Sridhar (@SAengali) header
Sridhar (@SAengali) profile picture

| Telangana | Ex TNSF General Secretary Telangana |

Hyderabad
Joined February 2020
Photo by Sridhar (@SAengali)Photo by Sridhar (@SAengali)Photo by Sridhar (@SAengali)Photo by Sridhar (@SAengali)Photo by Sridhar (@SAengali)Photo by Sridhar (@SAengali)Photo by Sridhar (@SAengali)Photo by Sridhar (@SAengali)Photo by Sridhar (@SAengali)Photo by Sridhar (@SAengali)
కాంగ్రెస్ తెలంగాణలో దాదాపు 65 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది.
Ts/ కాంగ్రెస్ ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకూ తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటనలు కూడా ఖరారయ్యాయి. ఇద్దరూ దాదాపు పథ్నాలుగు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి..
5
21
5
83
35,759
Sridhar retweeted
Blame Game Is Easy ,BRS Congress Rajikiyalu Chusaka Oka Telangana vadiga Iddari meda Manchi abhiprayam ledu Kakapothe Guddi kante Mella Manchidi Kanisam AP-TG competite Cheyataniki hate lekunda ani Revanth Gariki Supporting currently But Chala Worst Undi Blame Game !!
కృష్ణా జలాలు చంద్రబాబు కుప్పానికి తీసుకొని పోయిండని కాదు మనం పాలమూరు కు ఎందుకు తెచ్చుకోలేకపోయినం ? దానికి సమాధానం చెప్పాలి రెండు పార్టీలు @INCTelangana @BRSparty
1
2
113
కృష్ణా జలాలు చంద్రబాబు కుప్పానికి తీసుకొని పోయిండని కాదు మనం పాలమూరు కు ఎందుకు తెచ్చుకోలేకపోయినం ? దానికి సమాధానం చెప్పాలి రెండు పార్టీలు @INCTelangana @BRSparty
5
1
19
443
ఇందిరమ్మ ఇళ్లు చాలా వరకు గ్రౌండ్ అయ్యాయి ఈ విషయంలో ప్రభుత్వం 100% మిగతా పనులు చేస్తున్నారు కానీ చెప్పుకోలేకపోతున్నారు ఇందిరమ్మ భీమా మంచి కార్యక్రమం ఇన్సూరెన్సు చేసి బాండ్స్ ఇస్తే ఇంకొంచెం మైలేజ్ వస్తుంది నీళ్ల విషయంలో BRS ట్రాప్ లో ప్రతిసారి పడుతున్నారు.
In People Perspective… కెసిఆర్ ఉన్నప్పుడు బాగుందా ? రేవంత్ ఉంటే బాగుందా ? అంతే.. తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి… ఇంకా రెండేళ్లు సమయం ఉంది… @revanth_anumula
3
16
491
కోటప్పకొండ కి వెళ్తే నాకు అరుణాచలం కన్నా బాగుంది అనిపించింది…
మన తెలుగు రాష్ట్రాల్లో పంచారామాలు, శ్రీ శైలం, దక్షిణ కాశీగా పిలవబడే ద్రాక్షారామం, రాజమండ్రి కోటిలింగాల రేవు ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉండగా అందరూ అరుణాచలం వీడియోలు మాత్రమే పెట్టుకుంటున్నారు. తెలుగు వారి పుణ్యక్షేత్రాలకు అంత చరిత్ర వైభవం లేక లేదా తెలియక. Where is our PR sir ?
2
17
337
ఏ రకంగా ఎండిపోయినా గత దశాబ్ద కాలం తర్వాత చెరువులు ఇప్పుడే ఎండిపోతున్నాయి…
తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి ఎండిపోయిన చెరువు సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఉండ్రుగొండ వల్లభపురం గ్రామ చెరువు దుస్థితి కాళేశ్వరం గోదావరి జలాలతో కాకతీయ కాల్వ, SRSP DBM 69, 70 కాల్వల ద్వారా గత పదేళ్లుగా పుష్కలమైన నీటితో ఉట్టిపడ్డ చెరువు కాళేశ్వరం కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే ఈ చెరువుతో పాటు సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 200 చెరువులు కళకళలాడేవని ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
2
194
మోత్కుపల్లి తెలంగాణ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు కానీ ఏనాడైతే చంద్రబాబు పట్ల అమానుషంగా మాట్లాడారో అప్పటినుండి Political గా Weak అయిపోయారు.. నోరు మంచిదైతే సామెత applicable ఇక్కడ
"నీ పని మూడేళ్లలో అయిపోయింది" - కాంగ్రెస్ ప్రభుత్వంపై మోత్కుపల్లి నర్సింహులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజల్లో, మాదిగల్లో ఆదరణ లేదని నల్లగొండలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. డెబ్భై లక్షల మంది మాదిగలను రకరకాల ఇబ్బందులు పెడుతూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. #Motkupalli #Nalgonda #Telangana #TV5News
2
8
71
5,134
In People Perspective… కెసిఆర్ ఉన్నప్పుడు బాగుందా ? రేవంత్ ఉంటే బాగుందా ? అంతే.. తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి… ఇంకా రెండేళ్లు సమయం ఉంది… @revanth_anumula
12
4
1
57
16,377
తెల్లవారుజామున స్వామి దర్శనం కొరకు… #tirumalatirupatidevasthanam
1
33
646
ఒకరు నిన్నగాక మొన్న పార్టీలో చేరారు ఇంకొకరు అమ్మ ఎమ్మెల్యే మరొకరు తండ్రి ఎమ్మెల్యే విజయనగరం to సత్యసాయి వయా ఏలూరు చిత్రాలు కొసమెరుపు : యువత రాజకీయాల్లోకి రావాలి, రోడ్లపై పోరాడాలి (నాయకుల వారసుల కోసం)😂 Disgusting Selection..! No 2nd Thought
39
122
4
977
100,775
ఎవడు ఎవడికి దిష్టి పెట్టడు ఎవడి హక్కుల కోసం వాడు పోరాడుతడు అంతే అది దిష్టి అని మీరనుకుంటే…. పొరపాటునో గ్రహపాటునో మళ్లీ జగన్ వస్తే అవతలివాడు దిష్టి కాదు జాలిపడే పరిస్థితి వస్తుంది.. అది జరగకుండా చూసుకోవాలి అంతే. AP ki గుజరాత్ ఎప్పడు Neighbour State కాదు…
నీళ్ళు తీసుకుపోతున్నారు అని తెలంగాణ వాళ్ళు పెట్టుబడులు తీసుకుపోతున్నారు అని తమిళనాడు వాళ్ళు ఊర్లు తీసుకుపోతున్నారు అని ఒడిశా వాళ్ళు IT జాబ్స్ తీసుకుపోతున్నారు అని కర్ణాటక వాళ్ళు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నల్లి గుడ్లోని దిష్టి బెదురు గుడ్లోని దిష్టి అంతా పోవాలె ఆంధ్రాకు CC : @ParallelBeing44
2
535
Suggestion to all good men on #InternationalMensDay : Rage bait feminist opinions doesn’t define you. Every one of you is worthy in your own way. Stay alert and be peaceful !! Just try to make this world safer for us.✌️
11
11
3
142
4,393
మొత్తంకార్యక్రమంలో Sonia Ji ని చూస్తే చాలా Happy గా అనిపించింది..
1
1
8
518
తెలుగు వాడు ఎక్కడైనా గొప్ప స్థానంలో ఉంటే మా వాడు అని చెప్పుకునే తెలుగు వాళ్ళు, ఒక తెలుగు వాడైనా రామోజీ రావు అంత గొప్ప స్థానంలో ఉండి, ఆయనను ఒక తెలుగు రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తే చూడలేని భావ దారిద్ర్యంలో ఉన్నారు ఒక వ్యక్తి కష్టపడితే ఎట్లా ఉంటారో,రేపటి తరానికి ఉదాహరణ ఆయన
86
28
6
169
13,100
The saree Sonia Gandhi Ji is wearing today is woven in Siricilla, Telangana.
15
86
11
1,329
22,526
మీ రాష్ట్రా రాజధానికి పేరు పెట్టిన వ్యక్తి రామోజీ రావు.. ఇదొక్కటి చాలు మీ రాష్ట్రం ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకోడానికి…
ఆరోజు కాదురా!! ఈరోజు చనిపోయాడు పొట్టి శ్రీరాములు గారు 😊 రాష్ట పండుగ అంటే రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తికి నివాళులు అర్పించాలి కానీ... ఇదేం కర్మ 🤦 ఆ @PawanKalyan అనే మహానుభావుడు ఉన్నాడు కాబట్టి, కనీసం ఆయన శాఖలో Safe Drinking Water Scheme కి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టారు 🙏🏻 లేదా అది కూడా ఇంకేదో casteist name ఉండేది 🤦 #AndhraPradesh
1
1
1
14
399
Ramojirao Garu Undunte President of India ayyevaru Ayana Standard adi…
Akkadiki Ravatam - Amit Shah Goppathanam ra Babu. Ramoji Goppathanam kaadhu.. NTR kante peddadaa Ramoji ippudu.. Anna Garini Marchipokandi.
1
1
3
18
3,168
Great gesture 💛 My eyes were filled with tears as I watched this video🥹 #RamojiExcellenceAwards2026
8
294
4
3,310
120,638
Respected Minister Sri @TummalaOfficial garu, kindly Look into this matter, and request Your Immediate Assistance to resolve weavers issue. Requesting Sri @CollectorRRD Garu To visit Amanagal Handloom Weavers society. @JaipalYadavBRS @BjpAchary @MLAKASIREDDY @VamsiChandReddy
5
8
264
Sridhar retweeted
అద్భుతం జరిగేటప్పుడు గుర్తించాల్సిన అవసరం లేదు, జరిగిపోయాక గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే కుదరదు గుర్తు చేసుకోవాల్సిందే esp for future references to choose better leadership Marvels of CBN @ncbn
12
224
4
1,019
41,319
మన వ్యక్తిత్వం, మనం చేసిన పనులే మనల్ని గొప్ప స్థానంలోఉంచుతాయి అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ, మన తరం చూసిన గొప్ప మార్గదర్శి శ్రీ రామోజీరావు గారు నేడు ఆయన 90 వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులు
7
13
236