Pinned Tweet
I came to Twitter only after TDP lost its power in 2019 .And i will do my duty to expose the Acts of Ysheeps & Y cheeap party .I will definitely dedicate part of life for my fellow #TDPTwitter family and my inspiration @ncbn under leadership of our Youth Wing leader @naralokesh
Saitan ka Sheeps Christianity no Exploitation !
🚨 HUGE! US-based Christian missionary Abraham Jaipaul Papabathini, who ran an orphanage in Andhra Pradesh, has been ARRESTED by FBI for SEXUALLY abusing MINOR girls in INDIA.
He even ASSAULTED a 14-year-old girl inside her HOSPITAL bed after sending her parents away. 😡
18
TDP4ALL retweeted
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మ శ్రీ అన్న ఎన్ టి ఆర్ గారి తొలి చిత్రం మన దేశం విడుదల అయి నేటికి 77 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జెన్ ఎన్ టి యు అన్న ఎన్ టి ఆర్ గారి విగ్రహం వద్ద పూల మాల వేసి నివాళి అర్పించాము Johar Anna NTR 🙏
రక్తదానం కేవలం ఒకరి ప్రాణాలను కాపాడటమే కాదు, వారి కుటుంబంలో ఆశను, ఆనందాన్ని నిలబెట్టే గొప్ప సేవ.
ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి స్వచ్ఛందంగా రక్తదానం చేసి, తలసేమియా చిన్నారులు సహా రక్తం అవసరమైన ఎంతోమందికి అండగా నిలవవచ్చు.
ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే ఈ మహోన్నత సేవలో భాగస్వాములవ్వండి.
రక్తదానం చేయండి – ప్రాణదాతలుగా నిలవండి!
#NTRMemorialTrust #NTRBloodCentre #BloodDonation #DonateBloodSaveLives #ThalassemiaCare #EveryDropCounts
TDP4ALL retweeted
నీ సంకల్పానికి ఆ విధి సైతం చప్పట్లు కొట్టి అభినందించాల్సిందే మనోహర్. నీ ఆత్మవిశ్వాసం ఓ అద్భుతం. సోషల్ మీడియాలో నీ డాన్స్ వీడియో చూసి వివరాలు తెలుసుకున్నాను. నాటు నాటు పాటకు డ్యాన్సే కాదు, మనోహర్ షాట్ పుట్ అథ్లెట్, పాటలు కూడా పాడతాడట. ఆర్డీటీలో మనోహర్ లాంటి వందలాది దివ్యాంగులకు నైతిక విలువలతో కూడిన విద్య, క్రీడలు, జీవన నైపుణ్యాలు నేర్పిస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను. ఆకాశమే హద్దుగా ప్రయత్నిస్తున్న మీరు బాలబాలికల భవిష్యత్తుకు వెలుగు దీపికలు. నిండైన ఆత్మవిశ్వాసపు ప్రతీకలు.. మీ ప్రతిభ అనన్య సామాన్యం. మీ అందరికీ అభినందనలు, ఆశీస్సులు.
Increase the Raids and declare The assests .Govt Employees Aganistgane Unnaru Chesedi Gattiga Chesthe People will support you thats what You need @revanth_anumula Go Good and Full on Fire !
You have Nothing to lose @revanth_anumula Miku Govt employees Support ledu Saami ah Raids Corruption edo Gattiga chepisthe Lanisam Prajabalam Perguddi ! Still you Have 2 years Saami .Ysr laga Kadhu CBN laga Undandi Next term Ki currently miku ade Name Tag Kavali ! Honest ga !
1
69
You have Nothing to lose @revanth_anumula Miku Govt employees Support ledu Saami ah Raids Corruption edo Gattiga chepisthe Lanisam Prajabalam Perguddi ! Still you Have 2 years Saami .Ysr laga Kadhu CBN laga Undandi Next term Ki currently miku ade Name Tag Kavali ! Honest ga !
Revanth Reddygaru Have To implement 4000 pension for old @revanth_anumula and Retain 4-5% of That TDP batch In nalgonda and Khammam And Get 6 seats Atleast in Hyderabad City as Congress will Have 12-13 seats By Having MIM on Side !! If at all he wants a Strategy to win !!
1
99
Blame Game Is Easy ,BRS Congress Rajikiyalu Chusaka Oka Telangana vadiga Iddari meda Manchi abhiprayam ledu Kakapothe Guddi kante Mella Manchidi Kanisam AP-TG competite Cheyataniki hate lekunda ani Revanth Gariki Supporting currently But Chala Worst Undi Blame Game !!
కృష్ణా జలాలు చంద్రబాబు కుప్పానికి తీసుకొని పోయిండని కాదు
మనం పాలమూరు కు ఎందుకు తెచ్చుకోలేకపోయినం ?
దానికి సమాధానం చెప్పాలి రెండు పార్టీలు
@INCTelangana @BRSparty
Chandrababu Andhra Alwaya Topics In TG are Raised By loosers !! Even Congress MLAs Are Behind Chandrababu Like Waste fellow Anirudh Reddy and Komatireddy who has Good amount of TDP supporting Him !! Pinkies are Donkies they do That Way But why Chaprasi Congress MLas Take CBN Name
TDP4ALL retweeted
If the BJP wins,
it’s the Vande Bharat Express
If Congress wins,
it’s the Nizamuddin Express
That’s the only difference
ప్రతి రక్తదానం ఒకరి జీవితంలో కొత్త ఆశను నింపుతుంది.
రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని, దాని ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనం చేసే చిన్న సహాయం కూడా ప్రాణాపాయంలో ఉన్నవారికి ఎంతో విలువైనది.
రక్తదానంపై అవగాహన కల్పిద్దాం. స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిద్దాం. ప్రతి ఒక్కరిలో ప్రాణాలను కాపాడే స్ఫూర్తిని నింపుదాం!
#NTRMemorialTrust #NTRBloodCentre #రక్తదానం #ప్రాణదానం #రక్తదానంపైఅవగాహన #DonateBloodSaveLives
TDP4ALL retweeted
आप सभी को कार्तिक पूर्णिमा एवं देव दीपावली के पावन पर्व की हार्दिक शुभकामनाएँ।
आस्था, श्रद्धा और प्रकाश का यह पर्व सभी के जीवन में सुख, शांति, समृद्धि और सकारात्मकता लेकर आए यही प्रार्थना है।
TDP4ALL retweeted
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
కార్తీక దీపాల వెలుగులు ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రశాంతతను నింపాలని, ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
TDP4ALL retweeted
కల్వకుంట్ల కుటుంబ కబ్జాలను ,అక్రమ ఆస్తుల చిట్టను బయటపెట్టిన TRS పార్టీ అధ్యక్షురాలు కేసీఆర్ బిడ్డ కవిత....
ఫార్మ్ హౌస్ చుట్టూ ఉన్న భూములు కేసీఆర్,కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్,కేటీఆర్ సతీమణి శైలిమ,సంతోష్ రావు,T న్యూస్, హిమాన్ష్,ఇంకా వారికి సంబంధించిన బంధువుల పేరు పైన ఉన్నాయి
TDP4ALL retweeted
November 24: 1949 లో సరిగ్గా ఈరోజే అన్న గారి తొలి చలన చిత్రం మనదేశం విడుదలైంది
వెండితెర మీద హీరోయిజం మొదలై 77 ఏళ్లైంది.... REST IS HI"STORY" 🔥 Johar Anna NTR 🙏 #77YearsOfNTRinTFI #77YearsforHistoriceNTRy
TDP4ALL retweeted
ఉపవాస దీక్షలతో, దీపారాధనలతో, శివనామస్మరణలతో హిందువులకు విశిష్టమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని అత్యంత నిష్టగా జరుపుకుంటున్న భక్తులందరికీ శుభాకాంక్షలు. ఈనాటి పౌర్ణమి వెలుగులు, దీప కాంతులు మీ ఇంట శుభాల వెలుగులను శాశ్వతం చేయాలని కోరుకుంటున్నాను
TDP4ALL retweeted
Heartfelt greetings to the people of Telangana on the auspicious occasion of Karthika Pournami! 🙏🪔
May the divine blessings of Lord Shiva bring happiness, peace, prosperity and harmony into every home and illuminate everyone's lives with positivity and well-being.
Om Namah Shivaya!🙏
TDP4ALL retweeted
🌕🕉️ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 🕉️🌕
ఆ పరమశివుని దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి మరియు సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటూ…
🙏 కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 🙏
🕉️ హర హర మహాదేవ్!
🔱 ఓం నమః శివాయ!
💛 బాలయ్య యువసేన 💛
#NandamuriBalakrishna #NBK




















