RSP Followers (@RSPFollower) profile picture
Hyderabad, India
Joined August 2021
Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)
RSP Followers retweeted
“మహేష్ స్వేరో అనే నేను…” ఇది కేవలం పేరు కాదు… ఆత్మగౌరవంతో కూడిన అస్తిత్వ ప్రకటన! తన స్వేరో గుర్తింపును గర్వంగా చాటిన ఐరాల జడ్పీటీసీ @MaheeSwaero గారికి హృదయపూర్వక అభినందనలు. తలవంచని అస్తిత్వం, తగ్గని స్వాభిమానం - this is SWAERO Pride! 💪🏻 our self-respect! Our identity!✊
3
27
2
126
17,367
Great going Mahesh Swaero✊💐 Join us at Warangal tomorrow (22nd Nov) for Swaero Atmeeya Sammelan 2026 Festival to Inspire and get Inspired with more such true stories. #SAS2026 @Swaeroes4u
“మహేష్ స్వేరో అనే నేను…” ఇది కేవలం పేరు కాదు… ఆత్మగౌరవంతో కూడిన అస్తిత్వ ప్రకటన! తన స్వేరో గుర్తింపును గర్వంగా చాటిన ఐరాల జడ్పీటీసీ @MaheeSwaero గారికి హృదయపూర్వక అభినందనలు. తలవంచని అస్తిత్వం, తగ్గని స్వాభిమానం - this is SWAERO Pride! 💪🏻 our self-respect! Our identity!✊
9
59
6
328
19,880
Reason to Live for Another Day: Sony Swaero- daughter of daily wage earners in Warangal district, a product of social welfare schools in Telangana, graduated in law from Delhi University and is currently working as an assistant to a prominent Supreme Court lawyer. She came all the way from Delhi to get the ‘advocate band’ tied around her neck with my hands. What a rare honour you gave me our proud daughter❤️ May all the forces in the universe conspire to make you the best in legal profession and pride of both community and country. Join Us at Warangal on 22nd Nov to know more such stories.🔥💐 #SAS2026 #Swaero
61
333
29
2,426
110,193
ఈ రోజు సందరయ్య విజ్ఞాన కేంద్రంలో BRTU ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాల నాయకుల సమక్షంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాను. తెలంగాణలో కార్మిక శాఖలో జరిగిన 150 కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. రేవంత్ రెడ్డి సూచన మేరకే,అధికారులు రాష్ట్రంలో ఉన్న 15 లక్షల 29 వేల మంది కార్మికుల నుండి,ఒక్కొక్కరికి ప్రీమియం రూ. 436 కు బదులుగా, 1700 రూ. వసూలు చేశారు. ఫేక్ ఎఫ్ఐఆర్,ఫేక్ డెత్ సర్టిఫికెట్,ఫేక్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు సృష్టించి కోట్ల రూపాయలు అక్రమంగా క్లెయిమ్ చేశారు. అర్హత లేని కంపెనీలకు టెండర్ వచ్చేలా చేసి, 200 కోట్ల బదులు 346 కోట్లు ట్రయల్ బ్లెజర్ కంపెనీకి పంపించారు. ఇదంతా కార్మిక శాఖ ప్రధాన కార్యాలయం నుండే జరిగినట్టుగా అన్ని ఆధారాలున్నాయి. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, కుంభకోణాలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు.కేంద్ర భీమా సంస్థల అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. కొంతమంది అధికారులు వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులు, ఇపుడు తప్పించుకున్నా,ఏదో ఒక రోజు జైలుకు పోవడం మాత్రం తప్పదు. మీరు కొల్లగొట్టిన కోట్ల రూపాయలు తిరిగి సంక్షేమ బోర్డు ఖాతాకు పంపేవరకు వదిలిపెట్టం. త్వరలోనే ఇందిరాపార్క్ వద్ద బాధితులందరితో నిరసన తెలుపుతం ప్రభుత్వ మెడలు వంచుతం. జై తెలంగాణ. జై కార్మిక. #telanganasinking
1
49
184
5,248
ఈ రోజు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారు ఆదేశాల మేరకు, మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో,కుల వివక్ష వల్ల అనుమానాస్పదంగా మరణించిన సుష్మిత కుటుంబాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్,మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపి కవిత మరియు ఇతర నాయకులతో కలిసి పరామర్శించాము. ఇది ఆత్మహత్య కాదు,స్థానిక బిజెపి సర్పంచ్ మరియు ఇతరులు అమ్మాయిని మానసికంగా వేధించి, అవమానించి చంపిన హత్య. ఇది ఆ అమ్మాయి తన 18 పేజీల సూసైడ్ నోట్లో స్పష్టంగా రాసింది. దీనిపై లోతైన విచారణ జరిపి,ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, సర్పంచ్ ను పదవి నుండి తొలగించాలి, నిందితులకు బెయిల్ రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి మరియు ప్రభుత్వం నుండి రావలసిన నగదు పరిహారం వెంటనే బాధిత కుటుంబానికి చెల్లించాలి. బిజెపి,కాంగ్రెస్ పార్టీలు ఎస్సీ ఎస్టీల మీద దాడులను ప్రోత్సహిస్తున్నాయి. అట్రాసిటీలకు పాల్పడినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, పైగా గంజాయి డ్రగ్స్ సరఫరాను నియంత్రించలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి లు నేరస్తులకు అండగా ఉండి కాపాడుతున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన కేటిఆర్ గారికి ధన్యవాదాలు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేవరకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. Life is Precious. Don’t Try to End Your Life. Please Call 1800-89-14416 or 112 When You Are in Distress 🙏 BRS Cares. @KTRBRS @Satyavathi_BRS @Brs_Kavitha @MLAShankarTRS
39
1
163
3,524
.@BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి సూచన మేరకు, బిఆర్ఎస్ లీగల్ సెల్ సహకారంతో పేదల ఇళ్లను కాపాడడానికి, సర్ సిల్క్ కంపెనీ బాధితులతో కలిసి ఈ రోజు కాగజ్ నగర్ లో మాజీ శాసనసభ్యులు కోనప్ప మరియు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గార్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. కాగజ్ నగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, బిజెపి ఎమ్మెల్యే కుమ్మక్కై,సర్ సిల్క్ కంపెనీకి చెందిన భూమిలో గత 50 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చేస్తామని జిల్లా కలెక్టర్ నుండి నోటీసులు ఇప్పించారు. పేదల పక్షాన నిలబడి ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాల్సిన ప్రజాప్రతినిధులు, అఫిషియల్ లిక్విడేటర్ తరపున నిలబడి పేదలను ఇబ్బంది పెడుతుండడం దుర్మార్గం. సుమారు 4 వేల పేద కుటుంబాలకు అండగా,బిఆర్ఎస్ పార్టీ తరపున నిలబడి,లీగల్ టీం సహాయంతో అవసరమైతే సుప్రీం కోర్టుకైనా వెళ్లి కాపాడుకుంటం. ఇందిరమ్మ పాలన అని చెబుతూ ఇళ్లు కూలగొడుతున్న రేవంత్ రెడ్డి అరాచకాలను,కాగజ్ నగర్ ను మరో లగచర్ల, వెలుగుమట్ల వలే మార్చాలన్న బిజెపి,కాంగ్రెస్ కుట్రలను సాగనివ్వం. #TelanganaSinking
1
56
1
235
8,195
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨 దళిత నేతపై చెప్పులతో దాడి చేయిస్తున్నట్టు మార్పింగ్ చేయిస్తున్న దొరసాని కవిత దేవనపల్లి గారూ..! పైసా బలుపుతో, అహంకారంతో మీ అనుచరుల ద్వారా మాజీ ఐపీఎస్ అధికారి, దళిత బిడ్డ RS ప్రవీణ్ కుమార్ గారిపై చేయిస్తున్న ఈ మార్పింగ్ లు మీ రాజకీయ దిగజారుడుతనాన్ని బయటపెడుతోంది. ప్రవీణ్ కుమార్ గారి కాలి గోటికి కూడా సరిపోని మీరు.. అధికారం అండగా ఉందని విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో ఎదిగి, అధికారం చేజారగానే రాజకీయంగా మరో శిబిరానికి దగ్గరైన మీకు.. కష్టకాలంలో కేసీఆర్ గారికి అండగా నిలబడిన ప్రవీణ్ కుమార్ గారి నిబద్ధత గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఒక దళిత బిడ్డను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక మార్ఫింగ్‌లు, వ్యక్తిత్వ హననానికి దిగడం మీ అహంకారానికి నిదర్శనం. గుర్తుంచుకోండి.. డబ్బు శాశ్వతం కాదు. కానీ ప్రజల కోసం నిలబడిన నాయకుడి ఆత్మగౌరవాన్ని మీ కుట్రలు దెబ్బతీయలేవు. ప్రవీణ్ కుమార్ గారిని కించపరిస్తే దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్లే. ఈ అహంకార రాజకీయాలకు ప్రజలే సమాధానం చెబుతారు! @RaoKavitha
2
16
6
92
8,185
I will brief media from Telangana Bhavan at 3 PM today. Please stay tuned to know the truth. Satyameva Jayate. 🙏🏼
12
44
211
8,461
కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱 ఈ రోజు కాగజ్ నగర్ పట్టణంలో వందలాది మంది మూతబడ్డ సర్ సిల్క్ బాధితులతో కలిసి,ఆర్డిఓ ఆఫీసులో ఫిర్యాదు చేశాము. 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలను, 7 రోజుల్లో ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి పేదలకు పట్టాలిచ్చి,డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాము. రేవంత్ రెడ్డి గారు-వారి మిత్ర మండలి , తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూ దందా చేసి ₹50 వేల కోట్లు సంపాదించిన విధానాన్నే, ఆ పార్టీ స్థానిక నాయకులు కూడా అనుసరిస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణంలో,ఎప్పుడో 1980లలో మూతబడ్డ సర్ సిల్క్ కంపెనీ భూమిలో నివసిస్తున్న కార్మికులను,తాజాగా ఎలాంటి కోర్టు ఆదేశాలు లేకుండానే స్థానిక రెవెన్యూ అధికారుల సాయంతో నోటీసులు ఇప్పించి కబ్జా చేయాలని చూస్తున్నారు,కాంగ్రెస్ ఎమ్మెల్సీ, బిజెపి ఎమ్మెల్యేలు. గత పదేళ్ల కేసిఆర్ పాలనలో లేనిది,కాంగ్రెస్ గెలిచిన వెంటనే నోటీసులు ఇవ్వడం వెనుక భారీ భూ కబ్జా కుట్ర దాగి ఉంది. లగచర్ల,వెలుగుమట్ల, మూసీ, హైడ్రా ధ్వంస రచనలు ప్రణాళిక లు కాగజ్ నగర్ లో కూడా అమలు చేయాలని చూస్తున్నారు. పేదలకు అన్యాయం చేయాలని చూస్తే, ప్రాణ త్యాగానికి కూడా వెనకడుగువేయం. పేదల భూములు కాపాడుకుంటం. మిమ్మల్ని బరాబర్ గద్దె దించుతాం👊 @BRSparty @KTRBRS @BRSHarish @TelanganaCMO @Collector_KB
6
71
274
7,459
అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు Happy Diwali to everyone आप सभी को दीपावली पर्व पर हार्दिक शुभकामनाएँ । 🪔🪔🪔💐💐💐
18
30
2
231
6,989
స్వేరో సంప్రదాయం లో భాగంగా అత్యంత పేదరికంలో ఉన్న సీనియర్ స్వేరో కీ.శే కందుకూరి గురవయ్య గారి కుటుంబానికి అండగా స్వేరోలం అందరం కోదాడ-చిలుకూరు గ్రామంలో ఒక చిన్ని గృహాన్ని నిర్మించాలని అనుకున్నాం. ఆ గృహానికి ‘భీం హోం’ అని నామకరణం చేశాం. ఈ గొప్ప కార్యక్రమానికి స్వచ్ఛందంగా విరాళాలు(డబ్బు, సిమెంటు, ఇసుక, ఇటుకలు, మిగతా వస్తువులు) వెంటనే ఇచ్చిన అన్ని కుటుంబాలకు ధన్యవాదాలు ఒక్కరి కోసం అందరం- అందరి కోసం ప్రతి ఒక్కరూ. 🙏🏼🙏🏼🙏🏼 జై భీం-జై స్వేరో.
స్వేరో భీమ్ హోం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన @RSPraveenSwaero సార్ , స్వేరో నాయకులు @Swaeroes4u #swaero
2
45
2
134
4,682
Our swaero daughters never stop filling our hearts with tons of joy.💐💐💐 At Suryapet General Hospital with the students of BSc Nursing!
9
85
2
577
11,239
Thank you @hydcitypolice for the prompt response in arresting the accused in this issue. I also request you to take action on the officers who resorted to lathicharge on our BRS leaders Mr Rajiv Sagar Medi and others who were fighting for justice to these hapless women. Indian Constitution gives freedom to ‘every’ religion to profess, practice, and propagate. The two women were reportedly extending the invitations for youth convention ahead of Christmas festival. How is it a crime? There was neither inducement nor coercion by the victims of this brutal attack as per FIR of Meerpet Police. Interfaith dialogue is the need of the hour to defeat the communal forces decisively. Justice. Liberty. Equality. Fraternity.
.@TelanganaDGP @revanth_anumula @TelanganaCMO @TelanganaCOPs TREAT THIS AS URGENT AND SERIOUS. This is brazen violation of fundamental rights granted by The Indian Constitution. If at all they have violated law of land, it is for the police to deal with it, not the goondas. You must act on these culprits suo moto immediately. తెలంగాణ రాష్ట్రంలోని అల్మాస్‌గూడ (మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి) ప్రాంతంలో క్రైస్తవ కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇద్దరు మహిళలపై ఒక వ్యక్తి అత్యంత దారుణంగా దాడి చేస్తున్న వీడియో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. క్రైస్తవ కరపత్రాలు పంపిణీ చేయడం వారి మత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా తెలియజేయాలి కానీ మహిళలపై భౌతిక దాడులకు పాల్పడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలి. మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మత స్వేచ్ఛను, మహిళల గౌరవాన్ని కాపాడాలి.
46
88
4
383
15,514
దివంగత ఐపీయస్ సహచరుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి పార్థివ దేహానికి ఈరోజు రాత్రి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో నివాళులు అర్పించడం జరిగింది. మరణం కేవలం భౌతిక అచేతనావస్థ మాత్రమే. మనిషి స్మృతులు మన మస్తిష్కాల్లో అతన్ని సజీవంగా ఉంచుతాయి. మీకు మరణం లేదు బాల సర్.🫡
10
50
2
321
31,050
గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న NHM ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఈ రోజు ఇందిరాపార్క్ లో @BRSparty తరపున సంఘీభావం ప్రకటించాను. ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తూ, కరోనా కష్ట కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి 4 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడిన ఉద్యోగులు నేడు రోడ్ల మీద అర్తనాదాలు చేస్తుండడం బాధ కలిగిస్తున్నది. 2018లో కేసిఆర్ గారు జీతాలు పెంచి ఆదుకున్నపుడు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు జీతాలు పెంచడం లేదు? ఒక పక్క రాహుల్ గాంధీ రోజు రాజ్యాంగం చేత పట్టుకొని తిరిగుతున్నడు,కానీ మరో పక్క అదే కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీసం ప్రసూతి సెలవులు ఇచ్చే దిక్కు లేదు. ఉద్యోగ భద్రత లేదు,ఆఖరికి ఆరోగ్య భద్రత కూడా లేదు. మీరేమో బాత్రూంలు రిపేర్ చేసుకోవడానికి, వాచ్ టవర్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తరు,ఉద్యోగులకు మాత్రం భీమా ప్రీమియం కట్టలేరా? ప్రభుత్వం మెడలు వంచి, NHM ఉద్యోగుల డిమాండ్లు నెరవేరేదాక పోరాడుతం. ఉద్యోగులను కాపాడుకుంటం. జై తెలంగాణ. #NHM
2
55
1
211
5,407
తెలంగాణ ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు నుండి Trailblazers లాంటి దళారి కంపెనీల పేరిట దోచుకున్న వందల కోట్ల రూపాయల కుంభకోణం పై విచారణ జరపాలని, ఇన్సురెన్స్ రెగ్యులేటరి అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కు లేఖ రాశాను. 2025 జూన్ నుండి నేటి వరకు జరిగిన భీమా చెల్లింపులపై విచారణ చేసి, అవినీతి జరిగినట్టు నిరూపణైతే వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి,కేసును సిబిఐ, ఈడీ,ఎసిబి కి అప్పగిచాలని డిమాండ్ చేశాను. ప్రధానంగా పెద్దపల్లి,మంచిర్యాల, హనుమకొండ, కరీంనగర్ మరియు సూర్యాపేట జిల్లాల్లో జరిగిన అక్రమ క్లెయిమ్స్ కు సంబంధించి లోతైన విచారణ జరపాలని సూచించాను. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే భీమా పథకాలకు నిర్దిష్టమైన,ఎలాంటి అవినీతికి తావు లేకుండా కఠిన నియమ నిబంధనలు రూపొందించాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి పై ఒక కన్నేసి ఉంచాలని కోరడం జరిగింది. @BRSparty
3
49
1
130
6,951
ఆసిఫాబాద్ అడవి బిడ్డ. ఆదివాసుల హక్కుల బాటసారి. అన్యాయంపై ఆయుధమెత్తిన పోరాటవీరుడు. కొమురంభీమ్ వర్థంతి సందర్భంగా ఘన నివాళి అర్పిద్దాం. జై కొమురం భీమ్ జై ఆదివాసి 🙏🙏🙏
6
44
171
4,267
కార్పొరేట్ కు దీటుగా సర్కార్ బడి Inspired by @RSPraveenSwaero sir’s reforms in Welfare Residential Schools during his tenure as a Secretary
1
9
1
20
575
Sunday. Holiday for most. Not for my health. I walked 9.21 KM today. Walked in wild. Not bragging. Just sharing because I genuinely care for everyone around. I abhor the painful scenes in hospitals. No trainer, no excuses. My only companions for years have been a smartwatch, a pair of shoes, and earphones. I could successfully avoid hospitalisation for any lifestyle disease so far. That is the biggest achievement, not medals, not money, not positions. To the younger generation: You chase money, fame, deadlines, momentary pleasure, screens, etc. Your body pays the price silently. Start today. Walk thirty minutes every day . Consistency beats intensity. Your future self will thank you. Seriously. Healthy India. Wealthy India. 💪❤️💐🇮🇳🫡 @Swaeroes4u @FitInFoundation
23
51
4
284
9,107
Thanks a million, Anna. I will convey your wishes. ❤️🙏
Anna, Please pass on my regards to the family of Shankar Naik Garu and I wish him a speedy recovery 🙏
10
62
550
40,102