Pinned Tweet
బూతులు లేకుండా మాట్లాడటానికి ప్రయత్నిస్తా సాధ్యం అయినంత వరకు బూతును దూరం పెట్టాలి అనుకుంటున్న 🥴
గొడవలు అనవసరం కానీ వెధవ కామెంట్స్ కి డిప్ప పగిలే రిప్లైలు ఇవ్వబడును 😌
కమ్మ కాపు రెడ్డి వెలమ
కర్రీ పాయింట్
ఉల్లిపాయ
రైస్ బ్యాగ్
బానిసత్వం
ఈ పదాలు లేని ట్విట్టర్ కావాలి అని కోరుకుంటున్న నేను
నచ్చిన వాళ్ళు షేర్ చేయండి
End of the day manam antha manushulam kulalu kudu pettav andhuke ippude naa profile nunchi aa words tisesthunna 🤝🤝🤝
1
10
8,569
FFFHHHHAAAAA retweeted
JUCHI talks about CHIRU at different pre release events 😂
Akkada space undadhu aina create chesukoni mari ruddi minguthadu 🫡💥
FFFHHHHAAAAA retweeted
During your tenure, you demolished 2,032 temples. That means your record shows an average of two temples demolished every single day. And now you're lecturing others You built churches and encouraged forced religious conversions. You spent ₹5,000 crore of public money paying salaries to church pastors Meanwhile, Mr. @ncbn Garu has initiated the construction of 5,000 new temples and allocated ₹750 crore in funds something unprecedented in the history of the state.
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
FFFHHHHAAAAA retweeted
*కడప రేణిగుంట నేషనల్ హైవే దగ్గర ఆంజనేయపురంలో ఆంజనేయ స్వామి దేవాలయంపై అవాస్తవ ప్రచారాన్ని ఖండించిన దేవాదాయ శాఖ*
*దేవాలయం కూల్చివేత అంటూ వైసీపీ తప్పుడు ప్రచారంపై స్పందించిన దేవాదాయ శాఖ*
*వాస్తవాలు వెల్లడిస్తూ ఫోటోలు, డాక్యుమెంట్లు విడుదల చేసిన దేవాదాయ శాఖ*
*నేషనల్ హైవే నిర్మాణం కోసం దేవాలయాన్ని తరలించే అంశంపై చాలా నెలలుగా చర్చ*
*ఈ దేవాలయంలోని మూర్తులతో వేరే చోట దేవాలయం నిర్మించేందుకు అందరి అంగీకారంతో నిర్ణయం*
*గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల సమ్మతితో మూర్తులను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు నిర్ణయం*
*రెండు రోజుల క్రితం శాస్త్రయోక్తంగా అవసరమైన పూజలు నిర్వహించి మూలమూర్తిని దేవాలయం నుంచి తరలించిన అర్చకులు, దేవాలయ అధికారులు*
*శాస్త్రయోక్తంగా తరలించిన మూలమూర్తులను...ఆ పక్కనే ప్రభుత్వం ఇచ్చిన స్థలం లో నిర్మించిన కొత్త నిర్మాణంలో తాత్కాలికంగా ప్రతిష్టించిన అర్చకులు*
*నేషనల్ హైవేలో నిర్మాణంలో భాగంగా దేవాలయానికి చెందిన 10 సెంట్ల భూమి సేకరణ*
*భూమి, దేవాలయం కోసం రూ.59 లక్షలు ఇప్పటికే డిపాజిట్ చేసిన అధికారులు*
*ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన రూ.59 లక్షల 30 వేలు ఆంజనేయ స్వామి ఈవో అకౌంట్ లో డిపాజిట్ చేసిన అధికారులు*
*కొత్తగా పక్కనే దేవాలయం నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల భూమి కూడా కేటాయింపు*
*భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరిన అధికార యంత్రాంగం*
FFFHHHHAAAAA retweeted
కడప రేణిగుంట నేషనల్ హైవే దగ్గర ఆంజనేయపురంలో ఆంజనేయ స్వామి దేవాలయంపై అవాస్తవ ప్రచారాన్ని ఖండించిన దేవాదాయ శాఖ
దేవాలయం కూల్చివేత అంటూ వైసీపీ తప్పుడు ప్రచారంపై స్పందించిన దేవాదాయ శాఖ
వాస్తవాలు వెల్లడిస్తూ ఫోటోలు, డాక్యుమెంట్లు విడుదల చేసిన దేవాదాయ శాఖ
నేషనల్ హైవే నిర్మాణం కోసం దేవాలయాన్ని తరలించే అంశంపై చాలా నెలలుగా చర్చ.
ఈ దేవాలయంలోని మూర్తులతో వేరే చోట దేవాలయం నిర్మించేందుకు అందరి అంగీకారంతో నిర్ణయం
గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారుల సమ్మతితో మూర్తులను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు నిర్ణయం
రెండు రోజుల క్రితం శాస్త్రయోక్తంగా అవసరమైన పూజలు నిర్వహించి మూలమూర్తిని దేవాలయం నుంచి తరలించిన అర్చకులు, దేవాలయ అధికారులు
శాస్త్రయోక్తంగా తరలించిన మూలమూర్తులను...ఆ పక్కనే ప్రభుత్వం ఇచ్చిన స్థలం లో నిర్మించిన కొత్త నిర్మాణంలో తాత్కాలికంగా ప్రతిష్టించిన అర్చకులు
నేషనల్ హైవేలో నిర్మాణంలో భాగంగా దేవాలయానికి చెందిన 10 సెంట్ల భూమి సేకరణ
భూమి, దేవాలయం కోసం రూ.59 లక్షలు ఇప్పటికే డిపాజిట్ చేసిన అధికారులు
ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన రూ.59 లక్షల 30 వేలు ఆంజనేయ స్వామి ఈవో అకౌంట్ లో డిపాజిట్ చేసిన అధికారులు
కొత్తగా పక్కనే దేవాలయం నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల భూమి కూడా కేటాయింపు
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్రపూరితంగా చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరిన అధికార యంత్రాంగం.
FFFHHHHAAAAA retweeted
Answer: తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం, ఆంజనేయపురంలోని శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేయడానికి కారణం కడప రేణిగుంట జాతీయ రహదారి (NH-716) విస్తరణ 👍
National Highway- Central Government
Central Government Government - BJP ✅
Polotical point 👉 మీ BJP నీ అడిగే దమ్ముందా ??
Conclusion:BJP ని అడిగే దమ్ము లేకపోతే అన్నీ మూసుకొని మూసుకొని కూర్చో ✅
Replying to @imVchowdary
Question chesina daniki answer ivvu ? Ededo matladutavu enti idi sodi yenni years cheputaru ra babu
FFFHHHHAAAAA retweeted
పెళ్లి నగలూ తీసుకోనివ్వరా?
షర్మిలకు నో ఎంట్రీ!
ప్యాలెస్ రోడ్డులోకీ అడుగుపెట్టనివ్వని వైనం
పెళ్లి వస్తువులు తెచ్చుకునేందుకూ నో
ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా?
ఆ ఇంట్లో షర్మిలకూ అంతే హక్కుంది
విజయలక్ష్మి తీవ్ర మనస్తాపం.. కంట తడి!
#YSJagan #YSSharmila
షర్మిల యలహంక ప్యాలెస్లో అడుగుపెట్టొద్దంతే!
కోర్టుకెక్కి ఉత్తర్వులు తెచ్చుకున్న జగన్
చెల్లెలిపై ఎక్స్పార్టీ ఆదేశాలు పొందిన అన్న
షర్మిలను అడ్డుకోవాలంటూ కోర్టులో పిటిషన్
తెరపైకి ‘సిలికాన్ బిల్డర్స్’ రమేశ్ బాబు
#YSJagan #YSSharmila
FFFHHHHAAAAA retweeted
తండ్రిని ఎంగిలి ప్లేట్ తో కొట్టాడు అని రోశయ్య తాత చెప్పాడు అని అంటే నన్ను అమ్మ అక్కలు తిట్టారు😷😷😷
ఇప్పుడు చెల్లిని జుట్టు పట్టుకుని పోలీసు వాళ్ళ సహాయంతో బయటకు ఇచ్చాడు😷😷
Pk చెప్పినట్టు టు గోడకే వేసి కొట్టే ఉంటాడు😱😱😷
నా ఇంటికి వెళ్లడం కూడా తప్పేనా? పోలీసులను నిలదీసిన షర్మిల
బెంగళూరులో ఎయిర్ఫోర్స్ క్రాస్ వద్ద షర్మిలను అడ్డుకున్న పోలీసులు.. యలహంక ప్యాలెస్ కు వెళ్లకుండా అడ్డంకులు
#Sharmila
FFFHHHHAAAAA retweeted
Medical Colleges in Andhra Pradesh
Medical Colleges approved by the Central Government: 5
Number of colleges claimed by the YSRCP government: 17
Actual approved colleges: 5
Project: Central Government initiative
Funding: Central Government
The question is: How is Jagan Reddy claiming credit for all 17 medical colleges when only 5 received approval, and the projects are supported by Central Government funding?
FFFHHHHAAAAA retweeted
Hey Ram ,
@ncbn allocated 750 Crores to Build 5000 New Temples accross the state
Where in Jagan Built churches across the state and paid 5k salaries to Church Father's
Thanks for Savings us From Jagan ❤️
timesofindia.indiatimes.com/…
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
FFFHHHHAAAAA retweeted
నా దగ్గర ఉంది అని చూపించుకునే గర్వం లేదు
పక్కనోడు ఎదిగిపోతున్నాడు అన్న జెలసి లేదు
నేను వాడిలాగా అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి అనే కంపారిజన్ చేసుకునే మెంటాలిటీ లేదు
బంగారం చైతన్య
Happy Birthday Most loving and down to earth person @chay_akkineni
#HBDYuvasamratNagaChaitanya
FFFHHHHAAAAA retweeted
Cheap very cheap!!!!
Quota biyam kosam poi bag pattukoni vuntadu anta 🤮🤮🤮🤮🤮
***COPyright veste mee amma pina ottue***
FFFHHHHAAAAA retweeted
మొన్న ఎవడో బిజినెస్ మేన్ కొడుకు హీరో అయ్యితే చిరంజీవి, నాగార్జున, జూ ఎన్టీఆర్ ఇలాంటీ అందరు ప్రమోట్ చేసారు, కానీ మీరు అలాంటి వాటిల్లో బాలయ్యను చూడరు, బాలయ్య కనపడేది ఇలాంటి సామాన్య అభిమానులతోనే ..!
#JaiBalayya 💛
FFFHHHHAAAAA retweeted
పిఠాపురం జనసేనలో మరోసారి భగ్గుమన్న విభేధాలు
పిఠాపురం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా చెలరేగిన వివాదం.
మా పదవులు పీకేసినా పర్లేదు, పార్టీ ఓటమి కోసం పనిచేసిన వారికి పదవులా..అంటూ ఓ కౌన్సిలర్ ఆవేదన.
FFFHHHHAAAAA retweeted
🚨 breaking news🚨 కాకినాడ.
పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్లో గందరగోళం. రెండు వర్గాలుగా విడిపోయిన జనసేన కౌన్సిలర్లు.
వైస్ చైర్మన్ అభ్యర్థిగా బొజ్జా వెంకటేశ్వరరావు పేరు ప్రకటించిన జనసేన - బొజ్జా వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా పిండి సంధ్య పేరు ప్రతిపాదించిన జనసేన కౌన్సిలర్ రెడ్డెం రమేష్....
- ఇరువర్గాలను సముదాయిస్తున్న కాకినాడ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే






































