తర్నాకలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ జన్మదిన వేడుకలు.
#IamRSP #BRS #PrathignaDiwas #Swaeroes @RSPraveenSwaero @BRSparty
తర్నాకలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ జన్మదిన వేడుకలు.
#IamRSP #BRS #PrathignaDiwas #Swaeroes @RSPraveenSwaero @BRSparty
5 KM Run
#SAS2026 Warangal
స్వేరో ఆత్మీయ సమ్మేళనం 2026✊💙
#IamRSP #Swaeroes #Swaeroism @RSPraveenSwaero @Swaeroes4u
హైదరాబాద్ మహానగరం-2026
పట్నం లష్కర్‌లో
స్వేరోస్ ప్రతిజ్ఞా దివస్ మహాసభ-2026 – ✊
📢 హలో బహుజనులారా… చలో జియాగూడ.
📍 వేదిక: జియాగూడ MCH ప్లేగ్రౌండ్
తేదీ: 024-11-2026,
⏰ సమయం: సాయంత్రం 04:00 గంటలకు
#IamRSP #PrathignaDiwas @RSPraveenSwaero @Swaeroes4u
RSP Followers retweeted
“మహేష్ స్వేరో అనే నేను…”
ఇది కేవలం పేరు కాదు… ఆత్మగౌరవంతో కూడిన అస్తిత్వ ప్రకటన! తన స్వేరో గుర్తింపును గర్వంగా చాటిన ఐరాల జడ్పీటీసీ @MaheeSwaero గారికి హృదయపూర్వక అభినందనలు.
తలవంచని అస్తిత్వం, తగ్గని స్వాభిమానం - this is SWAERO Pride! 💪🏻
our self-respect! Our identity!✊
RSP Followers retweeted
Great going Mahesh Swaero✊💐
Join us at Warangal tomorrow (22nd Nov) for Swaero Atmeeya Sammelan 2026 Festival to Inspire and get Inspired with more such true stories.
#SAS2026 @Swaeroes4u
“మహేష్ స్వేరో అనే నేను…”
ఇది కేవలం పేరు కాదు… ఆత్మగౌరవంతో కూడిన అస్తిత్వ ప్రకటన! తన స్వేరో గుర్తింపును గర్వంగా చాటిన ఐరాల జడ్పీటీసీ @MaheeSwaero గారికి హృదయపూర్వక అభినందనలు.
తలవంచని అస్తిత్వం, తగ్గని స్వాభిమానం - this is SWAERO Pride! 💪🏻
our self-respect! Our identity!✊
RSP Followers retweeted
Reason to Live for Another Day:
Sony Swaero- daughter of daily wage earners in Warangal district, a product of social welfare schools in Telangana, graduated in law from Delhi University and is currently working as an assistant to a prominent Supreme Court lawyer.
She came all the way from Delhi to get the ‘advocate band’ tied around her neck with my hands.
What a rare honour you gave me our proud daughter❤️
May all the forces in the universe conspire to make you the best in legal profession and pride of both community and country.
Join Us at Warangal on 22nd Nov to know more such stories.🔥💐
#SAS2026 #Swaero
సుస్మిత కేసుపై KTR తో RS ప్రవీణ్ కుమార్ ఫోన్ కాల్ 📞
సుస్మిత కుటుంబాన్ని పరామర్శించిన RS ప్రవీణ్ కుమార్ గారు...
బాధిత కుటుంబం ముందే KTR గారితో ఫోన్ లో మాట్లాడించి, ధైర్యం చెప్పారు.
కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
#IamRSP @RSPraveenSwaero
RSP Followers retweeted
ఈ రోజు సందరయ్య విజ్ఞాన కేంద్రంలో BRTU ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాల నాయకుల సమక్షంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాను.
తెలంగాణలో కార్మిక శాఖలో జరిగిన 150 కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది.
రేవంత్ రెడ్డి సూచన మేరకే,అధికారులు రాష్ట్రంలో ఉన్న 15 లక్షల 29 వేల మంది కార్మికుల నుండి,ఒక్కొక్కరికి ప్రీమియం రూ. 436 కు బదులుగా, 1700 రూ. వసూలు చేశారు.
ఫేక్ ఎఫ్ఐఆర్,ఫేక్ డెత్ సర్టిఫికెట్,ఫేక్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు సృష్టించి కోట్ల రూపాయలు అక్రమంగా క్లెయిమ్ చేశారు.
అర్హత లేని కంపెనీలకు టెండర్ వచ్చేలా చేసి, 200 కోట్ల బదులు 346 కోట్లు ట్రయల్ బ్లెజర్ కంపెనీకి పంపించారు.
ఇదంతా కార్మిక శాఖ ప్రధాన కార్యాలయం నుండే జరిగినట్టుగా అన్ని ఆధారాలున్నాయి.
రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, కుంభకోణాలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు.కేంద్ర భీమా సంస్థల అధికారులు కూడా పట్టించుకోవడం లేదు.
కొంతమంది అధికారులు వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులు, ఇపుడు తప్పించుకున్నా,ఏదో ఒక రోజు జైలుకు పోవడం మాత్రం తప్పదు.
మీరు కొల్లగొట్టిన కోట్ల రూపాయలు తిరిగి సంక్షేమ బోర్డు ఖాతాకు పంపేవరకు వదిలిపెట్టం.
త్వరలోనే ఇందిరాపార్క్ వద్ద బాధితులందరితో నిరసన తెలుపుతం ప్రభుత్వ మెడలు వంచుతం.
జై తెలంగాణ. జై కార్మిక.
#telanganasinking
RSP Followers retweeted
ఈ రోజు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారు ఆదేశాల మేరకు, మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో,కుల వివక్ష వల్ల అనుమానాస్పదంగా మరణించిన సుష్మిత కుటుంబాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్,మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపి కవిత మరియు ఇతర నాయకులతో కలిసి పరామర్శించాము.
ఇది ఆత్మహత్య కాదు,స్థానిక బిజెపి సర్పంచ్ మరియు ఇతరులు అమ్మాయిని మానసికంగా వేధించి, అవమానించి చంపిన హత్య. ఇది ఆ అమ్మాయి తన 18 పేజీల సూసైడ్ నోట్లో స్పష్టంగా రాసింది.
దీనిపై లోతైన విచారణ జరిపి,ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, సర్పంచ్ ను పదవి నుండి తొలగించాలి, నిందితులకు బెయిల్ రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి మరియు ప్రభుత్వం నుండి రావలసిన నగదు పరిహారం వెంటనే బాధిత కుటుంబానికి చెల్లించాలి.
బిజెపి,కాంగ్రెస్ పార్టీలు ఎస్సీ ఎస్టీల మీద దాడులను ప్రోత్సహిస్తున్నాయి. అట్రాసిటీలకు పాల్పడినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, పైగా గంజాయి డ్రగ్స్ సరఫరాను నియంత్రించలేకపోతున్నారు.
రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి లు నేరస్తులకు అండగా ఉండి కాపాడుతున్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన కేటిఆర్ గారికి ధన్యవాదాలు.
బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేవరకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
Life is Precious. Don’t Try to End Your Life.
Please Call 1800-89-14416 or 112 When You Are in Distress 🙏
BRS Cares.
@KTRBRS @Satyavathi_BRS @Brs_Kavitha @MLAShankarTRS
హలో స్వేరో చలో వరంగల్
ఈనెల 22న జరిగే స్వేరో ఆత్మీయ సమ్మేళనం సభను విజయవంతం చేద్దాం..!
#IamRSP #Swaeroes #Swaeroism #SAS2026 @RSPraveenSwaero @Swaeroes4u
🔥 స్వేరో ఆత్మీయ సమ్మేళనం 🔥
📅 తేదీ : నవంబర్ 22, 2026 - ఆదివారం
🕑 సమయం : మధ్యాహ్నం 2.00 గంటలకు
📍 స్థలం : కాళోజీ కళాక్షేత్రం, హనుమకొండ
#Swaeroes #atmeeyasammelanam #IamRSP #Hanumakonda #NoReverseGears #Nov22 @RSPraveenSwaero
@Swaeroes4u
We Don't Make Noise to Prove our Power; Our Presence is Enough! 💀📈
#IamRSP @RSPraveenSwaero
RSP Followers retweeted
.@BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి సూచన మేరకు, బిఆర్ఎస్ లీగల్ సెల్ సహకారంతో పేదల ఇళ్లను కాపాడడానికి, సర్ సిల్క్ కంపెనీ బాధితులతో కలిసి ఈ రోజు కాగజ్ నగర్ లో మాజీ శాసనసభ్యులు కోనప్ప మరియు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గార్లతో సమావేశం నిర్వహించడం జరిగింది.
కాగజ్ నగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, బిజెపి ఎమ్మెల్యే కుమ్మక్కై,సర్ సిల్క్ కంపెనీకి చెందిన భూమిలో గత 50 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చేస్తామని జిల్లా కలెక్టర్ నుండి నోటీసులు ఇప్పించారు.
పేదల పక్షాన నిలబడి ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాల్సిన ప్రజాప్రతినిధులు, అఫిషియల్ లిక్విడేటర్ తరపున నిలబడి పేదలను ఇబ్బంది పెడుతుండడం దుర్మార్గం.
సుమారు 4 వేల పేద కుటుంబాలకు అండగా,బిఆర్ఎస్ పార్టీ తరపున నిలబడి,లీగల్ టీం సహాయంతో అవసరమైతే సుప్రీం కోర్టుకైనా వెళ్లి కాపాడుకుంటం.
ఇందిరమ్మ పాలన అని చెబుతూ ఇళ్లు కూలగొడుతున్న రేవంత్ రెడ్డి అరాచకాలను,కాగజ్ నగర్ ను మరో లగచర్ల, వెలుగుమట్ల వలే మార్చాలన్న బిజెపి,కాంగ్రెస్ కుట్రలను సాగనివ్వం.
#TelanganaSinking
RSP Followers retweeted
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
దళిత నేతపై చెప్పులతో దాడి చేయిస్తున్నట్టు మార్పింగ్ చేయిస్తున్న దొరసాని కవిత దేవనపల్లి గారూ..!
పైసా బలుపుతో, అహంకారంతో మీ అనుచరుల ద్వారా మాజీ ఐపీఎస్ అధికారి, దళిత బిడ్డ RS ప్రవీణ్ కుమార్ గారిపై చేయిస్తున్న ఈ మార్పింగ్ లు మీ రాజకీయ దిగజారుడుతనాన్ని బయటపెడుతోంది.
ప్రవీణ్ కుమార్ గారి కాలి గోటికి కూడా సరిపోని మీరు.. అధికారం అండగా ఉందని విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో ఎదిగి, అధికారం చేజారగానే రాజకీయంగా మరో శిబిరానికి దగ్గరైన మీకు.. కష్టకాలంలో కేసీఆర్ గారికి అండగా నిలబడిన ప్రవీణ్ కుమార్ గారి నిబద్ధత గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా?
ఒక దళిత బిడ్డను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక మార్ఫింగ్‌లు, వ్యక్తిత్వ హననానికి దిగడం మీ అహంకారానికి నిదర్శనం.
గుర్తుంచుకోండి.. డబ్బు శాశ్వతం కాదు. కానీ ప్రజల కోసం నిలబడిన నాయకుడి ఆత్మగౌరవాన్ని మీ కుట్రలు దెబ్బతీయలేవు.
ప్రవీణ్ కుమార్ గారిని కించపరిస్తే దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్లే. ఈ అహంకార రాజకీయాలకు ప్రజలే సమాధానం చెబుతారు!
@RaoKavitha
RSP Followers retweeted
I will brief media from Telangana Bhavan at 3 PM today.
Please stay tuned to know the truth.
Satyameva Jayate.
🙏🏼
RSP Followers retweeted
కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱
ఈ రోజు కాగజ్ నగర్ పట్టణంలో వందలాది మంది మూతబడ్డ సర్ సిల్క్ బాధితులతో కలిసి,ఆర్డిఓ ఆఫీసులో ఫిర్యాదు చేశాము.
50 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలను,
7 రోజుల్లో ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి పేదలకు పట్టాలిచ్చి,డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాము.
రేవంత్ రెడ్డి గారు-వారి మిత్ర మండలి , తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూ దందా చేసి ₹50 వేల కోట్లు సంపాదించిన విధానాన్నే, ఆ పార్టీ స్థానిక నాయకులు కూడా అనుసరిస్తున్నారు.
కాగజ్ నగర్ పట్టణంలో,ఎప్పుడో 1980లలో మూతబడ్డ సర్ సిల్క్ కంపెనీ భూమిలో నివసిస్తున్న కార్మికులను,తాజాగా ఎలాంటి కోర్టు ఆదేశాలు లేకుండానే స్థానిక రెవెన్యూ అధికారుల సాయంతో నోటీసులు ఇప్పించి కబ్జా చేయాలని చూస్తున్నారు,కాంగ్రెస్ ఎమ్మెల్సీ, బిజెపి ఎమ్మెల్యేలు.
గత పదేళ్ల కేసిఆర్ పాలనలో లేనిది,కాంగ్రెస్ గెలిచిన వెంటనే నోటీసులు ఇవ్వడం వెనుక భారీ భూ కబ్జా కుట్ర దాగి ఉంది.
లగచర్ల,వెలుగుమట్ల, మూసీ, హైడ్రా ధ్వంస రచనలు ప్రణాళిక లు కాగజ్ నగర్ లో కూడా అమలు చేయాలని చూస్తున్నారు.
పేదలకు అన్యాయం చేయాలని చూస్తే, ప్రాణ త్యాగానికి కూడా వెనకడుగువేయం. పేదల భూములు కాపాడుకుంటం.
మిమ్మల్ని బరాబర్ గద్దె దించుతాం👊
@BRSparty @KTRBRS @BRSHarish @TelanganaCMO @Collector_KB
RSP Followers retweeted
అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు
Happy Diwali to everyone
आप सभी को दीपावली पर्व पर हार्दिक शुभकामनाएँ ।
🪔🪔🪔💐💐💐
దీపావళి అంటేనే వెలుగులు... ఆ వెలుగులు మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు! 🪔✨
#IamRSP #Diwali #BRS @RSPraveenSwaero @BRSparty









