RaGaForce (@RaGaForce) header
RaGaForce (@RaGaForce) profile picture
Chennai, India
Joined July 2024
Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)
RaGaForce retweeted
బెల్లి లలితక్క – తెలంగాణ మరిచిపోలేని పోరాట గొంతుక! ఒక సామాన్య మహిళ.. ఒక అసామాన్య పోరాటం! 1971లో నాంచారిపేటలో నిరుపేద కుటుంబంలో జన్మించిన బెల్లి లలిత. తండ్రి ఒగ్గు కథ కళాకారుడు. చిన్నతనంలోనే చదువు ఆపి పత్తి మిల్లులో కార్మికురాలిగా పనిచేసింది. పేదరికాన్ని దగ్గరగా చూసింది. కార్మికుల కష్టాలను అనుభవించింది. ఆమె గొంతులో వినిపించింది కేవలం పాట కాదు.. ప్రజల ఆవేదన! ఒక సాధారణ కార్మికురాలిగా మొదలైన ప్రయాణం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. #BelliLalitha
2
3
2
13
381
LOAFER LEADER
11
41
849
RaGaForce retweeted
KCR ki enka medical college’s credit eddama @KTRBRS
వైద్య విద్యార్థుల సమస్యపై మంత్రి దామోదర రాజనర్సింహకు కాల్ చేసిన కేటీఆర్ కరీంనగర్‌లో తమకు కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసి కేటాయించాలని ధర్నాకు దిగిన వైద్య విద్యార్థులు అటుగా వెళ్తూ వారిని గమనించి వెళ్లి, మంత్రి దామోదర రాజనర్సింహతో వారి సమస్య గురించి మాట్లాడి పార్టీ తరపున అందరం అండగా ఉంటామని భరోసానిచ్చిన కేటీఆర్
1
4
251
RaGaForce retweeted
🚨 IT’S FAKE NEWS! 🚨 కొంతమంది పనిలేని వ్యక్తులు కావాలనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ హైదరాబాద్‌లో భయాందోళనలు, అశాంతి సృష్టించాలని చూస్తున్నారు. HYDERABAD IS IN SAFE HANDS! ❤️ Don't believe rumours. Don't spread fake news. @hydcitypolice @CPHydCity @MRAMESHIPS @CVAnandIPS
6
18
959
RaGaForce retweeted
Eeroju Karthika masam Reddy’s Vana bhojanalaku vellina YSR AP & TG fan’s antha Revanth Anna nu praise chesthu own chesukunnaru.
3
5
53
1,472
RaGaForce retweeted
తెలంగాణ రైజింగ్! 🚀 కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలే నిదర్శనం! 2023–26 మధ్య తెలంగాణ సరుకు ఎగుమతుల్లో 68.3% వృద్ధి.. వార్షిక సగటు ₹79,000 కోట్ల నుంచి ₹1,33,000 కోట్లకు చేరిక! 🔥 @revanth_anumula ప్రజాపాలన – అభివృద్ధి – పారిశ్రామిక వృద్ధి పాలన ! 🔥 #TelanganaRising
2
10
245
RaGaForce retweeted
Generational scene 🔥🔥 #OM
142
5
1,192
13,250
RaGaForce retweeted
🎮 GTA 6లో మరో అవకాశం ఉంటుంది.. నిజ జీవితంలో ఉండదు! డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. మీ భవిష్యత్తును కాపాడుకోండి. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా పోలీసుల దృఢ సంకల్పం! 🚨 @CPHydCity @CPCyberabad @MRAMESHIPS #NoCheatCodesInLife #SayNoToDrugs
2
10
249
RaGaForce retweeted
Replying to @KaushikReddyBRS
@KaushikReddyBRS, please update it as per the Speaker’s format. 👍 గౌరవనీయ స్పీకర్ గారికి, కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇస్తున్నందున, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను.✊🏻 దయచేసి ఆమోదించండి. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, హుజూరాబాద్ @revanth_anumula
ఏం వయా @KaushikReddyBRS ప్రజల సానుభూతి కోసం ఆత్మహత్య డ్రామా ఆడినప్పుడు చూపించిన నటన సరే… రాజీనామా చేస్తానని మాట ఇచ్చినప్పుడు చూపించిన ధైర్యం ఏమైంది వయా? ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది! పెన్షన్ కార్డుల వ్యవహారంలో ఇన్ని ఆధారాలు బయటపడుతున్నయ్… ఇంకా కుర్చీని పట్టుకుని వేలాడటం ఎందుకు వయా? రాజీనామా లేఖ రాయడం రాకపోతే చెప్పు… మేమే రాసిస్తాం, సంతకం పెట్టడం మాత్రమే నీ పని! రాజకీయాల్లో సానుభూతి కోసం డ్రామాలు కాదు వయా… మాట ఇచ్చినప్పుడు మైక్ ముందు హీరోలా మాట్లాడటం కాదు… ఆ మాట నిలబెట్టుకునేటప్పుడు కూడా అదే ధైర్యం చూపించాలి. రాజీనామా ఎప్పుడు వయా కౌశిక్? లేక ఆ మాట కూడా నీ రాజకీయ డ్రామాలో ఒక భాగమేనా? #ResignKaushik #PensionCards #BRS
1
3
7
130
RaGaForce retweeted
ఏం వయా @KaushikReddyBRS ప్రజల సానుభూతి కోసం ఆత్మహత్య డ్రామా ఆడినప్పుడు చూపించిన నటన సరే… రాజీనామా చేస్తానని మాట ఇచ్చినప్పుడు చూపించిన ధైర్యం ఏమైంది వయా? ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది! పెన్షన్ కార్డుల వ్యవహారంలో ఇన్ని ఆధారాలు బయటపడుతున్నయ్… ఇంకా కుర్చీని పట్టుకుని వేలాడటం ఎందుకు వయా? రాజీనామా లేఖ రాయడం రాకపోతే చెప్పు… మేమే రాసిస్తాం, సంతకం పెట్టడం మాత్రమే నీ పని! రాజకీయాల్లో సానుభూతి కోసం డ్రామాలు కాదు వయా… మాట ఇచ్చినప్పుడు మైక్ ముందు హీరోలా మాట్లాడటం కాదు… ఆ మాట నిలబెట్టుకునేటప్పుడు కూడా అదే ధైర్యం చూపించాలి. రాజీనామా ఎప్పుడు వయా కౌశిక్? లేక ఆ మాట కూడా నీ రాజకీయ డ్రామాలో ఒక భాగమేనా? #ResignKaushik #PensionCards #BRS
తెలంగాణలో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టు చూపిస్తే రాజీనామా చేస్తా! – బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
1
3
1
8
497
RaGaForce retweeted
ఈరోజు రాజస్థాన్‌లో మాదిరి గానే, రేపు దేశ రాజధానిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం🔥 మోడీ హటావో, దేశ్ బచావో. 2029 Congress Govt✅✅
33
108
2
953
24,858
𝐖𝐚𝐡 𝐌𝐨𝐝𝐢 𝐉𝐢 𝐖𝐚𝐡! 𝐀𝐚𝐩 𝐭𝐨𝐡 𝐬𝐚𝐜𝐡 𝐦𝐞𝐢𝐧 𝐓𝐫𝐮𝐞 𝐕𝐢𝐬𝐡𝐰𝐚 𝐆𝐮𝐫𝐮 𝐧𝐢𝐤𝐥𝐞! 🙏 Gold prices fall globally because of international market forces, but Modi Ji wants credit for that too! Just three days after his appeal, his own government hiked gold import duty from 6% to 15%. Next, will he take credit for the sunrise because Indians woke up early? 🌅 #ModiJi #Vishwaguru
#WATCH | Lucknow, Uttar Pradesh: Prime Minister Narendra Modi says, "A year ago, I urged the countrymen: for one year, if it is not necessary, please do not buy gold.' And I am happy, just as Lal Bahadur Shastri ji had asked the countrymen to skip one meal, and this country obeyed his call; my country still holds that same character. An ordinary person like me asked to buy less gold; the countrymen bought less gold, and gold prices fell. Today, people are telling me, 'Modi ji, you spoke, we listened to your advice, and our money was saved.'" (Source: ANI/DD News)
3
6
372
RaGaForce retweeted
తెలంగాణను దోచుకున్న దొంగ.. నమ్మినోళ్లను ముంచిన దొంగ!
10
31
3
136
5,586
RaGaForce retweeted
Telangana CM Tamilnadu CM
11
56
1,961
RaGaForce retweeted
రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు ✋🔥
4
17
228
RaGaForce retweeted
Kicked out!
356
1,920
71
19,584
337,165
Telangana elections 2029 - 179 seats….. Major fight between INC vs BJP Congress - Paina maname - Kindha maname BJP - mana Golconda mana kashayam BRS - mana bapu - mana farmhouse
35
32
12
168
28,586
RaGaForce retweeted
ఏంరా బ్లాక్ టికెట్లు, నీకు జీతం ఇచ్చేటోణ్ణి పట్టుకుని హౌలే అంటున్నావా? లంగా బడ్కావ్! టికెట్లు అమ్ముకునేటోణ్ణి తెచ్చి ట్వీట్లు రాయమంటే గిట్లనే ఉంటది రా 😢 Vishwasam leni kukka 🙂‍↕️
Cheppaledu ra Howley, cheppindi deni guruncho Nen cheptha kaani Proof pettu mari chepthe…
1
5
1
20
627
KRR to BJP 🤣🤣🤣🤣 2022 -23
3
10
32
1,622
చెప్పు తీసుకుని మింగుతారు ప్రూఫ్ అంటే ఎం చిల్లరగడివి ఉన్నావ్ రా ఇంటికి 15 లక్షలు అని ముసలోడు, ఇంటిలో ఉద్యోగం అని ముష్టోడు చెప్పి సంక నాకించారు మళ్లీ ప్రూఫ్ అంట వెళ్లి బ్లాక్ టికెట్స్ అమ్మిన థియేటర్ దగ్గర అడుగు చెప్తారు….
3
6
22
705