Pinned Tweet
మాట తప్పే అలవాటు లేదు....
మడమ తిప్పే అలవాటు లేదు....!!
🔸Arogyasri
🔸108 Ambulance
🔸Farm loan waiver
🔸Fees Reimbursement
🔸Indiramma Indlu
🔸Free power for Agriculture
🔸Jalayagnam
🔸Pavala vaddi
#YSRJayanthi #YSRForever #YSR #YSRLivesOn
🙏 జోహార్ వైయస్ఆర్... 🙏
SPIRIT REDDY retweeted
2014 - CPI
2019 - secularism
2024 - unapologetic sanatani hindu
Vidiki malli ee pawala galu elevations 🤡
unavailable
SPIRIT REDDY retweeted
నేనేం CBN న్నా రాత్రి కి రాత్రి తట్టా బుట్టా సర్దుకుని కరకట్ట చేరుకుని మమ్మల్ని కట్టు బట్టలతో తరిమేసారని మొసలి కన్నీరు కార్చడానికి
SPIRIT REDDY retweeted
Rayalaseema lift irrigation..
Ys Jagan government is investing 3889 crores for lifting water from 800 feet from Srisailam back waters @ 3 Tmc per day into SRMC main canal for potireddypadu based projects to serve Drinking&Irrigation Needs.
#Raylaseemalift
#YSJaganAgainIn2024
SPIRIT REDDY retweeted
ఎవరు అవును అన్న, కాదన్న ఒకటి నిజం.
2020-21 టైం లో కోవిడ్ తొ రాష్ట్రం అల్లాడిపోతుంటే, మొదటి సారి CM అయినా కూడా జగనన్న చాలా బాగ హ్యాండిల్ చేసాడు..AP లో వాక్సిన్స్ రికార్డు స్థాయిలో వేసే లా పని చేసారు..
అదే టైం లో తెలంగాణ లో దొంగ లెక్కలు వేసి, జనాల ప్రాణాలు గాల్లో కలిపేశారు..
ఈ సిగ్గు లేని ముండ నాయాలు గాడు @BRSHarish అప్పుడు నుండి కూడా, పక్కన ఉన్న మహారాష్ట్ర నీ, కర్ణాటక నీ కాకుండా, కొత్త స్టేట్ అయిన AP తొ పోల్చుకుంటూ, శునకానందం పొందే వాడు..
జగనన్న చాలా ఓపిక గా, ఏ సందర్బం లోని నోరు జారీ మాట్లాడలేదు..
గౌరవం అనేది రెండు వైపులా ఉండాలి, అంతే కాని మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాo, మీరు ఎం అనకూడదు అంటే, పూ* పేకాట ఆడి పంపిస్తాము.
SPIRIT REDDY retweeted
మా లాంటోల్ల వల్ల TDP+JSP+BJP vs YCP పోటీ చేసి, స్కాం చేసి కూడా 40% ఓట్ షేర్ 4 MP లు గెలిచాడు బ్రో
INC vs BRS vs BJP ట్రై యాంగిల్ ఫైట్ లో ఎన్ని MP లు గెలిచారు బ్రో
మా క్కూడా KCR గారన్న, KTR గారన్న గౌరవం ఉంది మా నాయకుడితో బాండింగ్ ఉంది కాబట్టే మా వాళ్ళు ఇంకా చాలా మంది రియాక్ట్ అవ్వలేదు
"జగన్ మోహన్ రెడ్డి కాలర్ పట్టుకొని బిడ్డ ప్రాజెక్ట్ కడితే నీ అంతు చూస్తా అని భయపెట్టం " ఇలాంటి స్టేట్మెంట్ KCR కి ఇస్తే ఇలాగే నీతి వాక్యాలు చెప్తావా
This quoted post is unavailable.
SPIRIT REDDY retweeted
180 TMC Krishna delta ki 4 TMC pattiseema nundi ichi raithulani kaapadesanu ani dappu kottukovadama “Water Man” ante
SPIRIT REDDY retweeted
Replying to @sakshitvdigital
SPIRIT REDDY retweeted
Ground lo meeru Den****chukondi.
TDP ni Okka maata anna Oorkonedhi ledhu...
- Babai
టీడీపీకి దక్కాల్సిన పదవి జనసేన తీసుకోవడంపై పవన్ కళ్యాణ్ సీరియస్
మంత్రి కందుల దుర్గేష్ ని వివరణ కోరిన పవన్ కళ్యాణ్
నిడదవోలులో టీడీపీ వైస్ చైర్మన్ ని జనసేన తీసుకోవడంతో వివాదం
నిడదవోలు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికలో కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించడంపై పవన్ కళ్యాణ్ సీరియస్
కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలోనే కూటమి స్ఫూర్తికి భిన్నంగా ఉన్నందున వివరణ కోరిన పవన్
SPIRIT REDDY retweeted
2022 లోనే పల్నాడు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అప్రూవల్ తెచ్చిన అప్పటి AP CM YS జగన్ మోహన్ రెడ్డి
SPIRIT REDDY retweeted
Facts Over Memes: The Real Investments, Jobs & Ground Status of AP (2019–2024) 📊🏭💻
✅ 1. Operational Manufacturing & Clean Energy Units:
• Indosol Solar (Ramayapatnam): ₹43,143 Cr | 22,500 Jobs (11,500 direct + 11,000 indirect) — Status: Phase-1 operational (2024); active recruitment underway.
• Greenko – ArcelorMittal (Pinnapuram & Avuku): ₹22,000 Cr | Thousands of construction & ops jobs — Status: Operational since late 2024 as the world's Largest IRESP.
• Shree Cement (Guntur): ₹2,500 Cr | 2,000 Jobs (700 direct + 1,300 indirect) — Status: Commissioned in 2024
• ATC Tires – Yokohama (Atchutapuram): ₹2,200 Cr | 5,000 Jobs — Status: Commissioned in 2022; company is now investing another ₹1,047 Cr to expand capacity.
• Reliance Bio Energy – 8 (CBG) Plants (Kakinada,Rajahmundry, Paritala,Nellore & Kurnool): ₹1,024 Cr | 4000+ Jobs — Status: Foundation stone laid in Feb 2024 by former Industries Minister @gudivadaamar
these initial 8 plants are now operational and paved the way for statewide CBG expansion.
• Daikin Air-Conditioning (Sri City): ₹1,000 Cr | 3,000+ Jobs — Status: Foundation laid in April 2022 and commercial operations started in late 2023 as Daikin's largest AC manufacturing plant in India; currently running at scale and expanding.
• CenturyPly (Badvel): ₹956 Cr | 2,266+ Jobs — Status: Inaugurated in Dec 2023 & operating as India’s largest integrated wood panel plant.
• Infosys Development Centre (Rushikonda IT SEZ, Vizag): ₹35 Cr initial facility Status: Inaugurated by YS Jagan in Oct 2023; actively operating with 2000+ Employees.
• TechBulls Software Services (Ongole,Vizag & Tirupati): ₹370 Cr+ Combined Expansion (₹120 Cr Vizag + ₹250 Cr Tirupati campuses following Ongole launch) | 3,000+ Jobs in Ongole + 3,500 Projected Jobs in Vizag & Tirupati — Status: Ongole campus virtually inaugurated by YS Jagan in June 2022 to tap rural talent, followed by Vizag Campus in Under Construction.
• SmartDV Technologies(Chittor): Global Chip Design IP Expansion — Status: Signed MoU with APEITA in June 2022 during YS Jagan's tenure to establish high-skilled ASIC/SoC semiconductor design & verification engineering operations in AP.
• ā-hub – Andhra University Incubation Council (Visakhapatnam): Flagship Startup & Deep-Tech Hub — Status: Built and launched in 2022 on the AU South Campus; operating as one of South India’s largest university-backed startup ecosystem.
• JSW Steel (Kadapa): ₹8,800 Cr | 25,000 Jobs — Status: Bhoomi Puja performed in Feb 2023; site work going on and senior engineering recruitment ongoing.
• Oberoi Hotels: ₹1,500 Cr | 1000 jobs — Status: Foundation stone laid by YS Jagan in July 2023; luxury resorts at Annavaram Beach (Vizag) are currently under active construction.
• K Raheja Corp – Inorbit Mall (Vizag): ₹600 Cr | 8,000+ Direct/Indirect Jobs — Status: Foundation laid in 2023, Operational now.
• Amul Dairy Revival (Chittoor): ₹385 Cr | 5,000 Direct Jobs (benefiting 2 lakh farmers) — Status: Foundation laid in July 2023; phase-wise dairy & ice cream plant development.
• JSW Industrial Park(Vizianagaram Dist.): ₹531.36 Cr park infrastructure (attracting ₹10,000–12,000 Cr in tenant investments across 1,166.43 acres)
• K Raheja Corp Integrated Industrial Park (Hindupur.): 350 Acres | 15,000+ Direct & Indirect Jobs — Status: Initiated in 2023 actively under construction.
• Adani Green Pumped Storage (3,700 MW): ₹15,376 Cr | 4,000 Jobs — Status: SIPB approved in 2022; construction active at Chitravathi (500 MW) and Gandikota (1,800 MW).
• Crown LNG Terminal (Kakinada Offshore): 7.2 MTPA (~₹8,300–9,000 Cr) — Status: Initiated and announced in June 2021,currently advancing through pipeline and stages toward construction.
Graphics can wipe a map clean, but they cannot erase operational factories, IT campuses, startup hubs, and real jobs on the ground! 🇮🇳📈
#APInvestments #JobsInAP #FactsOverPropaganda #IndustrialGrowth #TheJaganMark
This is our track record, @ysjagan. The best brands across sectors have invested in AP and have already created thousands of jobs for our people. And that's your track record, which is an empty map and a tube of Burnol.
While we worked to bring jobs for our youth, you were busy filing PILs to try and stall projects, and then lining up to claim credit for them. Enough is enough. I challenge you to a debate on investment, jobs and development. Ready to accept, or shall I deliver the burnol?
#CreditChorJagan
SPIRIT REDDY retweeted
History has been rewritten in 52 balls! Heartiest congratulations to young sensation #VaibhavSooryavanshi on shattering two world records in a single innings, smashing the fastest century (28 balls) and the fastest double century (52 balls) in List A cricket history. At just 15, his fearless brilliance continues to make the entire nation proud. Wishing him many more historic milestones ahead
#RisingStarsAsiaCup
Intha siggu lekunda yela ra babu.. 💦
"మీరు కొడితే కేసు ఉండదు, వాళ్ళు కొడితే కేసు ఉంటది, పోలీసోళ్ళు కూడా మనవైపు ఉంటారు"
-Kanigiri TDP MLA
#AndhraPradesh
SPIRIT REDDY retweeted
Relax boys !
జగన్ మోహన్ రెడ్డి గల్లా పట్టుకుని అడిగింది ఇదే..
ఎదురుగా జగన్‌ను కూర్చోబెట్టి రాయలసీమ ప్రాజెక్టుపై కేసీఆర్ నిలదీశారు.. ఆపకపోతే అలంపూర్ దగ్గర ప్రాజెక్టు కట్టి నీళ్లు గుంజుతామని.. జోగులాంబ జీవో కూడా ఇచ్చారు
- #HarishRao
#Jagan #RevanthReddy #KCR
SPIRIT REDDY retweeted
బాప్ ఏక్ నంబర్ అయితే బేటా దస్ నంబర్!
ఊహల్లో విహరిస్తూ రాష్ట్ర నిరుద్యోగ యువతను మభ్యపెడుతున్న పప్పు @naralokesh..
#PappuLokesh
#VennupotuBabu
#JaganannaConnects
SPIRIT REDDY retweeted
#PeopleWantAnswers
"బూడిద గుమ్మడికాయల దొంగ ఎవరంటే, భుజాలు తడుముకున్నాడట" ఒకడు!
చిత్తూరులో 31,000 మంది ఓటర్ల లెక్క తేడాపై ప్రశ్న అడిగింది ఎన్నికల సంఘాన్ని. సమాధానం చెప్పాల్సింది కూడా ఎన్నికల సంఘమే.
కానీ ఎన్నికల సంఘం కంటే ముందే, కూటమి ప్రభుత్వ "ఫ్యాక్ట్ చెక్" విభాగం పరుగున వచ్చి వకాల్తా పుచ్చుకుంది!
అసలు మీకెందుకు అంత ఆత్రం?
ఎన్నికల సంఘం తరఫున మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు?
ఆ అంతర్గత రికార్డులు ఎన్నికల సంఘానివి. మరి మీకు అంత నమ్మకంగా ఎలా తెలుసు?
ప్రశ్న ఎన్నికల సంఘానికి వేస్తే, ఉలిక్కిపడుతున్నది కూటమి ప్రభుత్వం. దీని అర్థం ఏంటో ప్రజలకు బాగానే అర్థమవుతోంది.
మీ వకాల్తాలు కాదు, ఎన్నికల సంఘం నుంచి సమాధానం కావాలి!
#ElectionAudit, #ECI, #Chittoor, #Kuppam, #FactCheckAP, #VoteMismatch
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలలో ఉన్న ఓటర్ల సంఖ్యకు 56,067, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కకు 24,596 మధ్య 31,471 ఓట్ల తేడా ఉందని, దీనివల్ల "31,471 ఓట్లు మాయమయ్యాయని" మరియు "సిస్టమాటిక్ రిగ్గింగ్" జరిగిందని 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' అనే మీడియా సంస్థ ప్రచురించిన తప్పుడు వార్తను, మరికొన్ని మీడియా, సోషల్ మీడియా పోస్ట్‌లో తిప్పుతున్నారు.
31,471 ఓట్లు మాయమయ్యాయన్నది పూర్తిగా తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత ఇచ్చారు. 04.06.2024 నాడు రిటర్నింగ్ ఆఫీసర్ (RO) పంపిన 'రిపోర్ట్-31' ప్రకారం, సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలలో ఉన్న 56,067 మంది ఓటర్లకు స్లిప్పులు (slips) పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (DEO) స్పష్టంగా నమోదు చేశారు. ఈ సంఖ్య తుది పోలింగ్ శాతంతో సరిగ్గా సరిపోయింది.
చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలైన తుది ఓట్లు అంటే Form 17C లో నమోదైనవి మరియు ఈవీఎంలలో (EVM) లెక్కించిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు సంతకం చేసిన ఫామ్ 17C కాపీలను అందించారు.
అయితే సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌పై గానీ, స్లిప్పుల పంపిణీపై గానీ అక్కడున్న వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదే సమయంలో ఎన్నికల పరిశీలకుల ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు.
తేడా ఎందుకు కనిపించింది?
'ది రిపోర్టర్స్ కలెక్టివ్' కథనం ప్రకారం, ఎన్నికల సంఘం అంతర్గత నివేదికలలో (RO Reports) ఒక రోజు వ్యవధిలో పంపిన రెండు వేర్వేరు ఫార్మాట్ నివేదికలలో (లోక్‌సభ నివేదిక వర్సెస్ అసెంబ్లీ నివేదిక) 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వారి సంఖ్య నమోదులో వ్యత్యాసం కనిపించింది. ఇది కేవలం అధికారుల అంతర్గత నివేదికల నమోదులో (Reporting) కనిపించిన గణాంక వ్యత్యాసం మాత్రమే తప్ప, అసలు పోలైన ఓట్లలో గానీ, ఈవీఎం లెక్కల్లో గానీ (Form 17C) ఒక్క ఓటు కూడా తేడా రాలేదు లేదా మాయంకాలేదు. అంతర్గత నివేదికల నమోదులో కనిపించిన గణాంక వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని, 31,471 ఓట్లు మాయమయ్యాయని మరియు రిగ్గింగ్ జరిగిందని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమే.
#FactCheck
#AndhraPradesh










































