Reddy_Community (@Reddy_Community) header
Reddy_Community (@Reddy_Community) profile picture

Reddys Leadership 🦁❤️‍🔥

Joined March 2023
Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)
TDP laanti luccha party ledhu kabatti saripoyindhi lekapothe pillalu ani kooda choodakunda troll chesevallu
TamilNadu Government School Student Secures First Place in English Literature Speech Competition – A Joyful Interview #Chennai | #SchoolStudents | #DravidianModel
8
53
300
9,737
వీరుల్లపాడు 493 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఇప్పల వెంకట కృష్ణ రెడ్డి!!
2
9
60
551
Reddy_Community retweeted
అనంతపురం జిల్లా: నార్పల మండలం 15/16 ఎంపీటీ సీట్లు వైసీపీ కైవసం🔥
83
769
5,083
Nandyal clean sweep 💥🔥 @SilpaRaviReddy 🦁🔥🔥🔥
41
298
1,693
టీడీపీ మూకలు ఎన్ని దాడులు చేసిన వాళ్ళతో పోరాడి ఎక్కడ తగ్గకుండా ఈరోజు గెలిచి చూపించింది 🥵🔥🔥
6
75
606
Reddy_Community retweeted
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం. అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి. We Will Continue to Fight for Farmers! We Will Continue to Fight for Women! We Will Continue to Fight for Youth! We Will Continue to Fight for Workers and Employees! We Will Continue to Fight for Every Citizen! We Will Continue to Fight for Democracy! Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh! Our Fight Continues. Our Spirit Remains Unbroken. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
81
743
24
2,171
39,641
Reddy_Community retweeted
❤‍🔥❤‍🔥 మేరికపూడి రెడ్డీస్
1
38
254
2,057
Reddy_Community retweeted
Just in Gospadu - YCP wins by 3700 Clean swept parishad elections Thank you for your support and love
35
308
9
1,253
16,340
జైలులో ఉండి ZPTCగా గెలిచిన వైసీపీ అభ్యర్థి!💥🔥 పెళ్లకూరు జడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి 1,708 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 🔥🔥 ఆయన జైలులో ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
10
132
750
Reddy_Community retweeted
కూటమి ప్రభుత్వం కుట్రలు, పోలీసుల కుట్రలు బట్టబయలయ్యాయి. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్లిన కుట్రలో ప్రభుత్వ ఉద్యోగిని పావుగా వాడుకున్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ను ఎత్తుకెళ్లడాన్ని అడ్డుకున్న YSRCP MLC అప్పిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు.. ముందుగా బస్సునుంచి బ్యాలెట్ బాక్స్‌ సిబ్బంది బయటకు తీశారని ఒప్పుకున్నారు జిల్లా ఎస్పీ. బ్యాలెట్ బాక్స్‌ బయటకు తరలిస్తున్నారనే ఉద్దేశంతోనే YSRCP నేతలు అడ్డుకున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. తాము YSRCP నేతలకు నచ్చజెప్పామని అర్థరాత్రి ఒంటిగంటకు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ వీడియో రిలీజ్‌ చేశారు. బ్యాలెట్ బాక్స్‌ను సమాచార లోపం వల్లే వైఎస్సార్సీపీ నేతల్లో ఈ అనుమానాలు కలిగాయని కలెక్టర్‌, ఎస్పీ చెప్పారు. అయితే అప్పిరెడ్డిపై మాత్రం బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు కేసు పెట్టిన పోలీసులు..ముందుగా చిన్న ఘటన అంటూ చెప్పిన జిల్లా అధికారులు..సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌ను దించడం వల్లే వివాదం రేగిందని ఒప్పుకున్న జిల్లా అధికారులు.. తర్వాత మాత్రం YSRCP నేతలు దాడి చేశారంటూ కేసులా..? తప్పు అయిందని అప్పిరెడ్డి దగ్గర ఒప్పుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి వీడియో చూడండి #TDPKutralu #PoliceFakeStatement #APNews #AP #AndhraPradeshNews #YSRCP #LellaAppireddy #MLCLellaAppiReddy @YSRCParty @ysjagan @YSRCPEurope @YSRCPAmerica @KurnoolYSRCP @we_ysrcp @GULFYSRCP @ysrcpaustralia
1
19
1
43
1,918
79 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాన్యుడి రైలు ప్రయాణ విషాద స్థితి ఇది! 🚆 వందే భారత్ బాత్‌రూమ్‌లు బాగున్నాయని, బుల్లెట్ ట్రైన్ వస్తుందని ప్రచారం చేసుకోవడమే ఘనం. కానీ సామాన్యుడు ప్రయాణించే జనరల్ బోగీల పరిస్థితి ఇది! రైల్వే మంత్రి గారూ, ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి. ఏడాదంతా పట్నంలో కష్టపడి, పండుగకు సొంతూళ్లకు బయలుదేరిన వలస జీవులు వీళ్లు. చేతిలో టికెట్ ఉన్నా బోగీలో అడుగు పెట్టే చోటు లేదు. తలుపు దగ్గర తోపులాట, కిటికీల నుంచి దూరడం. చంటి బిడ్డను గుంపు పైనుంచి లోపలికి అందిస్తున్న వైనం చూస్తే హృదయం ద్రవిస్తుంది! వాళ్లు భారతీయులే కదా? వాళ్లు మనుషులే కదా? ఇంత దారుణమా… ఇది భోపాల్ జంక్షన్‌లో దీపావళి ప్రయాణం. పండుగ రద్దీ ఎంత ఉంటుందో ముందే తెలుసు. మరి ముందే అదనపు రైళ్లు, అదనపు జనరల్ బోగీలు, ప్లాట్‌ఫాంపై సిబ్బంది ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఏసీ బోగీలు కొందరి కోసం, జనరల్ బోగీలు కోట్ల మంది కోసం. అభివృద్ధి అంటే వేగంగా వెళ్లే కొన్ని రైళ్లు మాత్రమే కాదు, సామాన్యుడు గౌరవంగా, సురక్షితంగా ఇంటికి చేరడం కూడా! 🙏 #IndianRailways #DiwaliRush #PassengerSafety #GeneralCoach 79 years of independent India, and this is the tragic state of the common man's train journey! 🚆 They are busy boasting about how good the Vande Bharat bathrooms are and how the bullet train is coming. But this is the condition of the general coaches the common man travels in! Dear Railway Minister, please take one look at these scenes. These are migrant workers who toiled in the city all year and set out for their hometowns for the festival. They have tickets in hand, but no space to even step into the coach. Pushing and shoving at the door, squeezing in through windows. Watching a little baby being passed over the crowd into the coach is heartbreaking! Aren't they Indians too? Aren't they human beings? How cruel is this… This is Diwali travel at Bhopal Junction. Everyone knows in advance how big the festival rush will be. Then why can't you arrange extra trains, extra general coaches and staff on the platforms ahead of time? AC coaches are for a few, general coaches are for crores. Development is not just a few fast trains. It is also the common man reaching home with dignity and safety! 🙏
132
467
28
1,682
48,353
మరణంలో కూడా నలుగురికి పునర్జన్మను ఇచ్చిన రైతు పన్నాల నర్సిరెడ్డి పుట్టెడు దుఃఖంలోనూ కుటుంబం అత్యంత మహోన్నతమైన నిర్ణయం తీసుకుంది రెండుకిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దానం చేసి నలుగురి నిండు జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. మరణంలోనూ జీవదాతగా నిలిచి పునర్జన్మనిచ్చిన నర్సిరెడ్డి
1
6
39
1,053
వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్‌పై నుంచి జారిపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఉమ్మ‌డి నల్గొండ జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సింగారానికి చెందిన రైతు పన్నాల నర్సిరెడ్డి (52) రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దానం చేసి నలుగురి నిండు జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన నర్సిరెడ్డి
5
151
Revenge politics of jagan is very scary @ysjagan 🔥 Keep waiting with your heavy hearts 🤫
34
262
1,809
నా పులివెందుల మండలం అచ్చివెల్లి లో ఓటు వేసేందుకు వెళ్తున్న ఓటర్ల పైన లాఠీచార్జ్ చేసున్న పోలీసులు -వైఎస్ జగన్
1
18
110
684
నంద్యాల మున్సిపాలిటీ లో టీడీపీ కుట్రలను ఎదుర్కొని morning 5am వరకు కౌంటింగ్ సెంటర్ లోనే ఉండి 27 మంది YSRCP అభ్యర్థులను గెలిపించుకున్నాడు slipa Ravi Reddy💥🔥
1
77
493
3,538
Reddy_Community retweeted
Vese Prathi Adugu Party ki Chala Mukyam Cheppudu Matalu Vini Byreddy Vishayam lo Matram Venakadugu Veyaku @ysjagan Anna
1
152
2
1,163
18,145
Reddy_Community retweeted
అభినందనలు.. @ncbn బృందానికి, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు! ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారు! ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశనూ హైజాక్‌ చేశారు. నామినేషన్లు: హైజాక్‌! నామినేషన్ల పరిశీలన: హైజాక్‌! నామినేషన్ల ఉపసంహరణ: హైజాక్‌! పోలింగ్‌ ఏజెంట్లు: అందరినీ అడ్డుకున్నారు లేదా బలవంతంగా బయటకు లాగేశారు! పోలింగ్‌: రిగ్గింగ్‌! పోలింగ్‌ శాతం: తారుమారు! ఓట్ల లెక్కింపు: హైజాక్‌! అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకున్నారు. ప్రజలు వారిని ఎన్నుకోలేదు! అందుకే ఇవి ఇక ఎన్నికలు కావు.. ఎంపికలు మాత్రమే! ఎన్నికల సంస్కరణల అవసరం ఇంత కంటే స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు!
122
1,280
34
3,898
135,268
నందికొట్కూరులో విజయోత్సవ సంబరాలలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి 🥵🔥🔥🔥
67
626
3,918