Sukkumarkk retweeted
ఓటుకు నోటు రోజుల గురుశిష్యుల స్నేహం 🤝
"నా మాట మీదే ఆపారు" – రేవంత్
"అబద్ధం" – బాబు గారి ప్రభుత్వం
మధ్యలో ఎండిపోయింది రాయలసీమ 🛰️👇
#RayalaseemaLift
Sukkumarkk retweeted
Dear EC,
How shameful!
An 18 old boy had to show you the right path! #SIR
Sukkumarkk retweeted
ఏలూరులో అడ్వకేట్, సామాజిక కార్యకర్తపై టీడీపీ దాడి
టీడీపీ నేతల అక్రమాలు అవినీతిపై ప్రశ్నిస్తున్న సామాజిక కార్యకర్త, అడ్వకేట్ స్వర్ణలతపై దాడి
టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట స్వర్ణలతపై శిరీష అనే మహిళ దాడి
దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
స్వర్ణలత ముఖంపై పిడుగు గుద్దులు గుద్దుతూ.. జుట్టు పట్టి రోడ్డుపై ఈడ్చిన వైనం
టీడీపీ నేతల అక్రమాలు ప్రశ్నించినందుకు గతంలో సైతం తనపై దుర్భాషలాడి దాడికి యత్నించారన్న అడ్వకేట్ స్వర్ణలత
ఏలూరు షాడో ఎమ్మెల్యే కంప్యూటర్ ప్రసాద్ అక్రమాల చిట్టా బయటపెట్టాననే తనపై దాడి చేయించారని ఆగ్రహం
తనపై దాడులకు, వేధింపులకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసుల చర్యలు శూన్యం అంటున్న స్వర్ణలత
Sukkumarkk retweeted
Pujita Ponnada's sensational comments on #AK47
"నేను UKలో ఉన్నప్పుడు #Trivikram గారి సినిమాలో ఒక Major Full length role ఉందని చెప్పి జనవరిలో ఇండియాకు పిలిపించారు. నాతో ఒక schedule కూడా shoot చేశారు. Entry sequence, action scene ఇలా కొన్ని సీన్లు తీశారు.నన్ను బ్రహ్మాండంగా చేశావని Full గా పొగిడారు
4 నెలలు గడిచిపోయాయి. రెండో schedule కు ఇంకా పిలుపు రాకపోవడంతో ఏమైందా అని కనుక్కుంటే, మొదటి షెడ్యూల్‌లో shoot చేసిన వాళ్లందరినీ, DOP తో సహా అందరినీ replace చేశారని తెలిసింది"
Investor Protection Act
15.07.2015
కంపెనీ - VBC ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్.
ఓనర్ - M.V.V.S. మూర్తి గారు.
పెట్టుబడి - 10,000 కోట్లు
2015 లో బాబు గారి ప్రభుత్వం జగ్గయ్య పేట దగ్గర 498.93 ఎకరాలు కేటాయించారు.
ఎకరం ఒక లక్ష రూపాయలు. స్టాంప్ డ్యూటీ మినహాయింపు.
దాదాపు అయిదు కోట్లకు అయిదు వందల ఎకరాలు.
2019 లో భూములు రద్దు చేసారు.
ఇలాంటి వాళ్ళను కాపాడటానికి ఒక కొత్త చట్టం. విజనరి🤣
Sukkumarkk retweeted
"VIZAG BAY TECH CITY" - Next aspirational project of Andhra Pradesh!
This will be a completely new "Administrative Zone" headed by Senior IAS officer as Joint CEO; the COO will be hired from the private sector.
A 7-member apex body headed by the CEO will look after administration & approvals in Vizag Bay Tech City
Source: @EconomicTimes
#AndhraPradesh #Visakhapatnam #Vizag
Sukkumarkk retweeted
మాదాపూర్‌లో తన పేరిట 7 ఎకరాల భూమి ఉన్న సంగతే అమ్మణ్ణమ్మ గారికి తెలియదు!
జీవిత చరమాంకంలో, చావుబతుకుల మధ్య ఉన్న సమయంలో.. మరణశయ్యపై ఉండగానే ఆమె వేలిముద్రలు తీసుకుని, ఆ భూమిని మనవడు నారా లోకేష్‌కు గిఫ్ట్ డీడ్ చేసినట్లు చంద్రబాబు సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడే బహిరంగంగా ఆరోపించారు.
మరో విచిత్రమేమిటంటే.. ఏడెకరాల మాదాపూర్ భూమికి యజమానిగా ఉన్న అమ్మణ్ణమ్మ గారు తన జీవితంలో ఒక్కసారి కూడా హైదరాబాద్‌లో అడుగుపెట్టలేదట!
ఇదంతా చూస్తుంటే భూమి ఎవరిది? బదిలీ ఎలా జరిగింది? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు?
ఇదేనా నాయుడు గారి నీతి, నిజాయితీ? అంతా ఆయన మాయాజాలమేనా?
Sukkumarkk retweeted
Malli sainik ye...
Respected @naralokesh Garu, I am a victim of an alleged Rs.70 lakh financial fraud. I took loans from multiple banks and NBFCs and transferred the money to him. Now I am struggling with ₹1.7 lakh monthly EMIs. Cheated by @KrishnaManineni in the name of business
Sukkumarkk retweeted
అయ్యన్న కుటుంబం దౌర్జన్యం🔥🔥
ఉమ్మడి ఆస్తిలో దౌర్జన్యంగా నిర్మాణాలు...
కోర్టు స్టే ను దిక్కరించి నిర్మాణాలు చేపడుతున్న అయ్యన్నపాత్రుడు
అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిర్మాణాలు చేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న చింతకాయల వరహాలు దొర కోడళ్ళు రామలక్ష్మి, శాంతి
#YSJagan
Sukkumarkk retweeted
watchman security guard jobs unnayi anta chesthava??
21 ఎకరాల సామ్రాజ్యం ఎం ఉంది లే . కుటుంబ ఆస్తుల లెక్కలో చంద్రబాబు కుటుంబం: ₹1,473 కోట్లు — జగన్ కుటుంబం: ₹779.80 కోట్లు.
ఎవరు అవినీతి పరుడో అందరికి తెలుసు... 🥰
Sukkumarkk retweeted
“𝐊𝐨𝐫𝐞𝐚𝐧 𝐊𝐚𝐧𝐚𝐤𝐚𝐫𝐚𝐣𝐮”లో ఎవరికీ తెలియని NTR గారి మూవీ క్లిప్ ను సోషల్ మీడియాలో పాపులర్ చేసి, నీచాతినీచంగా ట్రోల్ ట్వీట్లు వేశారు.పైపెచ్చు స్పోర్టివ్‌గా తీసుకోమని మెగా ముష్టి బ్యాచ్ మొత్తం లెక్చర్లు ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు నొప్పి వస్తుంది?
నేను సినిమా ప్రమోషన్స్ చేసే ఓ సంస్థలో పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నా. ఆ సంస్థ యజమాని కూడా ఏనాడూ ఇంకొకరిని ట్రోల్ చేయమని చెప్పరు. నాకు ఆ పార్ట్ టైమ్ జాబ్ వలన నెలకో పదివేల వరకూ రావొచ్చు. అలాంటిది నేనే సినిమాకు ఋణపడి ఉన్నానన్న కారణంగా సినిమాల మీద గానీ, నటుల మీద గానీ ఏనాడూ కామెడీ చేయను. అలాంటిది సినిమా వల్ల కోట్లలో సంపాదన, పేరు, ప్రతిష్టలు, గుర్తింపూ అన్నీ వచ్చాయి మీకు. అలాంటిది సినిమా హీరోల మీద.. ఎవరో పిల్లకాయలు సోషల్ మీడియాలో తమకు నచ్చని నటులను ఫ్యాన్ వార్స్ రూపంలో అపహాస్యం చేస్తూ వేసే వీడియోలను కూడా అనుకరించడం.. అనుసరించడం.. ఎంతవరకు న్యాయమో నువ్వే ఆలోచించు అన్నా.. అందునా సదరు దిగ్గజాల్లాంటి నటులు సీరియస్ గా చేసిన సన్నివేశాల్లో హావభావాలను కామెడీగా అనుకరించడం అంటే అది హాస్యం కాదు అన్నా అపహాస్యమే అన్నా...!!
@sreevishnuoffl
Sukkumarkk retweeted
అప్పట్లో ప్యాకేజీ స్టార్ కబుర్లు అలా ఉండేవి..
ఇప్పుడు కళ్లు, చెవులు మూసుకుని పడుకున్నాడు..
Sukkumarkk retweeted
15 employees of Tamil Nadu’s investment promotion agency Guidance were accused of spying for Andhra Pradesh. But the espionage story began with a WhatsApp forward sent to journalists. Who was behind it, and why was it circulated? Read our political newsletter PowerTrip for the full story.
thenewsminute.com/powertrip/…
Sukkumarkk retweeted
2022 లోనే పల్నాడు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అప్రూవల్ తెచ్చిన అప్పటి AP CM YS జగన్ మోహన్ రెడ్డి
Sukkumarkk retweeted
లోకేష్ కి గిఫ్ట్ డీడ్ చేసిన ఈ 5 ఎకరాల భూమి వాళ్ళ నానమ్మ ఎలా కొన్నది, ఎప్పుడు కొన్నది, ఎంతకీ కొన్నది..అసలు ఆవిడ ఏం పని చేస్తే అంత భూమి కొనగలిగింది వంటి వివరాలన్నీ చెప్తే...యలహంక భూమి వివరాలు అడిగే హక్కు యెల్లో బ్యాచ్ కి ఉండేది...
Sukkumarkk retweeted
బాప్ ఏక్ నంబర్ అయితే బేటా దస్ నంబర్!
ఊహల్లో విహరిస్తూ రాష్ట్ర నిరుద్యోగ యువతను మభ్యపెడుతున్న పప్పు @naralokesh..
#PappuLokesh
#VennupotuBabu
#JaganannaConnects










































