Reddy_Community (@Reddy_Community) header
Reddy_Community (@Reddy_Community) profile picture

Reddys Leadership 🦁❤️‍🔥

Joined March 2023
Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)
Reddy_Community retweeted
అనంతపురం జిల్లా: నార్పల మండలం 15/16 ఎంపీటీ సీట్లు వైసీపీ కైవసం🔥
106
909
5,935
Reddy_Community retweeted
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం. అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి. We Will Continue to Fight for Farmers! We Will Continue to Fight for Women! We Will Continue to Fight for Youth! We Will Continue to Fight for Workers and Employees! We Will Continue to Fight for Every Citizen! We Will Continue to Fight for Democracy! Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh! Our Fight Continues. Our Spirit Remains Unbroken. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
103
912
32
2,773
62,261
Reddy_Community retweeted
❤‍🔥❤‍🔥 మేరికపూడి రెడ్డీస్
1
46
293
2,364
Reddy_Community retweeted
Just in Gospadu - YCP wins by 3700 Clean swept parishad elections Thank you for your support and love
41
373
10
1,517
23,361
Reddy_Community retweeted
కూటమి ప్రభుత్వం కుట్రలు, పోలీసుల కుట్రలు బట్టబయలయ్యాయి. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్లిన కుట్రలో ప్రభుత్వ ఉద్యోగిని పావుగా వాడుకున్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ను ఎత్తుకెళ్లడాన్ని అడ్డుకున్న YSRCP MLC అప్పిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు.. ముందుగా బస్సునుంచి బ్యాలెట్ బాక్స్‌ సిబ్బంది బయటకు తీశారని ఒప్పుకున్నారు జిల్లా ఎస్పీ. బ్యాలెట్ బాక్స్‌ బయటకు తరలిస్తున్నారనే ఉద్దేశంతోనే YSRCP నేతలు అడ్డుకున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. తాము YSRCP నేతలకు నచ్చజెప్పామని అర్థరాత్రి ఒంటిగంటకు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ వీడియో రిలీజ్‌ చేశారు. బ్యాలెట్ బాక్స్‌ను సమాచార లోపం వల్లే వైఎస్సార్సీపీ నేతల్లో ఈ అనుమానాలు కలిగాయని కలెక్టర్‌, ఎస్పీ చెప్పారు. అయితే అప్పిరెడ్డిపై మాత్రం బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు కేసు పెట్టిన పోలీసులు..ముందుగా చిన్న ఘటన అంటూ చెప్పిన జిల్లా అధికారులు..సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌ను దించడం వల్లే వివాదం రేగిందని ఒప్పుకున్న జిల్లా అధికారులు.. తర్వాత మాత్రం YSRCP నేతలు దాడి చేశారంటూ కేసులా..? తప్పు అయిందని అప్పిరెడ్డి దగ్గర ఒప్పుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి వీడియో చూడండి #TDPKutralu #PoliceFakeStatement #APNews #AP #AndhraPradeshNews #YSRCP #LellaAppireddy #MLCLellaAppiReddy @YSRCParty @ysjagan @YSRCPEurope @YSRCPAmerica @KurnoolYSRCP @we_ysrcp @GULFYSRCP @ysrcpaustralia
1
19
1
43
2,038
79 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాన్యుడి రైలు ప్రయాణ విషాద స్థితి ఇది! 🚆 వందే భారత్ బాత్‌రూమ్‌లు బాగున్నాయని, బుల్లెట్ ట్రైన్ వస్తుందని ప్రచారం చేసుకోవడమే ఘనం. కానీ సామాన్యుడు ప్రయాణించే జనరల్ బోగీల పరిస్థితి ఇది! రైల్వే మంత్రి గారూ, ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి. ఏడాదంతా పట్నంలో కష్టపడి, పండుగకు సొంతూళ్లకు బయలుదేరిన వలస జీవులు వీళ్లు. చేతిలో టికెట్ ఉన్నా బోగీలో అడుగు పెట్టే చోటు లేదు. తలుపు దగ్గర తోపులాట, కిటికీల నుంచి దూరడం. చంటి బిడ్డను గుంపు పైనుంచి లోపలికి అందిస్తున్న వైనం చూస్తే హృదయం ద్రవిస్తుంది! వాళ్లు భారతీయులే కదా? వాళ్లు మనుషులే కదా? ఇంత దారుణమా… ఇది భోపాల్ జంక్షన్‌లో దీపావళి ప్రయాణం. పండుగ రద్దీ ఎంత ఉంటుందో ముందే తెలుసు. మరి ముందే అదనపు రైళ్లు, అదనపు జనరల్ బోగీలు, ప్లాట్‌ఫాంపై సిబ్బంది ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఏసీ బోగీలు కొందరి కోసం, జనరల్ బోగీలు కోట్ల మంది కోసం. అభివృద్ధి అంటే వేగంగా వెళ్లే కొన్ని రైళ్లు మాత్రమే కాదు, సామాన్యుడు గౌరవంగా, సురక్షితంగా ఇంటికి చేరడం కూడా! 🙏 #IndianRailways #DiwaliRush #PassengerSafety #GeneralCoach 79 years of independent India, and this is the tragic state of the common man's train journey! 🚆 They are busy boasting about how good the Vande Bharat bathrooms are and how the bullet train is coming. But this is the condition of the general coaches the common man travels in! Dear Railway Minister, please take one look at these scenes. These are migrant workers who toiled in the city all year and set out for their hometowns for the festival. They have tickets in hand, but no space to even step into the coach. Pushing and shoving at the door, squeezing in through windows. Watching a little baby being passed over the crowd into the coach is heartbreaking! Aren't they Indians too? Aren't they human beings? How cruel is this… This is Diwali travel at Bhopal Junction. Everyone knows in advance how big the festival rush will be. Then why can't you arrange extra trains, extra general coaches and staff on the platforms ahead of time? AC coaches are for a few, general coaches are for crores. Development is not just a few fast trains. It is also the common man reaching home with dignity and safety! 🙏
136
492
28
1,761
51,500
Reddy_Community retweeted
Vese Prathi Adugu Party ki Chala Mukyam Cheppudu Matalu Vini Byreddy Vishayam lo Matram Venakadugu Veyaku @ysjagan Anna
1
152
2
1,163
18,147
Reddy_Community retweeted
అభినందనలు.. @ncbn బృందానికి, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు! ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారు! ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశనూ హైజాక్‌ చేశారు. నామినేషన్లు: హైజాక్‌! నామినేషన్ల పరిశీలన: హైజాక్‌! నామినేషన్ల ఉపసంహరణ: హైజాక్‌! పోలింగ్‌ ఏజెంట్లు: అందరినీ అడ్డుకున్నారు లేదా బలవంతంగా బయటకు లాగేశారు! పోలింగ్‌: రిగ్గింగ్‌! పోలింగ్‌ శాతం: తారుమారు! ఓట్ల లెక్కింపు: హైజాక్‌! అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకున్నారు. ప్రజలు వారిని ఎన్నుకోలేదు! అందుకే ఇవి ఇక ఎన్నికలు కావు.. ఎంపికలు మాత్రమే! ఎన్నికల సంస్కరణల అవసరం ఇంత కంటే స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు!
122
1,280
34
3,900
135,382
Reddy_Community retweeted
Congratulations, Team @ncbn, Police, and SEC! You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete! At every stage, the process was rigged: * Nomination: Hijacked! * Scrutiny: Hijacked! * Withdrawal: Hijacked! * Polling agents: Obstructed or Pulled Out! * Poll: Rigged! * Poll percentage: Manipulated! * Counting: Hijacked! You selected the candidates; the people never elected them! These are no longer elections but selections! The need for electoral reforms has never been more obvious! #CBNJungleRaj @ECISVEEP
1,432
4,418
588
18,776
2,088,983
Reddy_Community retweeted
ఖాతా తెరిచిన వైసీపీ నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీ చైర్మ‌న్ అభ్య‌ర్థి గెలుపు వైసీపీ 23, టీడీపీ 9 వార్డుల్లో విజ‌యం
4
234
9
1,771
30,425
Reddy_Community retweeted
opposition party ayyundi that too against 3 parties almost every area lo head to head competition,peoples leader for a reason @ysjagan 🙏🏻🔥
16
188
8
1,309
12,697
Reddy_Community retweeted
ఘనంగా మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలు
1
25
1
534
5,928
ZP ప్రభుత్వ పాఠశాలలోకి గుర్తు తెలియని వ్యక్త. పాఠశాలలోకి వచ్చి రంపంతో ఆడపిల్లలపై దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఈ దాడులకి కారణం విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు వల్లే జరుగుతుంది. - జగనన్న
5
91
417
3,659
Reddy_Community retweeted
The State Election Commission (SEC), which is meant to protect democracy, has become subservient to @ncbn. The shocking incidents during yesterday’s municipal polling across the state, including in Pulivendula, show how the SEC is enabling election irregularities. Yesterday in Pulivendula, YSRCP agents were kept out of 70 of the 80 polling booths. TDP goons brought in from other areas went on a rampage with the support of election officials and the police. They attacked our party agents to stop them from entering polling booths. In some places, they dragged our agents out of the polling stations. These incidents took place with the police’s support. Voter slips were snatched from people, polling booths were captured, and votes were rigged and cast repeatedly. The video evidence of these incidents is clear. Agents from all 70 booths came to me personally, showed their agent forms to the officials, lodged complaints and protested. The entire state witnessed what happened. Yet the SEC’s response was shocking. Irregularities took place in 70 of the 80 booths, and our agents were attacked and forced out. In these circumstances, how was it fair for the SEC to order repolling in only four booths and then wash its hands of the matter? The SEC’s decision to order repolling in only four booths in Pulivendula, despite irregularities in many more, was an eyewash meant to mislead the public. Can these elections be called free and fair? If the Election Commission, which is responsible for protecting democracy, turns a blind eye to the ruling party’s wrongdoing, how can people’s right to vote be protected? How can the public retain faith in the electoral system? These incidents were not limited to Pulivendula. Election irregularities took place across the state, including in the municipal corporations of Kadapa, Anantapur, Tirupati, Kurnool, Chittoor, Ongole, Guntur, Nellore, Visakhapatnam and Vijayawada. Similar incidents occurred in several municipalities, including Macherla, Chilakaluripet, Vinukonda, Jammalamadugu, Nandyal, Chimakurthy, Giddalur, Emmiganur, Sullurpeta, Palasa, Dhone, Naidupeta, Nandigama, Jaggayyapeta, Kuppam, Puttur and Parvathipuram. We will fight these election irregularities in court to protect democracy. We will place every piece of evidence before the courts. Justice may take time, but truth and justice will ultimately prevail. #CBNJungleRaj
24
766
9
2,046
30,044
Reddy_Community retweeted
Remembering my friend Mekapati Goutham Reddy. Your absence is everfelt! Miss you Goutham!
45
1,185
20
8,163
149,042
Reddy_Community retweeted
డెమోక్రసీని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), @ncbn కు తొత్తుగా మారిపోయింది. ఎన్నికల అక్రమాలకు SEC ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి నిన్న పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ పోలింగ్‌రోజు జరిగిన దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం. నిన్న పులివెందులలో 80 పోలింగ్‌ బూత్‌ల్లో 70 చోట్ల వైయస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లను లేకుండా చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసి, మా పార్టీకి చెందిన ఏజెంట్లు, బూత్‌ల్లోకి పోకుండా దాడులు చేసి, ఇంకొన్నిచోట్ల మా ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు లాగేశారు. ఇవన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌, సైక్లింగ్‌ చేశారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ 70 బూత్‌ల్లో మా పార్టీకి చెందిన ఏజెంట్లు నేరుగా నా సమక్షంలోనే, అధికారులకు ఏజెంట్ల ఫారాలు చూపుతూ, ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. రాష్ట్రం మొత్తం దీన్ని చూసింది. అయినా SEC స్పందించిన తీరు అత్యంత దారుణం. 80 బూత్‌లకు గాను, 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే, దాడులు చేసి, అక్కడనుంచి ఏజెంట్లనే తరిమేస్తే, కేవలం 4 బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయం? SEC చేసింది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా? వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని అంటామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే, ఇక ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ? ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? పులివెందులలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరిగాయి. కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, సూళ్లూరుపేట, పలాస, డోన్‌, నాయుడు పేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాల్టీల్లోనూ యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయి. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తాం. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి. #CBNJungleRaj
84
1,144
15
3,491
101,744
Reddy_Community retweeted
Gowtham Reddy Lives on …. We miss you Gowtham anna 🥺♥️🫂
95
3
812
8,007
Reddy_Community retweeted
మీ మనసాక్షిని అడగండి అన్నా.. ఏ తప్పు చేస్తున్నామో! అసలు మా ఏజెంట్లే లేకుండా, ఓటర్లే లేకుండా పోలింగ్ జరుగుతోంది. నేను చెబితే వాళ్ల కంటే ఎక్కువ దాడులు చేస్తారు మా వాళ్లు. ఆలోచించండి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఎవరికీ మంచిది కాదు.- @ysjagan
39
847
30
4,157
364,311
ఈ తరం ఎప్పుడూ చూడని ఒక "మరుగున పడిన కళ"ను మళ్లీ పరిచయం చేస్తోంది TDP! దాని పేరు: రిగ్గింగ్! అనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో లైవ్ డెమో ఇదిగో ఒకేసారి గుట్టల కొద్దీ బ్యాలెట్ పేపర్లు, టేబుల్ మీద పెట్టుకుని ఒక్కొక్కటిగా ముద్రలు, పక్కనే బ్యాలెట్ బాక్స్ దగ్గర గుంపు. ఓటరు అవసరమే లేదు, అన్నీ వాళ్లే వేసేస్తారు! మొన్న నామినేషన్లు అడ్డుకున్నారు, నిన్న ఏజెంట్లను బెదిరించారు, ఈరోజు బ్యాలెట్ పేపర్లనే గుద్దేస్తున్నారు! ఇదేనా మీ "ప్రజాస్వామ్యం", చంద్రబాబు గారూ? రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ వీడియోపై తక్షణమే స్పందించాలి. #AllEyesOnAP #LocalBodyPolls2026 #SaveDemocracy
52
808
17
2,554
53,023
Reddy_Community retweeted
Hey Ram! Save Democracy! Another dark chapter in the history of democracy! Broad daylight rigging, polling agents being obstructed and pulled out, and voters openly threatened and prevented from exercising their right to vote, all in the presence of police. In Pulivendula(ULB), In 70 out of 80 polling booths YSRCP polling agents were not allowed to enter the polling stations; who is to identify the voter? Apart from my home constituency Pulivendula, similar incidents were also witnessed with respect to the following ULBs - Kadapa, Anantapur, Tirupati, Kurnool, Chittoor, Ongole, Guntur, Nellore, Visakhapatnam (GVMC), Vijayawada, Macherla, Chilakaluripet, Vinukonda, Jammalamadugu, Nandyal, Cheemakurthi, Yemmiganur, Sullurpeta, Palasa, Nayudupeta, Nandigama, Jaggayyapeta, Kuppam, Puttur, Bheemunipatnam, Parvathipuram and others. Under @ncbn’s watch, Andhra Pradesh’s electoral system is collapsing alarmingly, with democratic institutions totally hijacked. This is no longer an election; it’s only your selection. It is an assault on democracy and a brazen attempt to subvert the people’s mandate! I specially mention and salute the brave women and dedicated party cadre who stood their ground and fought till the very last minute to save democracy. #CBNJungleRaj
274
2,658
73
7,867
415,564