RaGaForce (@RaGaForce) header
RaGaForce (@RaGaForce) profile picture
Chennai, India
Joined July 2024
తెలంగాణ కోసం తన గొంతును వినిపించిన బెల్లి లలితక్కను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. ఆమె పాటలు కేవలం పాట కాదు… అణగారిన ప్రజల ఆవేదన, ఆత్మగౌరవ పోరాటానికి ప్రతిధ్వని. తెలంగాణ సాధించుకున్నాం. కానీ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి ఆశయాలు నెరవేరాయా? లలితక్కకు జోహార్లు! ✊
బెల్లి లలితక్క – తెలంగాణ మరిచిపోలేని పోరాట గొంతుక! ఒక సామాన్య మహిళ.. ఒక అసామాన్య పోరాటం! 1971లో నాంచారిపేటలో నిరుపేద కుటుంబంలో జన్మించిన బెల్లి లలిత. తండ్రి ఒగ్గు కథ కళాకారుడు. చిన్నతనంలోనే చదువు ఆపి పత్తి మిల్లులో కార్మికురాలిగా పనిచేసింది. పేదరికాన్ని దగ్గరగా చూసింది. కార్మికుల కష్టాలను అనుభవించింది. ఆమె గొంతులో వినిపించింది కేవలం పాట కాదు.. ప్రజల ఆవేదన! ఒక సాధారణ కార్మికురాలిగా మొదలైన ప్రయాణం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. #BelliLalitha
2
7
69
1/6 లంచం పట్టు.. పెట్టుబడి పెట్టు! టౌన్ ప్లానింగ్ విభాగంలో లంచాల వసూళ్ల పై ఒక చిన్న🧵 ప్రభుత్వ ఉద్యోగం ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం. కానీ ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని లంచాలు వసూలు చేస్తూ, ఆ సొమ్ముతో ఆస్తులు కూడబెట్టడం ఎంత దారుణం…. DA కేసులో అరెస్ట్ అయిన TPO గుండు వాణి👇🏻
5
6
20
3,582
Me : CBN
When you were born, who held the position of chief minister in your state?
1
2
18
538
Frame Parunga ji 🔥🔥 #KaviyaAnirudhReception
1
30
1,720
1/10 తెలుగు పారిశ్రామికవేత్తల దాతృత్వం మరోసారి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది! 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 9 మంది పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబాలు కలిపి ఏకంగా ₹163 కోట్లను విరాళంగా అందించారు. వివరాలు చూస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. 🧵
9
5
15
5,266
Then Amma…. Now V.S Babu 1/9🧵 A striking parallel between two political tragedies. The circumstances surrounding the hospitalisation of former Tamil Nadu CM J. Jayalalithaa in 2016 bear several similarities to those surrounding V.S. Babu’s hospitalisation and eventual death.
8
1
11
783
1/7 🧵 Kolathur ఎమ్మెల్యే VS బాబు మరణం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన మరణంపై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. అసలు ఏం జరిగింది? ఈ వ్యవహారంలో దర్యాప్తు కోరుతూ ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి? అనే వివరాలు తెలుసుకుందాం.
6
13
1
106
47,917
ఈరోజు రాజస్థాన్‌లో మాదిరి గానే, రేపు దేశ రాజధానిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం🔥 మోడీ హటావో, దేశ్ బచావో. 2029 Congress Govt✅✅
33
108
2
953
24,855
Telangana CM Tamilnadu CM
11
56
1,961
నాకెందుకో విజయ్ నీ చూస్తుంటే మన C.M లాగానే అనిపిస్తుండు. ఇంతవరకు ఏ తమిళ ముఖ్యమంత్రి తమ పార్టీ నాయకుడు చనిపోతే విజయ్ లా ఇలా పాడే మోయడం నేను ఎప్పుడు చూడలేదు.
2
8
1
61
2,584
1/7 తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న పవిత్ర క్షేత్రం తిరుపరంకుండ్రం కొండపై 'కార్తీక దీపం' వెలిగించే విషయంలో తలెత్తిన వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ వివాదం ఏంటి? సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఏంటి? ఈ థ్రెడ్‌లో వివరంగా తెలుసుకుందాం. #Thiruparankundram
9
60
3
448
22,271
Congress in Rajasthan 🔥🔥 రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ నీ చిత్తు చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ పార్టీ🥵🥵 #RajasthanPanchayatElection2026 #RajasthanCongress
अंधभक्त बोलते थे – “कांग्रेस मुक्त भारत!” 😂 ज़रा इधर आकर देख रे भाई… आज राजस्थान, कल उत्तर प्रदेश और उत्तराखंड… अगला पड़ाव दिल्ली दरबार! 🔥 नारा बदलने का वक्त आ गया है… कांग्रेस युक्त भारत! 🇮🇳✋ @INCIndia @RahulGandhi @SupriyaShrinate #CongressRising #IndiaWithCongress
7
29
168
12,583
As a CSK fan, saying goodbye to you is the hardest thing. You made yellow more than a colour; you made it an emotion. CSK will never feel the same without you, Thala. Forever our captain, forever our pride, forever our Dhoni! 💛😭 #MSDhoni #IPL2027 #ChennaiSuperKings
2
4
23
875
Some goodbyes break hearts. This one breaks millions. 💔 You may leave the IPL, Thala, but you’ll live in our hearts forever. The game will move on, but a part of our hearts will forever remain with you, Captain. 💛 #ThankYouMSDhoni 🥺🥺🥺🥺
As a Mumbai Indians fan, I’ve always celebrated our battles against CSK, but some legends deserve respect beyond team rivalries. MS Dhoni, you made the IPL richer with your leadership, finishing skills, and unforgettable moments. The rivalry was always special, but watching a legend walk away is emotional for every cricket fan. Five IPL titles, countless memories, and millions of hearts won. Blue or Yellow, rivalries aside, Thala will always be a legend of the IPL. 🙏🏏 #CSK #Dhoni #Thala #ThankYouMSD
3
13
551
THE END OF AN ERA! 💛 You gave us dreams, trophies, unforgettable moments and a million reasons to smile. The IPL may never be the same without you, Thala. You may leave the field, but you’ll never leave our hearts. Once a Thala, Always a Thala! 💛 Whistle Podu! #ThankYouMSD
That 1% of love I had for cricket ended today. #ThankYouMSD 💛
4
21
1,086
MS Dhoni bids farewell to IPL 🥹 #Dhoni #IPL
1
1
5
301
🌺 HAPPY MONDAY | KARTHIKA MASAM 🕉️ “When Lord Shiva’s blessings guide your path, no darkness can defeat your determination. Walk with faith, live with courage, and let devotion illuminate your destiny.” Om Namah Shivaya! Har Har Mahadev! 🙏🔱
6
223