విధానం...* *" మూడు గంటలు " BJP విధానం “మతం పేరిట మంటలు” *" మూడు పంటలు "* కావాలా.. *" మూడు గంటలు "* కావాలా.. “ మతం పేరిట మంటలు” కావాలా… తెలంగాణ రైతు... తేల్చుకోవాల్సిన.. తరుణం ఇది..!!
85
Ministers @KTRBRS and @VSrinivasGoud inaugurated IT Tower in Mahbubnagar. Minister KTR also inaugurated the @taskts centre and facilitation centers of @WEHubHyderabad @THubHyd located in the tower. #TrailblazerTelangana – at Hyderabad, India
This quoted post is unavailable.
72
some of the #Wikimedins mentioned my Name and my friend @santhoo9 name for one question at #WikiConferenceIndia 2023. Thankyou my Dears 😍😍😍 #pranayraj #pavan @Wikipedia @Wikimedia @tewikipedia – at Rajendra Nagar, India
1
5
339
We had an incredible WikiConference India 2023.Thank you to all the amazing participants for making our #Wikiconference a huge success. Thanks for the opportunity as a part of the core team for member of #WCI2023 వికీకాన్ఫరెన్స్ ఇండియా బృంద సభ్యులకు,ధన్యవాదాలు, అభినందనలు.
We had an incredible WikiConference India 2023.Thank you to all the amazing participants for making our #Wikiconference a huge success. Thanks for the opportunity as a part of the core team for member of #WCI2023 వికీకాన్ఫరెన్స్ ఇండియా బృంద సభ్యులకు,ధన్యవాదాలు, అభినందనలు.
98
రేపు జరగనున్న ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన డా. బి. ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం! Dr. B.R. Ambedkar #Telangana State #Secretariat decked up for the grand inauguration tomorrow! #TriumphantTelangana @MinisterKTR @KTRBRS @DigitalMediaTS
రేపు జరగనున్న ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన డా. బి. ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం! Dr. B.R. Ambedkar #Telangana State #Secretariat decked up for the grand inauguration tomorrow! #TriumphantTelangana
1
1
79
#తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ప్రతిష్టకి చిహ్నంగా నిలిచే డాక్టర్ బి.ఆర్. #అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర #సచివాలయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా నేడు ప్రారంభం కానున్నది. #PrideOfTelangana #TelanganaSecretariat @TelanganaCMO @KTRBRS @MinisterKTR – at Rajendra Nagar, India
తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ప్రతిష్టకి చిహ్నంగా నిలిచే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా నేడు ప్రారంభం కానున్నది. #PrideOfTelangana #TelanganaSecretariat
3
199
Making education for students fun as well as interactive, #Telangana Govt. is all set to establish Science, Technology, Engineering and Mathematics VR labs at five government schools in the State. The labs will provide interactive and immersive learning experiences to students.
Making education for students fun as well as interactive, #Telangana Govt. is all set to establish Science, Technology, Engineering and Mathematics VR labs at five government schools in the State. The labs will provide interactive and immersive learning experiences to students.
66
ఆత్మగౌరవ పతాక.. ఆధునికతకు ప్రతీక! తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కొంగొత్త ప్రాంగణం సంసిద్ధమైంది. రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్‌ తీరాన అద్భుతంగా నిర్మించిన నూతన సచివాలయం గురించి ఈనాడు పత్రిక ప్రచురించిన ప్రత్యేక కథనం👇 eenadu.net/telugu-news/ap-to… #TriumphantTelangana – at Hyderabad, India
ఆత్మగౌరవ పతాక.. ఆధునికతకు ప్రతీక! తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కొంగొత్త ప్రాంగణం సంసిద్ధమైంది. రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్‌ తీరాన అద్భుతంగా నిర్మించిన నూతన సచివాలయం గురించి ఈనాడు పత్రిక ప్రచురించిన ప్రత్యేక కథనం👇 eenadu.net/telugu-news/ap-to… #TriumphantTelangana
1
1
43
వాట్సాప్ యూనివర్సిటీ విసీకి వాట్సాప్ యూనివర్సిటీ డిగ్రీనే ఉంటదిగనీ, వేరే యూనివర్సిటీ డిగ్రీ ఉంటదా బై..? మీ ఇచ్చంత్రం కాకపోతే..! 🤷‍♂️🤷‍♂️🤷‍♂️
2
71
తెరపడే నాటకరంగానికి జీవం నేడు #ప్రపంచ_రంగస్థల_దినోత్సవం (ఎస్.ఎన్. చారి, #ఈనాడు జర్నలిస్టు, #మోత్కూర్, #యాదాద్రి_భువనగిరి_జిల్లా, 27 మార్చి 2023) eenadu.net/telugu-news/distr… – at Hyderabad, India
1
1
74
ఈరోజును నా జీవితంలో గుర్తుండిపోయే రోజులా నాకందించిన DrMallesh Balast అన్న Batthini Vinay Kumar Goud అన్న Batthula Ganesh Goud అన్న Giri Potharaju డియర్ Sravan Kumar Aepoori తమ్ముడు Nagaraj Janagam తమ్ముడు మీకు శనార్తులు 😍😍😍
2
65
completed 200K (#TwoLakh) edit in #Telugu_Wikipedia, it's just one of the milestone in my Wiki Journey. Although edits don't mean anything in contributions, I couldn't resist sharing this. #వికీపీడియా #తెలుగు_వికీపీడియా #Telugu_Wikipedia #Wikipedia #wikimedia – at Hyderabad, India
1
5
194
#అంతర్జాతీయ_మాతృభాషా_దినోత్సవం సందర్భంగా, నేటి #ఈనాడు #యాదాద్రి_జిల్లా ఎడిషన్ లో థాంక్యూ ఎస్.ఎన్. చారి సార్ 🙏🙏🙏 – at Hyderabad, India
6
172
లక్ష్య సాధకులు - పురస్కారాల వికీపీడియన్ (ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా) మోత్కూరు: అంతర్జాలంలో అతిపెద్ద విజ్ఞాన సర్వస్వమైన #తెలుగు_వికీపీడియా 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. eenadu.net/telugu-news/distr… – at Hyderabad, India
2
64
దాసుభాషితం బృందంతో మేము ప్రముఖ రచయితలు రాసిన పుస్తకాలను ఆడియో రూపంలో వినడానికి స్టాల్ నెం 316 వద్ద సంప్రదించండి. 35వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన, తెలంగాణ కళాభారతి మైదానం, హైదరాబాద్. @dasubhashitam – at Hyderabad, India
ప్రముఖ వికీపీడియన్ లు ప్రణయ్ రాజ్ వంగరి గారు, కృపాల్ కశ్యప్ గారు దాసుభాషితం స్టాల్ కు విచ్చేశారు.
5
114