Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli) header
Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli) profile picture

Politician, @jaitdp, MLA, Tanuku, Andhra Pradesh. Official. #TDPTwitter

Tanuku, India
Joined April 2018
Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)Photo by Arimilli RadhaKrishna, MLA, Tanuku (@RKarimilli)
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు, అందించిన ఆదరణ, వ్యక్తం చేసిన విశ్వాసం హృదయాన్ని తాకాయి. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 🗳️ పోలింగ్ తేదీ: నవంబర్ 5 మీ విలువైన ఓటుతో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కండి.
8
279
తణుకు మండలంలోని 9 గ్రామాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారానికి సిద్ధమవుతున్నాం. జడ్పీటీసీ కూటమి అభ్యర్థి మట్టా వెంకట్‌తో కలిసి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కలుస్తూ ప్రచారం నిర్వహించనున్నాం. #Tanuku #ArimilliRadhakrishna #MattaVenkat #TDP
1
2
40
618
విజయదశమి పర్వదినం సందర్భంగా గ్రామదేవతలు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు, శ్రీ మహంకాళి అమ్మవార్లను సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను.ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అమ్మవార్ల దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించాను.
1
8
331
విజయానికి ప్రతీక… అమ్మవారి కృపతో ప్రతి అడుగులో విజయం, ప్రతి ప్రయత్నంలో సఫలత, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు! #Dussera #Dasara #ArimilliRadhakrishna #ArimilliForTanuku #ArimilliForDevelopment
1
9
364
శ్రీ సరస్వతీ దేవి మూలా నక్షత్ర శుభాకాంక్షలు! మూలా నక్షత్రం సందర్భంగా మహాగౌరీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవి కృపతో మీ జీవితాల్లో సకల శుభాలు, విజయాలు కలగాలని కోరుతూ.... #mulanakshatram #DussehraCelebrations #dussehra #devinavarathulu
1
4
237
నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆ తల్లి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #devinavarathulu #festivevibes #dusseravibes
2
1
15
374
అత్తిలి మండలంలో రూ.2.24 కోట్లతో పంచాయతీరాజ్, పల్లె పండుగ 3.0, RWS అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించాను. గుమ్మంపాడు, వరిగేడు, బల్లిపాడు, ఉరదాలపాలెం, అత్తిలి తదితర గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం.
2
7
264
టీడీపీ అధినేత శ్రీ @ncbn గారి మార్గదర్శకాలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్ శ్రీ @naralokesh గారి సూచనలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేద్దాం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ట్రైనింగ్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
2
22
424
గగనతనంలో గర్జించే వైమానిక దళ సభ్యులకు సెల్యూట్ చేస్తూ.. వైమానిక దళ దినోత్సవ శుభాకాంక్షలు. #IndianAirForceDay #ArimilliForDevelopment #ArimilliForTanuku #ArimilliRadhakrishna #Tanukutdp #tanukuwitharimilli #Arimilli
1
14
287
సత్యం, అహింసల ద్వారా విజయాన్ని సాధించవచ్చు అని ప్రపంచానికి చాటిచెప్పి, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశప్రజలందరినీ ఒక్క తాటి పై నడిపించిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆదర్శాలను స్పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ ఘననివాళులు అర్పిస్తున్న #GandhiJayanthi #Oct2nd #MahatmaGandhi
4
1
7
596
పైడిపర్రులో రూ.20 లక్షలతో ఆధునికీకరించిన గణేష్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) భవనాన్ని ప్రారంభించాను.రైతులకు రుణాలు, ఎరువులు, ధాన్యం సేకరణ వంటి సేవలు మరింత మెరుగ్గా అందేలా సహకార సంఘాలను బలోపేతం చేస్తాం. #ArimilliRadhakrishna #TanukuMLA #RythuSankshemam #FarmersWelfare
1
3
15
403
#Adminpost అసలు వీడియో ఇదిగో—పిల్లల పట్ల ఎలాంటి అవమానకర ప్రవర్తన జరగలేదు. రాధాకృష్ణ గారు పిల్లలతో కుడిచేత్తో కరచాలనం చేశారు. స్లూయిస్ గేటుపై ఉన్న పక్షి మలాన్ని రాధాకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ గారు పొరపాటున తాకడంతో, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నారు. @ncbn @JaiTDP
1
23
134
11,767
‘పల్లె పండుగ – 3.0’ తో గ్రామీణ అభివృద్ధికి మరో మహా సంకల్పం! పల్లె పండుగ 2.0 ఇచ్చిన సత్ఫలితాలకు కొనసాగింపుగా పల్లె పండుగ 3.0.. గ్రామీణ మౌలిక వసతులు, రైతు సంక్షేమం, పారిశుధ్యం, ఉద్యాన అభివృద్ధికి పెద్దపీట వేస్తూ 11,085 కోట్లతో పల్లె పండుగ 3.0.. #PallePanduga #పల్లెపండుగ
1
16
298
తణుకు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా సత్యవాడ డ్రైన్‌ పూడికతీత పనులను ప్రారంభించాను.సుమారు 2కి.మీ మేర,9మీటర్ల వెడల్పుతో డ్రైన్‌ను ప్రక్షాళన చేసి వర్షపు నీరు,మురుగు నీరు సజావుగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.16వ వార్డు,మండపాక ప్రాంతాల్లో ముంపు సమస్యను తగ్గించడమే లక్ష్యం.
1
3
19
398
భారీ వర్షాల కారణంగా G&V కెనాల్‌కు అధికంగా వర్షపు నీరు చేరడంతో తణుకు పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టి, నీటిని బయటకు పంపించేలా ఆదేశించాను.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
1
6
26
480
రూ.273 కోట్ల నిధులతో తణుకు పట్టణ అభివృద్ధికి మహత్తర ముందడుగు పడుతోంది. అభివృద్ధి పథంలో తణుకు.. ప్రజల సంక్షేమమే లక్ష్యం! #ArimilliRadhakrishna #TanukuMLA #TDP #TDPJSPBJPTogether #Tanuku #TanukuTdp #ArimilliForDevelopment #ManaTanukuManaArimilli
2
11
332
ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని పురస్కరించుకుని జాతీయ ఇంజనీర్ల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా దేశ అభివృద్ధికి పాటు పడుతూ అగ్రదేశాల సరసన భారత్ నిర్మాణాలను నిలిపేందుకు కృషి చేస్తున్న ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు
7
265
విఘ్నాలను తొలగించే గణనాథుడు ఆశీస్సులతో మీ జీవితంలో సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వరద నష్టాలు, కన్నీటి కష్టాలు విఘ్నాధిపతి అనుగ్రహంతో తొలగిపోయి.. ఆయురారోగ్యాలతో ఆనందమయంగా అందరూ జీవించాలని కోరుకుంటున్నాను. #వినాయకచవితి
1
15
339
భక్తికి బలం.భక్తుల సౌకర్యానికి ప్రభుత్వం అండ! గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వినాయక చవితి ఉత్సవాలకు మరింత ఉత్సాహాన్ని తీసుకురానుంది. వినాయకుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, సౌభాగ్యం కలగాలి! #GaneshChaturthi #FreeElectricity
2
17
364
గౌరవనీయులు శ్రీ @ncbn గారు మరియు శ్రీమతి @ManagingTrustee గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీ దాంపత్య జీవితం ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం, ఆనందాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #NCBN #ArimilliRadhakrishna #ArimilliForDevelopment
1
3
30
386